33
గ్రహించాను. జైలు జీవితంలో వారపు లేదు గానీ నా మనససులో వారపునిచ్చారు. సవనీతి పగ, కోపం, దేవషం నాలో తొలగించారు. నాలో వారపు చూచి 917 నంబరుకు పిచ్చి పట్టిందన్నారు. నాకు ్రేడ్ర సేకరించే పనిలోనుండగా అమ్మ బాల్యంలోనే నేర్పిన పాటలు ఆహల్లిదపరర్చివి. ''ప్రభూ, నా చేయి పట్టి నడిపించండి. నీవెంతో మహానీయవెన�, కమ్మని ప్రేమనిచ్చు దయామయుడవయయా. అని ఆరాధించేదాన్ని. తగిన గుపరంపెంట, రగదెపపడ్ర ఎకుకవుగా సేకరించుట చాలకపోతే బాధించేవారు. రోడ్డుపై వెాకరించ ఏడ్చేదాన్ని. ఒకరోజు సైకిల్పై మళ�ు వ్యక్తి కనిపంచి ''నీవు చాలా చిన్నపిల్లవు. ఏ నేరం చేసి జైలు పాలయయావు పాపం.—— అన్నారు. క్రీస్తును నవ్ముట వల్లనని తెలాపను. సైకిల్ మీద వ్యక్తి నన్ను చూచి నీకు ఎరువిస్తాను. తప్పు చేయకవ్మా అన్నాడు. ఆయన్ను ఎరువునిచ్చే దేవదాత అని పేరు పెట్టుకున్నాను. వారింట్లో చాలా ఎరువిచ్చాడు. అధికారులు నన్ను అభినందించారు. దేవుని పరిశుదాథత్మ శక్తి నాకు తాకింది. గులాబితోటగా సల్ వారింది. దేవుడు పిచుకనైన నాపై దృషిట నుంచారు. అంతలో నా ఊపిరి తితతులలో కణితి ఏరపడగా ఆపరేషన్ జరిగింది. మంచి వైద్యం పొందాను. నా రిపోర్టు బాగున్నాయని అభినందించారు. కానీ వా నాన్న దోషిగా ఎంచుట సహించలేకపోయాను. క్రీస్తుకు విధేయత చూపుట నాకు నా తండికి కర్తవయము అని ధైర్యంగా తెలాపను.
ప�ాకట్రీలు 14 సంవత్సరాలు జైలు జీవితం : నన్ను (�లిగీ ఉరితీలి ఇరిదీ�ళిగీ)
ఒక ప�ా్యకట్రీలో పనికతెతగా నియమించారు. నన్ను వల పెట్టమని ప్రాధేయపడ్డాను.
ఈ ప్రాంతం వదలరాదని శ్సించారు. ప్రతి ఉదయము 5 గంటలకు లేచి 4 బససులు
వారి ఫ్యాక్టరీ చేరాలి. రాత్రి 9 గంటలకు యిల్లు చేరాను. శ్రమ జీవనవు నాకు
దేవుడే నిరర�శించారు. అవి 14 సుదీర్ఘ సంవత్సరాల బాధ గల జీవితవే నాకుంది. నా
తల్లిదండ్రులతో నా యింట్లో రాత్రివేళ్ గడిపే ధన్యత్రై దేవుని స్తుతిస్తూ అవ్మానాన్న అతి
బలహానస్థితిలో వారిని కౌగలించుకొని రోదించాను. ఎంతో వృదు�లుగా కనిపంచారు.
నవువలపాలు కబుర్లు చెప్పుకున్నావు. ప్రభువుని నిరాకరించలేదు కదా! అని అడిగారు.
ఆదివారాల్లో దైవారాధన ఆనందాన్నిచ్చేది. వా నాన్న జైలు వారి అదీభనంలో చెత్త పారవేసే
పనులుచేస్తూ రిపోర్టు వ్రాయాలి. ఎవరైనా యిల్లు దర్శిసేత పోలీసు రిపోర్టు వ్రాయాలి.
నాకు ప�ా్యకట్రీలో బరువైన ఇనుపసావాన్లు మాయాలి. రెరున్కోట్లు కత్తిరించాలి.
పొరపాటు రారాదు. హింస త్రేపది కాదు.
రోవా 5 : 34 : శ్మ, ఓరుప, నిరీకష్ణనిస్తాయి. అనే పౌలు వాట ఓదారుపనిస్తాయి.
అంతము వరకు శ్రమలు సహించదలచాను. నా చేతులన్నీ పుండ్ర్లయయాయి. స్వస్థతపై
ప్రార్థించాను. ఒకరోజు దారిలో పూరవవు విద్యచెపిపన టీచరు కనిపంచి, నన్ను విద్యారు�లే
బోధిస్తున్నారని ఉద్యోగం వానివేసానని పేదరికంలో నున్నాననగా, నా దగిర సొవ్ము
యిచ్చి ప్రేమించాను. నా అమ్మ నాకా ప్రేమనివవడం నేర్పింది. ఆ రోజుల్లో శపతువులు
వా యిల్లు కాలాచు. వా అమ్మ వుఖం కాలింది. వా ఖరీదైన వసతువులన్నీ కాలాయి.
మవ్ములను చిన్నగదిలో బందీలుగా చేసారు.
యోహలను 14 : 27 : నా శాంతి మీకిస్తానన్న వాట ఆదరించి వా కన్నీ పోయినా వా
గుండెల్లో నిండి వ్రాసుకున్న వాక్యాలు చెదరిపోనివి కదా! వా విశ్వసం కాపాడుకున్నావు.
ఈ హింసలలో ఎందరో మరణించారు. ఆత్మహాత్యల పాలయయారు. నిజ క్రైస్తవులు క్రీస్తు
మహిమ కొరకు ఆకలిదప్పులు గలవారై పౌలు స్లల వలె పాటలు పాడగలరు. నీవుంటే
చాలు. యేసయ్యా అని పాటలు పాడేవారం. వాకు తెలిసిన స్త్రీ జైలులో పరిచయం కాగా
నీరకలాటి భర్త కావాలని అడుగగా, క్రీస్తు ప్రేమ కొరకు శ్రమలు ఎదురోకగల భర్త కావాలి
అన్నాను. 1967 ఏపపిల్లో ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయనా అని అడిగింది. పఫెడ�ులో పరిచయం – వివాహం : ఒకరోజు క్రొత్తవ్యక్తి పఫెడ�ుతో కలిసి వాట్లాడగా ఎంతో ప్రేమ పరిచయం గలవాడిగా దగిరయయాడు. వా యిద్దరి బాల్యం, ఒకేరీతిగా భక్తితో గడిచింది. యిద్దరి తల్లిదండ్రులు విద్యావంతులు చైనా వచ్చి సేవ చేయువారే పఫెడ�ు తల్లిదండ్రులు వై.ఎం.సి.ఎ.కు పపెసిడెంటుగా ఉండేవారు. చాలా నిజాయితీ గలవారు, తీయని సంభాషణ గల ప్రేమమయులు. వా యిద్దరి ప్రేమ పెరిగింది. ఉత్తరాలలో ప్రేమను వ్యకత్పరిచేవారం. పఫెడ�ు జియాలజీ, వృకష్ జంత శ్� సంస్థలో పనిచేసేవాడు. నా భర్తలో కావలసిన ఉన్నతాశయాలున్నాయని వా నాన్న ఆనందించారు. క్రీస్తు సంఘ విసతరణై నా భర్తకు ఆసక్తి ఉందని గ్రహించి వివాహం నిర్ణయించారు. ఒకసారి ఒక గులాబీ, జ్యూస� బోటిల్ నాకు అందించి నాపై ప్రేమను తెలుపుట నన్ను ఎంతో ఆనందపర్చింది. 1967 అకోటబరు 24 తేదీ వివాహం జరిగింది. నావివాహంలోమంచి పప�ాకు రింగుపూలు లేవు.
34
చర్చి లేదు. పాస్టరు లేడు. సంగీతం లేదు. సందడి లేదు. రెడ్గారులు వచ్చి భోజనం సావహ్లచేసారు. వా వదినగారు వుందుగదిలో చాటుగా వుందురోజు దాచిన ఆహ్లరం వాకు ఆధారమయింది. కొందర బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. వంట గదిలో ముదటిరాత్రి ఆనందంగా గడిపావు. దేవుని సంపూర్ణి సముగ్రప్రేమ యిదేనా అని ప్రేమగీతాలు పాడావు. చైనాలో ఒక సామెత ఉంది. 30 సంవత్సరాల లోపు వయససు వారు భాగ్యవంతుడైన తంపడిని చూచి కువారుని గౌరవిస్తారు. 30 సంవత్సరాల తర్వాత సమర్థులైన కువారుని చూచి తంపడిని గౌరవిస్తారు. ఎంతో పేదరికాన్ని బాధల్ని దాషణ నిందలన్నీ వా యిల్లు శపతువులు స్వాదీభనం చేసుకొని బయటకు పతోసివేసారు. అంతా ఎకక్డ్రకు వెళుతన్నారని పకకమారు ప్రశ్నించగా చిన్న యిల్లు చేరావు. కుటుంబ జీవితం : నా భర్తగారు పఫెడ�ుతో హానీవూన్ వంటి జీవితం లేదు గానీ 1968 ఆగస్టులో శపతువులు నా భర్తను తన విశ్వసాన్ని బట్టి జైలు పాలు చేసారు. నా గుండె పగిలింది. భర్త ఎడ్రబాటు, ఆయనకు శ్రమలో కాలు విరుగుట వల్ల విడుదల చేసారు. రాత్రి కోసం నా కొరకు కనిపెటేటవాడు. గర్బువతినయ్యాను. ఆనందించావు. వెంటనే గర్బుపసావం కల్గింది. 1970లో నా భర్త పని వారింది. కూ�పని యిచ్చారు 1971లో తిరిగి గర్బువతి నయయాను. నా అధికారి నాపై జాలిపడి చిన్న పనులిచ్చారు. కవల పిల్లలు కలాిరు. 1972లో జోసఫ్, డానియేలు పుటాటరు.వా చీకటి జీవితాల్లో మలిరగ నకష్తముగా
నుండిఉనని యోసేబు, దానియేలు అనగా ఆనందం యిస్తాడు. నా బిడ్డలను అవ్మానాన్న
చెల్లి పోషించారు. పిల్లలు జైలులో నాన్నకై ఏడ్చేవారు.
