

ఆత్మానందం కల్గించే పూలు నేరుప సత్యాలు
పూలవాజు – పువువల ప్రత్యేకత
''మదర్స డే—— అమెరికాలో ప్రత్యేకత గలది. తల్లులను
గౌరవించే రీతులెన్నో ఆహా�దకర్మెన�వి. గొప్ప చరిపత ఉంది.
తల్లులకు మరియు తావు ప్రేమించే వ్యకుతలకు పూలగుతిత నందించి
ఆనందపర్చుట పరిపాటి. రూ పూవులతో దాగిన స�రబభంతో పాటు
అవి నేరేప జీవితసత్యాలను గురించి కాలని, టామీ, రగైయిల్ అనే
సృజనాత్మక తలాంత గల వ్యకుతల భావాల సంపుటి నిండిన
ఆహ్లాదాన్ని పంచుతుంది. దీాయిలాండ్లో ప్రింటు గావించబడిన పుస్తక పుటల్లో అందాలు తరచి చూడండి.
ఎ)అది ఒక వేడుక సమయం : ఒక పెదదవిందు ఏరాపటయిన రోజు రావాలంటే
కొంత శ్మించాలి. ప్రేమను చూపుటలో ఒకబభాగంగా నిలిచేదే రంగుల
పూలగుతిత. మొదటిగా తోటలో సరియైన పూలు ఎన్నుకోవాలి. పూలమధ్య
పచ్చిని ఆకులు యిమడ్చాిలి. ఏ స్థలంలో ఉంచాలో చూడాలి. సరియైన
ఎతతులోనే నియంత్రించాలి. రూ అమరిక నీకు ప్రియమైన ప్నేహితులను
గాని, నీకుటుం�కులకు గాని, నీ తోటి ఉద్యోగులను గాని, తాజాపూల అందంతో
అలరింపజేయుటలో ఆనందముంటుంది. యిదేరీతిగా వివిధరకాల వ్యకుతల
కలయికలో దేవుని స్తుతించి ఆరాధించుటలో కూడా ఆనందము ఉందని
గ్రహించాలి. ఒక తోటలో ఏ పూలు కావాలో ఏ ముకక్ను ఏ స్థలంలో
పెంచాలో తోటివాలికి సరిగా తెలసతుంది.
అది తోటవాలికి ప్రతి వొకక్ పట్ల వుండే పూలపై గల
మమకారాన్ని సాచిస్తుంది. దేవుని దృషిటలో మన ఉనికి
కుటుంబాల్లో గాని, సంఘంలో గాని నియంత్రించుటలో
ఆయన హస్తక్రియ సపష్టంగా కనిపిస్తుంది.
ఒక కుటుంబంలో 4వ కువారెతగా నిన్ను పుట్టించి, ప్రత్యేక
1

తలాంతులు, విద్యాభ్యాసవునిసేత అది దేవుడు నిర్ణయించిన అనుభవంగా
అంగీకరించాలి. ఫిలిపిప 1:6 : ''మీలో స్క్తికయనారంభించిన వాడు చివరి
వరకు కొనసాగిస్తారని నవ్మాలి.——
బి.
దేవుని ఎన్నికలో నియమించిన స్థానవు : నీవు
� జ�శీ�షవ �శీష�్�శీఅ
నన్ను కలుగ జేసిన విధము చూడగా భయమును, ఆశ్చిర్యమును నాకు
పుట్టుచున్నవి.—— అందుకు కృతజ్ఞత ఉందని దావీదు తెలాపడు.
ఏ స్థలంలో నిన్ను దేవుడు వుంచారో అక్కడే వికసించాలి. అది పరిపూర్ణింగా
సంపూర్ణితలో అందాల్ని విరజివ్మాలి. నన్నో వూలనే నాటారు. సార్యకాంతికి
దారంగా వున్నానే—— అంటా ముకక్ విసుక్కోదు. ఏ ముకక్కు ఎంత మట్టి
కావాలో తోటవాలికి తెలసు. ఏ వాతావరణం సరిపడుతుందో గమనిస్తాడు.
ఒక దేశంలో పెరిగేది కి�ష్టమవుతుంది. ఆపిల్ చెట్లు ఇండియాలో దకిషణ
ప్రాంతంలో అరుదుగా పండుతాయి. జగత్తు పునాది వేయబడక వుందే
మనలను గురించి దేవుడు ఆలోచించాడని నవ్మాలి. తన తోట అనే సృషిటలో
మనవే ప్రాంతంలో, ఎవరింట్లో జన్మించాలో దేవుడే నిర్ణయించారు కదా!
విభిన్న మనససులతో తలాంతులతో ఒక కుటుంబంలో ఉంటా జీవించుట
ఆశచ్యకర్మెన� అనుభవవే కదా! ఏ విద్యాభ్యాసం అవసరమా, ఏ కలుపు
ముక్కలు వంటి చేదు అనుభవాలను దారపర్చాలో, ఇలాటి కతెతర అనే క్రమశిక్షణ
దావరా చెటుటను కత్తిరించాలో, ఏపుగా చెట్టు ఎదుగుటకు పశద్ధ వహించాలో
తోటమలైన దేవునికి ముకక్నైన నిన్ను నన్ను పోషించుట తెలసు. నీ స్థలవు
మరొకక్రు తీసుకొని ప్రత్యేకంగా నీ జీవితం పట్ల
పశద్ధ వహిస్తున్నారని గ్రహించావా? దేవునికి మన
ప్రతి ఆలోచన, మనవు పలికే ప్రతిమాట, క్రియ
గ్రహించు నేరుప ఉంది. ''నీవు బహుగా పఘలించాలని,
సమృద్ధిగా పఘలించాలని, ఆరోగ్యంగా ఆనందంగా
ఎప్పుడూ సంతోషంగా శాంతితో జీవించాలనే తపన
వల్ల నిన్ను సరిచేస్తూ నడిపిస్తూ గాడాంధకారపు
లోయల్లో కూడా ఏ భయాలు తాకనీయని రీతిలో
2

