#30

ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము

రాగం: మిశ్రమ · తాళం: ఆది · రచయిత: సమూయేలు పాక్యానాథము

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
మా యేసు క్రీస్తు నీవే మహిమ గల రాజువునీవు నీవే తండ్రికి నిత్య కుమారుడవు ఓ క్రీస్తూ ॥మా యేసు॥
చరణము 1
భూనరులను రక్షింప బూనుకొనినప్పుడుదీన కన్యాగర్భమును మోయ వెరవలేదు ॥మా యేసు॥
చరణము 2
నిన్ను నమ్మి యున్నాము నీ కృప మా పై జూపుముమేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ ॥మా యేసు॥