#339

Sinners Jesus will receive

రాగం: అనువాదం: అల్లూరి పెద్దవీరాస్వామి · రచయిత: ఎర్మన్ నూమీస్టర్

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనునుఅంచు నీ సువార్తను అంతట చాటించుడి
చరణము 1
|| హల్లెలూయ హల్లెలూయఎంత పాపి నైననుయేసు చేర్చుకొనునుఅంచు ప్రకటించుడి ||
చరణము 2
మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము
చరణము 3
& 4. నెంత పాపికైన దా నిచ్చి చేర్చుకొనును. తన దివ్య సిలువచే దీసి పాప శాపమున్నన్ బవిత్రపరచెను నాకు హాయి నిచ్చెనుఘోర పాపి నైనను నన్ను జేర్చుకొనును పూర్తి శుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును