#176
One There is above all others
చరణము 1
శ్రేష్ఠుడెల్లవారిలోను – మా యేసువేతల్లికంటే ప్రియుడౌను – మా యేసువేలోక స్నేహమస్థిరంబు నేడు ప్రేమరే పక్షస్థిరుడైన మిత్రుడౌను – మా యేసువే.నాకు నిత్య జీవమౌను – మా యేసువేసర్వమందు సర్వమౌను – మా యేసువేనన్ను మేలుకొల్పి ప్రోచి శుద్ధిచేసి ప్రేమతోనన్ను తన యందు జేర్చే – మా యేసువే.ప్రేమమూర్తి సత్యవర్తి – మా యేసుвеఇహపర భాగ్యమిచ్చు – మా యేసువేక్రీస్తుకిమ్ము నీదు యాత్మ – నీకు శాంతినిచ్చి కాచితుది జేర్చు మోక్షమందు – మా యేసువే.బాధనొందు మేము చేర – మా యేసువా!మాకు హర్షమిచ్చినావు – మా యేసువా!ఇహమందు నడిపించు – అవసానకాలమందు మోక్షసౌఖ్య మొందనిమ్ము – మా యేసువా!