*ై� బ�ళావా���గీృప
అయెయా అని అరిచారు. ఓ దేవా అన్నారు. విచిత్రమెన� మౌనం కల్గింది. ఒకామె నన్ను చూచి భయపడి వాంతి చేసికోగా మరొక ప్నేహితురాలు అవధులు లేని దుఃఖంతో ఏడ్చేసింది. వారు నా నుండి దాదాపు పరురగతిత వెనక్కు వెళ్ళిపోయారు నాకేమీ బాధ గాలేదు. ఒక సారి అద్దం చూపండని వా అకక్నడిగాను తర్వాత చూడవచ్చులె మరలా వచ్చేటపుడు తెస్తానంది. వెంటనే ప్రక్కనున్న నర్సును అడిగాను. ఒక నర్స భయంగా తెచ్చి పెట్టింది. ఒక్క సారిగా ఎలురగతిత పిచ్చికేకలు వేయగా అక్క, నర్స భయపడ్డారు.
''ఓ దేవా, నారకందుకింత అన్యాయం చేసావు. కన్నీరు అవిరామంగా కార్సాగింది. నా ఆకారం నాకే వింతగా తోచింది. వావూలు మనిషి పోలిక లేవాత్రం లేవు. నా కళ్ళు చుటాట నల్లని వలయా లేరపడ్డాయి. నా బరువు 125 నుండి 80 ప�న్లు వున్నది. అస్థి పంజరానికి పసుపు కామెర్ల వ�వు కపిపనట్లు ఆకారమయింది నా తల గుండుగా చేసారు. నా పండ్ర్లు నల్లగా వారాయి. అది మందుల ప్రభావమే. నా ఆకారం నాకే వాంతి వచ్చిన అనుభవం కల్గింది. వెంటనే అద్దం తీసివేసి వా అక్క ఏడ్రవసాగింది. ''నన్ను క్షమించు జోని, నీవు అద్దం చూచి బాధ పడాతవని వద్దని చెపాపను.—— ''నేను చనిపోవాలని నాకిష్టంగా ఉంది. నన్ను చనిపోనీయి—— అని బిగిర్గా ఏడ్చాను. ''ఎకుకవగా నిపదమాత్రలున్నాయి యివువ లేదా నా చేయి చాకుతో కోపసయి అని అరిచి ఏడ్చాను. నేనలా చేయను అంటా జాకీ చాలా ఏడ్చింది. నాకు నిరాశ నిస్పృహ ఆవరించారు. నీవు తప్పక బాగవుతావు జోనీ అని చెపిప వా అక్క ఓదార్చింది. బైబిలు వాక్యం స్పష్టంగా చెపిపంది కద! మనవు బభరించ తగిన దాని కంటె ఎకుకవ శ్రమలలను మనకు ప్రభువు యివవరు. నా శరీరక కీషణత వల్ల వెలుగు శబదం భరించరానిదయినది నరాలు శక్తి పొందుటకు గుర్తని డాకట్రు చెపాపరు.
జాకీ వేసవిలో ప�ాను పెట్టుటకు నాకు సవిాపించుచూ చేరు జారింది. ఆ శబదం సహించ లేక బిగిర్గా అరిచి బాగ తిటాటను. తర్వాత సారీ చెపాపను. నా ప్నేహితుడు డిక్ వచ్చి వాట్లాడితే నాకు కొంత ధైర్యం ఆదరణ లభిస్తారు పిలువమన్నాను. జాకీ అక్క వంటి ప్రేమ చాపపది కానీ నా ప్రియ ప్నేహితురాలు చాల ద్యీాంక్స చెపాపను. డిక్ వచ్చాడు యాకోబు పత్రిక 1:2-4 చదివాడు.
జోని, నీ విశ్వసం పరీకిషంచి నీ ఆత్మీయత ఆధాయాత్మక జీవితాన్ని పెంచుతున్నారు. నీవే నా కోసం ప్రార్థించు అన్నాను. తలవంచి చక్కని ప్రార్ధన చేసాడు. నేను కూడా ప్రార్థించాను ప్రభువైన క్రీస్తూ, నేను నా చిరాకు బలహానత్రై చింతిస్తున్నాను. నీ సహాయం మెండుగా కావాలి నా విశ్వసం నీవు పరీకిషస్తూన్నావని నేను గ్రహించలేక
17

*ై� బ�ళావా���గీృప
పోయాను. ప్రభువా, నీవు నన్ను స్వస్థపరుస్తావని నిరీకిషస్తున్నాను. ఈ పాపముకై వందనాలు నేను నిన్నే నవ్ముతున్నాను. నాలో నీ సవరూపాన్ని యితరులు చూచే రీతిగా నన్ను దీవించు ఆమెన్.
నేను ఆ తర్వాత చాల ధైర్యంగ ఆనందంగా అందరితో చక్కగా ఆశ్వాదంలో దేవుడు నన్ను బాగు చేస్తాడని చెపుపకున్నాను. అప్పటికీ ఆసపత్రిబిల్లు 30వేల డాలర్లు అయింది. ప్రభువే అవసరాలన్నీ తీర్చాగలరన్నాను. ''నీవు ధైర్యంగా నీ బాధ ఎదురోక జోని, నిరాశవసేత, కష్టం—— అని డాకట్ర్ చెపాపరు. వెడ్రవిరిగిన స్థలంలో ఒక్క అంగుళ్వు తేడా వుంటే మరణించే దాన్నని నర్సు తెలిపంది. దేవునికి ఉతతవెన� దేదో తెలసు అన్నాను. ఎందరో పూలు పండ్ర్లు, బహుమతలందించగా గదినిండిపోయింది. డిక్ మంచి స్టడీ బై�లిచ్చారు. నా ప్రేవునుండి క్రింద పెట్టిన బైబిలు అచుపెదదగా నున్నందన నేను చదువగలను. ఎవరైనా క్రింద నిలిచి పేజీలు తిరరగయయాలి. అంతే డిక్ చిన్న ఉత్తరము వ్రాసి పెటాటడు.
ప్రియమైన జోని,
క్రీస్తు మన మధ్య ఎల్లపుడ్రా నిలిచి ఉండాలని నాఆంకషా. ఒకరికొరకు ఒకరము ఓరుపతో కనిపెట్టి చూద్దావు. అన్ని విధాల ప్రేమతో డిక్ పసపెటంబరు 9, 1967, రోవా 8:28 డిక్ తరచగా వచ్చేవాడు ఒకసారి 2గంటలు ఆలస్యంగా వసత చిరాగి అలిగాను. ఎంతో పబతిమిలాడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వంగి వుదు�పెట్టుకుని పదేపదే ఆవాట చెపిప నన్ను సంతోష పెటాటరు. నన్ను ఎప్పటికీ విడిచివెళునని మరొక అవ్మాయిని పెండ్లి చేసికుంటానని చెపాపవా? నాకు కలవచ్చిందని బాధపడ్డాను. ఎన్నటికీ నిన్ను విడిచివెళును. నీవు బాగవవుతావు అని నన్ను నొపిపంచుట కిష్టంతక ప్రేమగా వాట్లాడి మళాడు. నా చేతులు కాళుకు ఫిజికల్ధెరఫ్ చేయుటకు నిర్ణయించారు. డాకట్రు నర్సులు వివరంగా నా పనులు నేర్పించారు. నా చేతులను కట్టి బందించారు. నాకు జరిగిన ప్రమాదంలో మన్నెవుకలో 4,5 లెవిల్సతో ఉందన్నారు. ముదటి లెవిల్ నరాలకు, గుండెకు, ఉపిరితితతులకు చెందినది. ఈ గాయం వల్ల
18
*ై� బ�ళావా���గీృప
మరణం తప్పదు. వెన్నుపూసల గాయం రెండు వూడు లెవిల్సలో నరాల తల కదలిక ఉంటుంది. 4,5 పూసల గాయవేనీది అవలిల్లో చేయి కండ్రరాలు పనిచేస్తాయి. నీ బభుజాల దగిర స్పర్శ ఉన్నట్లు తెలిసింది. పపైచేయి భాగము నీ రొవ్ము పై భాగములో చలనవయింది. నీవు నీ కండ్రరాలను శ్రమలో కదిలించే కృషి చేయాలి నీవు పొగుట్టుకొన్న నరాల శక్తి తిరిగి పొందాలి. అతి కష్టము మీద నాకృషి వల్ల అరగంట శ్మించాక నా చేయి 2 సార్లు ఒక అంగుళ్వు వాత్రమే పైకి లేపగలాిను. నేను పొందిన శిక్షణ కేందం పేరు పగీన్ఓక్సంటరు.