కృపాకేషవాలనిస్తూ వేపరిగా వేపరిగా నడిపించుట గుర్తించగలవా? తగిన
కృతజ్ఞతతో ఆయనను వెంబడిస్తూ జీవితయాత్రను సుఖమయం చేసుకోవలని
పపయతి�స్తున్నావా?
''ప్రభూ, నీవు సావానయము కాని అదభుత దేవుడవు. నీవు ఏ స్థితిలో ఎక్కడ
నన్ను నాటి సంరకిషస్తున్నావో, అక్కడ విసుకోకని రీతిగా జీవించే ధన్యత నిచ్చి
వికసించి పుషిపంచు కృపనీయండి. ఆమెన్.
సి.వొకక్నాటుటరైన సిద్ధపాటు : ఎఫె : 3:7–18 ''మీరు దేవుని సంపూర్ణితతో
పూరు�లగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమసత పరిశుదు�లతో కూడా
దాని పొడవు, వెడ్రలపు, లోతు ఎత్తు, ఎంతో గ్రహించుటకును జ్ఞాపకమునకు
మించిన క్రీస్తు ప్రేమను తెలసుకొనుటకు శక్తిగల వారు కావలెనని
పపార్థించుచున్నాను. ఒక ముకక్ చక్కగా పెరగాలంటే బలమైన ఎరువు కావాలి.
ఆ ముకక్ వ్రేళున్నీ నీటిని స్వకరించి లోతుగ నిలచి ముకక్ను జీవింపచేయాలి.
కలుపు ముకకలకు దారంగా, రాతినేల కానిదిగా ఉండాలి.
మత్తయి 13 : 1–3, వారుక 4:1–12, లాకా 8:4–8: వితతువా, ఉపమానంలో
నేలలో రకాలున్నాయి. వుళున్న స్థలవు, రాతినేల, సరియెన�వి కావు. విత్తనాలు
వితితననా పఘలితముండ్రదు. దేవుని వాక్యం మన హృదయమనే నేలపై ఏ
స్థితిలో పఘలిస్తూ నిలసతుందో తెలియజెపాపరు. మంచి సుతివెుతతని నేలపై
పడిన వితతనవే ఏపుగా పఘలించగలదు. నీ జీవితంలో సరిగా పఘలించే స్థితి
లేనందు వల్ల, నిన్ను ఆటంకప్రర్చి, నీ శాంతిని
ఆనందాన్ని దొంగిలించే అనుభవాలున్నాయా
ఆలోచించగలవా? ఏ దురాలోచనలు
దష్టక్రియలు నిన్ను ఆనంద జీవితానికి
ఆటంకాలనిస్తున్నాయో గ్రహించి ఆ
కలుపుముకక్ల్ని తొలగించుకో. క్రీస్తు జీవ జలాల్ని
నీకందించి, రాతినేలను సాగుచేసి, రాళును
ఏరిపారవేసి, కలుపుముకకల్గ్న ప్కేసి, ముకక్ను
సరిగ్గా పెంచినట్లు, నీలో గొప్ప అనుభవం
3


రావాలని క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమను తలంచుకో. నాతనంగా
తాజాగా అనుదినవు క్రీస్తు వాత్సలయము నాతనంగా పుడుతందని
గ్రహించు. ''ప్రభువైన క్రీస్తూ, నీ పరిశుద్ధమైన పరిచర్య నాపట్ల
జరిగించండి. జీవజలాల నీటలో నన్ను వుంచి నాలో
రాళును కలుపుముకకలనే చెడును తొలగించి మంచి ముకక్గా
పుషిపంచే ధన్యతనిచ్చి నా ముకక్ పుషిపంచిన పుశాపల్ని లోకం
చూచి ఆనందించే కృపలో నా క్రియలు సతపులితాలనిచ్చు
ధన్యతనియ్యండి. నీవే మంచి కుమ్మరివి. నేను, నీ చేతిలో
మట్టిని, గనుక కరిగించి, విరిగించి, రూపొనరించి, నిండించి, నీవుపయోగించే
పొంగిపొరలే పాత్రగా మలచండి.—— ఆమెన్. డి.డి.డి.డి.డి.నిలకడ్గా నిలిచి పుషిపంచుట :నిలకడ్గా నిలిచి పుషిపంచుట :నిలకడ్గా నిలిచి పుషిపంచుట :నిలకడ్గా నిలిచి పుషిపంచుట :నిలకడ్గా నిలిచి పుషిపంచుట : పహాప� 10 : 23–24 ''వాగాథనవు చేసినవాడు
నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఎన్నుకొనినది
నిశ్చిలవుగా పట్టుకొందవు.——
తోటమాలి తోటను పెంచు సమయంలో ఎవరా గుర్తించలేరు. ఆ తోటలో
ముక్కలు అందమైన పూలనందించగా చూచి ఆనందిస్తారు. ఆ ముక్కలు ఎంత
ఎత్తులో పెరగాలో, క్రిందికి వాలిపోతున్నాయేవా సార్యరశ్మి సరిపోతందా?
స్తాకోకచిలుకలు, తేనెటీగలు ఆకరి�ంచే స్థలంలో నున్నాయా, యివన్నీ
ఆలోచిస్తారని నీవు గ్రహించావా?
నీవు ఎంచుకున్న ప్నేహితులు ఎట్టివారో, నీవు పఘలించడానికి సహకరిస్తున్నారా?
నీ మంచి ప్నేహితులతో నీ అభివృద్ధిని పెంచురీతిగా నీకు అనుమతిస్తున్నారా?
నీ పెరుగుదలకు అభివృద్ధికి నిన్ను ఆటంకప్రర్చి ప్నేహితులున్నారా? నీకు
మంచి సహకారాన్నిస్తూ, ప్రోత్సహిస్తూ,
ఆహ్లాదాన్నిస్తూ, నీవు చెప్పుకొనే గోడంతా ఓరుపగా
వింటా, నిన్ను సంరకిషస్తూ, ప్రేమిస్తున్నారా లేదా
చెడు ప్రభావాన్ని కల్గించి, ఆత్మీయంగా
రోగాల్నందించి అభివృద్ధి ఆపివేసే ఆటంకాల్ని
కల్గించి బాధిస్తున్నారా? పహాప� 10:24 : ప్రేమ
4

