పల్లవి · Pallavi
శుభవార్త వింటిమియేసు రక్షించునుఎల్లవారు విననియేసు రక్షించునుప్రభు మాట వింటిరాపర్వతంబులు దాటుచువార్త ప్రకటింపుడియేసు రక్షించును.స్వరమెత్తి పాడుడి యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసులందరు వినునట్లు చాటుడి దివ్యవర్తమానము యేసు రక్షించును.ఇహ బాధనుండియుయేసు రక్షించునుపరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనజనులు ఎల్లరు భూనివాసులందరు ఈ సువార్త వినుడి యేసు రక్షించును.