రోవా 12 : 19 : శపతువులు బాధలలో పగతీర్చుట నా పని ధైర్యం దొరికేది.వూడవ
దర్శనము : నా భర్తకొరకు ప్రార్థించగా ఒక పెద్ద బభవనాన్ని దర్శనంలో చూచాను. సైను
బోరు ఉంది. దారిలేదు. అన్ని గదుల్లో గంటలున్నాయి. ఎలుక కనిపంచింది. బలంగా
ఉంది. వుదుదగా ఉంది. వా అమ్మ అర్థం తెలిపింది. 1936లో నీ భర్త జన్మించాడు.
నీ భర్త ఎలుకగా ఆరోగ్యంగా చూపించారని తెలిపింది. జైలులో తోటి సహాచరులుగా నా
భర్తకు డాకట్రు లభించాడు. ఆరోగ్యం కల్గింది. నా కువారులు తంపడిని మర్చిపోయారు.
నాన్నను డాకట్రై చూస్తానా? అనేవాడు నా భర్తకు 15 సంవత్సరాలు జైలు శిక్ష పొడ
ిగించారు.
నాలివ దర్శనము : పిల్లలకు సాకలు వెళ్లు సమయము వచ్చింది. వాకు తెలిసిన
ఉపాధ్యాయుని పిల్లలకు విద్య నేరుపటకు సాహాసించింది. 1978లో మంచి కలలో
నా భర్త విడుదల చూచాను. నాకు 2 రోజులు సలవిచ్చారు. నా భర్త గురించి తీరుపలో
అన్యాయంగా జైలు పాలుచేయగా 15 వేల డాలర్లు అందించారు. నా పిల్లలను చూచి
నా భర్త ఆనందించారు.
పకమంగా చైనా అధికారులంతా వా అందరిపై మాపిన అభియోగాలు వ్యర్థవెన�వని
విడుదల చేస్తూ తిరిగి గౌరవించసాగారు. 20 సంవత్సరాల తర్వాత ఎందరో విశ్వసులు
ప్నేహితుల ఆనందకరమైన కలయికలో ఆనందంతో దేవుని స్తుతించావు. వా నాన్న
ప్రభువు సన్నిధి చేరారు. తన మరణం గురించి ఆయనకు కలిసి మవ్ము ధైర్యపర్చారు.
చైనాలో సేవ ప్రోత్సహించారు.
శపతువుల వుందు ఆహ్లరమందిచ్చారు : 1980లో ఎందరో ప్రముఖుల సమక్షంలో
శపతువుల వుందు గొప్ప మీటింగు ఏరాపటు చేసి నన్ను ఆప్యాయంగా హింసించి
బాధించినందుకు క్షమాపణ కోరి నాకు వాట్లాడుటకు ప్రత్యేక సమయాన్నిచ్చారు. నావలె
హింస ఎదురొకన్న వారంతా నామముందు స్ట్లలో నిలిచివున్నారు. దారపపాంతాల నుండి
100 మంది ప్రముఖులు ఆహ్లవనించబడగా నా పేరు పిలిచారు. ఉలికికపడి లేచాను.
సేటజీ చేరాను. ఆది 50 : 20 : అందరకూ ప్రభువు పేర వందనాలు చెపాపను. యోసేబు అన్నల నుదే�శించి చెపిపన వాక్యాలు నాకు ధ్యాన వాక్యంగా గురతు వచ్చాయి. నా ప్నేహితులు డెయిజీ � అంతా కలిసారు. నా వాటల్ని ప్రశంసించారు. క్రొత్త ఉద్యోగమిచ్చారు. అమెరికాలో విద్యార్థి వీసాలో పపవేశ్ర�త పొందాను. భర్త పిల్లలను వల అమెరికాలో ట్రయినింగు పూర్తి చేసాను. నా తంపడి వాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అమ్మ కూడా మరణించింది. నేను పాడినపాట, నేను చెపిపన సాక్ష్యము టి.వి.లో ప్రచురించారు. 5వ దర్శనము : అమెరికా లింకన్ సిటీలో ముదటి వర్సలో కూర్చున్నారు. క్రైస్తవులు, చైనీయులు అమెరికా వారున్నారు. ఒక పెట్టెలో చిన్నవాడు నవువతా కనిపంచాడు. గొప్ప వెలుగు కల్గింది. ఆకాశం పైకి మెట్లు కనిపంచాయి. ఒక గొప్ప కాంతితో ఒక వ్యక్తి క్రీస్తు వలె నుండగా మెట్లు దిగాడు. ఆ పెట్టెను పైకి మాసుకొని మళ్ళుట చూచాను.

35
పాస్టరుగారి వాటల్లో ''అవ్మా, యిది క్రైస్తవ కరా్మగారము. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి.—— అన్నారు. నాకు 1987లో కంటి ఆపరేషను చేసారు. నా భర్త నన్ను తిరిగి అమెరికా చేర్చారు. అమెరికాలో సన్మానసరభలో సాక్ష్యాన్ని తెలిపావు. నా బిడ్డలతో అమెరికాలో నివసించే ధన్యత కల్గి దేవుని స్తుతించాను. వర్జీనియాలో విశ్వవిద్యాలయంలో రెసాటరెంటు ఆరంభించి చైనా విద్యార్థులకు సహ్లయపడ్డావు. విద్యార్థుల పిల్లలకు ్రే కేరు ఆరంభించావు. పఫెడ�ు గొప్ప పపసంగీకుడై విజిటింగ� పప్జరుగా ప్రపంచ ఖ్యాతి పొందుచున్నారు. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఆక్పసటలియా, పబిజిల్, అరె�ంటీనా ఫిలిపపప�న్లో సేవ వర్థిల్లుతుంది. మత్తయి 9 : 37 : కోత విస్తారం. పనివారు కొద్దిమంది బైబిలు సాకళ్ళు క్రమశిక్షణ, అనాధ శరణాలయాలు స్థాపించావు. ఏవాత్రం యువతని మట్టిని, ఆయన తన సవరూపంలోకి వార్చారు. చదువరీ. నా సాక్ష్యం మివ్ములను దేవుని చిత్తంలోకి వార్చిగలదని నా ప్రార్థన. సరవచిత్తంబు నీవేనయ్యా. సవరూపమిచు కుమ్మరివి నీవేనయ్యా. హల్లెలూయా.
సాక్ష్యం 13. ''క్రీస్తు యేసుకు గల
ఈ మనససు ఉందా?——
– ఆనీ, లిజి
(మత్తయి 11:29) ''నేను సాతివకుడ్రను,
దీన మనససు గలవాడ్రను.——
అది 1960 జూలై నెల 3వ తేది, నా
జీవితంలో మరపురాని రోజు. ఒక సనాతన
సాంపపదాయం గల కుటుంబంలో 5 మంది బిడ్డలకు తల్లగా యింటి పనులలో జీవించిన
కాధలిల్ కుటుం�కురాలిని. వాస�, ప్రార్ధనలు, ఆచార ప్రార్ధనలు శ్దదగా చేసేవారము.
ఒక రోజు యింటిపనులు చేస్తుండగా, కొందరు విశ్వసులు పాస్టర్లు కారులో వచ్చి
యింటి తలుపు తటాటరు. వీరి యిల్లు అమెరికాలో నయా ఓర్�న్స ంజీజిలిబిదీరీ, పబిడ
ి్జీపపకక్న స్టవ్, బోహాన్నా, రోస�, స్టవెన్, ఎలిజబల్, జూసఫ�లతో ఆనందంగా జీవించేవారు.
యింటికి వచ్చిన వారిని చూచి చాలా ఆశచ్యపడ్డాను. మిన్ని అనే పాస్టరు భార్య క్రొత్త
పాస్టరును తప్పక వా యిల్లు దర్శించి ప్రార్థించాలని కోరిందట. మిన్నీకి సుపరిచితంగా
నా పెద్ద అవ్మాయి జోహాన్న బాగా తెలసు.
పపరభువుపపర జరిపప సండేసాకలు నార్ముడిగా బాలబాలికలో విశ్వస �జాలు
అంకురవై వారి భావి జీవితాల్లో గణనీయ మగుసేవ చేయు ప్రార్థనా పులుగా
సాక్ష్యాలు కోకల్లలు.
అదీరీతిలో ��� కార్యపకమము దావరా నా పాప క్రీస్తు ప్రేమకు పపభావితవైంది.