చూపుటకు సతాకర్యము చేయుటకు ఒకరికొకరు పురికొలపుకోవలెనని——
ఆలోచించాలని పౌలు నేర్పించుచున్నారు.
''ప్రభువైన యేసా, నేను నా ప్నేహితులకు ప్రోత్సాహాన్ని, ఆనందాన్ని పంచు
వ్యక్తిగా వార్చిండి.—— ఆమెన్.
ఇ.సున్నితంగా పెంచుట : మత్తయి 6:33–34 : ''మీరు ఆయన రాజ్యాన్ని నీతికి
వెదకండి. అప్పుడ్రన్నియు మీకనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి.
ఏనాటి కీడు ఆనాటికి చాలను.——
తోటమాలి ఎండ్రవేళ్ల్లో తన ముకకల్గ్న ఎట్లు సంరకిషంచాలో ఎరిగినవాడై జాగ్రత్తలు
తీసుకోగలడు. తనకు ఏ ముకక్కు ఎట్టి ఎరువు కావాలో, ఎంత నీరు కావాలో
తెలసు.
వ్రేళ్లు లోతగా పాతకున్నాయా లేదా? గుల్లగా వేళుండి పకక్నే కలుపు ముకక్
దాని బలాన్ని గుంజుకుంటా ఆ ముకక్ను బలహానపరుస్తుందని గమనిస్తూ
మెల్లగా కలుపుముకక్ను పెరికివేసి అతిశ్రద్ధతో ఎరుపువేసి నీరుపెట్టి బలంగా
ఏపుగా పెరిరగ పరిస్థితి కలిగిస్తాడు. నిరుతాసహాలు, ప్నేహితుల చెడు సలహాలు,
సహవాసం నిన్ను ఆత్మీయంగా కృంగదీసేత దేవుడు గమనించి, �డ్రపురుగుల్ని
నశింపజేసిన తోటవాలివలె నీవు ఎదురొకనే శ్రమలు నిన్ను బదిరించే
సమయాల్లో, నీ శాంతిని దొంగిలించే వేళ్ల్లో, నీకు కావలసిన ఆత్మీయ సంప్దను
ఏదోరీతిగా నీకందించనట్లు పపయాసపడుట నీవెరుగుదువా?
5

నీలో అట్టి గురితంపునిచ్చి నీ బలహీనతలు సుళువుగా చికుకలు పెట్టు పాపాలు
గ్రహించి వాటిని ఒప్పుకొని వాక్యపు వెలుగులో వినయంతో విశ్వసంతో
సరిచేసుకొని నీ విశ్వసం వికసింప జేయుటకు పపయతి�స్తారు. తెలసుకో.
తండ్రీ, నీ సార్యకాంతి నాపై పపసరింపజేయండి. నీ ప్రేమలో నేను పఘలించి
తరించు కృపనీయండి.—— ఆమెన్. ఎఫ్.క్రీస్తు ప్రేమను నోటితో ఒప్పుకొనుట : ఎఫె : 4 : 7–12 : వివిధ కృపావరాల
నిచ్చారు. తాజాగా వాజులో అమర్చిన అందమైన పూలు నవ్వలేవు గానీ
మౌనంగా వాట్లాడగలవు. హృదయాన్ని స్పరి�స్తాయి. ప్రేమను వ్యకతం
చేస్తాయి. ప్రేమికుల పువువలందించి ప్రేమ వ్యకతము చేయుట పరిపాటి.
ఆసపత్రిలో రోగులకు పూవులందించుట పుట్టిన రోజుల్లో అభివానంతో
పూలనిచ్చుట వాడుకయే. ఆపూవులను వికసింపజేయుటకు ఆ తోటమాలి
పశమను గురించి ఎన్నడైనా ఆలోచిస్తున్నావా? పూలు పుషిపంపజేసే తోటమాలి
తన పంటను యితరులతో పంచుకుంటున్నారు. వింత అందాల్ని ఆనందాన్ని
తనవారికి వెదజల్లుతున్నారు. వికసింపజేస్తున్నారు. కూరగాయలు పండించే
తోటమాలి ఆహారాన్ని ఆరోగ్యాన్ని యితరులకు అందించే ప్రేమగలవాడై
యుంటాడు. అట్లే మనపట్ల అపార ప్రేమతో తోటమాలి వలె, దేవుడు
శ్మించగలడని గ్రహించావా? తన కృషితో సుందరమైన చేతిపని దావరా
పఘలితాన్ని నీ దావరా యితరులు ఆనందపడాలని కోరుకుంటున్నారు. కొన్నిసార్లు
కొమ్మల్ని కత్తిరిస్తూ, స్థలం వారుప చేస్తూ సమృద్ధిగా
ఫలించి యితరులకు నీ దావరా ఆహా�దాన్నివ్వాలని కృషి
చేయుట గుర్తించు. ఎడ్రతెగక నీరు పెడ్రతూ, అణిచిపెటేట
కలుపు ఏరేస్తున్న చెట్లు నిన్ను బాధించు వారి బారి
నుండి తపిపస్తూ సంరకిషంచుట ఎరుగుదువా? అంతేకాదు.
ఆయన చూపే ప్రేమను నీవు సరిగా గుర్తించాలని
తపిస్తున్నట్లు గ్రహించావా? నిన్నీస్థితిలో నిలుపటకు
దేవునికి ఒక ప్రత్యేక ఉదే�శ్యమయింది. వాజులోని పూలు
ఆనందాన్ని పంచే పని కల్గియున్నట్లుగా, నీ ఉనికి దావరా
నీ ప్రేమ దావరా, నీ క్రియలు, వాటలు, నీ సంపూర్ణి
6

