Photograph from page 19 of Rangula Puvvulu Jeevitha Sathyaalu
పేజీ 19

వై.వివిధ తలాంతులను తలపించే విభిన్న పూలు గల పూలగుతిత : కీర్తన 33 :

1 : సహోదరులు ఐక్యత కల్గి నివసించుట ఎంత వేలు ఎంత మనోహారం.

పూలగుతిత ఆశీర్వాదాన్ని సాచిస్తుంది. విభిన్న తలాంతులు, సమర్థతలు

విజ్ఞాననిధులు నింపుటను గ్రహింపు కల్గిస్తుంది. అన్నీ పూలు కలబోసి నీలో

యిమిడ్చిన వింతైన సమర్థతలన్నీ యితరులను రంజింప చేయుటలో నీ పాపత

నిర్వహాణకై దేవుడు కనిపెట్టుచున్నాడని గ్రహింపుతో జీవించుట మన కర్తవయము.

మన ఉనికి సంఘంలో, గృహాలలో, సమాజవులో ఆహా�దాన్నిస్తుందని గ్రహిసేత

మరెకుకవగా తలాంతులను ప్రయాణిస్తూ బభలే నమ్మకమైన మంచిదాసుడా

అను అభినందనలు స్వకరించే ధన్యత పొందగలవు. ప్రభూ, మీరు నాకిచ్చిన

ప్రత్యేక తలాంతులను సమర్థవంతంగా దృడభనిశ్చియముతో వినయంతో యితరుల

సహాయార్ధము స్పకమంగా వినియోగించే కృపనీయండి. ఆమెన్.

జడ్.ప్రశంసలనందుకోగల పూలగుతిత : మత్త 25 : 23 ప్రభువు కోరిన

అందాలనందించే పూలగుతిత. జీవితము, భగభళా నమ్మకమైన మంచి దాసుడా

దాసులారా అని మన్ననలను పొందగలడు. పూలగుతిత వాజులో నుంచి

ప్రత్యేకంగా నిరర�శించిన స్థలవులో నుంచాలి. క్రిందిస్థలంలో నుంచితే గురియైన

అందాలనందించవు. సాధారణంగా సమాజవులో లోకస్తులు ఆత్మీయులైన

ప్రేమ, శాంతి, సంతోషము, ఓరుప వంటి

మంచి వాటపట్ల చిన్నచూపు కల్గియుండి,

పాతకాలపు భావాలుగా తీసి పారేస్తారు.

పరిశుదాథత్మ ప్రక్రియలో నీతోనుండే మంచి

లక్షణాలు ఎత్తైన స్థలంలో అందంగా

అమర్చిన పూలగుతితవలె దేవుని ప్రత్యేక ప్రేమ

18

భద్రత లేకున్న స్థలంలో నిలపాలి. విశ్వనందాన్ని పొందుపర్చాలి. దేవుడే

సంరకిషంచాలి. అదే యితరులకు ఆనందాన్నివ్వాలి. దేవుని ప్రశంసల్ని పొందాలి.

పరిశుదాథత్మ ప్రభువా, నాలోని విశ్వాసము స్థిరంగా నిలవాలి. ఏ రీతిగా నిన్ను

మహిమపర్చాలో, నీవు నాలో ఉంచిన మంచిని ఎలా పెంచాలో నేర్పించు నా

సమర్థతలన్నీ యితరులకే నినియోగించే ధన్యతనీయండి ఆమెన్.

కీర్తనలు : సదా కృతజ్ఞతతో సృజించే హృదయాన్ని సాచించే పూలగుతిత.

కీర్తనలు 111 : 1, 116 : 1–2. యితరులలో తలాంతులను గుర్తించుట

అభినందించుట అవసరము.

1 పేతురు 4 : 10 : ప్రత్యేక తలాంతులుగల సన్నిహితులను బట్టి స్తుతించాలని

తెలిసికోవాలి. పూలగుతితనందించే వ్యకుతల మీద యోచనలను బట్టి కృతజ్ఞత

కల్గి ఉండాలి. అట్టి మనస్సునిచ్చిన దేవుని ఘనపర్చాలి. పెదదవారి సలహాలు

సంపతించుట పాటించాలి. యితరుల భారాలు గ్రహించి వారిని ఉతేతజపరర్చి

రీతిగా కార్యపకమములు నిర్ణయించుకోవాలి. నిన్ను ప్రేమించే వారిని గుర్తించి

తిరిగి ప్రేమించడానికి అందించే పూలగుతితతో ప్రత్యేక అర్థాలు తెలియజేయాలి.