''పఠింప శ�షట గ్రంధం బైబిలు అనుదినంబు చదివినా నెనరుతోడ్ర నడుపును, ఓ
పఠింపశ�షట గ్రంథం బైబిలు రూ పాట యిష్టపడి బైబిలు చదివేది. నా సంఘంలో
బైబిలు చదివే అవకాశంలేదు. పెద్దలు చెపిపంది వినాలి. మీరు సవయంగా చదివిన
బైబిలు మీ కర్థంకాదనేవారు వేరర ఆరాధనలలో పాల్గొనుట నేరంగా భావించేవారు. నా
పెద్దమ్మాయి రహస్య విశ్వసిగా ఉపవాసంలో కన్నీటితో ప్రార్థించుట కారంభించింది. తాను పొందిన రక్షణా నందం అందరూ పొందాలని చాలా తపించేది. నా పాపకు 15 సంవత్సరాల వయససులో నన్న పాప తల్లగా నా కోసం క్రొత్త పాస్టరు పశద్ధగా ప్రార్థించారు. నేను సవయంగా ఆసక్తితో వారి ప్రార్ధనా పఘలితంగా టివిలో ప్రసంగాలు వినసాగాను. పపపపదీముంగా బి�్లపగిహం గారి బోధలు వినుట, వారిని చూచుట సంభవించింది. మన గృహంలో భక్తుల పాదాలు పపవేశిస్తున్నాయా? వీరు వస్తూ పోతా వుంటే ఆ యింటికి దీవెన వుంటుంది. సువార్త పపకటించువారి పాదాలు సుందరాలు కద! గతంలో దైవజనులగు యాజకులు మందసముమాసాత నది నీటిలో అడుగు మాపిన వెంటనే యారాదను నది పాయులై దారి యేరపడిన కధను నా కువారెత విన్నది. ఆ భక్తుని శక్తిగల ప్రార్థన ఆ గృహంలో ఉజ్జీవవు రగులట కారంభమైంది. నా జీవితంలో
36
దైవ వాక్యాన్ని వినే భాగ్యం కల్గింది——. అందరూ పాపం చేసి దేవుడిచు మహిమను పొందలేక పోవుచున్నారు. క్రీస్తును స్వీరిసేత పాపం తీరనిస్తారు. నా హృదయం పాపభారంతో వూలింది. ఎడారిగా నన్న నా జీవితం గురించి పశ్చాత్తాపంతో క్రీస్తు సన్నిధి కోరాను. క్రీస్తును స్వయరక్షకునిగా అంగీకరించి తన బిడ్డగా వారాను. టివి పాలుతో నా స్వరం కలాపను. ''ఉన్నట్లు నేను వచ్చెిదన్—— అక్కడే యింటిలో మోకరించాను. క్రొతతవ్యక్తిగా లేచాను. నా బాల్యం ఇటలీ ప్రాంతము. వారు మనససు అనే వాట తెలియని ఆచారంలో పెరిగాను. విగ్రహాంనకు పూజలు జపాలు చేయుట పరిపాటి పపార్ధనానుభవం లేదు. 17వ యేట స్టవ్ని పెండ్లాడాను 5 మంది పిల్లలతో సావాన్య జీవితం జీవించాను. ఉజ్జీవపపార్ధనానుభవం నా కువారెత దావరా అందుకోగలాిను నా కువారెత పపార్ధనాత్మగల జీవితాన్ని అడ్డంకు లేరపరచి చాలా బాధించాను. అన్ని అవమానాలు నా కువారెత ఓరుపగా భరించింది. అందరి రకష్ణై ప్రార్థించేది. నేను ప్రార్థన దావరా టివి ప్రసంగం దావరా రక్షణ పొందుటను బట్టి నా కువారెత చాలా ఆనందించింది. గొప్ప శాంతి సమాధానంతో నా యిల్లు ఆనందంతో నింపబడింది. నా కువారెత ప్రార్ధనా ప్రభావంతో చిన్నవ్మాయి లిజి కూడా క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించింది. నా గృహంలో క్రొత్త అలవాట్లు వారాయి. నా భర్త స్టవ్లో వాత్రం వారపు లేదు. తన దైన శైలిలో
తన ప్నేహితులు బంధువులతో వారనంతరాలు కబుర్లు గాసిప�, భోజనాలుతో అల్లరిగా
గడుపుట కిష్టపడేవాడు. బాధ్యత గల రెండు కంపెనీల యజమాని సంఘపెదద, నేను
ఉజ్జీవంగల బాపిటస్టు చర్చికి నా కువారెతలలో మళ్ళుట సహించేవాడు కాదు. అందరూ
నా భర్త రకష్ణై ప్రార్థించేవారు.
చిన్నవ్మాయి లిజి తను చదువుచున్న కాలేజీలో క్రీస్తును గురించి చెప్పుట
కారంభించింది. ఆమె సాకషంలో నిజాయితీ, పవిత్రత, చెప్పుచున్న సువార్తలో రుచిని
చూచిన వారు క్రీస్తును ప్రేమించుట కిష్ట పడేవారు క్రీస్తులో గల ఈ మనససు,
సాత్వీకమెన� మనససు చూచి ఆశచ్య పడేవారు. ప్రభువు మెల్లని స్వరంతో లిజితో
వాట్లాడేవారు.
లిజి, నీవు నా కొరకు నీవేమి చేస్తున్నావు ? యిదే ప్రశ్న దేవుడు ప్రతి విశ్వసిని
అడుగుచున్నారని గుర్తించాలి.
రూ రీతిగా పేతురును పపశ్నించినట్లు వువ్మారు అడిగారు. నన్ను నిజంగా
ప్రేమిస్తున్నావా, అయితే నా గొపరెలను వేపాలి అన్నారు.
�ను ప్రభువా, నా కొరకంలో త్యాగం చేసావు, నేను నీ కొరకేమి చేయాలో తెలపండి.
అని దీనంగా ప్రార్థించింది.
''లిజి, నీ తంపడి నన్ను నమ్మలేదు ఆయనకు నా గురించి చెపాపలి—— అన్నారు. నా భర్త
చాలా ముండివారు. ఎవరి వాట వినరు. ఎలా చెపాపలి? లిజి దారంగా చదువుకొనే
ప్రాంతం నుండి 2 గంటలు ప్రయాణం చేసిరావాలి. దేవుడు చెపిపన పని చేయాలంటే
కొన్ని యిబ్బందులు, శ్రమలు ఎదుర్కోవాలి – తప్పదు – తన హలసటలు నుండి
వారినాన్నకు క్రీస్తు గురించి చెపిప ప్రార్థించాలని దేవునితో వుందు సంప్రదించింది.
ఆ రాత్రి యిల్లుచేరి సోప�ాలో నన్న నాన్న గారి కాళువదద చేరి కూర్చింది. నా
భర్త సమాన్యంగా 2 గంటలు ప్రార్ధనకు సమయము మచ్చిస్తూ చనిపోయిన ఆత్మలకై
ప్రార్థించుట పరిపాటి. నెమ్మదిగా నా చిన్నవ్మాయి లిజీ వాళు నాన్నతో వాటలు
ఆరంభించింది. ''నానా, మీరంటే నా కంతో ప్రేమ.——
మీరు నాకు తండిగా దేవుడిచ్చినందుకంతో గరవపడతాను. నేనీమధ్య నిజమైన
సత్యారాధన క్రీస్తుకే చేయాలి తల్ల మరియమ్మ దావరా కాదు సాటిగా జవాబిచ్చి దేవుడున్నాడండ� అని చెపిపంది. బైబిలులో నేను సత్యము జీవం, వారిం అని తెలాపరు. క్రీస్తు సజీవుడు. వ్యక్తి వలె వాట్లాడగలరు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి పరలోక భాగ్యం పొందగలరు. మీరు తప్పక నవ్మాలండ� —— అని తెలిపంది. అదభుత రీతిగా విసుక్కోకకుండా చాలా వగ్గా చెపిపందంతా విన్నారు. మనససు తెరచి ప్రేమగా జవాబిచ్చారు. అవ్మా లిజీ, '' దేవుడు నన్నింత కాలవు చాలా దీవించారు. ఎతైతన స్థలంలో మంచి ఉద్యోగిగా నిలిపారు. ప్రేమగల భార్య, వుత్యాలవంటి బిడ్డలను పొందాను. సుందరమైన యిల్లుంది. కానీ నాలో ఏదో శ�న్యవెన� స్థానవుంది. నాకే అర్ధం కాదు—— అని దిగులుగా తలవంచారు. ఓనండి నాన్నగారు, అగస్టన్ భక్తుడు కూడా ఒక వ్యక్తికి దేవుడు నివసించగల్గినంత శ�న్యత ఉంటుందని తెల్పిడు. అది క్రీసేత నింపాలి.
37
రూ వాట విన్న వెంటనే లిజి నాన్న కన్నీరు కార్చారు. ఆ క్షణంలో క్రీస్తును తన ఖాళీ హృదయాన్ని నింపి శాంతిని పపసాదించమని కోరారు. ప్రభువు మహ్లదయవల్ల నా పెద్ద కువారెత అందుకున్న వి.బి.యస్ సందేశ్ల వల్ల రక్షణ పొంది తన యింటి వారవెన� తల్లగా నను, చెల్లిని, నాన్న గారిని రక్షింపబడిన విశ్వసులుగా ప్రార్ధనా బలంతో పొందుకుంది. నేను తల్లిదండ్రులు విశ్వసులై సేవలో నున్ననా బిడ్డలు వారి సందేశ్లను పెడ్ర చెవిని పెడ్రాత దష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందనే సత్యాన్ని వినక పబభష�టలై తల్లిదండ్రుల హృదయాల్ని శోధిస్తున్నారు. నా బిడ్డల వంటి ఆత్మ జాలరులు మీ ఇంట్లో ఉన్నారా? రక్షణ స్థిరత లేని ఎన్నో కుటుంబాలు ఆచారాలలో పబభమలలో ఉజ్జీవవెన� దేవుని సన్నిధిలో శాంతి, ఆనందం లేక జీవితాంతం దు��తులుగా జీవించుట విచారకరం. మీలో ఎవరైనా నామకార్థ జీవితం జీవిసేత వెంటనే ఉజ్జీవంతో గొప్పగా ఆరాధించి వాక్యం సంమృద్దిగా బోధించే సంఘం వెదకి చేరండి. ప్రభువులో ఆనందించండి. మరలా చెప్పుదును. ఆనందించండి. (ఫిలిపిప 4 : 4) లిజి తిరిగి హలసటలు చేరిన రెండు వారాలలో తండికి ప్రమాదంగా ఉందన్న వార్త చేరింది. వ్యాపారంలో సంభవించిన అన్ని ప్రమాదంలో నా భర్త వేడి నీళు తొట్టిలో పడి కాలిపోయి ఆసుపపతి పాలయయారు. వూడు రోజులు పబతికారు. దేవుని ప్రార్థిస్తూ ప్రభువుని చేరారు. తల్లిదండి రక్షింపబడిన రీతిని బట్టి నా యిద్దరి
ఆడ్రపిల్లలసాకషాన్ని బట్టి 14 మంది రక్షణ లోనికి వచ్చుట, ప్రభుని సంకలపవే నాలో
ప్రభువే ధైర్యమిచ్చి బిడ్డల భారము విస్తున్నాను.
