Chapter 1 of 5

అద్యాయం - 1

*ై� బ�ళావా���గీృప

జోనీ స్వయగాధ

జోనీ పరిచయం

జోనీ జీవితం అనేక మిలియన్ల ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. 1967 సంవత్సరంలో తన 17వ ఏట ప్రమాదంలో మెడ నుండి క్రింది భాగం చలనం లేనిదైంది. ఒక ఎండ్ర వేళ్ 1967వ సంవత్సరంలో ఒక సముపద తీరాన జోని ఎరికస్న్ ఈత కొటేట ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో పూర్తిగా జారెడు కుర్చీ

(��వవశ్రీ జ���తీ) కు పరిమితవైంది. అది నేటికి 44 సుదీర్ఘ సంవత్సరం సంఘటన విశ్వస పరీక్షలో ఆమె విజేతగా ఎన్నో పశమల కోర్చి జీవిస్తూ దేవుని ఘనపర్చుట విశేషము ప్రతి అడుగడుగునా ఆమె తన పరిస్థితిని అంగీకరించిన వైనం దేవుని చితాతనికి లోబడుటను గురించి స్పష్టంగా వివరించింది. ఆమె తన జీవితానికి అర్ధం కనుగొనగల్గింది. అతి కష్టమైన అనుభవాల దావరా లభించిన జీవిత సత్యాలను దేవుడు తనకు బయట పర్చిన వేనని క్రీస్తు పట్ల అపార ప్రేమను వ్యకతము చేయుట విశేషము.

రూ చరిపత చదివిన వారు కంటతడి పెట్టకుండా వుండలేరు. ఈము జీవితాన్ని గమనించి ఆమెకు చేయూత నివ్వాలని ఆశతో 1982లో కన్టాడా ఘనంగా

(ఖవఅ ు�స�) వివాహం చేసికొని ఆనాటి నుండి నేటి వరకు ఆమె చేయి విడువలేదు. ఆమె ఎన్నడ్రా ఉత్సాహంగా ఆనందంగా జీవిస్తూనే ఉంది. ఒక గొప్ప వినిక్స్టని స్థాపించింది. అంగవైకల్యం గల వారెందరో ప్రపంచ వ్యాపతంగా జారెడు కుర్చీలు వాకర్లు అందిస్తూనే వున్నది. మంచి రచయిత. గొప్ప వకత్. గొప్ప చిపతకారణిగా ప్రపంచ వ్యాపతంగా ఖ్యాతి గడించింది. జారెడు కుర్చీలో నేటికీ స్థిరంగా జీవిస్తూనే విశ్వసాన్ని ఎంతో గణనీయంగా పెంపొందించుకుంది. ఆము కుర్చీలో నుండి అందించే సందేశ్లు అనేకులకు ఆత్మ స�థర్యాన్ని నిరీక్షణను కల్గిస్తున్నాయి. ఎందరో విచారపగసతులై నిరాశలో జీవించేవారికి, అకస్మాత్తుగా ప్రమాదంలో అంగవైకల్యంతో బాధపడువారు గొప్ప సాపర్తిగా ఆదరణ నిలసతుంది. ఈము జీవిత గాధ యిటీవల ప్రచురించుటకు 3 మిలియన్ల కాప్లు, 40 విభిన్న భాషలలో వుపదించ బడ్డాయి. క్రీస్తు స్వస్థతానుభవాల్ని చాటి చెప్పే యీవెగాధకు ఎన్నో అవార్డు లభించాయి.జోనీ అండ్ ఫ్రెండ్స్ సంస్థ దావరా

(జీశీఅ� �అస �తీ�వఅసర) (జీ��) అంగ వైకల్యం గల అనేక పపజలన్న అనేక దేశ్లలో పరిచర్య కొనసాగుతుంది. ప్రపంచ వ్యాపతంగా అభాగయిల కందరికో సేవలందిస్తు ఆదరించుటను బట్టి దేవుని ఘనపర్చు సేవను చేయగల్గి అనేకుల దీవెలనందు కోగలుి చున్నది.29 సంవత్సరాల వివాహ జీవితం సవ్యంగా సంతోషంగా కొనసాగుట దేవుని కృప.

1

*ై� బ�ళావా���గీృప

అద్యాయం - 1

జోనీ అంకితము చేసిన భావాలు

నా ప్రభువైన యేసుక్రీస్తు మహివార్థవు నా ప్రియమైన తల్లకి ప్రేమ పూర్తకంగా అంకితవిసతున్నాను. ఆము దావరా దేవుడు ఆయన ప్రేమను దయను ప్రత్యక్ష పర్చుకున్నారు. ఆమె ఓరుపతో గరహింపగల హృదయము నుండి నేను ఎంతో శక్తిని పొందాను హల్లెలూయ.

బిల్లీ గ్రపహాంగారు

1996లో బిల్లీ గ్రపహాంగారు జోనీ గురించి పరిచయ వాక్యాలు వ్రాసారు. దేవునికే మహిమ జోని ఎరికస్న్ జీవితము దేవునికి పపతిబింబంగా గొప్ప విశ్వసము దేవుని కృపను అతి కష్టమైన ఆమె శ్రమల జీవితములో కనుగొన్నాను.

అమెరికా నయాస� తెలిపే బార్బారా వాటర్స గారి దావరా జరిగిన

చీదీజ ఇంటరావను పప్పదీముగా తిలకించాను. ఆము జోనీతో వాట్లాడే సమయంలో ఆక్ర్ధతతో నిండిన కంటిలో తడిని చూచాను. జోనీ అసమాన వ్యక్తి. ఆముతో సహజంగా నిలిచిన వాస్తవ శక్తి సృజనాత్మక తలాంతులన్నీ క్రీస్తుతో అతి సన్నిహితంగా వెలిన అనుభవాన్ని బట్టి పొందిందని చెప్పగలను. 1996 నాటికి గత 20 సంవత్సరాలుగా అనగా 1976 నుండి నాకు సుపరిచితురాలు. నేను నిర్వహించే మహాసరభలలో ఆమె సాక్ష్యం చెపాపలని కోరాను. ఆమె జీవిత గమనవు �కటిలోని వారికి వెలుగు కిరణవు. గొప్ప తుఫాను లేదా సునావిా సమయంలో పొందిన తర్వాత వింత శ్ంతిగా ఆమె పశవానుభవం కనిపస్తుంది.

ఈ పుస్తకంలో అతి స్పష్టంగా అతి శక్తివంతగా ఆమె జీవితానుభవాలన్నీ తేటతెల్లవు కాగలవు. 1982లో ఆము పరిస్థితి గ్రహించి వివాహం దావరా ఆమెకు తోడుగా నిలిచిన కన్టాడా గారు ఆదర్శివ్యక్తి. యిద్దరూ పపతిపరిస్థితులలో దేవుని కృపకు స్పష్టమైన పపతిబింబాలు. నీవు ఈపుస్తకాన్ని చదువునపుడు నీ జీవితం పట్ల దేవుని చితతవూ గ్రహించగలవు జోనీ ప్రేమించే దేవుడి పట్ల ఆమె వలె దేవునిలో మంచి సంబంధం ఏరపరచుకోగలవు.

2

*ై� బ�ళావా���గీృప

వుందమాట

ప్రభువు నామమముతో శుబభవు

నా జీవితం ఒక్క క్షణం అనగా ఒక్క పసకనులో తారువారైంది. నా సుదీర్ఘ 17 సంవత్సరాల యుకత్ వయససునాటికి 1 గంటకు 60 పసకన్లు ఒక రోజుకు 1440 పసకన్లు 17 సంవత్సరాలకు 90,00,000 90 లక్షల పసకన్ల కాలంలో ఒక్క క్షణం నా జీవితంలో కాలవు నిలిచిపోయింది.

