#139

యేసు నామస్మరణ

రాగం: అసావేరి (ఛాయ: భజో మధుర) · తాళం: ఆది · రచయిత: పి. రవివర్మ

Category: క్రీస్తు నామములు — బిరుదులు · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసే, భగవన్నామం భజింపను – యేసే, ഭഗവന്നാമം భజింప నిరంతర ||యేసే||
చరణము 1
యేసే సుగుణం – యేసే శాంతం – యేసే మనశ్శాంతంయేసే మనశ్శాంతి భజింపను ||యేసే||
చరణము 2
యేసే ప్రేమం – యేసే క్షేమం – యేసే పరంధామంయేసే పరంధామ భజింపను ||యేసే||
చరణము 3
యేసే తెరువు – యేసే బరువు – యేసే సద్గురువుయేసే సద్గురువు భజింపను ||యేసే||
చరణము 4
యేసే నిత్యం – యేసే సత్యం – యేసే సుఖదాయంయేసే సుఖదాయ భజింపను ||యేసే||
చరణము 5
యేసే జీవం – యేసే జ్ఞానం – యేసే జగదీశంయేసే జగదీశం భజింపను ||యేసే||