(�తీవవఅ శీ�స �వ��పశ్రీ�్�్�శీఅ జవఅ్వతీ)
ఇక నేను అదే పసంటరులో నడ్రచుట నేర్చుకొని నడిచేస్తానని సంబరపడ్డాను. నేర్పించే నర్స నవివంది. గుడ్లక్ జోనీ సిద్ధంగా ఉండు, ధైర్యంగా ఉండు అని తెలిపంది.
అద్యాయము - 4
ఎంతో భారంగా ఆసపత్రిలో వూడున్నరనెలలు గడిపాక నన్ను మరొక ఆసపత్రికి తరలించారు. అది రీహాబ్ పసంటరు ఆ ప్రాంతం సుందరమైన దృశ్యాలు గలది. నామనససు బయట ప్రపంచాన్ని, తాజా గాలి ప్రకృతి చూస్తూ పరవశించింది. అనిత, ఆ�స� నర్సులు నన్ను వుద్దాడి వీడోకలు తెలాపరు. డాకట్ర్లు ఎంతో దయ ప్రేమ కన్పర్చి తప్పక జోనీ నీవు బాగయిపోతావు అంటా శుభాకాంక్షలు తెలాపరు. దేవుని కృప నాపై ఉంది. అది వేసవి కాలవే గానీ నేడు ఆకురాలు కాలం గనుక పొడ్రవైన ఒక వృకషాల సందడి, తెల్లని స్థంబాల భవనాలు, మచ్చిని గాలి నాకు ఆహ్లాదాన్ని కల్గించారు. ఏది ఏమైనా నేను కాళ్ళు చేతులు కదపలేని అసహాయురాల్నియితేనేమి? మంచి తలంపులు తలంచుకోగల సేవచ్ఛ నామనససులో మిగిల్చిన దేవునికి ధన్యవాదాలర్పించాను.
క్రొత్త ఆసపత్రి ఆవరణం చేరాను. అమ్మ నాన్న నారకై వేచి స్వాగతం పలాకరు. నాకందుకో చాల దుఃఖం నిరాశ మరల వచ్చేసారు. కాసేపు ఏడ్చాను. మరలా వస్తామని మళ్ళిపోయారు. క్రొత్త ప్నేహితులు క్రొత్త రావు, క్రొత్త డాకట్రు వాతావరణవులే కొత్తగా ఉంది. నాకు పరిచయమయిన నాపకక్ పపపషంట్సలో ఒకరు చిటీట జేక్సన్ ఆమె ఒక చేతికి చలనవులేదు. నల్లవ్మాయి. నాకన్నా చిన్నది ఆమెకు మెడ విరిగింది వెన్నులో రకతం గడ్డ కట్టింది. మరొక అవ్మాయి పేరు డెనిస� అనే జబభ
(వీబశ్రీ్��శ్రీవ ళషశ్రీవతీశీర�ర) వూర్చిలరోగం. ఆమెకు 20 ఏళ్ళు వచ్చే సరికి మరణం తప్పదని చెపాపరు. నన్ను సంరకిషంచే నర్సె ఏన్ ఎపుడ్రా సిగరెట్లు కాల్చేిది. నాకంతో చిరాకు కలేది.
(�అఅ)
నేనున్న ఆసపత్రిలో దాదాపు 15 మంది మెడ విరిగినవారున్నారని తెలాపరు.
19

*ై� బ�ళావా���గీృప
వేసవిలో ఈత కొటేట ప్రమాదంలో జరిగిన సంఘటనలే బట్టి దాదాపు 2 సంవత్సరాలుగా ఈ రీపహాబ్ ఆసపత్రిలోనే ఉంటుంది. నావలె అంగవైకల్యంతో బడ్ మీద పడి ఉంది. అది చూచి నాకు నిరాశతో నీర్సముచ్చింది. పపారి�ంచలేనంత బాధ నాపఫవులోని నిపదలేక చాలయాతన పడ్డాను. నాపకక్ బడ్వారంత శ్రమకు అలవాటయి పోయినట్లు ప్రశాంతంగా ఉన్నారు. నాకీ దుఃఖ పరిస్థితుల్లో నా స్వకీయులు ప్నేహితులు కావాలనిపించింది.
క్రొత్త ఆసపత్రిలో నర్సులు చాలా యాత్రింకంగా పనులు చేసేవారు. సమయానికి భోజనం నా వుందుంచేవారు. విజటర్స సమయాలు చాలా కఠినంగా అమలు చేసేవారు. నాఅకక్ జే, ప్నేహితులతో వచ్చేది. నాతల జుట్టు పెరిగి వురికి వాసన్నగా బాధించేది అక్క బేసిన్ తెచ్చి సబభతో శుపబభపర్చింది. క్రొత్త ప్నేహితులు చాల మంచివారు ధైర్య పరిచేవారు. నేను రక్షణ పొందిన యువత బైబిలు స్టడ�వారు చాల మంచివారు.
(్శీబఅస్త్ర శ్రీ�టవ) డ్రయానా అనే ప్నేహితురాలు నన్ను దర్శించింది. ఎల్లప్పుడు ఆనందంగా ఉండేది. అందమైన జుట్టుతో ఎపుడ్రా నవువతా ఉండేది. పాత్ ప్నేహితురాలు జాకీ ఎప్పుడు వస్తూనే ఉండేది. జేసన్ నన్ను పూర్తిగా మర్చిపోయి మరొక అవ్మాయితో డేట్ చేస్తుండగా డిక్కు సమయము లేక నన్ను చూడ్ర లేక పోయేవాడు. నాయి క్రొత్త జీవితం ఆనందంగానే ఉంది.