జీవిత విధానం దావరా క్రీస్తుప్రేమను యితరులకందించాలని యితరుల
హృదయాలను రంజిల్లునట్లు కృప చూపాలని ఆశిస్తున్నారు. కొన్నిసార్లు నీ
వాటలు కాదు. నీవు జీవించే జీవితవే యితరులలో ప్రభావాన్ని తేగలదు.
''ప్రభూ, నీవు కోరినట్లు జీవించే ధన్యత నీయండి.—— ఆమెన్.
జి.కృతజ్ఞతాభావంగల తోటలో : సామెత 17:17, గలతి 5:13 – ప్నేహితులనే
పూలగుతిత. ప్నేహితుడు అన్ని సమయాల్లో ప్రేమిస్తాడు. ప్రేమ కల్గిన వారై
ఒకరికొకరు దాసులై యుండుడి.——
ఒక పూలవాజులో విభిన్నపూల అందాలన్నట్లు నీకున్న ప్నేహితుల విభిన్న
మనసతత్వాలు, వారికున్న
తలాంతులు వారి అందాలు
విభిన్నంగానే వున్నపపటికీ అవన్నీ
కలసి ఒకే అందాల్ని
అందిస్తాయి. ప్రతి ప్నేహితుడు
యిచ్చే ఆనందం వినాత్నవెన�దే.
అట్టి ప్రేమనందించే దేవుడు
అభినందనీయుడే. గులాబీ :
గులాబీ అందాన్ని
గమనించావా? అది ముగిగానున్నపుడు గమనిసేత వాటి రేకులన్నీ అతకొకని
బంధంతో నిలిచియుంటాయి. క్రమంగా విచ్చుకొనిత దొంతర్లుగా పూరేకులు
విడిగా కలిపస్తాయి. దానికొక కేందస్థానవుండి దాని చుటుటరేకులన్నీ గుండంగా
అందంగా అవరిపోతాయి. కొన్నిసార్లు ముగిగా న్నున పూవులో కేందాన్ని
గుర్తించని రీతిగా నీకు అర్దంగాని మనససుగా నీ ప్నేహితులున్నారా?
కొంతకాలానికి వికసించిన పూవు వలె దాని కేందము వునికి, చుటాట రేకుల
అందాన్ని స్పష్టంగా చూడగల్గినట్లుగా నీవు సరిగా గ్రహించగలవు. లిల్లీ : ఎన్నడైనా తెల్లని అందమైన లిల్లీ పూవును గమనించావా? లోయలో అందాలన్నీ
అందించే లిల్లీ పూవు, కశాటలలో నిలిచే అను భావాన్ని సాచిస్తుంది.
రోవా : 5 : 3–5 : పశమ ఓరుపను, ఓరుప పరీకష్ను, పరీక్ష నిరీక్షణను
7

కల్గిస్తుంది. శ్రమలో అతిశయించాలి అని నేరుపతుంది. లిల్లీ పుషపం మనకు
నేర్పిస్తుంది. నీలిరంగులో నున్న మర్చిపోవదుద అనే పూవుల్ని చూచావా?
ఎవరైనా మనలో ఉండి దారంగా జీవించడానికి మ�్లపోవునపుడు గుడ్బై
చెపపునట్లు రూ పూలు జ్ఞాపకం చేస్తాయి. కొన్నిసార్లు ప్రియమైన వారికి
శాశ్వతంగా దారమయిపోతావు.
ఆయన చేసిన ఉపకారములనెన్నడో
మర్చిపోగానే సత్యాన్ని రూ పూలు
బోధిస్తాయి. ప్రభూ, గులాబీ, లిల్లీ,
నీలిరంగు పూలు వంటి ప్నేహితులను
నాకిచ్చినందురకై వందనాలు.—— ఆమెన్.
హెచ్.మంచి ఉపకారాలనందించే పూలగుతిత :
నా ప్రాణమా, యెహోవాను
సన్నుతించము. కీర్తనలు : 103 : 1–2 ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకువు.—— ఒకరోజు తోటలో వివిధ రంగులతోనున్న అందమైన
గులా�లను దర్శించగా ఉశోదయంతో వారాయి. బిందువుల స్పర్శతో
సువాసనలనందించే గులా�ల ఉనికి దేవుని మెల్లని స్వరాన్ని వినిపింపజేస్తుందని
భక్తులు తెలాపరు. ఒక్కొక్క రంగుతోనున్న గులా�పూవు ఒక్కొక్క ప్రత్యేక
ఉపకారాన్ని వివరిస్తుంది. ఆత్మ పఘలాలన్నీ కలబోసి ఎంతో పఘలితాన్ని అందించిన
రీతిగా మన సమాజంలో నున్న సోదరీ సహోదరులు సాహచర్యం వింత
అనుభాతల్ని ఆనందాన్నందిస్తాయి.
�.ఎపరగులా� : యిది ప్రేమను కన్పుస్తుంది. ఆత్మపఘలాలలో పపపపదీమవన�ది
ప్రేవే. ఆత్మీయ జీవితాన్ని పెంచే అనేక సంఘ కాపులు నమ్మకమైన
ప్రేమను, సేవను కన్పర్చి ఆ�ర్వాదాన్నందిస్తారు. పపతివారం క్ర్మం తప్పక
అందించే బోధలో క్రీస్తు రకతము ఎ�]నిదై మన పాపాలన్ని పరిహారిస్తుందనియు
అవధులు లేని ప్రేమత్యాగం మన ప్రతి మలినాల్ని తొలగించేదని
తెలియపరుస్తుంది.
8