నేడు 44 సంవత్సరాల్లో ఎన్ని మిలియన్ల పసకన్లు పబతికానంటే అది దేవుని కృప. ఆ క్షణంలో నా ప్రమాదాన్ని ఎదురొకని నా శరీరము మెడ నుండి క్రింది భాగము అచంచలవెన� క్షణం నా స్పర్శ, నా కదలికలు, నా తలంపులు, నాభావాలు అన్నీ ఒక సారి గుంపుగా నిలిచాయి. ఆ కష్ణాన్ని ఎలా వరి�ంచగలను? ఎక్కడ ఆరంభించి ఎట్లు వుగించగలను?

నేను పదేపదే గురతుంచుకోగల ఆ క్షణాలు వివరాలుగా కొన్ని డ్రజన్ల పసకన్లు వాత్రమే. నా జీవితం పూర్తిగా తారువారైంది. అది శాశ్వతమైన నిర్ణియవు. అది 1967వ సంవత్సరము జూలై 30. అది వేసవికాలవు ఆ రోజు నుండి నేను నేర్చుకున్న జీవిత సత్యాలెన్నో గణనీయవెన�ది.

ఆసాకరు గారు ఏమన్నారంటే యీ ప్రపంచంలో రెండే రెండు

(�రష�తీ) విశ్దాలున్నాయి. ఒకటేమనగా మనవు కోరుకున్నది మనకు లభించదు. మరొకటి కోరుకున్నది లభించుట. అదే రీతిగా రెండు రకాల సంతోశాలున్నాయి. ఒకటే మనగా దేవుడు మన ప్రార్ధన లన్నిటికీ జవాబులిచ్చుట మరొకటి మన ప్రార్ధనలకు జవాబు పొందక పోవుట - నా నమ్మకమేమనగా నా కోరికలు ఏవున్నాను

(జశీబఅ్శ్రీవరర) లెకికంచలేని నా అవసరాలన్నీ దేవునికి తెలసును అనే భావం పూర్తిగా అర్ధం చేసికున్నాను. మనవు పూర్తిగా ఆధారపడగల్గిన గొప్ప దేవుడు. మనలను పరిస్థితులన్నీ ఎన్ని క్లిష్టమైన అనుభవాల గుండా నడిపించిననా దేవుడే మన రగైడ్, కాపరి సంరకష్కుడు. సరిగ్గా నా ప్రమాదం తర్వాత 9 సంవత్సరాల తర్వాత నేను వ్రాస్తున్న వుందు వాట జోనీ 1976.

నేను యిష్టపడిన దైవ వాక్య భాగము పౌలు అనుభవాలే

2కొరింధి 4 : 8-10,15,16

3

*ై� బ�ళావా���గీృప

జోనీ సవగతం 1975లో అనుభవం

నా జీవితం గత నలబై�దు సంవత్సరాలుగా జారెడు కుర్చీకి పరిమితమై పోయింది. దేవుడు నన్ను తన ప్రేమతో అనేక ఆత్మీయ పాఠాలు నేర్పించి అనేకుల కేషవార్ధం జీవింప జేస్తున్నారని విాలో అనేకులకు తెలసు.

అయితే యిపుడు అదభుతంగా విావుందు అదభుత స్వస్థత దావరా నా కాళుపై నేను నిలబడితే ఎట్లుంటుంది? అహా! ఎంత గొప్ప అదభుతము కాగలదు! దేవుని ఎంతగానో సతుతించగలవు మనలో మనవే ఎన్నో ఊహించుకుంటా ఉంటావు.

ఒకసారి 1600 మంది యవవనసతుల విాటింగులో పపసంగించాను. ఈ ఊహించిన నా స్వస్థత అదభుతం కంటే క్రీస్తు రకతంలో కడుగబడి రక్షణానుభవం పొందిన అనుభవం మరింత గొప్పదని నా నమ్మకము మన సవంత ఆత్మ రక్షణానుభవం చాల విలువైనది. ఎందుకంటే ఈ రక్షణ మనం సదాకాలం నిత్యతవంలో జీవించే అదభుత అనుగ్రహాన్నిస్తుంది.

నేను ఒకవేళ్ అదభుత స్వస్థతతో నాకాళుపై నిలబడి జీవించిననా కొన్ని సంవత్సరాల తర్వాత మరణిస్తాను కద! నా శరీరం అశ్శవతవెన�ది కానీ నా ఆత్మ సదా జీవిస్తుంది. దేవుని సన్నిధిలో ఆనందిస్తుంది.

దేవుడు నిన్ను జారెడు కుర్చీకి పరిమితం చేసారు గనుక ఈ రీతిగా చాల బలంగా నిబ్బరంగా వాట్లాడే ధైర్యం పొందావా? అని కొందరు ప్రశ్నించారు. మన పాపములు అపరాధమును బట్టి దేవుడు వ్యవహారించడు అని 103 కీర్తనలలో దావీదు తెలాపరు. మన పాపములు దార పర్చిగలరు. నా పాపాలకు ప్రతిఫలంగా నాకీ జారెడు కుర్చీ రాలేదు. దానిరకై నేను అరు�రాల్నికాదు. దేవుని కొకకరికే నాస్థితి నా పక్షవాతం యొక్క అంతరార్థం అర్ధము కాగలదు. నేను నా కాళు మీద జీవిసేత నా జీవితవెుట్లుండేదో నాకు తెలియదు. నా జీవితం అతి సావాన్య స్త్రీ వలె మెండైన లోకాశలలో పెండ్లి పిల్లలు, సమాజవు ప్నేహితులతో చాల సందడిగా గడిపివేసే దాన్ని. నేనిపుడు శాశ్వత కాలవు నిలిచే నిత్యత్య విలువలపై ధ్యానించే ధన్యత పొంది నందు రకంతో ఆనందిస్తున్నాను.

నేను రూ రోజుల్లో ప్రతి దినవు దేవుడిచ్చిన అవూల్య వరవెన� సమయముగా ఉపయోగంగా గడుపుట కలవాటయయాను.

4

*ై� బ�ళావా���గీృప

వరి జోని, నీవు ఆనందంగా ఉంటున్నావా? అని ఒకవ్మాయి నన్ను అడిగింది. ఔనని చెపాపను. ఈ జీవితం నా భాగ్యమని భావిస్తాను. ఎందరో వారి జీవితాలను నిర్లక్ష్యంగా జీవిస్తూ దేవునికి బాధ కల్గిస్తున్నారు. నా జీవిత దృకపథథాలను దేవుడు గణనీయంగా వార్చాడు.