నాఫిజియో దీెరపి చేయించే నర్స పేరు బారటరా. ఆ గదిలో పెద్ద పెద్ద మిషన్లున్నాయి. పని చేయని చేతులకు కాళుకు పని నేరుప పరికారాలు అనేకాలు విభిన్నంగా వున్నాయి. వాకర్లు, చంకక్రలతో నన్ను నడిపించాలని ఆశించారు. నన్ను పపఫవునుండి తొలిగించి బడ్పై నుంచారు. నన్ను కూర్చున్న పొజిషన్లో వుంచుటకు ప్రయత్నించారు. చాలా తల దిమ్మయి వూర్చి వచ్చినంత నీర్సమయింది. డాకట్ర్ల పరిశోధనలో గ్రహించిన దేమనగా నా తల పూర్తిగా పని చేస్తుంది. మెడ, భుజాలు కాలర్ బోన్ మంచి స్థితిలో నున్నాయి. మిగిలిన భాగము నిపదిస్తున్నాయి. నా భక్తి గల ప్నేహితురాలు డ్రయానా ప్రోత్సాహం నాకు క్రొత్త శక్తిని పపసాదించేది. యోహా 16:21
20
*ై� బ�ళావా���గీృప
ఎంత గొప్ప వాగాదనం! జోనీ నీవు దేవుని వాటల్ని నవ్ముకో రాత్రంగా మన చర్చిలో నీ కోసం ప్రార్ధనలు చేస్తున్నారని తెలిపంది. ఈ చికిత్స దావరా నా వ్రేళులో చలనం కల్గింది. దేవుడు నన్ను స్వస్థతలో సంతోష పెడుతన్నాడని ఆశ కల్గింది. చర్చి వారంతా చేసే ప్రార్థనల వల్ల నేను నిపద లేచే సరికి పూర్తిగా స్వస్థతలో నుంటానని ఆశించాను. కానీ నేను అలారగ అచేతనంగా బడ్పై పడి వుండి ఆలోచించాను పోనీ నెమ్మదిగా దేవుడు నాకు స్వస్థత నిస్తారని ఆశించి అమ్మ నాన్న అక్కలు ప్నేహితులు వచ్చినపుడు నా హృదయంలో నిరీక్షణ పంచుకోగా అహా! నీ విశ్వసం నాకుంటే బాగుండునని చాల పపశసించినా నిబ్బరాన్ని ధైర్యాన్ని చూచి ఆనందిచారు.
అద్యాయము - 5
నాకు కొన్ని నెలలు భారంగా గడిచాయి. క్రిస్మస్ కాలవు డిపసంబరు వచ్చేసింది. కొంచెవు సేపు కుర్చీలో కూర్చును ధన్యత లభించగా ఒక్కరోజు వా సవంత యింటికి మళ�ు అనుమతి లభించింది. నా హృదయము ఆనందంతో ఉపొపంగింది.
గత సంవత్సరము 1966 కాలంలో గడిపిన మధుర స్మృతలన్నీ గిపరున తలలో తిరిగాయి. అహా! ఎంత అందమైన రోజులవి! డిక్ ప్నేహితునితో సంచులో దాతల బోమ్మల్ని చేసేదాన్ని వేడి పానీయాలు త్రాగుట మంట స్థలలో క్రిస్మస్ కార్ల్స గొంతెతిత పాడుతా, నా గిటార్ చేతితో అందంగా వాయిస్తూ గడిపాను. అందమైన సాట్ ప్రమాదానికి వుందు కొనుకుకన్నది యిపుడు వేసికోగా అసితపంజరానికి తగిలించినట్లు నా శరీరం సన్నగా ఉండగా ఎకుకవ బాధ కల్గించింది. అక్క తలకు విగ� తెచ్చి తగిలించింది. నన్ను ఎత్తుకొని కారో� పెటాటరు. కదలికలో ప్రమాదాల్ని గురించి జాగ్రత్తలు అందాయి. యిల్లు చేరాను. దారిలో నేను దాటే ప్రతి స్థలవు నాకు సుపరిచితాలే. నాన్న అక్క నన్న యింట్లోకి మాసి తెచ్చారు. నన్నొక అందమైన అలంకరించిన గదిలో ఉంచారు. నా అసలు గది కాదు. నా రహస్యాలు ప్రార్థన నిరీక్షణ వున్న గది కాదు. యిరుగ్గా పైన వున్న గది నాకు కుదరదు కద! పెద్ద భోజనం బల్ల 18� � 25� 14 మంది కూర్చుండే చోటుగలది నామముందుంది.
నా కాళ్ళు అసహ్యంగా నీర్సంగా వ్రేలాడగా దుప్పటి కప్పమని అడిగాను. చాలసేపు నేను కూరో�నలేను. గతం కంటె క్రిస్మస్ అలంకర్ణ చాల అందంగా ఉంది. పాత్ ప్నేహితుడు డిక్ వచ్చాడు. అతని ప్నేహితులు కాలేజీలో నున్న వారంతా నన్ను దర్శించారు. గతంలో జ్ఞాపకాలు చుట్టువుట్టి నిరాశ కల్గించాయి. డిక్ను చూచాక నా పరిస్థితిని బట్టి నేను వావూలు వ్యక్తిని కాలేనని పెండ్లికి అర్హత లేని దాన్నని నిరాశ
21

*ై� బ�ళావా���గీృప
కల్గి మరణించాలనిపించింది. నేను ఒక్క రోజు యింటికి వె�ు కూర్చున్నందుకు నా వీపుపై కురుపులు చిదికాయి. నాకు మరలా ఆపరేషన్ చేయాలని పాత సిటీ ఆసపత్రికి తరలించారు. నేను నా ఉనికి ప్రతిరోజూ తినడం, నిపద, టివీ చూడడం యిదేనా అని బాధ కలేది. పగ, కోపంతో కన్నీళ్ళు వచ్చేవి భయం, నిరాశ, ఒతితడిలో నలిగి పోయేదాన్ని. ఆపరేషన్ చేయడానికి మత్తు మందు అవసరత రాలేదు. ఎందు కంటే క్రింద శరీరములో చలనవు లేదు, బాధ తెలీదు అయితే రంపాల ధవని వినిపించేది. ఆపరేషన్ సమయంలో దేవుని స్మరిస్తూ పాటలు పాడేదాన్ని. నిరాశతో పాడే పాటలు వదుద ఉతాసహంతో పాడాలని హెచ్చరించారు. వీపుపై పుండ్ర్లు తగిక నన్ను కూర్చోిబటాటరు. ఆపరేషన్ తర్వాత కూడా నేను నడవలేనని అర్థమయింది. అదభుతంగా ఒక దరఫ్ నేరేప క్రిస్ పబ�న్స నీవు నీ నోటితో కొన్ని పనులు చేయుట నేర్చుకోమని
(జ�తీ�ర దీతీశీషఅ) హెచ్చరించాడు. నోటిలో పెనిసల్ పెట్టి టెప�� చేయుట వ్రాయుట చేయివాట నాకు తెలసు. నీవు ప్రయత్నించు అంటా హెచ్చరించి పపోతాసహామిచ్చారు. మరొక రోజు నీవు చేయగలవు అన్నారు. నన్ను అత్యంత ప్రేమతో కనిపెట్టి చూచే అక్క జే, తన బిడ్డ కేతో భర్తతో విడాకులు తీసికున్న సమస్య అతి భారంతో నాకు చెపిపంది. నీవు వచ్చాక మనమంతా కలిసి జీవిద్దాం అని కన్నీటితో తెలిపంది సరేనన్నాను. నా బుగిపై వుదుద పెట్టింది.
