పల్లవి · Pallavi
గ్రీన్‌లాండ్ దేశ స్థలమునుఇండియా జనులున్ ఆఫ్రికా ఖండమందు నివాసులెల్లరు సముద్ర ద్వీపస్థులు సువార్త వెలుగు మాకు నిప్పించుడని మమ్మును పిలుతురు.మా దేవుడిచ్చు సుఖ సుక్షేమ మీవులు ఒక్కొక్క దేశమందు విస్తారమైనను అజ్ఞానులైనవార లా సత్య దేవుని గొల్వక వేరు వాటిని పూజించుచుందును.సువార్త కాంతి మాకుప్రకాశమైనదాఅజ్ఞానులందరికిదాని మేమియ్యమారక్షణ దివ్యవార్త లోకస్థులెల్లరు విని మా యేసు మీద విశ్వాసులౌదురు.సుక్షేమకరమైన సువార్త సంగీతిగాలి తరంగములువ్యాపింపజేయుడిమా సృష్టికర్త రాజు నిరోషి యాయనే మా యేసు దిగి వచ్చి యీ లోకమేలును.