అందరూ మెడ విరుగగొట్టు కోనవసరము లేదు. నిజవేమనగా యితరులు నేర్చుకున్న మంచి క్రైస్తవ జీవిత పాఠాలు చెపిపనపుడు వినిపించుకోరు నీవు నా జీవితానుభవాల్ని తెలిసికోవాలని ఆశిస్తున్నావు. నేను అతి క్లిష్టమైన బాధల గుండా వె�ు నేను జీవిత పాఠాలు నేర్చుకోగలాిను. నేను ఒకసారి చికాగో ప్రయాణం పూరతయిన తర్వాత నా జారెడు కుర్చీ యొక్క అనుభవం అసమాన్యవెన� సాకలు తరగతిలో నేర్చుకున్న పాఠాల వలె గ్రహించాను. నేను నా అనుభవాలన్నీ ఏకరము పెట్టి ఆసక్తిగా విద్యార్థులలో పంచుతున్న సందర్భాల్లో ఎందరో విద్యార్థులు క్రీస్తును రక్షకునిగా స్వకరించారు. పౌలు భక్తుడు చెపిపనవాటలు నాకన్నడ్రా సాపుర్తి నిస్తాయి. శ్రమలో ఆనందించాలన్నాడు. యాకోబు పత్రికలో శ్రమలను ప్నేహితుల వలె ఆహావనించాలన్నాడు. యిలోక భోగాలన్నీ శ్రమలన్నీ క్రీస్తుకు స్తుతి మహిమ ఘనత ఆపాదిస్తూ కృతజు�లవుగా మిగులుతావు.

జోని, నీ అభివానులనెందరినో పరలోకంలో కలిసి కుంటావు కద! ఎన్నో బహుమతులు పొందుతావు కద! నాకేమీ కిరీటాలపై ఆశలేదు నాకు నాకాళుపై నిలబడాలని వుంది అన్నాను.

క్రీస్తు కొరకు పశమ పడుటలో ఆనందమయింది. ఈ పపోసస�లో నాకు ఎంతో శాంతి కల్గి దేవుని స్తుతించుచున్నాను.

నా జీవితంలో నా పక్షవాతం లేదా అంగవైకల్యం నాకేమీ బాధగా తోచడం లేదు. నాకీ పరిస్థితులన్నీ నా జీవితంలోకి దేవుడే అనుమతించారు. ఎందుకనగా నా స్వభావాన్ని క్రీస్తు సవరూపంలోకి రూపొందించుట కొరకేనని నవ్ముతాను. రెండవ ఉదే�శ్యవేమనగా 2 కొరింధి 1 : 4

నా వలె పశమ పడేవారికి ఆదరణగా నుండుటకై క్రీస్తు నన్నీ స్థితిలోనుంచారు. విజ్ఞానమనగా దేవుని నవ్ముట. ఎందుకీ పశమ దేవా అని అడుగుట కాదు దేవుడు సరవవు చూచేవాడు. ప్రతి పరిస్థితిని గ్రహించ గల్గి అదుపులో ఉంచగల సామర్థ్యం గలవాడు. నేను ఎన్నో సార్లు అపజయాలకు గురై చిరాకుల మద్య కలవలపడే దాన్ని

5

*ై� బ�ళావా���గీృప

గానీ వారపు లేని చలనం లేని వ్యక్తితవవు గలవాడే దేవుడు నేనీ వుతతరాన్ని 1975లో వ్రాస్తున్నాను. సరిగా 8 సంవత్సరాల జారెడు కుర్జీ అనుభవంలో నా వాటలు మీకు ఆశచ్యం కల్గించవచ్చు. పెద్ద కానాసస�సిటీ ఆడిటోరియంలో

(ఖ�అర�ర ష�్వ �బస�్శీతీ�బఎ) నా జారెడు కుర్చీలో నుండి ఈ వాటలు వ్రాస్తున్నాను. ఈ రోజు 2000 మంది చిన్నారులతో క్రీస్తు గురించి చెపూత నా సాక్ష్యం చెపుచున్నాను. నాకతి్ ప్రియమైన అక్క జే, ప్నేహితురాలు డ్రయానా, నా జీవితాన్ని కదిలించి వివాహం పట్ల ఆశ కల్గించి నా నుండి దూరమైన విశ్వసులే డిక్ డాన్లు. నా ప్రియమైన తల్లిదండ్రులు ఎంతో పరిచర్య ప్రేమ చూపించిన గొప్ప విశ్వసులు నా మరపురాని ప్నేహితుడు స్త్టవ్ అతని వాక్య బోధన నన్ను శోధనల నుండి తపిపంచింది. వీరంతా దేవుడు నా కొరకు సిద� పరచిన అపురూప వ్యకుతలు. మీకు కూడా కొందరు వుండి వుంటారు. ఆలోచించండి. క్రీస్తు స్వారూప్యం నాలో ఏరపడుటకు సహకరించిన నా జారెడు కుర్చీితో పాటు వీరిని బట్టి ఎల్లపుడ్రా దేవునికి కృతతజ్ఞ స్తుతి చెల్లిస్తాను. ఎన్నో చిరునవువలు, మచ్చిని కన్నీరు, వినోదము బాధ నా జీవితంలో అనుభవించాను యివన్నీ కృపలో ఎదుగుటకు వినియోగించిన వనరులు ఎన్నో ఒడుదుడుకులలో చంచల మనససులో, వ్యర్ధకోరికలలో తొందర పాటులో క్రీస్తు ప్రేమ నుండి తొణికిస్లాడిన నేను ఒక ఆధాయాత్మక పరిపకవత్ గల మంచి స్త్రీగా నిలిచి దేవుడు సారవభ�వుడని నమ్మి ప్రతి అనుభవానికి ఆయన వైపు చూస్తూ నేడు ఆయనతో నడుస్తున్నాను. ప్రతి చోటా క్రీస్తు సాకిషగా నిలిచి, నా కన్నీటి లోయల్లో కశాటల చీకటిలో కీర్తించి పాడగల్గిన నా స్వయనుభవాల్ని పపచురము చేస్తూ దేవుని అడుగు జాడల్లో నడుస్తూన్నాను. నా జీవితాశయము, దేవుని కట్టడ్రలను నేర్చుకొనుటకు పశమ నొందుట వేలాయను అన్న దావీదు నాకాదర్శివు. ఆయన ప్రేమ కనుగొనుచు సాగిపోతున్నాను. క్రీస్తు స్వభావం మనలో ఏరపడు వరకు దేవుని హస్తం మనపై బరువుగా నుండి పాఠాలు నేర్పిస్తుందని నవ్ముతాను. నా వాటలు ఎందరికో సాపుర్తినివ్వాలని నా నిరంతర ప్రార్ధన ఆమెన్.

6

Photograph from page 8 of Joni Ericson JeevithaGaatha
పేజీ 8

*ై� బ�ళావా���గీృప

అద్యాయము - 1

జోనీ బాల్యవు ప్రమాదం ఎదురోకనుట

నేను మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. ఆనందంగా కేరింతలు కొటేట వయససులో ఒక వేసవివేళ్ ఈతకై నా సోదరితో �చ్కి వెళ్ళాను. అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు నా తల రాయికి గట్టిగా తగిలింది. నా శరీరము కూడా గాయవైంది. నా శరీరము నా స్వాదీభనంలో లేదని అర్ధమైంది. ఒక ఎలక్కిటక్ తీగ తాకిన అనుభవవు క్షణంలో కంపనాల తాకిడి దావరా ఆక్షణం నొపిప తెలియలేదు. నేలలో యిసుక తాగిన అనుభాతి ఒక్కసారిగా నేనెకక్డున్నాను? ఎందుకీ స్థానం చేరారు? నా చేతులు నా గుండెలపై ఉంచానెందుకు? అయెయా అని కేక వేసాను నేను పటటబడ్డానా?