నా ప్నేహితుడు డిక్ వస్తూనే వున్నాడు. విలాపవాక్యాలు 1:2,5 12-14, 2:11, 3:11-17 వాక్యాలన్నీ చదివి వినిపంచారు. నా ప్రార్ధన పెడ్ర చెవిన పెడుతన్న దేవునికి ఎందుకు ప్రార్ధన చేయాలి అని తలంచేదాన్ని నిరీక్షణ, నమ్మకం నాలో నెలకొలాపలని డిక్ డ్రయానా చాల పపయతి�ంచేవారు. గత సంవత్సరం నుండి ఏదో మంచి జరుగుతుందని ప్రతి రాత్రి ఆశతో ప్రార్థించే నాకు ఏమి ఒరిగింది? ఏ మంచి ఉంది? ఎపుడు నాకు వివుక్తి? మీ ప్రసంగాలు కట్టిపెటటండి అంటా గట్టిగా అరిచాను. నా కోపము చూచిన బార్బరా కోపంతో నా పపఫవు వూపుచూ నా చేతిని కదుపుచూ
22
*ై� బ�ళావా���గీృప
చాల తీపవంగా గది�ంచింది. నా చేయి వాచింది. నాకు చాల ఏడుప వచ్చింది. ఒక టీచరు చిన్న పిల్లను బోధించట్లుంది. నీవు ప్రేమించే డిక్ నీకు దకక్డులె అని కూడ్ర బాధించగా ప్రక్కనున్న బటీట ఓదార్చి, ఈ నర్స గార్చి రిపోరుట యివ్వాలని హెచ్చరించింది. ఆమె నన్ను యింకా బాధించవచ్చునని భయపడ్డాను.
ఆ తర్వాత అమ్మ వచ్చినా వాచిన చేయి చూచి ఏడ్చింది. బార్బరా నా వుఖంలో వుఖం పెట్టి నా మీద చాడీలు చెపాపవా చూచుకో నిన్ను ఏం చేసాతనో అంటా బదిరించింది. యివన్నీ నన్ను చాల చాల నిరాశకు గురి చేయగా ఒక క్రొత్త రోగి జివు రాక నాలో నిరీక్షణను పెంచాయి. జివు నావలె బాధలో మెడ ప్రక్కకు తిరిగిన అంగ వైకల్యంతో నున్ననా అతని వాట చాల బలంగా దృడభంగా ఆకర్షణీయంగా ఉండేది.
నేను ఒక ప్రశ్న అడిగాను. మన అవసరాలు తీర్చిలేని దేవుడెందుకు? మనవెన్నో పుస్తకాలు ఫిలాస్ఫ్ చదివావు. జవాబు లేనపుడు మరణించుట తపపదనిపిస్తుందని చెపాపను. ఎందరో భక్తులు జన్మించారు. ఏదో గమ్యంలో జీవించారు. నా పుస్తకాలు కర్పత్రాలు చదువు జోని, నీ మనససు వారగలదన్నాడు. జీవితానికి గురి గమ్యం కావాలి అర్థవంతంగా జీవించాలి. దేవుడు లేని జీవితం శ�న్యవే. పూర్తిగా వాస్తవాన్ని అంగీకరించుట నేర్చుకో, తాతాకలిక ఉద్యోగాలు, విజయాలు ప్నేహితులు కుటుంబవు తాతాకలికవెన�ది. కొంతకాలవే ఈ లోకంలో జీవిస్తావు. మన అవతల గడిపే నిత్య జీవం గురించి ఆలోచించు అన్నాడు. శాశ్వతమైన జీవితముంది తెలుసా? జివు చాల మంచి పుస్తకాలు యిచ్చాడు. దేవుడ్రనేవాడు వున్నాడు. అవివేకంగా నేను ఎందుకిలా నిరాశతో ఆలోచిస్తున్నాను? గతంలో భక్తి ఏమయింది? ''ప్రభువా, నా గత రక్షణానందం మరలా నాకీయండి. సమ్మతి గల మనససునిచ్చి నన్ను ధృడభ్రపర్చిండి. నేను తిరిగి నన్ను నవ్మాలని ఉంది. నేను నమ్మక పోతే ఏమీ చేయలేను. ప్రభువా నీ వునికి నాకు తెలియాలి. నీవు నీ శక్తితో నాకు కన్పర్చుకో ప్రభూ అని ఏడుస్తూ ప్రార్థించాను.
నా శరీరం కీషణించినట్లేనా మనససు ముదుద బారిపోతందా? యోషయా 26:3
ఒక్కసారిగా దైవవాక్యం నాకు నిపదలో జ్ఞాపకం వచ్చింది. దేవుడు నమ్మదగిన వాడు. ఎవరి మనససు నీ మీద పూర్తిగా ఆనుకుంటుందో వానిని పూర్ణి శాంతితో నింపుతాను. ఎందుకో గొప్ప శాంతి నాలో చేరింది హల్లెలూయా.
23

*ై� బ�ళావా���గీృప
అద్యాయము - 6
నేను ఒక సంవత్సరం నుండి పపఫవులోనె వున్నాను గానీ దేవుడు అంచలంచలుగా నాలో విశ్వసాన్ని అభివృద్ది చేస్తూనే వున్నాడు.
యిర్మియా 29:11 దేవుని తలంపులు మన తలంపుల వంటివి ఎప్పటికీ కావు. గొప్ప చిత్తము మనపట్ల వుంది రూ వాట నా కొరకు ప్రభువు సిద్ధపరచిన నా హైస్కూలు బైబిలు స్టడీ ప్నేహితురాలి దావరా నాకు పూర్తిగా అవగాహనం కల్గింది. ఆము, డ్రయానా ఒక రోజు నన్ను సమీపించి, ''జోనీ నా చదువును ఒక సవిస్టరు వదిలేస్తున్నాను. ప్రభువు సాటిగా నాతో వాట్లాడారు. నీ కోసం నీవంటి రోగుల కొర్రై వాలంటీరుగా నేను నిలుస్తాను—— అంది. అయెయా, చదువు పోగొట్టుకొనుట బాధగా లేదా అన్నాను. దేవుడు లేడు అని చెపిపన వారి ఆలోచనలు చదివాను.
ళ�తీ్�వ, న�రరవ,
వీరి రచనలన్నీ శూన్యం నేను పకమంగా డ్రయానా వీ�తీ�, ప్రేమ గల దైవ పరిచర్యలో వాస్తవాన్ని గ్రహించి నా జీవితం అర్ధవంతంగా వుండాలని అది ప్రత్యేక ఉదేద్యశ్యము ఆశయాలు గలది కావాలని కోరాను. దేవుని మహిమ ప్ర్చినపుడే నాకిది సాధయము. డ్రయానా వాటల్లో దేవుని చితాతన్ని దైవ వాక్యంలోనె చూడగలవు. మన సమస్యలకు పపశ్నలన్నిటికీ జవాబు బైబిలు వాత్రమే అని చెపిపంది. ఆము మరలా చెపిపంది. నీ ప్రమాదానికి జవాబు తెలిసికోవాలని తపించవదుద ఆలోచించుకో అంది. ప్రభువు కృప వల్ల ధెరెఫ్ వల్ల నా ఆరోగ్యం వెురురగైంది. ''నీ చేతులు సరిగ్గా రాకపోతే ఏం చేస్తావు? అని డ్రయానా ప్రశ్నించింది. నా మనసు దేవునిపై పూర్తిగా ఆనుకొని వుంది కద చాల నిబ్బరంగా ధైర్యంగా డ్రయానాతో నా మనససు విపిప చెప్పసాగాను.
