#148
Take the Name of Jesus with you
పల్లవి · Pallavi
శ్రేష్ఠమౌ నామము – ఆదరించు నిలనుశ్రేష్ఠమౌ నామము – మోక్షసౌఖ్య మదియే ||
చరణము 1
యేసు నామము స్మరించు – బాధ నీకు గల్గుగానది క్షేమ సౌఖ్య మిచ్చు దాని స్మరియించుము.యేసు నామము స్మరించు శోధనంబులుండగాడాలుగాను దాని నెంచి – వేడుమా సునామమున్.మమ్ము జేర్చనీయు యేసు నామము స్తుతింపగామాధుర్యంపు నామ మౌను – ఆత్మ కిద్ది తుష్టియే.మ్రొక్కుచుందు మేసు నాథ నీదు పాద పద్మముల్మోక్షమందు జేరగాను – హెచ్చుగా నుతింతుము.