యింతలో నీటి ఒతితడి దావరా నేను కాసత పైకి తేలాను. నా కంటి వుందు ఒకింత వెలుగు కనిపంచింది. కాన్న గాబరా తగ్గింది. నేను చేపల వాని వలలో చికుకకున్నానా అని భావించాను. నా కాళు నెవరో కటేటసిన భావం కల్గింది. మరొక అల నన్ను తాకింది. బాధతో దీనంగా అరిచాను. ఏం జరిగింది. కలలాగ ఉంది నేను వునిగి వున్నాను. ఎవరైనా నన్ను చూడగలరా? నేను అపస్మారక స్థితిలో లేను. సజీవంగా ఉన్నాను. నేను మరణిస్తున్నారా? అని ఆలోచించే సమయంలో ఒక్కసారిగా నా పేరు ఎలురగతిత పిలిచినట్లు విన్నాను. జోని, జోనీ ప్రభూ, నన్ను పబతికించు అని

7

*ై� బ�ళావా���గీృప

దీనంగా ప్రార్థించాను. జోని, నీవు కేషమంగా ఉన్నావా? నా సోదరి కాదీభ పిలుపు గుర్తించి వెంటనే ''నేను—— యిరుకుకపోయాను ర్కిషంచు అని జవాబిచ్చాను. పెద్ద అల నన్ను పైకి తెచ్చింది. అది దేవుని అదభుత కృపయే. నా ఒంటినిండా సముపదంలో గుల్లలు నా బభుజవుపై నిలిసేత ''జోని, నీవు గుల్లలకై వెదుకు చున్నావా? అని కాదీభ అడిగింది. నేను యిరుకుపోయి లేవలేని స్థితిలో నున్నాను. నన్ను పట్టుకొని లేపు అని గట్టిగా అరిచాను. చీకటిగా ఉంది, ఊపిరి అందేలా లేదు. మెల్లగా నాబభుజాన్ని అందుకున్న కాదీభ నన్ను లేపప ప్రయత్నంలో ఉంది.

''ఓ దేవా, నన్ను మరణించనీయకు—— దీనంగా పపారి�ంచెను. నాకు వూర్చి వచ్చినట్లు నీర్సంగా ఉండగా ఒక్కసారిగా నీటి పైకి వచ్చేసాను. అది ప్రకృతి ఎంత సుందరవెన�ది. జీవమిచ్చేది. ఒక్కసారిగా ఆకిసజన్ అందింది, ఊపిరి ప్ల్చుకున్నాను. ఒక్కసారిగా గట్టిగా ''ఓ ప్రభువా నీకు వందనాలు, వందనాలు—— నా చేయి కదలిక లేక గుండెపై నిలిచే ఉంది. నా చేతులు కటేటసినట్లున్నాయి. నా యిష్టతతో నేను చేతుల్ని కదిలించలేక పోతున్నాను. కాదీభ కంగారు పడింది. దగిరున్న ఈతగాడ్ని పిలిచింది. కష్టంలో నన్ను ఈడ్ర్చుకొని ఒడ్డు చేర్చారు. నా చేతులు అ చలనంగా నిలిచాయి. అంతలో సమీపంలో జనాలు గుంపుగా చేరారు. ఆపతంగా జనమంగా పోగయయారు. నీ వుఖంలో వుఖం పెట్టి చూస్తున్నారు. వారి గరసగసలు ఆశ్చిర్యంగా వింతగా చాసే చూపులు నాకు చాల బాధ యిబ్బంది కల్గించాయి. గాబరాగా ఉంది. వెంటనే అంబులెన్స తెపిపంచారు అందరూ కాసత కదలి స్థలమియ్యండి అంటా కాదీభ కేకలకు అంతా వెనుదిరిగారు. కాదీభ బారు పఫండ్ బుచ్ సహాయంతో నన్ను అంబులెన్నుకి

(దీబ్ష�) తరలించారు. ఎపుడ్రా నవేవ అతను చాల బాధగా చూచాడు. తవరలో వారంతా నాలో కదలిక లేని స్థితిని గ్రహించ గలాిరు. నాకయితే డాకట్ర్లు నన్ను పరీకిషంచాక నా కాళుతో నేను నడిచి యిల్లు చేరగలనని చాల ఆశపడ్డాను.

వ్యానులో వెళ�ు సమయంలో మెల్లగా 23వ దావీదు కీర్తన నేర్చుకున్నది చాల యిష్టపడే వాటలన్నీ వల్లించాను. యెహావా నా కాపరి గాడాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయానికి భయపడను. ఎమరె�న్నీ దావరము వెహికల్సకి ప్రవేశము యిది చూచాను. నా కళు వుందు ఆసపత్రిలో బల్లపై పుండ్ర బట్టి కత్తులు, పబేలు, దాది, గాజ్ యివన్నీ వున్నాయి. అదొక వింతైన వాసన అనుభవంలోకి వచ్చింది. నేను చాల అసహాయంగా ఉన్నాను. చాల జబభగా ఉన్నానా? చాల భయంగా ఉన్నాను. ''దయ చేసి నాకు ఏమి సంబభవించిందా చెప్పగలరా?—— అని ప్రాధేయపడ్డాను. ఎంత కాలవు నేనికక్డ్ర ఉండాలి? యిదే నాలోపల ఆవేదన నర్స వాట్లాడ్ర వద్దని

8

*ై� బ�ళావా���గీృప

పహాచ్చిరిస్తూ నీ ్రేరేమి? అని అడిగింది. జోనీ ఎరికస్న్ అన్నాను. ఏవో యితర పపశ్నలన్నీ వినిపించగా నా సోదరి కాదీభని అడగండి అన్నాను. నేను క్రొత్త సివమింగ� సాట్ వేసికున్నాను. తీసివేయాలని పపయత్నిసేత నాకు కుదరలేదు నిర్థాకష్ణ్యంగా అది కత్తిరించగా బాధపడ్డాను. నాకీ పరిస్థితి చాలు ప్రమాదకరంగా వుందని గ్రహించాను కన్నీళ్ళు ఆగలేదు. కాదీభ అమ్మ నాన్నకు నా బోయ�ు పఫండ్ డిడిక్ చెప్పడానికి వె�ుందా? ఒక డాకట్రు వచ్చి పరిచయం చేసికున్నారు. పేరు డాకట్ర్ పషరిల్

(ళ�వతీతీ�శ్రీశ్రీ)

జోని, నీకేమి జరిగిందో వివరంగా కనుక్కోవలసి వుంది.''నెనేపుడు యింటికి మళుగలను? ఒక పిన్నుతో కాళును పాదాలను గ్రుచ్చి, నొపిప వుందా అని అడిగాడు. ఆ తర్వాతే నా చేతిపై గుండెపై పిన్నులతో పపయోగాలు చేసాడు. నాకేమీ చలనం కనిపంచలేదు. ఏ నొపిప తెలియలేదు. వెంటనే డాకట్రు ఏదేదో వ్రాసేస్తూ కనిపంచారు. అంతే సాటఫ� ఏదో వాట్లాడేసారు చివరకు విరుగుట దావరా

(�తీ�ష్బతీవ స�రశ్రీశీష�్�శీఅ) స్థానపభంగమన� అవయవాలు అన్నారు. వెంటనే ఎక్సరేలు తీసారు. నా తల వెంటుకలను డాకట్రు తాకుట నాకు బాధ కల్గింది. అరిచి వదదన్నాను నా తల కత్తిరించి బోడి చేయదలిచారని గ్రహించాక చాల దుఃఖం కల్గింది. నా తలలో ఏదో దార్చిన భావం కల్గింది నాకు మత్తు వచ్చేసింది.