జె.గులాబిరంగులోనున్న గులాబి : గులాబిరంగు కృపను వింత సోయగాన్ని
తెలియజేస్తుంది. నీపట్ల దయతోను,
మన్ననతోను మర్యాదనిస్తూ ఆప్యాయత చూపే
నీ సన్నిహిత ప్నేహితులను సాచిస్తుంది.
వీళుంతా నిన్ను ఆ�రవదిస్తూ ప్రోత్సహిస్తూ
నీ వ్యక్తిత్వానికి రూపమిస్తారు. ఆదరంగా
ఆహ్వానించే మనససుతో ప్రేమిస్తారని పింక్
గులాబీలు తెలుపుతాయి. క.క.క.తెల్లని గులాబీలు :తెల్లని గులాబీలు :తెల్లని గులాబీలు : పవిత్రతను, గౌరవాన్ని
క.క.తెల్లని గులాబీలు :తెల్లని గులాబీలు :
సాచించేవిగా నిలుస్తాయి. ''నేను
దేశవును పాడు చేయకుండునట్లు, పపాకారము దిటటపరుచుటకు బదదలైన
సందులలో నిలుచుటకు తగిన వారిరకై వెదకినట్లు వ్రాయబడింది. అలా
వెదికితే దొరికే విజ్ఞాపనా ప్రార్థనలు చేయువారే తెల్లగులా�లు వారి ప్రార్థనలు.
లోతైన ఆత్మీయత గలవి. అవి నమ్మకాలతో వినయంతో మన అవసరాలను
ప్రభువు చెంత నుంచి ప్రార్థనా సహకారాన్నందిస్తారు.
యల్.నారింజరంగులోనున్న గులాబీలు (ఆరంజ్ రోజెస�) : రూ గులా�ల ఉనికి
ఆసక్తిని అందించేవిగా వుంటాయి. సంఘంలోనున్న యవవనసతులను, పిన్నలను
ఆప్యాయంగా చేర్చుకొని, వారిరకై క్రీస్తు శ్రమపట్ల తపనకు ఆసక్తిని పెంచేవారిని
సాచించేవి. యీ నారింజరంగు గులా�లే. వీరు సువార్త ప్రకటన పట్ల
ఆతృత కల్గి క్రీస్తును సేవిస్తారు. ''ప్రభువైన యేసా, నా సంఘంలో వివిధ
రంగాల్లో సేవించే వ్యకుతలను బట్టి నీకు కృతజ్ఞతలు వారు వాకు ఎంతగానో
ఆశీర్వాదకరంగా నున్నారు. వారిని బట్టి ఎంతగానో సతుతిస్తూ నిన్ను
ఘనపరుస్తున్నాను. ఆమెన్.
ఎవు.స్తుతి అనే పూలగుతిత : సైనయముల కధిపతియగు యెహోవా నీ నివాసములు
ఎంత రమయములు!
దేవుడు తన హస్తాలతో సృజనాత్మకంగా నున్న సృషిటలో అందమైన పువువల
పట్ల తీసుకున్న ప్రత్యేక అందాలకై స్తుతించి కృతజ్ఞత తెలుపచున్నావా? అదే
9
మన ఆరాధనకు యోగ్యమైన వనరులు. ఒక్కసారిగా ఆలోచిసేత రూ కృతజ్ఞత,
దేవుని ఆరాధించుటకు ఆలంబనమవుతుంది.
ప్రముఖ కళాకారులకు, సంగీత పపియులకు వాళ్ల వూపిరిలోనే సౌందర్యాన్ని
ఆస్వాదించగలరు. రూ స�ందర్యాలన్నీ బయటపడిన తర్వాత మన తోటివారు
గుర్తించి ప్రత్యేకంగా స్తుతించుటకు పపోత్సహించబడ్రతారు. 2 కొరింథీ 2 :
14 క్రీస్తును గురించిన జ్ఞానవు యొక్క సువాసన కన్పచును. ఆయన
యందు మవ్మును ఎల్లప్పుడు విజయోతాసహావుతో ఊరేగించుచున్న దేవునికి
సోతపతము.
దేవుని గురించిన జ్ఞానం యింపైన సువాసనగ అన్ని ప్రాంతాలకు విసతరించగలదు.
అందుకే గొప్ప రచయితలు, కళాకారుల రచనలు శిలాపలు పటాలు, బైబిలులోని
ప్రముఖుల చరిపతలు, పటాలు వ్యా�ా్యనాలన్నీ గ్రందీాలయాలు, వ్యూజియాలు
నిండిపోయి వుంటాయి. వేదికలపై సంగీతగానాలు చేసే గాయకులు కోకొల్లలు.
సృషిట అంతా దేవుని స్తుతిస్తుంది. భూమి, ఆకాశవు దేవుని మహిమ మౌనంగా
చాటుతుంది. సవుపదవా, అగాధ జలవులారా అందరూ స్తుతించాలి అని
దావీదు పలాకడు. యివన్నీ మన హృదయాలను స్పందించి సృషిటని తిలకిస్తూ
సృషిటకర్తని ఆరాధించే ధన్యతనిస్తాయి. సృషిట అందాలు మన దేవుని వుందర
సాశాటంగపడి స్తుతించు భాగ్యం కల్గిస్తాయి. ప్రభువా, వా జీవిత గమనంలో
నీవు సృషిటలో దాచిన నిధివంటి స�ందర్యాలన్నీ వాకు ప్రత్యేక బహుమతిగా
అందించినందురకై నిండు కృతజ్ఞతలు. అవి వాకు వినోదాన్నిస్తాయి. నీవందించే
సృషిటలో సృజనాత్మక అందాల పట్ల సరియైన అవగాహన కల్గించండి. వా
మనోభావాలకు వాటలివవండి. వా నోటితో యితరులకు తెలిపన వివరాలను
బట్టి వాతో పాటు వాటి విలువలను గ్రహించి ఆనందించే ధన్యతనివ్వండి.
ఆమెన్.
ఎన్.అపురూపవెన� అవూల్య జ్ఞాపకాలు నిచ్చేదే పూలగుతిత.
యెషయా: గడ్డి ఎండిపోవును. దాని పువువ వాడిపోవును. మన దేవుని
వాక్యము నిత్యము నిలుచను.
10

పూలగుతతులు మదర్సడే సందర్బుంలో ప్రత్యేకత సంతరించుకుంటాయి. ప్రతివ్యక్తి
పువువల గుతిత వాడుటలో జ్ఞాపకాలు కల్గి
ఉంటారు. పెండ్లి కువారెత చేతిలో పట్టుకొనే
పూలగుతితలో అందమైన పూలుంటాయి.
వాలంటెన�్ రోజు ప్రేమికులు ఒకరికొకరు
పూలు అందించుకొని ప్రేమ కన్పర్చిగలరు.
క్రొత్త సంవత్సరం రోజు పూలగుతితలు
వార్చుకొనుట అందరి అలవాటు. క్రొత్తగా
పెండ్ర్లయిన వధావరుల ప్రేమ సంకేతాలు
పుషపగుచ్చాులే. ఆసపత్రిలో రోగులను
దర్శించే సమయాల్లో రగట్ వెల్సాన్, తవరగా కోలుకోవాలని కోరుకుంటున్నాననే
వాటతో పాటు పూలుంటారు. సాధారణంగా సమాధిపై పూలుంచి ప్రేమను
వ్యకతం చేస్తారు. సమాధిపెట్టెపై లోపల పూలుంచుతారు. దేవుడు నేర్పించే
పాఠాలన్నీ చాలా విలువైనవి. సాధారణంగా గడ్డి వాడిపోతుంది. పూలరేకులు
వాడిపోతాయి. ఈ భూమిపై కొద్దిరోజులే జీవిస్తావు. మన జీవితాలను
దేవుడు స్పరి�ంచినచో ప్రతి అనుభవంలో దేవుడు మనకు మనోబలాన్నిచ్చి,
ఆదరించి దేవుని సజీవవాక్యం మనలను సంరకిషస్తారు. ప్రభువా, అనుదినం
క్షణం నీ సన్నిధి నాతో రావాలి. నాతో నిలచియుండి బాధలు అధికమెన�పుడు,
నిరాశతో కృంగినపుడు నీ ఉనికిని భరించే కృపనీయండి. నా బలహీనతలు
కష్మించండి. నీ చితతసవరూపంలోకి నన్ను మలచండి. ప్రతి అనుదినానుభవాల్లో
నా దివ్య వాక్యభావాలన్నీ నా గుండెలో పదిలపర్చిండి. ఆమెన్.
ఒ.మనల్ని సంరకిషంచే పూలగుతిత : మత్త : 6 : 28 యేసు మీరు ఎందుకు
చింతిస్తున్నారు? లిల్లీ అనే అవ్మాయికి డానసు సమయంలో పువువలు
సమకూర్చుకున్నారు గానీ ధరించే బట్టలు క్రొతతవి కోనే సొవ్ములేని పేదవారు.
దేవుడే చూచుకుంటాడని త�్లబిడ్డ పపార్థించుకున్నారు. అద్దం వుందు చాలాసార్లు
డానసు ప్రాక్టీసు చేసుకొంది. అవ్మా, నా ప్నేహితురాలు పడెససును పసైజు చేసుకొని
కట్టుకుంటే నాకు సరిపోతుంది. అని ఆ పడ్రససు సర్దుకొని అందంగా డానసు
చేయగా అందరూ వెచ్చుకొన్నారు. వారు దేవుని స్తుతించారు. దేవుడు పువువలను
11

