#295
మానవ పతనము
పల్లవి · Pallavi
పరమాత్ము డిడు నాజ్ఞ – పాలింప లేరైరి – అన్నలారా – పూర్వ – పరిశుద్ధత నెడబాసి – పాపాత్ములై పోయి – రన్నలారా ॥మన॥
చరణము 1
నరవంశజుల కెల్ల – దరలెడి దద్దరుదశ – అన్నలారా – క్రీస్తు – మరణంబు మన పాప – హరణంబు గావించు – నన్నలారా ॥మన॥