నా బిడ్డలలో క్రీస్తు వెలుగు పపకాశించగా చీకటిలో నన్న వారికి చిరుదిమవలుగా నిలిచి
అనేకులకు సిలువ శక్తిని చాటి చెప్పుచూ వాక్య శక్తిలో భక్తిని పెంచుకోగలరు. ధన్యత
ప్రభువే యిచ్చారు.
నా వలె నిజ ఆరాధన తెలియని వృదుథలెందరో అవూల్య జీవితాన్ని చింతలో,
ఆచారంలో గడిపపస్తున్నారు. పపియచదువరీ, క్రీస్తు ప్రతి వ్యక్తినీ ప్రేమతో పిలసతున్నారు.
క్రీస్తు గురించి లోతైన అనుభవం తెలియనివారికి క్రీస్తు సన్నిధిలో వాధుర్యాన్ని రుచి
చూచిన నీవు నేను సాక్షులుగా నిలిచి ఉందావా? అట్టి గొప్ప పరిచర్యను స్వకరించగలవా
నాతో పాడగలవా ?
సాకష్మిచె�దా... నా సావమి యేసు దేవుడంచు సాక్షిమిచె�దా సాకషమనగా కనిన
వినిన సంగతులను తెలుపటయే కదా, అందుకే నన్ను నిన్ను రక్షించాడని సాక్ష్యమిచ్చుట
కై దేవుడు దీవించాలి. ఆమెన్...

సాక్ష్యం 14. నా ప్రభువు వుదిమి వరకు
ఎతతుకున్నారు.
– నాగమ్మ
నా ప్రభువు కృపవల్ల నేడు 100 సంవత్సరాలు పైగా జీవిస్తున్నాను. గొపిపంటిలో పుట్టి గారాబవుగా పెరిగాను. అందరూ దయగలవారు అన్నదానాలు చేయువారు. దేవుని యందు భయభకుతలు గలవారు. వాపపాంతంలో గొపప్రేరు సంపాదించావు. వాతల్లిదండ్రులకు 12 మంది కువారెతలు ఒక కువారుడు ఉన్నారు.
38
నేను చిన్నదాన్ని. 10వ యేట వివాహం చేసారు. 7 సంవత్సరాల వయమధిలో వుగ్గురు ఆడ్రపిల్లలు నాకు కలాిరు. పెదదబిడ్డకు చిన్నపుడే పెండ్లి చేసాను. రెండవ బిడ్డను కనేరోజుల్లో తెల్లని వక్స్తాలతో వుస్లివేషంలో దర్శనము దావరా నన్ను దర్శించారు. దైవభయము కల్గిన నేను నాకు పుట్టిన బిడ్డకు సత్య అని పేరు పెట్టుకొన్నాను. ఆమె తర్వాత మణి పుట్టింట్లో భర్త నిరాదరణ వల్ల వేవు శ్రమల పాలయయావు. కట్టుబట టలతో తెలియని ప్రాంత మళ్ళీ అషటకశాటలు పడ్డావు. చాలా దయ గల క్రీస్తు సేవకులు సత్యను ఆదరించగా ఆమె దావరా అమెరికా చేరు భాగ్యం లభించింది. క్రీస్తు ప్రేమతో భర్తను కష్మించాను. వూరివారందరికీ నాకు లభించే పెన�న్తో కష్టవులో నున్నవారిని నేటికి ఆదుకొనే భాగ్యం ప్రభువిచ్చారు. క్రీస్తును రక్షకునిగా స్వకరించి భక్తిజీవితం జీవిసేత అన్ని కశాటలలో ఆదుకొని ఆదరిస్తారన్నది దీరా�యువుతో తృపితపర్చు రీతి దేవుని మహలకృపగా సాకష్మిస్తున్నాను. ఎన్నో వసతులతో ఆప్యాయలతో ఆ అల్లుళ్ళు, కువారెతలు నన్ను అతి గౌరవంగా చూచు భాగయము దేవుడే నాకిచ్చారు. దేవునికే స్తుతి. హల్లెలూయ. నా కువారెత సత్య సాక్ష్య జీవితము : నా బాల్యం గొప్ప యింటిలో దయతో ప్రేమ కన్పరిచే వ్యకుతల మధ్య పెరిగాను. వా అమ్మమ్మ ్రేదలపట్ల చూపు నీ ప్రేమ గొప్పది. అన్నం కూడా ఆమె చేతితో తినిపించేది. ఎందుకింత దయ. ప్రేమ చూపగలవు
అమ్మవ్మా, అని ప్రశ్నించిన యితరులకు చేసే సేవ దేవునికి చేసే పూజవంటిదవ్మా.
మన తరంలో కాకపోయినా వేరర తరము వారు ఆ�ర్వదించబడి దేవుని స్తుతిస్తారు
అనేది. వా అమ్మ అన్నయ్య దేవుని పిలుపునందుకున్న దైవసేవకుడు. ఆయన చాల
దైవభయంతో ఊరివారికి మంచి చేసేవారు. అమ్మమ్మ, అమ్మ, వామయ్యల ప్రార్థనల
వల్ల నేడు వేమంతా అమెరికాలో గొప్పస్థితిలో దీవించబడ్డావు. వా నాన్న బంధువులు
వుగ్గురు ఆడ్రపల్లిల చదువు అవసరం లేదనిచిన్నచూపు చూచేవారు. ఆసిత పోయింది.
అమ్మకు బాధలెకుకవయయాయి. రెండవపెండి� చేసుకోవాలని మగ బిడ్డ పొండాలని
తలంచగా వా స్థితి చాలా బాధాకరంగా వారింది. ఆరోజుల్లో మిషనరీ బృందం ప్రతి
గ్రామం దర్శించి ్రేదపిల్లలకు ఉచిత విద్యనిచ్చేవారు. నా ప్రభువు దృషిట నాపై నుండగా,
ఎన్నికలేని నన్ను వారే ఎన్నిక చేసి మరో హలసటలు వసతినిచ్చి మంచి భక్తితో నన్ను
పెంచారు. వా యింటిలో పేదరికము నన్ను చాలా కలత పెటేటది. అంతా పొలవు
పనిచేసి కష్టం చేయగా నాన్న నిర్లక్ష్యము కూడా బాధించేది. వా అమ్మ అపారబభక్తి
ప్రేమలే వాకు దీవెనలు రోజుల్లో ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దయ ఎట్లుందో అట్లే
వా దుఃఖము మూలుగులతో చేయు ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. కన్నీటితో వోకాళు
జీవితంతో గడిపావు. ఆ రోజుల్లో నన్ను జాన్ ప్టరు గారు, రత్నమ్మగారు ఎంతో గణ
నీయవెన� సువార్త పరిచర్య చేసేవారు. వా వూరిలో పేదవారిని దయగా చూచావారు.
వేసవిలో నాకు సొమ్మిచ్చి వా వూరిలో చిన్న పిల్లలకు దైవభయం కలుినట్లు బైబిలు
క్లాసులు నిర్వహిస్తూ నెరవేర్చుకున్న పాటలన్నీ పాడుతా దైవసేవ చేయు భాగ్యం
లభించింది. నన్ను నరిసంగులో చేర్చి ప్రేమతో చూచిన వ్యకుతలను మరువలేను.
నా తల్ల పేదస్థితి, నా చెల్లి అసహ్లయత వల్ల చాలా దుఃఖంతో ఉండేదాన్ని. కొందర
మిషనరీలు నా పరిచర్యను పపసంగిస్తూ అమెరికాలో పపవేశ్ర�త పొందు ధన్యత క్రీస్తు
దయవల్లనేనని ఎల్లప్పుడూ కన్నీటితో స్తుతిస్తాను.
నాకు డేవిడ్ గారితో పెండ్లి నిశ్చియవైంది. కష్టదినాలను దేవుడే వార్చారు.