పడ్రససును సమకూర్చినందుకు స్తుతించారు. ప్రభువా, అన్ని చింతలు బాపి
సేదదీర్చు నీకే స్తుతి. ఆమెన్. పి.శ్ంతినిచ్చే పూలగుతిత. కషమనిచ్చే పూలగుతిత. రోవా 18 : 13 : మీరు
పరిశుదాథత్మను పొంది, విస్తారముగా నిరీక్షణ
గలవారై విశ్వసం దావరా సమసత ఆనందంలో,
సమాధానంలో ప్రభువు మనలను నింపుతారని
పౌలు తెలాపరు.
పూలగుతితలో ప్చ్చిని ఆకులు అమర్చినట్లు మన
ఆనందానికి యిహాలోకంలో సు�ాలు,
ఆనందాలు కూడ్ర సమకూర్చి, మనపట్ల ప్రత్యేక పశద్ధ కల్గి వుండి దేవుని
స్తుతించుట మన ఆశయము. మన నేతృతవంలో స్థిరపడుటకు అందవెనగ�ుతితలో
పచ్చిని అలంకర్ణనే ఆత్మల అందాలను యిమిడ్చిపెడాతరు. రూ అందాలు
పొందాలంటే మనలో క్షమ అనే లకష్ణవుండాలి. ఒక వింతైన ప్చ్చిని
ఆకులు �షధంగా పనిచేస్తాయి. యారో అంటారు. అది రకత్పవాహాన్ని
అరికడ్రతుంది. కషమాగుణం కూడా కృంగుదలను, పగ, దేవశాన్ని అరికట్టగలదు.
పగ, దేవషం వానవులకు సహజంగా పపవర్తించే లకష్ణవు, ఇష్టపడే గుణం.
యేసు మనల్ని క్షమించమని కోరుచున్నారు. కష్మించాలని క్రీస్తు నేర్పిన పరలోక
ప్రార్థనలు పపస్తావించారు. అదంత సులబభవెన� పపక్రియ కాదు. విడాకులు,
అబదాథలు, ద్రోహం చేయడం, యితరుల్ని బాధించడం యివన్నీ అతి క్లిష్టమైన
అనుభవాలలో క్షమ యిపిపంచడ్రవే సకారణాలు.
క్రీస్తు సిలువలో క్షమ నేరాపరు. బాధలో, రకతం కారే వేళ్లో మరణ సమయంలో
వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు. క్షమించమని దేవుని వాట క్రీస్తు గొప్ప
మనససుకు గురతు.
క్యు.దేవుని మహిమను మనోహరంగా పపదర్శించే మహిమ పూలగుతిత. యెష :
64:8 : కుమ్మరి దేవుడే. మనం ఆయన చేతిలో మట్టివంటి వారము. దేవుని
ప్రత్యేక అమరికలో పూలగుతిత వాజులో అమర్చిన పూలకంటే ఉన్నతమైన
ఉదేదశవు మన పట్ల కల్గియున్నారు.
12

దేవుని మహిమను కన్పరర్చి చిన్న చిన్న పనుల దావరా యితరులు క్రీస్తు వైపుకు
ఆకరి�ంపబడుటకై ప్రభువు పిలసతున్నారు. క్షమించుట దావరా గొప్ప శాంతి
లభిస్తుంది. క్రీస్తు వా పాపాలు క్షమించుట అనేది పరిపూర్ణివెన� నిర్మలమైన
ప్రేమగల బహువానవే. పాపభారం తొలగించగలేది ఆయన కృపను దయను
పొందేది మనలో అనంత శ్ంతినిచ్చేది కేవలవు ఆయన కషమయే.
పూలగుతితలో అమర్చిన �షధ విలువలన్న ప్చ్చిని ఆకులు అందమైన పూలను
తాకి వింత శోబభనిచ్చినట్లు మనలోనున్న సుందరమైన సుగుణాలతోపాటు
క్షమాపణ అనే యూరో ఆకులు తాకిన గుతితతో అందంగా అవర్చిన క్రీస్తు
కత్ళ్మక సృజనాత్మక సమర్థతల ప్రశంసనీయాలు. ప్రభూ, నీ వందించు
క్షమ, ప్రశాంతత గలది, లోతైనది, హృదయాన్ని ఆనందంతో పులకింపజేసేది.
అందురకై నీ సిలువ చెంతకు నన్ను చేర్చు. ఆమెన్.
ఆర్.ఓరుప అనే పూలగుతిత : యాకోబు 8 : 7 : పపరభువచ్చు పర్యంతము ఓరుపతో
నిరీకిషంచాలని పౌలు తెలాపరు.
తీరిగ్గా కూర్చుని, కనిపెట్టి ప్రశాంతంగా దేవుడిచ్చే జవాబుకై ఎదురుచూడాలి.
చె�్లంచవలసిన బిల్లులున్నాయా? ఆరోగ్యం గురించి కనిపెటాటలా? క్రీస్తు నవువల
గుతితలో �రిష� ఆకులు పూలగుతితతో మిళితం చేస్తారు. అవి చాల పొడుగ్గా
ఉండే ఆకులు, దాని వ్రేళ్ళు, ఆకులు కోసే కొలదీ క్రొత్తగా మరెన్నో ఆకులు
నిచ్చి ఫలిస్తుంది, ఎదుగుతుంది.
మౌనంగా అధికఫ్లితాలనిచ్చే రూ
ఆకులవలె మనలో కనిపెటేట సుగుణాన్ని
క్రీస్తు అలవర్చిగలరు. ప్రతిదినం మన
పట్ల ఓరుపతో నిరీకిషస్తూనే ఉన్నారు. పదే
పదే పాపాలు చేస్తూనే ఉన్నావు.
తిమోతి 1 : 16 : క్రీస్తు తన పూర్ణివెన�
దీర�శ్ంతమును పపధానపాపినైన
నాయందు కన్పరుచనట్లు నేను
కనికరింపబడితినని పౌలు భక్తుడే
13