నేను లేవలేకపోతే ఎలా? నేను నా తల్ల దండ్రులను తోబుట్టువులు, ప్నేహితులను తిరిగి చూడగలనా? యిదే ఆలోచన కల్గింది. మెల్లగా చీకటి ఆవరించింది శబాదలన్నీ సదుదమణిగాయి. నా శరీరంలో బట్టలు లేవనియు నా శరీరము పకషమాతంతో బాధ పడుతున్నదని నాకు గ్రహింపు లేదు గానీ ప్రశాంతంగా ఉంది మెల్లగా పరిసరాలన్నీ గమనించాను. నా పుపరెలో పిన్నులు పెటాటరన గ్రహించాను.

కలలు, భావాలు, జ్ఞాపకాలు నా తలలో మెదిలాయి. తర్వాత నన్నొక కానావస� పపఫవులో నన్నుంచారు. నా తలకు కాసత సందు ఉంచారు. కాసత భాగము చూడగలను నా కాళ్ళు బాట్లతో చూచాను నర్స, ''నీవు ఎమరె�నీసలో ఉన్నావు నిపదపో జోనీ——

(�జఖ) అంది.

నన్ను అమర్చిన పరికర�ాన్ని క్సటరుకర్ పపఫవు అంటారు. యిద్దరు

(ళ్తీవసవతీ �తీ�ఎవ) నర్సులు నన్ను వెన్నంటి వంతులు వారీ గమనించేవారు. నేను చూడగల్గింది నేల, పై స్లింగు వాత్రమే. వా తల్ల దండ్రులకు నన్ను చూచే అనుమతి వుంది. నాకీ ఆసపత్రి కాలం గంటలు రోజులగా వారాయి. నా పడక ప్రక్కనున్న బడ్ నుండి మెల్లగా ఏడుస్తూ బాధతో అరుస్తున్న వ్యక్తిని చూచాను. ఏం జరిగిందని నర్సును పశ్నించగా

9

*ై� బ�ళావా���గీృప

అతను భార్యను చంపి అతను ఆత్మహత్య చేసి కోదలచినపుడు మరణం రానందున గాయాలతో చేతికి సంరకళుతో పండుకొని వున్నాడు. మరొక ప్రక్కనున్న జూడ� నా వయససులో ఉంది. కారు ప్రమాదంలో గాయపడి కోవా చేరింది. మరొక ప్రక్క టావు ఉన్నాడు. అతని మెడ కారు ప్రమాదంలో విరిగి మంచానికి పరిమితమయయాడు. కనీసం ఊపిరి ప్ల్చుకోని స్థితిలో అతనికి పరికరాల దావరా కృత్రిమ ప్ద్ధతుల్లో సహకరిస్తున్నారు. టావు, నేను నర్సుల దావరా �టీలలో సందేశ్లు పంించుకొనేవారం ఇద్దరము మెడ విరిగిన రోగులవే ఒక రోజు టావు ఫోటో చూడాలనిపించి అడిగాను. నర్సు సహాయపడలేనంది. అదేరోజు ప్రమాదము వల్ల ఊపిరి ఆగి టావు మరణించాడు. చాల గట్టిగా అరిచి బాధలో వూలాిను. అతని మరణవార్త భరించరానిదైంది. రాత్రివేళ్ నిపదరాలేదు. నాకు ఊపిరి కొరకు విష్న్ అవసరత టావు వలె లేదు. ''మరేదైనా ప్రమాదం నాకు వస్తుందా!—— మరొక రోజు మరొక వ్యక్తి నా వలె పపఫవులో అమర్చిబడిన స్థితి చూచాను. ఒక్క రోజులో అతనికి ఊపిరి అందక మరణించాడు. నా కన్నీరు ధారాపాతవైంది. వెచ్చని కన్నీరుతో పాటు నిరాశ, భయం నాలో ఆవరించాయి. ఎమర్జెన్సీ వారులో మరణా లెకకమని తెలిసికున్నాను. చివరికి నా మెడ విరిగిపోయిందని నా శరీరము మెడ నుండి క్రిందికి ఏ వాత్రం చలనం లేని స్థితిలో చచ్చు పడిపోయిందని మెల్లగా అర్థమవుతుంది. నేను అందరిలానే చనిపోలేనా అన్న భయం ఆవరించింది. నన్ను సంరకిషంచే డాకట్ర్లు అతి ప్రేమతో ఆప్యాయముగ నన్ను చూడడం ప్రభుని దయ.

అద్యాయము - 2

రోజులు భారంగా గడుస్తున్నాయి. నాకు చెక్క పపఫవులో జీవితం చాల దుర్బురంగా ఉంది. మంచి జరుగలేదు. చెడు ఎదుర్కొలేదు. అదే స్థితిలోనె రోజులు గడిపపస్తున్నాను. వా కుటుంబాల్లో ఎట్టి ప్రమాదాలు ఎవరికీ సంభవించలేదు. ఎంతో ప్రేమ గల స్వకీయుల మద్య ప్నేహితుల మద్య ఆహ్లాదంగా గడిపే యవవనంలో ఉన్నాను. 1900 సంవత్సరంలో జన్మించిన వా తాత జానీ ఎరికస్న్ పేరు

(జీశీ�అఅవ) నాకు పెటాటరు. ఆయనకు బోగ్గుల వ్యాపారముండేది. చాల మంచి చిత్రకళాకార్డ్రట. అతని బాల్యంలో గు�ా]ల పెంపకంలో ఆనందపడేవారు వానాన్న చాల జీవితానుభవాలు కలవాడు. అతని మంచి విలువైన వాటలు, ఉత్తమ వ్యక్తితవవును, ఆహ్లాదకరంగా గడిపే మంచి నడవడిక, ఆత్మీయత ఆధాయాత్మక కల్గినవై అతని గొప్ప ఆశయాలన్నీ బిడ్డలకందించారు. అవే నాలో నిలిచారు. రూ సమర్థవంతంగా తమ ఆశయాలను బిడ్డల కందించే తంపడి నిజవుగా విజేతగా నిలుసాతరు.

10

Photograph from page 12 of Joni Ericson JeevithaGaatha
పేజీ 12

*ై� బ�ళావా���గీృప

వా నాన్నకు గుపరాల పెంపకము శిలపకళ్, చిపత కళ్ చేతి పనులంటే ఎంతో యిష్టవు. వానాన్న ఒక నావికుడుగా ఉండేవారు. వానాన్నతో ఒకసారి అడిగాను. ''నానా, విారీ పనులన్నీ చేయాలంటే సమయము ఎలా ఉంటుంది?——

