#340

Jesus, keep me near the Cross

రాగం: అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్ · రచయిత: ఫ్రాన్సెస్ జేన్ వాన్ ఆల్‌స్టీన్

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
సిలువ చెంత నేసువా చేర్చి నన్ను నుంచుకల్వరిన్ స్రవించెడు కాల్వలో నన్ను ముంచు.
చరణము 1
|| సిలువకే సిలువకే చెల్లు నా విముక్తిచెల్వి యొప్పెడు నది కన జేర నాకు ముక్తి ||
చరణము 2
కంపితాత్ముడనై కానలేక యుండ
చరణము 3
& 4. సొంపు మీర బ్రోచితిసూర్య తేజస్సుకంటె దేవ గొర్రెపిల్ల యీన దీప్తి నాకు జూపునీ వద్ద ప్రభావముల్ పావనుండ నేర్పు. నే నిరీక్షణముతో నెపుడు వేచి యుందున్భూ నితాంత వారధిన్ బూని యీది మనుదున్