ఒప్పుకోగలిగాడు. అవధులు లేని దీర�శ్ంతాన్ని కన్పుస్తూ వెదకువారికి
దొరికేరీతిగా కనిపెడుతన్నారు. ఎన్ని బంధాలు విచ్చి}్నమగుటకు కారణం
ఓరుపలోపంవలననే దేవుడు తనకాలంలో తన పద్ధతిలో సమస్యలు సాధించుటలో
నేర్పుగలవాడు. గానీ మనవు కోరిన సమయంలో జవాబురానపుడు ఓరుప
నశించి అసహనవుతో నుండగా ఓరుపతోమనకు విలువైన పాఠాలు నేర్పిస్తారు.
దేవుడు ఆయన మహిమ కొరకు, మన మంచి కొరకే కొన్ని ఆలస్యాలు
అనుమతిస్తారు.
యస్.�రిష� ఆకులు వలె మనలో ఓరుపను చేర్చి వింత అందాలతో పూలగుతితని
అమర్చిగలరు. ఓరుప కల్గియుండుటకు ప్రత్యేక కారణాలు తెలియజేస్తారు.
నిత్య రాజ్యవార్సుల్ని చేయుటకు రోజులు, నెలలు, సంవత్సరాలు లేదా
ఎంతోకాలవు, నమ్మకంతో నిరీకిషంచు ఓరుపను మెల్లగా నేర్పిస్తారు. ప్రభువైన
రకష్కా, మీరు ఓరుప కల్గియుండాలని నేర్పించుటకు ఎన్నో లక్షణాలను నాకిచ్చారు.
నాకు నీ ఆనందాన్ని పట్టుదలతో కనిపెట్టు సుగుణాన్ని, నీపై దృడభ్ర నమ్మకాన్ని
కల్గించండి. నేను జీవితంలో ఎదురొకనే అనేక సవాళును సమర్థతతో
సమర్థించుకొనే పపజ్ఞను నాలో ఓరుప దావరా పపదర్శించు ధన్యతనీయండి.
ఆమెన్.
టి.ఆనందమిచ్చే పూలగుతిత : రోవా 15 : 13 విశ్వసం దావరా సమస్తానందంతో,
సమాధానంతో నింపుగాక. ''పావు పప�ాండ్స—— అనే ఆకులు క్రీస్తు యెరూషలేవు
పపవేశ్న్ని జ్ఞాపకం చేస్తాయి. పూలగుతితని నిటారుగా బలంగా నింపుటకు
14

రూ పచ్చిని కొమ్మ సహకరిస్తుంది. మన సంతోషం నిలకడ్గా బలంగా
నిలుపుటకు క్రీస్తు బలంగా నిలుసాతరు. ఆ బలమైన కొమ్మవలె క్రీస్తు ప్రేమతో
సత్సంబంధాలు మనకు ఆత్మీయ
శక్తినిస్తాయి. పాపభయూల్ని పారపదోలి,
అవవానల్ని దారపర్చి ప్రతి దినవు
ధైర్యంగ జీవించే ధన్యతిస్తారు. మరలా
చెపుతాను. ఆనందించండి అని పౌలు
అన్నట్లు దేవుని సాన్నిహిత్యవెల్లపుడ్రా
ఆనందమే నిత్యానందమే. పెల్లుబికే
ఉతాసహావు ఆనందం మనలో
ఉపొపంగుతుంది. మనలో నున్న
ఆనందంను, తలాంతులను అందుకొన్న బహువానాలన గురించి యితరులతో
పంచుకోగలవు. మనలో గల ఆనందాన్ని దాచుకోలేవుగా.
పపదర్శించగలుినట్లు నిలువున నిలిచిన ప్చ్చిని కొమ్మ సహకరిస్తుంది. క్రీస్తు
మనలో నిలిచి, జీవితంలో ఎదురొకనే బాధల్ని మరచి ప్రతి అడుగులో ఆనందం
విరజివ్మే అనుభవాలు నిలుపుతారు. ఏ సమస్యలైనా నిజమైన ఆనందాన్ని
హారింపజేయలేవు. ఈ ఆనందం నిత్యతవం చేరుటకు నిరీకష్ణనిస్తుంది. ప్రభువా,
సంతోషమనే పావు కొమ్మను విశ్వసమనే నీటిలో వుంచి నీ హృదయాన్ని
నింపుకో. నా హృదయం హోసన్న అని గొంతెతిత పాడ్రనీ ప్రభూ.
యు.ప్రేమ అనే పూలగుతిత : యోహాను : 14:19 : క్రీసేత మొదట మనలను
ప్రేమించెను. గనుక మనవు ప్రేమించుచున్నావు. తోటలో �వీ అనే
మెలికలు తిరిగిన అందమైన పచ్చి తీగలు. పూలగుతితకి వింత
అందాలనందిస్తాయి. సుతివెుతతని �వీ ఆకువలె క్రీస్తు ప్రేమ పూలగుతితని
తాకినట్లు తాకుతుంది. నిత్యతవమిచ్చే దేవుని ప్రేమ మన మధ్య
నిరంతరముంటుంది. బైబిలులో క్రీసేత ప్రేమని తెలుపతుంది. మంచికి ప్రేమకు
మరోపపరు క్రీసేత. పరిపూర్ణి ప్రేమతో మన మధ్య నివసించి ప్రాణం పెట్టి ప్రేమ
నందించారు. అయోగయిలవెన� మనల్ని ప్రేమించే అపురూప ప్రేమమయుడు
క్రీసేత. క్రీస్తు ప్రేమ మనల్ని తాకుతుంది. అది మననుండి యతరులకు
15