జీనీ డియర్, ఎవరైనా నిరాశలో ఉంటే ఏపనీ చేయలేరు. అందరూ సానుభాతి కోరుతూ సాకులు చెపూత బద్ధకంగా గడిపపస్తారు. నాచేతులతో పని చేయగలను. అందరా పడవేసే మట్టిలో శిలాపలు చేయగలను. ఒలింపిక్సలో ఆడుట నాకిష్టం. పోటీ కుస్రీలో చాంపియన్ అయయారు. చర్చి కార్యపకమాల్లో పాల్గొనేవారు. పిల్లలను క్యాంపులకు తీసిరకళ�ువారు. ఎంతో ఉత్సాహంగా శక్తి వంతంగా పనులు చేస్తూ ఎందరో మన్ననలు పొందేవారు. వానాన్న తన సమర్ధతలో, ప్రేమలో వేవెలా జీవించాలో చాలా విషయాల్లో తరీపుదు నిచ్చారు. నన్ను ఆసపత్రిలో దర్శించేవారు ఆశ్వాదం పెంపొందించారు. మురిసే కళులో ప్రేమలో ఆయన పహాచ్చిరికలన్నీ నన్ను నిరీక్షణలో ఆశ్వాదంలో జీవించే సాపుర్తి నిచ్చాయి. కొన్ని సార్లు చాల ఒంటరిగా బాధలో ''ప్రభూ, నాకే రూ బాధనిచ్చా మందుకు? అని దుఃఖంతో ప్రార్థించేదాన్ని. వా అమ్మనాన్న తోబుట్టువులతో ప్రేమ బంధం బ�యవైంది. వా అమ్మ కూడా నాన్న ఆటలు చూడడానికి బయట ప్రపంచాన్ని చూడాలని యిష్టపడేది అమ్మ ప్రోత్సాహంతో టెన్నీసు నేర్చుకున్నాను. స్మిమింగు నాకు ప్రాణం. సివమ్మింగు పహైాకింగ� యింట్లో వారి వల్ల నేర్చుకోగలాిను. అమ్మ తన సృజనాత్మక శక్తి వల్ల, బ�యవెన� ఉత్తమ వ్యక్తితవవులో మవ్ములను ఉత్తమ ఆదరా�లలో నేరపరులుగా తీర్చిదిద్దింది. వా కుటుం�కులో విభిన్న అభిపపాయాలుండేవి కావు. నా ప్రమాద సమయములో వా రెండవ అక్క జే,

(జీ�వ) వయససు 23 సంవత్సరాలు చాల మౌనంగా అందంగా ఉంటుంది. చక్కని పొడురగైన జుట్టుతో సొగసులు విరజివ్మేది. చిన్నక్క కేదీభ, వయససు 20 సంవత్సరాలు చక్కని కళ్ళు సిగ్గుతో ఉండేది. నా ప్రమాద సమయంలో కాపాడింది ఆవెునే. పెద్దక్క పెండ్ర్లయింది పాప పేరు రక. అమ్మ అక్క లిదదరూ వారు సమయం పంచుకొంటా సరవ

(ఖ�వ) సమయాల్లో నాకు సకల పరిచర్యలు చేసేవారు.

11

*ై� బ�ళావా���గీృప

పెద్దక్క నన్ను చూడడానికి క్రిందికి వంగి చెకక్పఫవులో నున్న నాకు పుస్తకాలు వయాగజేన్లు తెరచి చదివే అనుగ్రహానిచ్చేది. నన్ను ఎల్లవేళ్లా సంతోషంగా

(17 ళవ�వఅ్వవఅ) ఉండేలా చూచేది. పూలు, ముక్కలు తెచ్చి ఆనందపరర్చిది. అందరికంటె పెద్దక్క లిండాకు వుగ్గురు పిల్లలు లిండా పెద్దక్క నాకన్నా 10 సంవత్సరాలు పెద్ద గనుక చిన్నకకలతో నున్న పరిచయం కన్నా తకుకవ. వా స్వకీయుల ప్రేమ వల్ల నా బాధలు మౌనంగా సహించగలాిను. హైస్కూలు రోజుల్లో ప్నేహితుల జ్ఞాపకాలెంతో ఆనందాన్నిచ్చేవి.

�శీశీస

ఉడ్ లాన్ స్నియర్ హైస్కూలు నాకిష్టమైన ప్రాంతం. ��షఅ ళవఅ�శీతీ న�స్త్ర� ళష�శీశీశ్రీ అందమైన చెట్లతో ప్రకృతి సౌందర్యం నన్ను ఉతేతజపరర్చిది. నాకళ్ల మీద ఆసక్తి వల్ల నేను ఆ దృశ్యం చిత్రించేసాను.

అది బాలిటమార్ అమెరికా ప్రాంతం పహైాసాకల్ చదివే రోజుల్లో గతంలో కార్ల నెలసన్ యవవనసతుల విాటింగులో మంచి స్పకరు. ఆయన వాటల్లో

(జ�తీ చీవశ్రీరశీఅ) దేవుని మహిమ ఆయన నీతి గురించి వివరించారు. నీతికి నిలయమైన పది ఆజ్ఞలు దావరా సందేశం స్పఘలవైంది ఆయన సందేశం నా హృదయాన్ని తాకింది. నేను పాపినని నీతికి దారమయయానని గుర్తించాను. ఒక చెటుటను ఆనుకొని సవయంగా దేవుని గురించి పాప క్షమ, రక్షణ క్రీస్తు త్యాగం గురించి ఆలోచించసాగాను. ''ప్రభూ నేను పాపిని నా పాపం పగహించాను. నీ దయ క్షమ నాకు కావాలి. క్రీస్తును నారకై ఈ లోకానికి పంినందురకై వందనాలు. నేను నా జీవితాన్ని నేనే సవంతంగా గడిపాను. నేడు నా హృదయ సింహాసనవులో నీవే వుండాలి నాకు నిత్య జీవవు అనే అరాథలే నిచ్చినందురకై వందనాలు. ఎంతైనా ఆనందం శాంతి నాలో నిలిచింది. నేను రక్షణ పొందిన స్థిరత కల్గి నా ప్నేహితుడు జాకీతో చెపాపలనుకున్నాను. నేను పెరిరగ కొలదీ క్రీస్తు ప్రేమను మరింత స్పష్టంగా తెలిసికోగలాిను.

గతంలో నేను వెళ్ళిన చర్చిలో రకష్ణకై నేను సమయం వెచ్చించలేదు. నా అనేవషణ పఘలించి క్రీస్తు నా రకష్కుడ్రయయారు. నేను సంపూర్ణి వ్యక్తిగా భావించాను. చెప్పన శక్యవెన� పరమానందం నాలో నిలిచింది. ఈ క్రొత్త అనుభవంలో క్రీస్తు నాకు ఓరుప ప్రేమ క్షమ పొరపాట్లు గ్రహించు సమర్ధత ప్రభువిచ్చారు. యెహోవా 10:10

క్రీస్తు సమృద్ధ జీవాల్ని అందించారు.

ఆ రోజుల్లో జే సన్ అనే అందమైన వ్యక్తితో నేను పరిచయం

(జీ�రశీఅ) పెంచుకున్నాను. సాకలులో సాంఫిుక కార్యపకమాల్లో తరుచగా కలిసుకున్నావు. వా

12

Photograph from page 14 of Joni Ericson JeevithaGaatha
పేజీ 14

*ై� బ�ళావా���గీృప

నాన్నకు కూడా అంటే యిష్టం. కుస్త

(జీ�రశీఅ)

పోటీలు అంటే జేసన్ యిష్టపడే వాడే మేమిద్దరము

కలిసి కాలేజీలో చేరాలని కలలు కనేవారం. ఏదో

ఒక రోజు పెండ్లి చేసి కోవాలని కోరుకున్నావు.

ఆత్మీయత ఆధాయాత్మక యిష్టపడే వ్యక్తి జేసన్తో

పారుకలో తిరిగేవారం. కలిసి దేవుని విషయాలు

సంపలించే వారం ప్రార్ధన చేసి కొనే వారం.

మేమిద్దరము గుపరం స్వారీకి వెళ�ువారం. ప్రకృతి

సౌందర్యం ఆస్వాదించేవారం. చాల అన్యోన్యంగా

స్నేహం చేసావు వా ప్నేమం ప్రేమగా వారి

అవధులు దాటి పాపం చేస్తామని యిద్దరం

ఏకాంతంలో శోధన ఎదురొకన లేని బలహీనత స్పష్టంగా తెలిసికొని దేవుని రక్షణలో నున్నందన శోధన జయించాలని యిద్దరం నిర�యించు కున్నావు. జేసన్ మరొక ప్నేహితుడైన డిక్ ను పరిచయం చేసాడు.