అమెరికాలో డబ్బు సంపాదించి యిండియా వచ్చి అమ్మను, అక్కను, చెల్లిని సంతోషపెట
ాటలనే నా నిరంతర ధ్యాస్గా ఉండేది. ఏ బండ్రవీుద నుండి పైకి వచ్చానో, నాశనకర్మెన�
గుంటలో నుండి ఉన్నతస్థితినిచ్చి స్థిరపర్చారో అది ఎన్నడ్రా కన్మురమ లేను. దేవుడే దీనులను సింహలసనవుపై నిలిపి గరివష�టలుగా కాక దీనమనససు గల వారి మధ్య జీవించే దేవుడే నా దేవుడని గ్రహించాను. చిన్నదాన్నయిన నేను అమెరికాలో ఉంటా నా పపజలపై ఆసక్తితో డబ్బుతో వచ్చి అవ్మానాన్నలను కలిసి, ఆ వూరిలో పెద్ద సంఘవు నిరి�ంచుటలో సహకరించాను. నేడు నేను చేసిన గొప్పపనులు దేవుని వల్ల సాధ్యమయయాయని అభినందిస్తారు. వినయంతో దేవుని స్తుతించి ఘనపర్చుచున్నాను. నా వివాహ్లన్ని దీవించి యిద్దరు ఆడ్రపిల్లలు, ఒక అబ్బాయితో మంచి యిల్లు, సన్నిహితులు, సంపదతో దేవుడు దీవించారు. నేను దీనస్థితిలో దేవుని గౌరవించి ప్రేమించుటను బట్టి ఎందరో ప్రముఖులతో నన్ను పరిచయం చేసారు. నేను అలుపరాలినే కాని దీవించారు. దేవునికే ఘనత మహిమ కలాిలి. నేను నా మిషనరీ దంపతుల భక్తితో పెంపకంలో రక్షణ పొంది క్రీస్తును ఎకుకవగా ప్రేమించుట నేర్చుకున్నాను. ఆ

39
తర్వాత పెద్దక్క మరణించింది. ఆమె మరణవార్త 100 పైగా సంవత్సరాలు గల తల్లకి తెలుపలేదు. దేవుడు నన్ను అమెరికాలో నర్సుగా నిలుపుట, నేను పేదస్థితిలో ఉన్న తల్లని, చెల్లిని ఆదుకొని ప్రేమించే ధన్యతనిచ్చారు. నాకు తోడుకొరకు చెల్లిని, ఆమె భర్త విశ్ల్ను, అమ్మను అమెరికా రపిపంచుకొని స్థిరపడే వరకు తోడాపటనిచ్చాను. నీ రకత్ బంధువులకు వుఖవు త్రిపపరాదు. నీవేస్థితిలో నుండి వచ్చావో దేవుడెట్లు దీవించారో మరువరాదు. పేదలను చాలా ప్రేమించాలి. దేవుని సేవకొరకు సహ్లయపడాలి. ఎల్లప్పుడు దేవునితో నడవాలి. యిదే మీకు తెలుప సాక్ష్యము. వా చెల్లి వణికి తన భర్తకు కూడా నావంటి మనససుంది. పపదగా బాధల్లో అమ్మ, చెల్లిని కాపాడింది. నేను వరికి నిరంతరము అండగా ఉన్నాను. నా తల్ల నా దగిర ఆనందంగా జీవిస్తుంది. చెల్లి, భర్త నా యింటికి వచ్చి ఖాళీ సమయాల్లో అమ్మతో వాట్లాడి, ఆదరించి వెళ్తారు. నా బిడ్డలకు ఉన్నత్విద్యనిచ్చారు. నేను ఉద్యోగంలో ఉంటా దేవునికి వారి సేవకుల పట్ల దయగా ఉంటా దీవెనలు పొందుచున్నాను. నా రూ సాక్ష్యమును బట్టి దీనతతో వినయంతో రకష్ణతో మీరంతా సాగిపోవాలి. అట్టి దీవెన కావాలని ప్రార్థిస్తూ దీనులకు అండ్ర యేసే. ప్రభువు సోదరి సత్య సితారాలో దేవుని స్తుతులను అర్పించెదన్.
సాక్ష్యం 15. దేవుని పిలుపులోని ఔన్నత్యం వరి�ంపతర్వా !
- లిలియన్
కీర్తనలు 9 : 14 : ''నీవు నన్ను కలుగజేసిన విధము
చూడగా భయమును ఆశ్చి ర్యము నాకు పుట్టుచున్నది.
అందురకై దావీదు కృతజ్ఞత కల్గి ఉన్నాడు. నా జీవితంలో
దేవుని పిలుపు అందుకున్నాను. దానితో పాటు
సామరాథ్యన్నిస్తారని గ్రహించాను. సృజ నాత్మక శక్తి
అపారకృపఘల్ని చూపిస్తుంది. అంకితజ్ఞానం గలవారికి
ఉతేతజాన్నిస్తుంది.
నా పేరు లియన్. 1950లో అమెరికా నుండి హిందా దేశ్నికి మిషనరీగా
వచ్చాను. ప్రభువు చిత్తం గ్రహించుటకు బాగా ప్రార్థించేదాన్ని. ''ప్రభూ, నేను గతంలో
తెలియని ప్రాంతానికి మిషనరీగా మలాులి. నీవు నా సేవ కోరుచున్నావని నాకు తెలసు.
నీ సహ్లయము నాకు ఎల్లప్పుడూ కావాలి. నన్ను నీవే నడిపించు. ఆమెన్.
నేను హిందా దేశవులో హిందువల మధ్య గణనీయమైన సేవలందిస్తున్న పండిత
రామమాబాయి వుక్తి మిషన్ సేవలు 1808 సం.లో ఆరంభమై వేలకొలది అనాధలకు
ఆశయంగా నిలిచిందని పుస్తకాల్లో చదివాను. నేటికి ఎందరో అభాగయిలు సేవలందు
కొనుట విన్న తర్వాత వారికి సేవ చేయాలని దేవునిచే ప్రేరేపింపబడ్డాను. బోంబాయి
చేరాను. హిందాదేశంలో ప్రజలు జీవిత విధానాన్ని చూచి ఆశచ్యపడ్డాను. వుఖ్యంగా
పల్లెలలో ప్రజలు వురికి వీధులలో పపయాణించుట చూచి జాలిపడేదాన్ని. అతిపేదలు
బిచ్చిగాళ్ళుగా అడుకొకనుట చూచి నా హృదయము చాల విచారించేది. ఆ రోజుల్లో
రిక్షా లాగడానికి మనుష�్యలే ఉండేవారు. బకక్చికికన పశువులు వాటిని వేపప విధానవు
ఆశచ్యపరచేది. వారు తినే ఆహ్లరంలో మసాలా వాసనలు కడుపు త్రిప్పేసేది. హా�ట
ళ్ళు రోడ్డు ప్రక్కనే వుండేవి. వాటి వంటకాల వాసనలను భరించలేకపోయేదాన్ని.
''ప్రభువా, నా వుకుకకు ఈ భయంకర్ వాసనలను ఆపఘాణించే శక్తిని తీసివేయండి.
ఈ దేశంలో సేవ చేయాలంటే నాకు అసాధ్యంగా ఉంది. నా కనడా దేశం తిరిగి మళిుపోతాను. నన్ను నీ సేవకురాలిగా ఈ దేశసేవకు నిలుపు కోరిక మీకుంటే నా విన్నపాన్ని ఆలకించండి అని ప్రార్థించాను. ఆ ప్రాంతంలో తిరిగినపపటికీ ప్రార్థించిన వెంటనే పపరభువావె ప్రార్థన ఆలకించి ఆమె కోరికను బట్టి వాసన గ్రహించే అనుభవం దారం చేశ్రు. ఈ రీతిగా నేను 37 సుదీర్ఘ సంవత్సరాల సేవలో కొనసాగాను. డాకట్ర్లు పరీక్షించి ఆశచ్యపడ్డారు. అదొక అదభుతంగా స్తుతించాను. కీర్తనలు : 8 : 30 : దేవుడు యదార్థవంతుడు, ఆయన వాకుక నిర్మలవు. ఆయన శరణుజోచ్చినవారికి ఆయనకేడెవు. నా జీవితంలో ఎందరో అనాధలకు సేవ చేయు భాగ్యం దేవుడిచ్చారు. దేవుని సేవించాలని అందుబాటులోనున్న విశ్వసులను ఆయన కోరిన పనిలో వుపయోగించుకొనుటకు వారి చిన్నకోరికలను మన్నించి జవాబి స్తారని తెలుపుటకే నా ఈ చిన్న సాక్ష్యాన్ని మీకు తెలుపచున్నాను. మివ్ములను
40
దేవుడు తన సేవలో వాడుకోవాలని నా ప్రార్థన. హిందాదేశపు వీధులలో నాధా నిన్నే చాటెదను. తలుపులు తెరచియుండగరనే వినయ మనససుతో సారగదవా కాలవు అపాయముగా నుండె. సమయము సద్వినియోగించు.——
సాక్ష్యం 16. ఆటల్లో అందలవెకికన జేవ్సు
కీర్తనలు 128 : 1.''యహా�వా యందు భయభకుతలు కలిగి ఆయన త్రోవలో
వుందు నడుచువారం దరూ ధనయిలు——
నా పేరు జేవ్సు బేన్స. నాకు ఆటలంటే ప్రాణము. పఘుట్బాల్ ఆట ఆడినను
బాసకట్ బాల్ ఆట నాకిష్టవు. నేను వేదికక్కికన రోజుల్లో చాలా సన్నగా, పొడుగ్గా
ఉండేవాడిని. కాలేజీ రోజుల్లో బంతి ఆడేవాడిని. 1973–74 సంవత్సరాల్లో మంచి
కోచ్ దగిర తరీపుదు పొందాను. బాసకట్బాల్లో ఆట సరిలేక ఇంటికి పంపపశ్రు.
నా తల్లిదండ్రులు ప్రేమతో నన్ను ధైర్యపరచి ఆత్మీయ సాత్రాలు నేరాపరు. కష్టించి
పని చేయాలనియు అన్నింటికన్నా విన్నగా అచంచల విశ్వసం కావాలి. ఇవి నాకు
అత్యవసరమని స్పష్టంగా గ్రహించాను. మనవు స్థిరమైన స్థాయిలో పబతకాలంటే
అంకిత భావంతో పని చేయాలని, పెద్ద కాలేజీ చదువులు లేకపోయినా నా తల్లిదండ్రుల
విజ్ఞానం నన్ను ఆశచ్యపరిచేవి. చదువు సరిలేనివారైనా వాలో విద్య చూడాలని
ఆశించారు. త్యాగంతో క్పైవేటు సాకల్లో పెట్టి కష్టించి పనిచేస్తూ చదివించారు. నాన్న
చేసే 3 లేదా 4 ఉద్యోగాలలో పశమను చూసి వారిని నిరాశపెటటదలచలేదు. ఆటల్లో
రాణించేవాడిని. బాసకట్బాల్లో ఆటల ట్రయినింగు హారరవడ్ విశ్వవిద్యాలయంనుండి
ఆహ్లవనం వచ్చినందుకు అమ్మ చాలా ఆనందించింది. మంచి కోచ్ నాకు నేరుపటకు
సాహాసించాడు. వుందుగా వాట ఇచ్చినవారికి లోబడ్డాను. వా తల్లలో వాటకు
నిలబడాలన్న ఆశయం కనిపంచింది. కష్టం చేయాలన్న నాన్న వాట నాకు ఆదర్శం.
క్రీస్తును పెంచిన యేసేబు క్రీస్తు నాన్నగారిగా గౌరవించే వారం. నాన్న టాకీస క్డైవర్గా,
పోసాటఫ్సులో పనివాడిగా పనిచేసి నిజాయితీగా వెలిగేవారు. నా బాల్యంలో నాకు
విద్య చెపిపన టీచరు ఆశయాలవేరకు ఆటగాడ్ని కావాలని ఆశించాను. జాతీయ
ఆటగాడ్ని కావాలనే తపనతో కృషి చేసేవాడిని. ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను.
