పల్లవి · Pallavi
శ్రీ యేసు రాజ్య ముండునుసూర్యుండు వెలుగు చోటెల్లాకల్పాంతకాల మౌదాకఆ రాజ్యము వ్యాపించును.నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతులు శ్రీ యేసునకు దన నామము ప్రత్యహము సుగంధము మటు లేచును.సమస్త దేశ వాసులుగణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకులు బాల్యంబున నుతింతురు.యేసుని యీవు లొల్కునుఖైదికి సంకెళ్ళు ఊడునుడాయంగ శాంతి కలుగు సుభాగ్యమబ్బు పేదకున్.శ్రీ యేసు శక్తి చేతనుస్వస్థంబు గలుగు నెల్లెడన్దచ్చహత్తి యున్న మేరలన్నశించు మృత్యు శాపముల్.మా రాజు కెల్ల సృష్టియున్విశేష స్తుతులు సల్పుతన్దూతాళి మరలి పాడగాభూరి ఘోషించు భూమియు ఆమేన్.