ప్రవహిస్తుంది. అవి ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. నిన్ను దేవుడు
అమరర్చి పూలవాజుగా ఊహించుకో. దానిలో ఆయన ప్రేమంతా నింపాడని
గ్రహించు. పరమ కుమ్మరి చేతిలో తయారైన వాజువు నీవైతే, అవసరము
వేరకు తగిన పరివాణంతో సుందరమైన ఆకృతి అందాలతో రూపొందించే
దేవుని ప్రేమ అభినందనీయాలు.
దేవుని ఆ�ర్వాదాలన్నీ అందించే పూలవాజుగా నున్నావా? మన జీవితాలు
శాశ్వతమైన ప్రత్యేకత సంతరించుకోవాలి. ఎందుకంటే మన తదనంతరము
మన తర్వాత తరం మంచిని అనుకరించాలి. నీవు చూపించే ప్రేమ, నీవింతైన
సుగుణాల ప్రభావాన్ని నీతో పనిచేయువారు ప్నేహాతలు పపభావితమవుతారు.
నీవు చూపిన కషమా స్వభావవు నీ పట్ల దేవుని వాత్సల్యాన్ని గురించి సాక్ష్యమిచ్చే
తీరు నీలో క్రీస్తు ప్రేమను కనుగొనగలరు. రూ రీతి అనుభవాల్లో దేవుని
మహిమ పర్చుట అయితే. పరమ కుమ్మరియెన� ప్రభువు నిన్ను గురించి
ఆనందిస్తారు. ప్రభువైన క్రీస్తూ, నీ సౌందర్యాన్ని ప్రేమను నా జీవితం దావరా
పపతిబింబించే రీతిగ నా జీవితం నీకు మహిమను, నాకానందాన్ని కల్గించే
రీతిగా తీర్చిదిదదండి. ఆమెన్.
వి.జీవ జలాలకు నిలయమైన పూలగుతిత. యోహాను 7 : 32 : దాహావు
గొన్నవారిని క్రీస్తు జీవ జలాలనిచ్చుటకై ఆహావనిస్తున్నారు. పూలగుతితని
పూలవాజులో అమర్చునపుడు వాటి
అంచులను అందంగా సమంగా
కత్తిరించి నీటిలో వాటినుంచినపుడు
పూలు చాలా తాజాగా నిలుస్తాయి.
ఏ కొంచెవు నీరు తగినా, లేదా
నీరు తాజాగా వార్చుటక్లకష్యము
చేసిననా పూలలో అందము
కొర్తగా ఉంటుంది. నీటిలో
ఉండిన పూలకు సొగసుంటుంది.
జీవజలాల తోటగా మనలను
వార్చుటకు క్రీస్తు సంకలపవై
16

యున్నది. మన ఆత్మల తపనకు దాహాన్ని తీరర్చి జీవజలాలందించ గలవాడు
క్రీసేత. లోకాశకు తపించేవారు పాపమునకు బానిలసలయిపోతారు.
శరీరరచ్చిులకు యిష్టత చూపి దేహాన్ని మలినం చేసుకుంటారు. మన
నిత్యావసరాలనన్నింటిని తీర్చిగల సమర్థుడు, కర్త ప్రభువే. నీ ఆత్మతో నన్ను
నింపు. నీవిచ్చు జీవజలాలు నాకు నిరకష్ణ శాంతి, స్వస్థత, శక్తి నిచ్చు కృప
నీయండి. నేను నీ జీవజలాల నందుకొని జీవాన్ని ఆహ్వానించి తాజాగా
నీకొరకు సాకిషగా జీవించే ధన్యత నీయండి. ఆమెన్. డబ్బ్లు�.ఆశీర్వాదకరంగా వుండుటకై సుందరాకారాన్ని కల్గిన పూలగుతిత. అది దేవుని
చూచి ఆనందిస్తుంది. ఆది 12:2ఆది 12:2ఆది 12:2ఆది 12:2ఆది 12:2 నిన్ను నేను ఆ�రవదిస్తాను. ఆశీర్వాదకరంగా
నిలుస్తావని అపబహావునకు దేవుడు వాగాథనమిచ్చాడు. ''ఒకగదిలో అందమైన
పూలు గుతిత వాజులో అందంగా అవర్చి గది మధ్యలో బల్లపై నిలిపినపుడు
ఆ గది అంతా అందంలో నిలిచి
ఆహ్లాదాన్నిస్తుంది. అది దేవుని సృషిటని
అనే సంతోషం వెలిబుచ్చుతుందని
మౌనంగా వాట్లాడినట్లుంటుంది. పూల
గురించి తోటమాలి వల్లించుటలో ప్రత్యేక
ఆనందాన్ని కల్గియుంటాడు. ముక్కలను
చూచి వికసించబోవు అందాలకొరకు
నిరీకిషంచుటలో ఆనందిస్తాడు.
యెషయా : 35 : 1–2 : ప్రభువా అందమైన పూలు అందాల్ని విరజిమ్మి
ఆనందాన్నందించు రీతిగా నాకు నీలో ఆనందించే ధన్యత నీయండి. నీవు
నాపై చూపుచున్న ప్రత్యేక శ్రద్ధను బట్టి ప్రేమను అందించే క్షమను బట్టి నీలో
నిత్యం ఆనందించగలను. ఆ పూలు సర్వసృషిట నీకు కృతజ్ఞతకల్గి నిన్ను
మహిమపర్చినట్లు నేను నిన్ను కీర్తించి మహిమపర్చిగలను. ఆమెన్. ఎక్స.కృప నిండిన ఆకృతి గల పూలగుతిత : దీర�రోగంతో నున్న వారికి చేతికందించే
అందమైన పూలగుతిత దేవుడు మౌనంగా నా కృప నీకు చాలనని వాట్లాడిన
భావం కల్గిస్తుంది. మన ప్రేమను యితరులకందించుటకు వాటలకు బదులుగా
17

సహకరిస్తాయి. మనల్ని ప్రేమతో నింపి, యితరుల ప్రేమతో నింపబడుటకు
సహకారాన్నిస్తాయి. ప్రేమకార్యాలు, కృపతో నిండిన వాటలు, పపోతాసహాన్నిచ్చే
గసగసలు యివన్నీ మనమందించే పూలగుతితలో యిమిడి వుంటాయి. ప్రభూ,
ప్రతి దినవూ యితరుల భారాన్ని తగించుటకు నా వంతు కృషి చేయు
ధన్యతనీయండి. ఆమెన్.