నేరపరులు కావాలంటే అడ్డదార్లు లేవు. దైవభక్తి, బైబిల్ జ్ఞానంతో పాటు ఆటలో నేరుప
పొందాను. రెండు సుదీర్ఘ సంవత్సరాలు పనిచేశ్ను. సరదాగా జీవించలేక ఎప్పుడూ
ఆటలేనా అంటా ఎగతాళి చేసే ప్నేహితులను పట్టించుకోలేదు. ఎన్నో శోధనలు. అన్నీ
జయించి జాతీయ ఆటగాడిని అయయాను. కేవలం దేవుడే నాలో మంచి స్ఫూర్తినిచ్చి నడిపించారు. నా విశ్వసాన్ని కాపాడుకున్నాను. ప్రతి విశ్వసికి బాధలు తపపవుగానీ వాటిని అధిగమించాలి. పైకి తేవాలి. నా ఆటలతోపాటు వేరర ఉద్యోగం కూడా చేసేవాడ ిని. అన్ని వసతులు అమర్చుకున్నాను. కానీ కోరిక తృపిత, ఆనందం లేవు. ఆత్మీయంగా వెనుకబడిన స్థితిలో క్రైస్తవ సహవాసం కోలోపయినపుడు విశ్వసి నిరుతాస హలనికి గురి కాగలడు. గతం ఒక్కసారి గురతుకువచ్చింది. ప్రభూ, నా రక్షణానందం నీకీయండి. సమ్మతిగల మనససునిచ్చి దృడభ్రపర్చిండని ప్రార్థించాను. వెంటనే గొప్ప ఉతాసహంతో దేవుడు నన్ను లేపారు. క్రొత్త ఉద్యోగమిచ్చారు. టీవీలో ఆటగాళును గురించి పపసారం చేయుట ఇతర ఆటగాళుతో పనిచేస్తూ దేవుని గురించి సాక్ష్య మిచుట ఎంతో ఆనందంగా ఉంది. దేవునిని ముదటిస్థానంలో ఉంచితే గొప్ప దీవెన, శాంతి లభిస్తుందని నా ఆశ. వా తల్లిదండ్రులు బాల్యంలో నేర్పిన వూడు
41
విషయాలు నాకు జీవితాశయాలు. నా భార్య దోర్తి, కువారెత కిత్రినా నాకు మంచి ఆనందాన్నిస్తున్నారు. ఆత్మీయుల నిచ్చిన దేవునికే కృతజ్ఞత. నేనిపుడు తాతయ్యనయ్యాను. ��లా నాకు ఆనందాన్నిస్తుంది. బాల్యం నుండి గురి కల్గి జీవించాలి. వాట తపపరాదు. కష్టించి పనిచేసేత మంచి పఘలితాలనిస్తుంది. దేవుని అనుగ్రహం కోసం ఆయన సహవాసం కోసం ఎప్పుడూ ఆశించాలి. జీవిత యాపతలో నాదు గురి నీవెగా నీకు సాటి ఎవవరు యేసువా.... నీవు నడిచావు కరటాలపై నన్ను నడిపించువా యేసువా... ఆమెన్, హల్లెలూయా.
సాక్ష్యం 17. రాతు జీవితంవలె
నా జీవితాన్ని నా దేవుడు మలిచారు
– నీలిమ
నా పేరు నీలిమ. నేను హిందా సాంపపదాయాలుగల కుటుంబంలో జన్మించాను.
వేవు వుగ్గురము అకాక చెల్లిళువు. వా నాన్న అమ్మ విడాకులు తీసుకొనగా నేను నాన్న
రెండవ భార్య వారిటి తల్ల వద్ద పెరిగాను. ఒంటరితనవు, బాధతో బాల్యాన్ని గడిపాను.
సమ్మిక్ సారకక్ పూజలు చేసాను. చాలాసార్లు నిరాశతో ఆత్మహత్య ప్రయత్నం చేసాను.
ఎన్నో నోవులు చేస్తూ మనసా వాచా కర్మణా పవిత్రంగా జీవించాలని ఆశించేదాన్ని. రూ
అన్య దేవతల పూజా పఘలితంగా దష్ట శకుతల స్వభావవు అధికంగా ఉండేది. 1984లో
నాన్న – అమ్మకు దూరమైన తర్వాత నేను అమ్మను, చెల్లిని చాలా కాలం తర్వాత కలిసాను.
భూతమైద్య ప్రభావం వా గృహ్లల్లో ఉండేది. చిన్న చెల్లి వివాహం నష్టమయింది. నాకు
16వ యేట వివాహమైంది. పెద్ద చెల్లి జీవితం కూడా బాధల మయవైంది.
1996లో వా వామ చనిపోగ, నా భర్త 15 రోజుల తర్వాత ప్రమాదంలో నా
భర్త చనిపోయారు. వేవు వుగ్గురు సోదరీలంతా ఒంటరి వాళువయయావు. వా
జీవితాలింతేనా? ఏదోశ్పవు ఆవరించిందని చెబుతా అరి�ంచావు. నా చెల్లి ప్రభువును
గురించి విని తర్వాత పశ్చాత్తాపంతో రక్షణానుభవం పొంది మవ్ములను క్రీస్తు ప్రేమలో
నడిపించింది. గతంలో క్రీస్తు నా పట్ల వేలు చేసేత నే నవ్ముతానని భావించాను. ఒకసారి
పన్ను నొపిప కల్గింది. ఈ నొపిపపోతే ప్రభువును నవ్ముతానని మనససులో అనుకోగానే
తగిపోయింది. నమ్మిం కుదిరింది. దష్టశకుతల ప్రభావం గమనించాను. యేసుక్రీస్తుని
చెల్లి చెప్పగా నమ్మి ఆ రక్షకుని వెంబడించదలచి విగ్రహలలన్ని తీసివేసాను. గొప్పవెలుగును
గమనించాను. సమీపంగా నన్న చర్చికి వెళ్లాను. యేసు నావుస్మరణలోకి ఎంతో శాంతి
లభించేది. యేసును గురించి మరింత తెలిసికోవాలనే జిజ్ఞాసలో ఎకుకవగా బైబిలు చదువుట
కారంభించాను. నెమ్మదిగా కంప్యూటరు వ్యాపారం వారంభించాను. కొందర విశ్వసుల
పరిచయంలో, నీకు పరిశుద్దాత్మ అర్ధంకాలేదు. బాప్తస్మముందా? అని ప్రశ్నించేవారు నా
బిడ్డల భవిషతతు నా జీవితం చాల బాధగా తోచేది. వాళును చంపపసి నేను చనిపోవాలని భావించేదాన్ని. ఏ వ్యాపారం చేసినా నశాటలు వచ్చేవి ఎందుకో యేసునే నవ్మాలని ఆలోచన వచ్చేది. ఆయన ఒడిలో తలపెట్టి ప్రభూ నా జీవిత సరవసవం నీవే నయయా అంటా ఏడ్చేదాన్ని. ఒక రోజు కల వచ్చింది. చీకటిలో నుండి వెలుగులోనికి నడుస్తున్నాను. ఏడ్చిన వెంటనే రకతం వస్తుంది. చెల్లి నన్నొక భక్తి కూటానికి తీసిక�్లంది. నా కళుల్లో కారిన రకతం గురించి క్రీస్తు స్వరంతో వాట్లాడారు. ప్రభువా నీవే నిజదేవుడవు.నేను నాతధనంతరం అన్ని తరాలు నిన్నే సేవిస్తామని తలపోసాను. మంచి పరైస్తవ సంస్థతో పరిచయం కల్గింది. జాయిస�వేయర్ సేవా సంస్థలో సభ్యురాలుగా చేరాను. ఆ సహ విశ్వసులతో ఎంతో ఆనందంగా దేవుని సేవిస్తూ నా బిడ్డలను పబతికించు కుంటున్నాను. దేవుని దీవెన మెండుగా లభిస్తుంది. పరైస్తవ్యం ఆనంద యాత్రగా సాగిపోయే పరలోక యాత్రగా భావిస్తున్నాను. సహజ జీవితానికి అతీతంగా
42
గొప్ప నా ప్రభువు నన్ను నా కుటుంబాలను అందిస్తున్నారు. ఇక
ళబ�వతీ అ�్బతీ�శ్రీ ూతీశీ��ర�శీఅ
నేను వ్యక్తి గతంగా క్రీస్తు గురించి సాకషంచెపూత సాగిపోవు రోజుల్లో నా స్థితి గతి వార్చాలనే ఆదర్శింగల దైవజనుడు నన్ను వివాహం చేసికోదలచాడు. రాత జీవితం విధవగా ఒంట రిగా నుండగా బోయజు పపవేసించిన రీతిగా నేను తిరిగి వివాహం చేసికొన్నాను. నా భర్త గొప్ప దైవజునుడు. నాకు దేశ్లు స్వాస్థయముగా కావాలన్న తపనలో నేడు అమెరికా ప్రవేశించి అనేక దేశ్లలో సేవకొనసాగించే భాగ్యం లభించింది. రశ్యా, కొరియా, యితియోపియా ముదలగు దేశ్లలో సేవ చేస్తున్నావు. దు�ఖజీవితానికి ప్రేరణ ఆనంద కుటుంబ జీవితమిచ్చిన దేవునికి మహిమ కలాిలి. బాడిదకు ప్రతిగా పూదండ్ర నిచ్చిన ప్రభువు కీర్తనీయుడు. ఒకసారి నా సేవలో భాషలు వరం వద్దని పపరభునికోరాను. ఆకష్ణంలోనే నా నోటిలో చనిపోయిన పావులు కనిపంచాయి. ప్రభువు సన్నిధి నాలో ఉందని గ్రహించి, ప్రభువా నాలో యిన్ని చచ్చిన పావులున్నాయా అని ఆశచ్యపడ్డాను అన్నిటి నుండి వివుక్తి పొంది గొప్ప శాంతిలో నిలిచాను. నేడు గొప్ప రీతిగా కుటుంబంలో యెహోషువా వలే నేను నా యింటివారు ప్రభువు సేవ కొనసాగిస్తున్నావు. నా కోసం ప్రార్థించండి. ప్రభూ నీ చూపు చాలయయా, నీ ఉనికి చాలయయా, నీవే నిరతం చాలయయా, హాల్లెల్లాయా.
