#208
క్రీస్తుని ఆశ్చర్యమైన మరణము
పల్లవి · Pallavi
హర్షమే యెంతో హర్షమే –క్రీస్తును కార్యము – హర్షమే యెంతో హర్షమేహర్షమే తద్భక్తవరులకు - అద్భుతంబగు యేసుక్రియలా – కర్షమై హృదయంబు నందలి – కలుషము ధ్వంసంపజేయు ॥హర్షమే॥
చరణము 1
ఆర్యుడైభాసిల్లు మన ప్రభు – నార్త ధ్వనితో జీవమాయెగా – సూర్యరశ్మితొలగి ఇరులాయె క్షితియునుకంపంబు నందుట ॥హర్షమే॥
చరణము 2
పొంగిపొంగిగాసించు నొక్కట – సత్కరుడు వధాస్తంభమున – నరుల కొరకుప్రభు – కరుణతో మోక్షం బొసంగుట ॥హర్షమే॥
చరణము 3
ఏలి కనువిడసాలమోనబ్జ – పౌలు నా దేవాలయపు తెర – చీలిపోవును రెండుగా జన – జాల మాశ్చర్యమున బొందుట ॥హర్షమే॥
చరణము 4
సిలువపై యేసును శపించిన – ఖలులకై దేవుని బిడాయని – పిలిచి విరింగావుమంచును– ప్రేమతో జీవంబు విడుచుట ॥హర్షమే॥
చరణము 5
నెయ్యమునవిభుడేసునాథుం – డి యన్యులకై ప్రాణమీయగా –బ్రద్దలాయె ధర ధరధరంబులు – నయ్యరాతీలు భీతినొందుట ॥హర్షమే॥
చరణము 6
కీటకముతోసాటి యగునా – ఘటమగు పెనుబాటలొల్ల – మేటి జీవ కిరీటమొందుట ॥హర్షమే॥