ప్రియమైన డ్రయానా, నా మనససు యిపుడు ప్రశాంతంగా ఉంది సువా, పబభమతో చెప్పడం లేదు గమనించు. గతంలో ఒక్క సంవసరం నుండి నా గతి మంచం మీద పరిమితమై కాళ్ళు చేతులు చలనవు లేని స్థితిలో పబతికాను కద! నా శేష జీవితం యీ రీతిగా కొనసాగినను నేను స్ణుక్కోను. దేవుడు నీవలె సహజ జీవితానికి నన్ను పరిమితం చేయకపోయినా పర్వాలేదు. డ్రయానా, నీవు నన్ను వదిలి వె�ుపోవు కదా! సరే జోని, ఒక్కసారిగా జీవిత మంతటి గురించి ఆలోచించే బదులుగా ఒక్కొక్క
24
*ై� బ�ళావా���గీృప
అడుగరు ఒక్కొక్కసారి వేస్తూ ఆలోచిద్దాం అని డ్రయానా పలికింది. దేవుడు తన చిత్తంలో మనం క్లిష్ట పరిస్థితుల నెదురుకనే సమయంలో సమయోచిత సహాయమందించుటకు ఆత్మీయత నిండిన వ్యకుతలను నీ జీవితంలో పపవేశపెట్టి కర్తవ్యాన్ని బోధిస్తూ తన సంపూర్ణి చిత్తము పగహించే ధన్యత నిస్తారని నాకు బాగా తెలిసింది. నా జీవితాన్ని ప్రభావితం చేస్తూ నాకు ధెరఫ్ దావరా ధైర్యము నిచ్చి నా ఆరోగ్యం బాగు చేసిన యిద్దరి వ్యకుతలను నేనెన్నడ్రా మరువలేను. క్రిస్ పబవుస మరియు జో మరియు ఎర్ల,
(జీశీవ �అస
వుఖ్యంగా క్రిస్ ప్రశాంత వదనంలో, సహాయకారిగా ఆహ్లాదం ఉత్సాహం కల్గించే జు�తీశ్రీ) ప్రత్యేక వ్యక్తితవం గల వ్యక్తి ప్రప్రధమంగా నేను నోటిలో ఎన్నో వ్రాతలు చిపతపటాలలో నేరపరిగా నేడు పపపంచ�ా్యతిని పొంది అవార్డులు పొందానంటే పునాదిగా క్రిస్ కృషియే. నా నోటిలో పెన్ను నుంచి చిన్న గీతలు గుండాలు గీయడం గంటల తరబడి నేరాపడు. ఆ తర్వాత నోటితో పెనిసల్ పట్టుకొని పట్టు లభించింది. క్రమంగా వ్రాయుట నేర్చుకోగలాిను. మెల్లగా అమ్మకు నాన్నకు ఉత్తరాలు వ్రాయసాగాను. చిన్న సందేశం వంకర్ గీతలతో అసహ్యంగా ఉంది కానీ చాల ఆనందించేవారం. నా ఉత్సాహాన్ని గమనించి ఆసపత్రి సాటఫ� అంతా అత్యానంద బభరితులయయారు. ఆ తర్వాత మరొక ఆపరేషన్ కర్నాన్స ఆసపత్రిలో చేయాలన్నారు. నా వెనుక భాగం పుండ్ర్లున్నాయి.
(ఖవతీఅ�అర) నొపిప తెలియదు. ఏదో రీతిగా ఆపరేషన్ విజయవంతమై నేను జారెడు కుర్చీలో పబతికే ధన్యతనిచ్చింది. కానీ ఆ ఆసపత్రి వా సవంత యింటికి ఒక ముల�ు దారంలోకి ఉంది. నా యిల్లు జ్ఞాపకాలు బాగా బాధించేవి. నాతో పాటు రోగులు కొందరు ఆసపత్రి వదిలి మళ్ళీ పోయేవారు. ఆ తర్వాత నా ఉత్సాహాన్ని తపన గుర్తించిన క్రిస్ నన్ను చిత్రలేఖనం కూడా చేయమని పపోత్సహించాడు. ''సిరామిక్ డిసుకలపై గతంలో అందంగా వేసిన పటాలు చూచాను. నీవు పెరుంట్ చేయగలవు ప్రయత్నించు—— అన్నారు. సవయంగా క్రిస్మస్ పగీటింగ� వేసాను. నా స్వకీయులకు ప్నేహితులకిచ్చాను. ఎంతో సంబరంతో అందుకొని ఆనందించారు. మరొక రోజు మట్టి వుదద క్రిస్ తెచ్చి దానిపై పెనిసల్తో చిపతపటం గీయమన్నారు. ''అవును నీ మనససులో కదిలే భావాలు చిత్రించు వ్రాయి. నీ మనససు నెమ్మదిగా ఉంటుందని తెలాపరు. గతంలో వా నాన్న నేర్పిన చిత్రలేఖనం బోగ్గుతో గీసాను. అవే చిత్రాలు నేడు నోటితో చిత్రించగలాిను. గు�ా]లు, జంతువులు, మనుష్యులు ప్రకృతి దృశ్యలన్నీ గీసేసాను. కౌబాయు గుపరంపై స్వారీ చేస్తున్నట్లు
(షశీషపశీవ) గీయుటలో ప్రత్యేక పశద్ధ తీసికున్నాను. క్రిస్ పరమానంద బభరితుడై నన్ను కౌగిలించుకొని చాల అభినందించాడు. నీలో చాల గొప్ప ప్రతిభ దాగివుంది. నీ శక్తి నీకు తెలియుట లేదన్నాడు. చేతులు వుఖ్యం కాదు. నీ మెదడులో తలంపులు నీ ప్రత్యేక తలాంతు, నీ
25

*ై� బ�ళావా���గీృప
నేరుప వాత్రమే నాకు వుఖ్యమన్నాడు. రూ పరిచర్య దావరా నాకు నిరీకష్న పునరుదీదకరించబడింది. సృజనాత్మకంగా నా మనససులో భావాలన్నీ బహిర�తం చేయగల్గాను. నాలో క్రీస్తు పట్ల ప్రేమ ఆధాయాత్మక జీవిత గమనంలో గణనీయంగా వారుప చూచాను. నాకీ గతి దేవుడెందుకిచ్చాడు? మరొక్కసారి నిరాశ్ ఆవరించగానే బైబిలు చదివేదాన్ని నీ వాక్యవే నన్ను పబతికించెను. బాధలలో నెమ్మనినిచ్చెిను. అన్న దావీదు వాటలు నిత్య సత్యాలు. నా కోపం బాధ సమసిపోతుంది. ఒక్కొక్కసారి నా జీవితం కేవలవు తినడానికి ఊపిరి ప్ల్చుటకు, నిపద పోవుటకేనా పరిమితం అంటా ఏకాంతలో ఏడ్చేదాన్ని. నేనే కాదు నావలె ఎందరో అన్ని అవయవాలుండ� కూడా ఆలోచనలలో వారపు లేని సంకుచిత భావాలతో నలిగిపోవుట గుర్తించాను. వారి ఉద్యోగాల కుటుంబాలు ఎన్ని వ్యాపకాలున్ననా వారు చేసేది చివరకు నావలెనే అని నవ్మాను.
దేవుడు నాపై ఆసక్తి కల్గి యున్నాడని నెమ్మదిగా గ్రహించగలాిను. డాకట్రు ప్రయోగం చేసే పంది వలె నున్నానా? చివరకు నా ఆలోచనతో నా జీవితంలో నేనేమి చేయాలి? నేనొక అనామకురాల్ని. కానీ ఒక వ్యక్తిని. నా జీవితానికి అర్థవు గమయము గురి కావాలి. ఏదో తాతాకలిక తృప్తితో రాజీ పడే జీవితం నాకు వదదనిపించింది.