సాక్ష్యం 18. చావు గోతి నుండి లేవనెతితన క్రీస్తుకే స్తుతి
– ప్టరు
యెషయ – 9 : 6 : ఆశచ్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన ప్రభువు నితయుగు
తంపడి సమాధానకర్త నా రక్షకుడు. నా కుటుంబంలో అదభుత స్వస్థత చేకూరింది.
సవంతమారిపై తపన కల్గియుండుట వల్ల దేవునిపై విశ్వసం తకుకవైందని అర్థంకాదు
గానీ ఆ అనుభవం దేవుని దగిరకు అత్యవసరంగా చేర్చిగలదు. దేవునిపై ప్రేమ
విశ్వసాన్ని అభివృదిథ చేస్తుంది. నా కాబోయే భార్య రాణి గురించి నేను రాణి చాలా
చర్చించుకొని, జీవితంలో ఏమి ఎదురొకనగలమా ఆలోచించేవారము. ఒకరోజు
రాణి వాటల్లో ''ప్టరు గారా, నా కుటుంబంలో వింత వ్యాధి ఉంది. అది నాకు
సోకుతుందనియు, నా జీవితకాలవు అలపమగుననే భయం ఆవరించిందండ�—— అని
"నబఅ్�అస్త్రశ్రీశీఅ"
తెలిపంది. ఆ వ్యాధి పేరు ఈ వింతవ్యాధి శ్రీరకంగా, వానసికంగా
వ్యక్తిని బలహానపర్చి వూర్చిులు రపిపస్తూ, యమవనంలో మరణవు ఎదురొకనుట తప్పదు
అని దీనంగా తెలిపంది. నాకయితే నా హృదయరాణిగా పపతిషిటంచుకున్న నా కాబోయే
భార్యతో ''నిన్ను నేను వదులుకోలేను రాణీ, నీవే నా భాగసావమివి కావాలి.—— అన్నాను.
చివరకు దేవునిలో భారము వేసి పెండ్లి చేసుకోగలాివు. ప్రభువు చిత్తంతో వివాహం
జరిగింది. 36 నెలలో వుగ్గురు పిల్లలకు తల్లిదండ్రులమయయావు.
వూడు కోట్ల ఆసిత కన్నా వుగ్గురు బిడ్డలు మనకున్నారు అవి దేవుని బహువానాలని
దేవుని స్తుతించావు. ఎంతో ఆహల్లింగా వివాహ జీవితం కొనసాగిస్తున్న రోజుల్లో
తుఫాను చెలరేగింది. ఒక రాత్రమేళ్ మంచం మీదనుండి రాణి క్రిందపడి
ఒరిగిపోయింది. ఏమయింది రాణీ అంటా ఆత్రంగా రాణిని చేరాను. రాణి
తోబుట్టువులలో ఆరుమందిలో వుగ్గురికి అప్పటికే వ్యాధి సోకింది. దిగులుతో
ఆలోచన్ల భారంతో కృంగిపోయావు. నిపదలేమి, చిరాకు, తీపి తినాలనే వింత
కోరిక, యివన్నీ వ్యాధి లక్షణాలు. ఒకరోజు అకస్మాత్తుగా నేను పనిలో నుండగా రాణి
ఏడుస్తూ ఫోను చేసింది. తక్షణం పనులన్నీ వల రాణీని చేరాను. గిన్నెలలో జావ
ఒలకబోసుకొని అల్లరి చేస్తూ చిరాకు కలిగించే సమయంలో పెద్దవాడు రవి ''నానా, అమ్మ చనిపోతందా?—— అని ఖంగారుగా అడిగాడు. అప్పటికే రాణి కాలు బల్లకు తగిలి పెద్ద గాయమయ్యింది. రకతం కార్సాగింది. రూ పరిస్థితుల్లో అది ఏ రోజో తెలసుకోలేని అయోమయస్థితిలో నున్నావు. రాణి అడిగినదేమనగా ''ఈ రోజు శుపకవారవేనా?—— రాణి మతి స్థిమితము లేని స్థితి. వానసికంగా మధనపెటటగా నాకు దుఃఖం ఆగలేదు. పిల్లలు వుగ్గురిని కౌగిలిలో చేర్చి ఏడ్ర్చుట కారంభించాను. అందరిలో చిన్నపాప, నానా, యేసు కదలన్నీ చర్చి సండే సాకల్లో వింటాను. ఎంత జబభ వచ్చినా, చనిపోయిన లాజరును పబతికించిన దేవుడు అమ్మను బాగు చేయగలడు కదా! అని చెప్పే వాటలు నాకు ఆశచ్యము కల్గించాయి. యెషయ 39 వెంటనే నాకు హిజకయా ప్రార్థన జ్ఞాపకమొచ్చింది. ఆయన కన్నీరు చూచి ఆయుష�్షిను పెంచిన దేవుడు నా భార్య రాణిని పబతికించగలరని నవ్మాను. దీనంగా కన్నీటితో కనికరం చూపాలని ప్రభుని
43
వేడుకొన్నాను. యిక నా భార్య కాలి గాయానికి కట్టుకటాటను. వివాహ ప్రమాణంలో కలిమిలో, లేమిలో, వ్యాధిలో, బాధల్లో, తోడుగానుంటానన్న వాగాథనవు నెరవేర్చుట నా విధి. రాణి తల్లిదండ్రులకు ఆమె స్థితిని వివరించి తెలాపను. డాకట్రుకు ఫోను చేసాను. అప్పటికే రాణి వుఖం కళ్ తపిపంది. వుఖంలో రంగు బాడిదరంగుగా వారింది. మెడ వెనక్కు జరిగిపోసాగింది. రాణి శరీరంలో శక్తి కోలోపయి నేలపైకి కూలబడ్రసాగింది. నాలుక అదీభనంలో లేదు, కొరుకొకంటుంది. అంబులెనసు వచ్చి పపదీము చికిత్స చేయు బృందము సహ్లయపడగా పెద్ద ఆసపత్రికి తరలించారు. గతంలో రాణి భయూల వల్ల పెండ్లి వదదన్న వాటలు జ్ఞాపకమొచ్చాయి. ప్రార్థనల పఘలితంగా రాణి అదభుతంగా స్వస్థత చేకూరాక యిల్లు చేరింది. ఆ తర్వాత 18 నెలలో చాలాసార్లు వూర్చిలు వచ్చాయి. సంఘవు అత్యాసక్తితో ప్రార్థించగా వైద్యపరీకషలు దావరా ఆములో గతంలో వ్యాధిలకష్ణాలన్నీ సమసిపోయాయి. డాకట్ర్లు ఆశచ్యపడు రీతిగా సంపూర్ణి స్వస్థత లభించింది. 1994 ఫిపబవరి నాటికి వావూలు ఆరోగ్యంతో రాణి ఆనందంగా నాతో బిడ్డలతో జీవించుట కారంభించింది. నేను నమ్మిన నా దేవుడు నా భార్యపట్ల అచంచల ప్రేమను బట్టి నా దీనప్రార్థన వినయంతో కన్నీటితో చేసిన ప్రార్థనలు ఫలించాయి. హల్లెలూయ. యిక భవిష్యత్తులో నా బిడ్డలకు కూడా రూ వ్యాధి కలుగక పోవచ్చునన్నారు. ఒక్కొక్కసారి
విశ్వసం పరీక్షించుటకన్నట్లు రాణి వ్యాధి అకస్మాత్తుగా తిరగబట్టింది. రాణి చాలా
నీర్సంగా వారిపోయింది. చికికపోయిన తన 30వ పుట్టిన రోజు ఎదురోకలేని రీతిగా
భయపడింది.
ఒకరోజు రాణి వాళు అక్క యింటికి కారులో ప్రయాణం చేయుచుండగా
వూరఛవచ్చింది. పెద్దగా కేకలు పెట్టింది. పిల్లలు �భతిలో ఒణికిపోయారు. ''నానా,
అమ్మ చనిపోతందా?—— అని పిల్లలు అడుగుచుండగా నేను ధైర్యం కోలోపలేదు. నేను
నమ్మిన దేవుడి వాటలు గురతున్నాయి.
''నవ్ముట నీవల్లనైతే నవ్ము. వానికి సమస్తవు సాధ్యవే.——
నా బిడ్డలందరినీ గుండెలకు హత్తుకొని, ''పిల్లలా, మనమంతా దేవుని నవ్మాలి.
ప్రార్థించాలి. స్వస్థపర్చు దేవుని ఆపశయించాలి. అపనమ్మిం రానీయకండి. దేవుడు
ఆశచ్యపరర్చి శతాధిపతి విశ్వసం వాట వాత్రం సలవిసేత అమ్మ పబతకుతుంది.
పపార్థించుదావు.—— నాకు గతంలో యిష్టమయిన దైవవాక్యం గురతుకు వచ్చింది.
కీర్తనలు : 46 : 1–2 : ''దేవుడు మనకు ఆశయము దురివునై యున్నాడు.
