#311
Come, ye people, hear the message
పల్లవి · Pallavi
జనులందరు వినండిదివ్య సంగీతితన యేక పుత్రునిచ్చి తండ్రియైన దేవు డెంత ప్రేమ చూపెను.
చరణము 1
॥యేసు క్రీస్తు నాకోసము – ప్రాణ మిచ్చెను తనను – జేర నన్ను – బిలిచెన్ క్రీస్తు వచ్చును॥
చరణము 2
నరక కోటి పాపమందు మునిగి యుండగా తండ్రి వారలను రక్షింప ద్రోవ చేసెను.మాకు గాను ప్రాణమిచ్చి మరణ మొందెను పంపి నెలకున్.ఆయనను నమ్మువారు నాశమొందక నిత్య జీవమొంది సదా సంతోషింతురు.పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినగా బాధ తీరును.చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ము బిలుచును.