నా ఆలోచనలన్నీ డ్రయానాతో చెపాపను. క్రమంగా నా సందేహాలన్నీ సమసిపోగా కాసత నమ్మకంలోకి వచ్చాను. గతంలో రక్షణ పొందిన వెంటనే నా జీవితం అర్థవంతంగా ఒక ఆశయంలో నిలుపుమని ప్రార్థించిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది గనుక ఈ అనుభవం ఆ ప్రశ్నకు జవాబునిచ్చిందా అని డ్రయానా పహాచ్చిరికతో నెమ్మదిగా నవ్మాను. ''నీ ప్రార్ధనలో ప్రభూ నన్ను వార్చు, నన్ను తల్లక్రిందులు చేసే వారుపనీరు—— నిజవే నా ప్రార్ధనకు అర్థం. అర్థం చేసికోగలాిను. గారి రచనలు నాలో క్రొత్త ఉతాసహాన్నీ నాతన జ్ఞానం కల్గించాయి. క్రొత్త గాలి ప్ల్చిన భావం కల్గింది. కర్తనలు 41:3
26
*ై� బ�ళావా���గీృప
నేను ఒంటరితనంలో బార్బరా నన్ను బాధించిన ఘట్టం జ్ఞాపకము వచ్చి ఏడావలంటే కన్నీరు తుడుచుకోవాలంటే ఎవరో రావాలి. క్రీస్తు నా పపఫవు పకక్ నిలిచిన భావం కలేది. మత్తయి : 11:28
ఇదిగో సదాకాలవు నీలో ఉన్నానన్న వాట నిలిచి నిబ్బరంగా సాటిగా నా కళుల్లోకి చూస్తూ పలికిన అనుభవం కలేది. దేవుని సన్నిధి స్పష్టంగా అనుభవిస్తున్నాను.
క్రీస్తు సిలువలో బాధపడిన సందర్బుంలో కాళ్ళు చేతులు బందింపబడి నా వలె అసహాయంగా పశమ అనుభవించారు. ఆయన అనుభవంలో నన్ను ఆదరించు సమర్థుడు. క్రీసేత, నాకు చాలినవాడు క్రీసేత. హల్లెలూయ. క్రీస్తు సిలువపై, అతి హృదయ విదారకంగా భయంకర ఘడియలు మరణవు సవిాపిస్తూ గడిపిన కదలలేని అసహాయుడిగా నా రకష్కుడి అసహాయతను జ్ఞాపకము చేసికోగలాిను.
ఒక వ్యక్తి చేతులు కాళ్ళు కదలలేని స్థితి ఎట్టిదో క్రీస్తుకు తెలసు. కనీసము కన్నీళ్ళు తుడుచుకోలేవు. వుకుకలో తడి తుడిచుకోలేవు. కాళ్ళు చేతులు కదుపలేవు కద! క్రీస్తు నా వలె అన్ని బాధలను అనుభవించారు. పహాప� 4:14,15
నా ప్రమాదానికి వుందు నాకు క్రీస్తు అవసరం లేదు. నాకిపుడు చాల అవసరంగా కావాలి. నాకు నా కాళ్ళు సరిగా వున్నపుడు నా నిర్ణయాలు తీసికొనే సమయాల్లో క్రీస్తును కోరుకోలేదు. ఏదైనా పారీటకి వెళాులో లేదో సంపపదించలేదు, ప్నేహితులింటికి వెళాులా, పుట్బాల్ రగవుకు వెళాులా నాకు యిష్టం వచ్చిన నిర్ణయాలు చేసికోగలాిను.
నాభావాలు నాఅకక్ బాధగల విడాకుల సమయంలో స్పష్టంగా మనససు విపిప చెపుకోగలాిను. నేను గీయగల్గిన చిత్ర్పటాలన్నిటికి చివర వ్రాస్తాను.
ూు�ూతీ��రవ ్�వ
దేవునికే స్తుతి మహిమ చెల్లుగాక యిదేనా భావం. �శీతీస
నా దగిరకు అకక్జే, ప్నేహితుడు డిక్ ప్నేహితురాలు డ్రయానా తరుచగా వచ్చేవారు. నేను అతి కష్టంగా జారుడు కుర్చీలో కదలలేని కాళును పెట్టుటకు తల నిలుపుటకు అలవాటు లేని నరాల కదలిక వసత యిబ్బంది బాధలు ఎదురొకంటానే అలవాటుపడ్డాను. నా తలజుట్టు పెరిగింది. కాసత ఆడ్రపిల్ల రూపం వచ్చింది. అక్క డ్రయానా నా అందము యినువుడించే రీతిగా తలదువివ శోకు చేసేవారు.
27

*ై� బ�ళావా���గీృప
కూర్చోినుటకు అలవాటు పడిన తర్వాత నా బోయ�ుపపఫండ్ డిక్ నన్ను సినివాకి తీసికొని వెళ్ళాడు. నన్ను భుజంపై నొకక్డు నాకు స్పర్శ తెలియలేదు. నుదుటిపై వుదు�పెటటగా నాకు తెలిసి ఆనందించాను. కారు ఊపులో తగిలిన దెబ్బలకు డిక్ చింతించాడు నాకు నొపిప తెలియలేదు. సహజంగా యవవనంలో ఆనందం యిదదరమా అనుబభవించలేదని నేను దిగులు పడ్డాను. నేను వమూలు వ్యక్తిగా వారగలనా లేదా అని చింతించాను. క్రిస్మస�కాలం వచ్చింది.
వా అవ్మానాన్న వచ్చారు. 1968వ సంవత్సర క్రిస్మస్ సమయానికి ఒక టిన్నర సంవత్సరకాలం నా జీవితం జారెడు కుర్చీ వరకు జరిగింది. క్రిస్మస్ బహుమతిగా కాలిప�ోల్నియాలో ప్రత్యేక ధెరెఫ్ శికష్ణనిచ్చే సంస్థ నుండి ఆహ్వానం వచ్చింది. తవరగా నేను నడిచేస్తానన్న ఆశనాలో చిగురించింది. నేనిక తిరిగి పాత ధెరఫ్ ఆసపత్రి దర్శించే అవసరతలేదని గ్రహించాను. రాంచో లాస్ అమిగొస�
(��అష�శీ �శీర �అ�స్త్రశీర) ప్రాంతంలో క్రొత్త సంవత్సరంలో గది దొరికిందని తెలిసి క్రొత్త సంవత్సరము 1969లో మళ్ళాలని నిర�యించుకున్నావు. నా చేతులు పని చేసే సమయం వచ్చేసిందని సంబరపడ్డాను.
అద్యాయము - 7
నేను కోరిన కాలిప�ోల్నియా ఆసపత్రి చేరావు. అక్కడ వాతావరణం చాల ఆహ్లాదకరంగా ఉంది. వేడిగా హాయిగా ఆనందంగా చేరిన స్థలంలో దేవుడు నాకు మంచి జరిగిస్తాడ్రనే గొప్ప నిరీక్షణ, గుండెల్ని నింపపసింది. నేను వావూలుగా ఆరోగ్యంపొంది డిక్ను వివాహావాడి హాయిగానే జీవిస్తానని ఆశించాను. అయితే నా
ప్రాంతంలో సాటఫ�లో చాలమంచి చిన్న వయససు
విద్యారు�లే. జీతాలెకుకవ, ఆప్యాయంగా పలుకరించే
నావయససున్న వ్యకుతలతో నాకు ఆనందంగా కాలం
గడిచేది. నేను 3018 మైళ్ళ దారంలో వున్నాను.