ణ�షస డిక్ చాల మంచి విశ్వసి. మంచి పరిపకవ్త గల క్రైస్తవుడు. ఎత్తుగా అందంగా నున్న డిక్ మెల్లని స్వరం నన్ను పపశ్ంతతో నింపపది. డిక్ నన్ను తరుచగా కలిసేవాడు అతని సాహచర్యం నా కంగారు తగించి తెలియని బలమైన దురింగా ఆశయం దొరికిన అనుభాతిలో ఆహా�దించేదాన్ని నా సమయం నా ప్నేహితులిదదరితో గడిపి ఆనందించేదాన్ని మెల్లగా యిదదరిలో ప్రేమ వ్యవహారాన్నీ కట్టి పెట్టి యిదదరిని మంచి ప్నేహితులుగా చూడ్రసాగాను. అందంగా గిటార్ వాయించే దాన్ని. రక్షణ పొందుటకు సహకరించిన

యవవనసతుల క్రైస్తవ బైబిలు స్టడీ సహవాసంలో దివ్యంగా (్శీబఅస్త్ర శ్రీ�టవ దీ�పశ్రీవ ళ్బసవ) కొనసాగాను. నా ప్రార్ధనా జీవితము సరియైన గురికల్గి గణనీయమైన ఆధాయాత్మకతను పొందగలాిను. కుటుంబ సభ్యులలో గుపరం స్వారీ వివిధ రకాల సోటర్సు ఆడుతూ ఎంతో ఆనందించేవారం - ప్రకృతి పట్ల ఆందరికీ ఎంతో పపశంస ఉండేది. ఎంతో అందమైన వేసవి కాలంలో ఆకాశం పపశ్తంగా కనిపంచిన వేళ్ల్లో ప్రభువా నేను చేస్తున్నదేమి? తృపితగా ఎందుకు లేను? నీవు యిచ్చిన అనుభవాలకై కృతజ్ఞత లేదేమి? ఏదో ఒక వూల నా హృదయాన్ని నీ దృకప్ధంలో సరిచేసికోవాలని ఆశ తపన ఉంది ప్రభూ అని ప్రార్థించు కున్నాను. నేను లోతైన భక్తిలో దిగే సరికి జేసన్ నాలో ప్రేమ వ్యవహారం పూర్తిగా విర్మించేసాడు. రెండవ ప్నేహితుడు డిక్ మిగిలాడు. శ్రీరకవెన� పాపం కాకపోయినా పాపపు ఆవేశ్కర్మెన� తలంపులు నాలో చెలరరగేవి కోపము,

13

Photograph from page 15 of Joni Ericson JeevithaGaatha
పేజీ 15

*ై� బ�ళావా���గీృప

అసాయు, స్వార్ధము యితరులను దేవషించే స్వభావం నాలో వున్నట్లు గుర్తించాను. చదువులో వెనుకబడ్డాను. వారుకలు సరిగ్గా రాలేదు. నా తల్ల దండ్రులలో గొడవ పెట్టు కోసాగాను. నాకు గమ్యం గురిలేని జీవితంగా కొనసాగింది. దీనితో పాటు ఆత్మీయంగా దిగజారిపోయానా ఈ రీతిగా 2 సంవత్సరాలు కొనసాగింది. శరీరములో నున్న విశ్వసినే గనుక శోధనలు తప్పవని సరిపెట్టుకొనేదాన్ని, ''ప్రభూ, నేను జోసన్ ఆలోచన్లతో కాసత బలహానురాలినయ్యాను. డిక్ దారమగుననే బభయముంది. వేషధారగా జీవితం నాకొదుద విసిగిపోయాను. ఏదో రీతిగా ప్రభువా, నీవు నాలో వారుపనిచ్చి శాంతి నివవండి. నన్ను వార్చిండి. ''రూ రీతిగా ప్రార్థించాను. సరిగ్గా రూ ప్రార్ధన చేసిన కొట్టి సమయంలో రూ ప్రమాదము సంభవించింది. 1967వ సంవత్సరం నా గతిని మతిని వారర్చిసింది. నేను ప్రార్థించిన దీన ప్రార్ధన నా జీవితాన్ని వార్చిమని అడిగితే పూర్తిగా రికుతరాల్ని చేసేవాడు యిదేనా దేవుని జవాబు!

అద్యాయము - 3

నేను ఆసపత్రిలో చెక్క పఫవులో బందీగా నా

జీవితాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో నా ప్నేహితుడు డిక్

ఎన్నో ఆదరణ వాక్యాలు చెప్పేవాడు రోవా 8:28

''చాడు జోని, దేవుని చిత్తంలో ఆయన కిష్టమైన వారి

పట్ల సమ్రవు సమ కూడి జరుగుతుందని పౌలు

చెపాపరు కద!—— డిక్ వాట లేవిా పట్టించుకోలేదు.

ఈస్టుపిడ్ ఆసపత్రిలో నెల రోజులుగా పడివున్నాను

కద! ఏ మం� నాకు సంబభవించలేదని స్ణిగాను.

నేను మందుల పపభావంలో పిచ్చి కలలు, భయంకర భావాలు ఊహాలలో పిచ్చెికిక పోతుంది. ఏవాత్రం కదలలేని స్థితి దేవుడు ఏ మంచి చూపించారు? ''నాకేమీ అర్థం కాదు, దేవుని వాగ్దానాలు నవ్ముకోవాలి కేవలవు శరతులు లేని ప్రేమతో ప్రేమించే దేవుని పూర్తిగా నవ్ముకుంటే ఆయనే నీకు సహాయం చేస్తారనిపిస్తుంది—— డిక్ వాటలు ఊరట నిచ్చాయి.

''జోనీ నీ కొర్ కేదైనా చదివి పెటటనా? ''నాకిపుపడేవిా వూడ్ లేదు అన్నాను—— నా పపఫవు క్రింద నిలచి నాకళుల్లోకి సాటిగా చూస్తూ కంటి నిండా నీళ్ళు పెట్టుకొని వెళ్తాను పనుందని వెళ్ళిపోయాడు. నా ప్నేహితులు స్వకీయులు గంటకు 5 నిమిశాలు నన్ను చూడాలంటే నా పపఫవు అడుగున చేరాలి వారి పశమను చూస్తూ, నాలో బాధను

14

*ై� బ�ళావా���గీృప

దిగ పమింగుకొని ఆనందంగా పలుకరించేదాన్ని నేను సంతోషంగా కనిపంచక పోతే వారు తరుచగా నా దగిరకు రారని నా భయం. నన్ను అనిత అనే నర్స చాల ఆప్యాయంగా కనిపెట్టి చూచేది. నాకిష్టమైన పద్యాలు చదివి వినిపంచేది.