వారిపట్ల అభిపపాయాన్ని మనస్సు విపిప తెలాపలి. గులాబీ తప్పక చెప్పగలదు.

''నేను నిన్ను ప్రేమిస్తున్నాను.—— దానిలోని వుళ్ళు నీపై కోపంగా ఉన్నానని

చెప్పగలవు. నీవు ఏది కోరుకోగల భావాన్ని అందించావో గమనించుకో.

గులాబీ సువాసన అందరినీ ఆకరి�స్తుంది. యితరుల ఉనికి అట్టి సువాసనల్ని

విరజివ్ముతుంది. వారి తలంపులు, నిజాయితీ ప్రేమమయంగా, వారి మాటలు

సుగంధాన్ని పంచుతాయి. శాంతికి నిలయంగా వుంటాయి. దైవవిజ్ఞానం

వారి మృదుమధుర సంభాషణల ద్వారా అలరిస్తుంది. ప్రభువు మొదటిగా

ప్రేమిస్తున్నారు గాన నేను ఆ ప్రేమను అందించడానికి యిష్టపడుతున్నాను.——

అని తెలాపలి. ఆదరణనిచ్చే ఆ సువాసనా వాధుర్యమనే ప్రేమ సన్నిధి నిన్ను

పరమానందభరితుల్ని చేస్తుంది. నీవు క్రీస్తుతో అతిసన్నిహితంగా జీవించిన

వ్యక్తి వైతే అట్టి ఆకర్షిణ కల్గి యుంటావు. అందుకే నీవే కావాలని కోరుకొనే

వ్యక్తివి కాగలవు. నీవు ధరించే వక్స్తాలు నీ సౌందర్యం సమసిపోతాయి. నీ

క్రియలు నీ మంట వస్తాయి. నీవెంత కషమగల జీవితాన్ని జీవించావో, ఎంత

19

Photograph from page 21 of Rangula Puvvulu Jeevitha Sathyaalu
పేజీ 21

సున్నితంగా, నొపిపంచని రీతిలో సంభాషించే నేరుప కల్గియున్నావో, ఎందర

కన్నీళ్ళు తుడిచావో, ఎందరికి నీ చేతులతో చల్లని పరిచర్యానుభవాలనందించావో,

పొరుగువానికి సహాయునివలె ప్రేమించి రెండవ వెుల�ు కలిసి నడిచావో, ఏ

రీతిగా శ్రమల్లో యితరులను ఆదుకొని నిన్నువలె ప్రేమించావో అట్టి ఆంతర్య

సౌందర్యం గల నీ వ్యక్తితవవు తరతరాలుగా ఈ లోకంలో మంచి పేరుతో

జీవిస్తూనే వుంటావు. అనంతమైన నిత్యజీవానికి వార్సుడ్రవై ప్రభుని మలుిలో

సదా జీవిస్తూ స్తుతిస్తూనే యుగయుగాలు ప్రభువుతో వుంటావు. కీర్తన :కీర్తన :కీర్తన :కీర్తన :కీర్తన :

139 : 13–16139 : 13–16139 : 13–16139 : 13–16139 : 13–16 నా పరుగు తుదముట్టించాను. గురియెుదదకే పరుగెత్తుచున్నాను.

నీతికిరీటం నారకై వేచియుంది. ప్రభువు కౌగిలి నారకై కనిపెడుతంది అని

పౌలుతో చెప్పగలవా? అట్టి ధన్యత వారుమనస్సు అనుభవవుందా? క్రీస్తు

రకతము సాచించే ఎపరగులా� స�రబభం వంటి జీవితం నీకుందా? క్రీస్తు రకతం

నిన్ను శుద్ధి చేసిందా? గొప్ప ఆనందం సుగంధం అందించే సాకిష జీవితముందా?

అందమైన పూలగుతిత వలె వింత సోయగాల్ని విరజివ్ముచూ ప్రభువు మహిమతో

జీవించాలని నా ప్రార్థన. ఆమెన్.

20

↑ పైకి / Back to top