అమ్మనాన్న తిరిగి వెళ్ళిపోయారు. నా అక్క జే,
వాళ్లపాప, రక, నాతో చిన్న అపార్టవెంట్లో
ఉంటున్నావు. నేను చాల కాలం ఆసపత్రిలోనే
ట్రయినింగ�లో క్రొత్త పద్ధతిలో 45కోణవులో
0
సాపన్ నా చేతికి అమర్చిగా ఎలా ఆహారాన్ని
(ర�శీశీఅ)
సవయంగా తినగలనో చాల స్పష్టంగా ఆధునిక
పద్ధతిలో నేర్పించసాగారు. ఇక 3నెలలలో ఏప్రిల్
28
*ై� బ�ళావా���గీృప
15నాటికల్లా క్రొత్త పద�తులన్నీ నేరుపతామన్నారు.ఒకరోజు అకస్మాతగా నా ప్రభువు చిత్తంలో నా కిష్టమైన ప్రియమైన ప్నేహితులు వుగ్గురు జాకీ, డ్రయానా, డిక్ కారులో ఎక్కడ ఆగకుండా పడ్రయివ్ చేస్తూ నన్నుచేరి ఆశ్చ్యంలో వుంచెతాతరు. ఆశ్చ్యంలో ఆనందంతో కేరింతలుకొడ్రాత ఆనందించాను. వీరి ప్రేమ ఎంత అపురూపమానని దేవుని స్తుతించాను. నా జీవితంలో గురతుంచుకొగల మరోక గొప్ప విశ్వసి జూడ�
మంచి విశ్వసి ఒక కాలేజీ సాటడెంటుగా, ఆసపత్రిలో నాకు సహాయపడేది. (జీబసవ) ఆధాయాత్మకంగా నాకన్నా ఎకుకవ స్థాయిలో ఉండి దేవుని విషయాల నాతో వుచ్చిటించేది. మరొక ఖాళీ జారెడు కుర్చీ తెచ్చి, కొన్ని ఎలక్ర్టిక్ పద్ధతులలో నా చేయి పూర్తిగా కదిలించి, నా కుర్చీని నేనే ఆధునిక పరికర�ాలతో కదిలించే సమర్థత పొందు ప్రాక్టీసు నాతో చేయించుటకు చాల పపయాసపడేది. నాకు పశమ కల్గిననా, నా ఆత్మ స��ర్యము ఎకుకవ గనుక పటటదలతో చేసే అభ్యాసం చూచి జూడ� ఆశ్చిర్యపడి పపశసించేది. ఎట్టకేలకు నేను సవయముగా చేతికున్న పటీట లో నా కుర్చీలో నేను
(�తీఎ పతీ�వవ) సవయంగా జీవించే ధన్యత పొందాను. అనుకొని రీతిలో రిక్ అనే నావంటి జారెడు కుర్చీలో ప్రయాణం చేసే ప్నేహితుడు లభించాడు. యిద్దరము పపకక్పకక్గా స్పడుగా ప్రయాణం చేసే ధన్యత పొందాను.
ఎలక్ర్టిక్ జారెడు కుర్చీని నా కుడిచేతిని పరికరాల కదలికలో నడిపించేస్తున్నాను. రిక్ నేను పోటీలు పడి స్పడ్గా జారెడు కుర్చీలు నడిపించగా ఎదురుగా పటేలో వస్తున్న నర్సను డభ� కొన్నావు. అన్ని వసతువులు పడిపోయాయి. నన్ను స్పడు తగించుకోమని నిరరథసించారు. నా ప్నేహితులు వుగ్గురు నవ్వారు. ఆ తర్వాత నేను జారెడు కుర్చీలో బయట రోడ్డు పై ప్రయాణిస్తూ చిన్న టీ దుకాణానికి వెళ్ళగా దారిలో కొందరు నవివ ఎగతాళిగా వాటలు విసిరేవారు, కొన్నిసార్లు బాధకల్గింది. టీ కొట్టు యజమాని నాపట్ల చాల దయాతో ఒడిలో పర్సతీసి అవసరమైన డబ్బు తీసుకొని చిల్లర వుంచేసేవాడు. హాయిగా నవేవవాడు. యిలా ఆనందంగా నా జీవితం సాగిపోతూ. డిక్ నన్ను దగిరకు తీసికొని ఆప్యాయంగా వాట్లాడి వీడ్కొలు తీసికొన్నపుడు మరలాగా బభవిషతతుపై కోరికలు చెలరేరగవి. ఏది ఏమైనా నా జీవితం దేవుని చేతిలో ఉంచాను. అంతా ఆయన దయ, ఆసపత్రిలో నా కొరకు నిరర�శించిన తారీఖు ఏప్రిల్ 15 రానే వచ్చింది. నేను డాకట్ర్ తో సంపతించాను. ఆ డాకట్ర్ వాటలు నన్ను నిలువుగా కూలిపోయేలా చేసారు. ''జోనీ నీకు చేయి వావూలుగా వచ్చే అవకాశం రాదు యిలా జీవించాలి అంతే—— నేను ఎన్నో కలలు కన్నాను. ఎదో వూల అనువానం కల్గినా ఆశ్భావంతోనె ఉన్నాను.
29

*ై� బ�ళావా���గీృప
డాకట్ర్ వాటలు గుండెల్లో బకులు దిగిన భావం కల్గింది. నాకతి్ పపియంగా భావించే భావి భర్తగా ఊహించుకున్న డిక్కు ఉత్తరము వ్రాసేసాను. నా కన్నీరు ధారాపాతంగా కారింది. ప్రియమైన డిక్,
ఏదో ఒక సకారణంగా దేవుడు మన ప్రార్ధనలకు జవాబుగా వ్యతిరేకంగా నిలిచారు. నా జీవితంలో నా చేతులను తిరిగి ఉపయోగించలేనని డాకట్ర్ సాటిగా చేప్పేసారు అనగా నేనెన్నటికీ యితరులపై ఆధారపడే వ్యక్తిగా అ సహాయురాలిగా పబతకాలని దేవుని చిత్తంగా అర్థమయింది. నేను నా భార్యను ఎన్నటికీ కాలేను. నేను నిన్ను ప్రేమింనట్లే నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలసు. మనపట్ల దేవునికి కేదో ప్రత్యేక ఉదేశ్యమయిందని నా తలంపు. మనవు మంచి ప్నేహిలుగానే మిగిలిపోదావు.
డికీక,
డికీక, నీవు వేరర అవ్మాయితో స్నేహం కలుపుకోవాలని నా కోరిక. సరియైన అవ్మాయిని ప్రేమించడానికి దేవుని చిత్తంలో కనుకొకని సాగిపో నీవు కోరిన పస్రీని నేను కాలేను నేను చాల విచారిస్తున్నాను. నేను చాల బాధపడతూ విచారిస్తూన్నాను. మనవు మంచి ప్నేహితులుగానే మిగిలిపోదాం నేను నీకు దకక్లేదని అసహాయురాలైన సన్నిహితురాల్ని. నిన్ను ఏ కోరికా కోరలేని అభాగయిరాల్ని నీ జోనీ అనివ్రాయలేని జోనీ. నేను వుగింపు వ్రాయడానికి చాల పశమపడి దు��ంచాను. నేను నిజంగా ప్రేమించాను. చాల ఆశించాను. స్పష్టంగా ప్రేమలో పడ్డాను. నేను అతనిని వదులుకోవాలనుకోలేదు. నేనిపుడు పెండ్లి చేసికోలేను. నా అంగవైకల్యం అతి దారుణంగా అతనికి బాధించేంత భారం కారాదు. పెండ్లి కాకుండా అతనిలో నిబంధన చేసికొనుట సరభ్యతకాదు. ఇక నేను పెండ్లి చేసికోనని నిర�యించుకున్నావు. గతంలో డిక్తో చేసికున్న ప్రేమ బాసలన్నీ అడియాసలయయాయి. నా ఖర్మను నాగతి పరిస్థితులను అవగాహన చేసికున్నాను. అంగవైకలయము అనిపించుకోనే
30
*ై� బ�ళావా���గీృప
వారిలో నేను �క్యమయయాను. కొందరు అభాగయిలు కారు నడిపిస్తున్నారు. వంట చేస్తున్నారు. పనులన్నీ చేసికో కలుగున్నారు. వారికిష్టవెన� వారిని ఆలింగము చేతులు చాచి యివ్వగలరు. నేను యికనుండి మంచి నీళ్ళు త్రాగగలను. సా�నం చేసికోగలను, తలదమువకోగలను, నావు�ానికి వేకప్� చేసికోగలను. యా పనులన్నీ చేపసయగలనని నవ్మాను. కానీ నిజానికి అంగవైకల్యం గలవారు పూర్తిగా యితరులపై ఆధారపడగలరు.