(�శీపవతీ్

ఒక సారి జేసన్ నా ప్నేహితుడు నన్ను దర్శించాడు. �తీశీర్'ర ూశీవ్తీవ)

''అయెయా చాల దీనస్థితిలో ఉన్నావు. బయటికి ఎపుడు వస్తావు—— అన్నాడు. నేనీ స్థితిలో చాల నేర్చుకోగలుిచున్నాను. డిక్ నాకు ఎంతో ఆదరణ వాటలు చెపూత దేవుడే తన చితాతన్ని నెరవేర్చిగలడని ధైర్యం చెపాపడు—— అని జవాబిచ్చాను. ''జోని, దేవుని చిత్తం వదిలిపెట్టు, నీవు పట్టుదలగా యీ పరిస్థితిలో పోరాడాలి—— అతని కాళులో నా స్థితిని బట్టి చాల దుఃఖం సానుభాతి కనిపంచింది. ఆ తర్వాత డాకట్రు హారీస� కనిపంచి లెస్స అని పిలిచాడు. నేను ఆసపత్రి చేరినపపటి నుండి నన్ను క్రొత్త పేరుతో పిలసతూ చాల ప్రేమగా చూస్తారు.

డాకట్రు దేరీగర్ని నిలదీసి అడిగాను దయచేసి నిజం చెప్పండి అసలు నాకేమయింది? ఎంత కాలవుండాలి? ''అవ్మా పెద్ద డాకట్రు గారిక తెలసు చాల విషయాలు ఇంగ్లీష్లో వ్రాసారు నేను ఆయనను అడిగి నీకు చెప్పగలను—— ప్రియమైన బిడ్డా ధైర్యంగా ఉండి ఓర్చుకో తల్లి అని ఓదార్చారు. నా ప్నేహితుడు డిక్ రొపుపతూ నా వుందు నిలిచాడు. డిక్ కోటు చాటన చిన్న కుక్క పిల్ల పప్పని దాని తెచ్చాడు. ఆసపత్రిలో కుక్కలు తేరాదని 12 అంతసతులు నడిచి వచ్చి జోనీ వు�ానికి దగిరగా ఉంచగా, ఎంతో వుదుదగా జోనీ ముఖాన్ని నాలుకను నాకుట కారంభించింది. ''అబ్బ, డిక్, ఎంత మంచి పని చేసావు నాకు చాల వుదుద వస్తుంది. దీనికి తాకుట వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉంది—— అన్నాను. నర్స వచ్చి చిరాకు పడగా డిక్ కోటు జేబులో దాచి వెంటనే మళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు బోన్ సాకన్ ఎమకల

(పశీఅవ రష�అ) ఎక్సరేయి తీసాతరు. నా వెన్నును కూడా సాకన్ చేసారు. రెండు పెద్ద సాదులు వాడారు. నా వెన్నువుక నుండి పదవాన్ని తీసారు. ఎన్నో క్రొత్త పరీక్షలు చేసారు. నా పరీక్షల దావరా లోపల పదవాలన్నీ ఎండి పోయాయి. దీనికి మందు లేదు. నా నిపదకై మందులిచ్చారు. నా ప్రమాదం జరిగిన రోజు నుండి పరీకిషంచే పెద్ద డాకట్రు గారు

డాకట్రు పషరిల్ గారు వచ్చారు. ''నాకేమయిదండి? నీ ప్రమాదంలో నేను (ణతీ.ళ�వతీతీ�శ్రీశ్రీ) వ్రాసిన పదమేమనగా ఎవుకలు విరిగాయి గాడి తపాపయి. నీ మన్నెవుకలో 4వ 5వ పూసలో లోపము జరిగింది. అది పూర్తిగా చితికిపోయాయి. నాకు మెడ విరిగిందన్నాను కద! నేను ఇక మరణించుట తప్పదా? అని అడిగాను. ''అవ్మా జోనీ నీకు జరిగినది చాల గొప్ప ప్రమాదము ఒక నెల సరిగ్గా పబతికావంటే తప్పక నీవు మరణం

15

Photograph from page 17 of Joni Ericson JeevithaGaatha
పేజీ 17

*ై� బ�ళావా���గీృప

తపిపంచుకున్నావు నీ వలె పబతికినవారు అరుదు. నిజవే నా వుందే టావు మరొక యిద్దరు చనిపోవుట సవయంగా చూచాను. జోనీ నీకు చాల స�థర్యం ధైర్యం ''

��శ్రీశ్రీ

—— ఉంది. మరింత వెురుగి ఉండాలని కోరుకో అంతే అన్నారు. నా మన్నెవుకలో ూశీషవతీ పూసలు సరిచేసే ఆపరేషన్ చేస్తానన్నారు. డిక్ చెపిపనట్లు దేవుని చిత్తం నా పట్ల జరుగుతుందని నా కాళ్ళు చేతులు పనిచేస్తాయని ఎందుకో చాల నవ్మాను. ఏదో రీతిగా తవరగా ఆపరేషన్ పూర్తి కావాలని నేను వావూలు మనిషిని కావాలని ఆశించాను చివరకు ఆపరేషన్ పూరతయింది. డాకట్రు ఆపరేషన్ బాగయింది అని అందరిలో చెపిప చాటుగా అమ్మ నాన్నతో చెపిపనది. అందరినీ దు�ఖపర్చింది. ''జోనీ ఆపరేషన్ పూరతయినా తను జీవితంలో నడిచే యోగ్యత రాదు చేతులు బాగయి పనులు చేసికోగలదని నిరీకిషద్దావు. అయితే కాలేజీకి వెళ్ళలేదు. తన ప్నేహితులు కాలేజీకి వెళునీయండి. తర్వాత సమస్టరుకు డబ్బు కటాటలనే మీ ఆలోచన వానుకోవాలి. ఆమె ఎన్నటికీ కాళ్ళు వాడలేదు. అమ్మనాన్న నా పరిస్థితి డాకట్రు గారి దావరా తెలిసికొనగా అమ్మ చాల రోదించగా డాకట్రు ఆమె బభుజవుపై చేతి నుంచి ఆదరించారు. వారు ప్రక్కగా నుండగా నేను కంటి నీరు పెట్టుకొని ఏడ్ర్చుట చూచిన నర్స ఆ�స� నా కళ్ళు టిష�్యతో తడిచి వుకుకలో తడిని కూడా తడిచి ధైర్యం చెపిప ఆదరించింది. ఆము ఉనికి ఆమె ప్రేమ నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ''ఆ�స� నేనీ స్థలం నుండి వె�ు పోవాలని ఉంది.—— అన్నాను మౌనంగా ప్రార్థించాను ప్రభువు సహాయపడాతడ్రనే ధైర్యం తెచ్చుకున్నాను.

నాకందుకో ఆహారం తీసికోవాలనే ఆశలేక బరువు కోలోపయాను అంతలో ఒక అపరిచిత డాకట్రు నన్ను చేరారు. పరిచయం చేసికున్నారు. ''జోని, నేనీ ఆసపత్రికి అధికారిని నా పేరు వి�్ల నేను అందించే ఆహారం నీరకందుకిష్టం కాలేదు? నీకు

(�వశ్రీశ్రీ�వ) ప్రమాదం వుందు రోజుల్లో యిష్టపడే ఆహారవేమి?—— అని డాకట్రు పపశ్చించగా చెపాపను. నాకిష్టమైన పదార్థాలన్నీ ఒక పటేలో పంపగా నాకు వాంతి వచ్చినట్లుంది. ఆ పటే తిరిగి

పంపంగా చాల విచారపడ్డారు.

నా ప్నేహితులు నన్ను

దర్శించడానికి వచ్చి ఏవో ప్రశ్నలు

వేసేవారు. జోనీ నీకు బాధగా ఉందా?

నీవు కాల కృత్యాలు ఎలా తీర్చుకో

గలవు? నాకయితే చాల చిరాకు కలేది.

క్రొత్తగా నన్ను చూచిన కొందరు

ప్నేహితులు పపఫవులో నన్ను చూచి

16

↑ పైకి / Back to top