నిజానికి నా ప్రమాద గాయం నన్ను కృంగదీస్తుంది. నేను పూర్తిగా యితరులపై ఆధారపడే అంగవైకల్యం కల్గి జీవితాంతం గడ్రపాలని దేవుని చిత్తంగా అంగీకరించాను నా జీవితంయింతేనా?
అద్యాయము - 8
నా జీవితాన్ని దేవుడు సృష్టంగా నిరర�శించింది ఏమనగా నా చేతులు పని చేయవు, అది ఎన్నటికీ అదే అసహాయస్థితిలో వుండుట డిక్ చెపిపన వాక్యము నిజవెన�దనితోచి నిర్బురంగా మౌనంగా అంగీకరించుటకు నేర్చుకున్నను. కాలిప�ోల్నియా నుండి యిల్లు చేరాను. అమ్మనాన్న అక్కలు ఆనందపడ్డారు. నాకు కశాటల్లో ఉండగా నిలిచిన డ్రయానా నన్ను చాల ఆదరించి ఊరటించి ధైర్య పరిచి ఉతేతజపర్చింది. ప్రియమైన జోని, నీవు యింకా సమర్ధవంతగా జీవించగలవు. నీవలెనన్నువారు, గ్రుడ్డి వారు, వూగ చెవిటివారు తలలో మంచి తెలివిలేని వారుకూడా ధైర్యంగా పబతకుతున్నారు. నీకు మంచి జ్ఞానవుంది, మంచి స్వరమయింది, కళున్నారు, చెవులున్నాయి. అవన్నీ దేవుని కొరకు చాల సమర్థవంతగా ఉపయోగించిచే నేరుప పపరభువిస్తారు. నవ్ము అని చెపిపన డ్రయానా వాటలు నాకు వింత సాపుర్తి నిచ్చాయి. సరేలే అన్నాను. డిక్ నన్ను ఏ స్థితిలో నేనున్ననా నేనే తనకు భార్యనని ఊహించు కున్నాడు గనుక ఏ స్థితిలోవున్నా పెండ్లి చేసికొని అది ఆ�ర్వాదమని ఆశించి నన్ను కోరాడు.
నేను స్పష్టంగా నిరాకరించాడు, ఒపిపంచాను. చివరకు అసహాయతలో సరే అన్నాడు. ఇక క్రొత్త అవ్మాయిలను స్నేహం చేసేత వారిని వెంట బట్టుకొని నన్ను దర్శించేవాడు. నేను జారెడు కుర్చీని పరిమితవయయావని గ్రహించక చాల నిరాశ కల్గింది. కొండంత కోరికలతో కాలిప�ోలియ్నూ వె�ునను అదభుతవేమి అనుభవంలోకి రాలేదని దిగులుగా నిపదపటటక చాల దిగులుగా నున్న నన్ను గమనించి జోని, నేవేమీ విచారపడకు నరకం నుండి మనల్ని తపిపంచిన క్రీస్తును నవ్ము. నీవు నీచేతులో నీ సృజనాత్మక శక్తితో గొప్ప పనులు చేయగలవు నవ్ము అని ధైర్య పర్చారు. నాన్న సరే
31

*ై� బ�ళావా���గీృప
మన కుటుంబంలో నీవు నీ చేతులు పనినతంలో ఎన్నో కార్యాలు చేసి ఈ తరానికి మంచి గురతులు జ్ఞాపకాలు మిగిల్చాివు. నేనేమీ పనికిరానిదాన్నిగా నున్నాను. నావల్ల ఎవరికీ ఉపయోగం లేదు. దేవుడ� శికష్నాకు ఎందుకిచ్చారు? మన కుటుంబంలో అక్కకు విడాకులెందుకు? ఆమె ఒకే ఒక కొడుకు కే, కు మెదడు కేనసర్ ఎందుకు దేవుడును మతించాడు? ఈ పపశ్నలన్నీ విని ''అవ్మా జోని, దేవుడు సరవవు చూస్తున్న దేవుడు, మన మంచి కొరకే అనుమ తించాడని నవ్మాలి. ఆయన సర్వాజ్ఞాని, సృషిటకర్త. అంతే——.
నేను నా పరిస్థితికి దేవుడే కారణమని నాతో కోపంపెంచుకోని నిరాశతో దిగులుగా ఎన్నో గత స్మతలతో గడిపేదాన్ని నా ప్నేహితులు సివమ్మింగ�, గుపర్పు స్వారీకి వెళ్తూ నన్ను పలుకరించేవారు. నా బాయుపఫండ్ జే సన్తో ఏకాంతంతో గడిపిన మధుర్ జ్ఞాపకాలు కేరింతలు కొడ్రాత నేను అడిన ఆటపాటలన్నీ నాకు సినివా రీళులా నా మనససును కృంగదీసాయి. ప్రతిసారి నేను అసహాయస్థితిలో పాపము తలంఫలలు నలిగి సతమతమయ్యే సమయంలో దేవుని దాతవలె డ్రయానా నామముందు నిలిచిదేవుని అపార ప్రేమను ఆయన చితాతన్ని సాటిగా జ్ఞాపకం చేసేది. జోని, నీవు చనిపోయి పబతికావని గుర్తించు. దేవుని చితాతనికి వ్యతిరేకించకు. నా ఆలోచనలో పాపము దాని వుండగా పైకి నవువతా లోపల బాధతో సుడ్రలు తిరిగే దుఃఖాన్ని దాచేదాన్ని పాపపు తలంపులు కూడా చేసినంత పాపవేకధ!
నాలో కోపం, వ్యభిచార తలంపులు ఎదురాడే మనససు యివన్నీ పాపాలు రోవా 8:38
ఇదంతా పాపపు తలపు పఘలితమే నాతో అలజడికి కారణమని గుర్తించాను. కృంగిన హృదయతో మౌనంగా ప్రార్థించాను.
ప్రభూ, నా జీవితానికి ప్రత్యేక ప్రణాళిక నిరర�శించావని నేను గ్రహించాను. నీ చిత్తం గ్రహించడానికి నీశక్తి నీయుడి. నీ వాక్య శక్తిని గ్రహించేకృపనీయుడు. ప్రియమైన నన్ను నా జీవితంలో నీ కొరకు సేవ చేయడానికి సహాయము చేయండి. నీ వాక్యాన్ని గ్రహించే ధన్యత నీయుండి ఆమెన్
32