ఆపతాకలవులో నవ్ముకొనదగిన సహ్లయకుడాయనే.—— నేను బభయపడకూడ్రదని
తలంచి నాలో నేను ధైర్యం తెచ్చుకున్నాను. అది 1996 వ సంవత్సరం అకోటబరు
నెల. రాణికి వూర్చిులు ఎకుకవయయాయి. నేను రాణికి అతిసమీపంగా సంచరిస్తూ
ఆదరించేవాడ్ని. పిల్లలు భయపడి దిగులుపడాతరని తలంచి ఒకరోజు సాయంకాలవు
పెరట్లోకి ఒంటరిగా మళ్ళాను. ఎలురగతిత ప్రార్థించాను. ''నేను రాణి పరిస్థితి చూస్తూ
దిగులు పడలేను. ఏదో చేయండి. నేను నిన్నే నవ్మాను కదా—— అని బిగిర్గా అరుస్తూ
ప్రార్థించాను. ఆ క్షణంలో ఆ సంఘములో ఒక సభ్యుడైన జేవ్సుగారు ఆయనకు
తెలిసిన డాకట్రను సంప్రదించారు. ఆ క్రొత్త డాకట్రుగారు అభయమిచ్చారు. ''ప్టరు
గారా, నీ భార్య వ్యాధి గురించి నాకర్థమయ్యింది. రేపు నా దగిరకు తెండి.—— అన్నాడు.
ఆ క్రొత్త డాకట్రు మంచి విశ్వసి. ఎంతో పశద్ధతో రాణి రోగం పరీక్షించాడు. రాణి
వ్యాధికి కారణవేమనగా ఆమె శరీరంలో కమికల్స లోపం వల్లనే అంతేకాదు. వూర్చిుల
నివారణకై మందు వాడారు. వెనువెంటనే రాణి ఆరోగ్యంలో గణనీయమైన వారపు
వచ్చింది. వూర్చిులన్నీ ఆగిపోయి రాణి వుఖంలో కాంతి వచ్చింది. ఆరోజు కుటుంబ ప్రార్థనలో ధ్యానవాక్యం కీర్తన 103 ''దేవ సంస్తుతి చేయువే మనసా చావు గోతి నుండి నిన్ను లేవనెతిత దయను కృపను జీవకిరీటవుగా అందించు దేవుడు మనకున్నాడు. దేవుని కసాధ్యవెన� దేదైనా కలదా? సృషిటకర్త యగు దేవుడు తన సృషిటలో భాగవెన� మన మురలను వింటాడు. సమయోచితంగా సహ్లయం చేయు సహ్లయకుడే స్వస్థపర్చి నా కుటుంబంలో గొప్ప అదభుతాన్ని చేసిన నా పపరభువుకట్లు స్తుతించగలను? మీకా 7 : 7 – ''నీవు చేసిన ఉపకారములకు నేనేమి చె�్లంతను? రక్షణ పాత్రను చేబాని నిరతవు నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయ.
44
సాక్ష్యం 19. సమాధానం వెదకి పొందిన
ఒక డాకట్రు
– డాకట్ర్ �లాగుపాత
నా పేరు �లా గుపాత. ఉన్నతకులంలో �శవర్యంలో జన్మించాను. నా బాల్యంలో
తల్లని పోగొట్టుకొన్నాను. నా హృదయ వేదన చాలా లోతైనది. ఎడ్రతెగని దు�ఖవుతో,
�ా�హృదయముతో, నిరాశతో ప్రేమకై వెదకుట కారంభించాను. నా తంపడి కూడా
ఒక డాకట్రుగా తన సంపద దావరా ఎన్నో విధాల ఆనందపర్చాలని చూచేవాడు.
మంచి చదువు చెపిపంచాడు. 10 సంవత్సరాల వయససులో హృదయంలో ఒంట
రితనం బాధించగా నా సమయం గడిపే వనరులన్నీ హృదయం వెలుపలనే వుండగా
లోపల బాధ అట్లే నిలిచిపోయింది. నాలోపల వెలితి నింపాలంటే తల్ల గాని, తోబుట్టువు
గానీ ఒక దేవుడు లేదా జీవవు గల ఉనికిని ఆశించేవాడిని. ఒకరోజు వా నాన్న
గారిక తెలియకుండా ఎత్తైన కొండ్రపై దేవుని దర్శిసేత నెమ్మది కలుినన్న ఆశతో కొందరు
యాత్రికులతో కలసి ఉదయాన్నే ఒక కొండ్రను ఎకిక మళ్ళాను. ఉపవాసముండి ఎంతో
ప్రయాసతో మళుగలాిను. అది తడినేల కావున ఎకుకటకు పపయాసపడితిని. చివరకు
పవిపత దావరము గుండా చేరాను. తీరా ఆత్రంగా చూడగా అది కేవలవు ఒక రాయి.
శివుడెకక్డ్ర? అని ప్రశ్నించగా ఆ పూజారి ఏదో యిస్తూ పువువలు, పదమయము, పండ్ర్లు
స్వకరించాడు. పపసాదమని తెలుపచు కొబ్బరి, వేయించిన పప్పు యిచ్చారు. అది
ఆ�ర్వదింపబడిన దనియు, భక్తితో తినాలని ఆదేశించారు. దేవుడైన శివుడెకక్డ్ర?
అని ప్రశ్నించాను. ఆ పొడ్రవైన రాతిని చూపించారు. నాలో నిరాశ కల్గింది. నాలో
కోరికలు చెప్పుకోవాలని ఆశించాను. కనీసం సపర్శించలేను. వాట్లాడలేడు. ఆ దేవుడు
నా గోడు వినలేడు. చివరకన్నో దేవాలయాలు దర్శించాను. అదే నిసపృహాతో నా
వైద్యవిద్యను కొనసాగించాను.
ఉత్తర హిందాదేశంలో దేవాలయాలన్నీ దర్శించిననా నేను కోరిన ఆత్మీయానుభాతి
పొందలేదు. అది నా సవంత మతం గురించి సందేహ్లలు ఆరంభమయ్యాయి. లోకభోగాలన్నీ అనుబభవించిననా హృదయాంతరంలో సంతోషము, సమాధానం లేవు. నేను తప్పిపోయిన గొపరెవలె నా సవంతశక్తిచే పోరాడి నిరాశతో నీర్సించాను. అనుకోని రీతిగా 1954వ సంవత్సరములో రాయవేలారులో వైద్య పరిచర్యకై పనిచేయు తరణవు లభించింది. అక్కడ కూడా కోరిన శాంతి లభించనందన సినివాలు చూచుట, చెడ్డ నవలలు చదువుటకారంభించాను. నాతో నివసించే ఒక విదేశీ వనిత ఆడిన్న వొకటాట అనే ఆమె నా ఆత్మ రకష్ణై ప్రార్థించసాగింది. ఆమె నాతో చెపిపన బైబిలు వాక్యం ప్రకటన 3:20 ''ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా సవరము విని తలుపులు తీసిన యెడ్రల సహవాసం కల్గియుండు భాగయము గురించి తెలిపంది. క్రీస్తు గురించి అనేక ప్యాయములు చెప్పుట చేత క్రీస్తు తలంపులుండుటచే క్రీస్తు
45
సిలువను దర్శనములో చూచాను. ఆ సిలువ రాత్రింబవళు నన్ను వెంటాడేది. గతంలో ఎవరో నాకు బైబిలు బహుమతిగా యిచ్చినను ఏనాడ్రా చదువలేదు. ఆ బైబిలు తెరచి చూచాను. క్రీస్తును హింసించి సిలువ వేసిన రీతిని బైబిలులో పఠించాను. అది యోహలను 19వ అధ్యాయములో నుండగా బైబిలు ముదటిసారి తెరచిన వెంటనే గమనించినచో అదేరోజు అర్థరాత్రి అకస్మాత్తుగా తలుపు తట్టినట్లు భావించాను. ఆసపత్రి రోగులకై పిలుపుగా భావించాను. ఆ తర్వాత క్రీస్తు నన్ను ఆహ్లవనిస్తున్నారని గ్రహించి, నా హృదయదావరం తట్టు భావం కల్గింది. ఆయన కన్నులు దయ ప్రేమతో నిండాయి. అప్పటికే నేను కృష�్ణిని పూజించుచున్నాను గనుక నా హృదయంలో ఖాళీ లేదనిపించింది. 1955వ సంవత్సరము ఏప్రిల్ 4వ తేదీ ఈస్టరు ఆదివారం సమీపంలో చర్చిని దర్శించాను. వారంతా పాడినపాట నన్ను ఆకర్షించి, హృదయాన్ని తాకింది. ''మహలత్మడైన నా ప్రభు విచిపత సిలవ చూడ్రనా ఆసితనే నషటంబుగానెంచి గరవంబణంగ పదొకుకదున్—— ఆది నా కోసవే నని భావించగా నా కళ్ళు నీటితో నిండాయి. ఆ తర్వాత సాయంత్రము షికారుకి ప్నేహితురాలితో మళుగా సమీపంగానున్న కొండ్ర గొప్ప
పపకాశవుతో కనిపంచింది. నా తల పగులునేమానని భావించాను. నా ప్నేహితురాలు
బైబిలు వాక్యాలు వల్లించు సమయాన ఎన్నో సిలువలు దర్శినమయయాయి. అవి
వందల కొలది నున్నందున ఆశచ్యం కలిగింది. ఆ దర్శనము చాలా స్పష్టంగా
ఉన్నందున నా హృదయమును తాకిన భావంతో నా పాపాలన్నీ జ్ఞాపకం వచ్చి, ఆ
పాపాలన్నీ ఒప్పుకొనసాగాను. ఆ పాపభారాన్ని శిలువ చెంత అపపగించుకొన్నాను.
ఆక్షణంలో క్రీస్తును సవంత రక్షకునిగా స్వకరించాను. నా జీవితంలో అంతకు
వునుపెన్నడ్రా ఎరుగని వాటలతో వరి�ంపలేని సంతోషము సమాధానవు ప్రేమతోనా
హృదయముపొపంగింది.
ఎవరు దానిననుబభవింతరో వారికే అర్థం కాగలదు. అదే సమయంలో
దైవాసుడైన భకతసింగు గారిని వేలారు పిలిపించిన భక్తుల పరిచర్య దావరా నేను
పపభావితవయయాను. ఆ దాసుడు దైవవేశంతో నా బాప్తస్మం గురించి వివరించగా 1955
ఏప్రిల్ 4వ తేదీ బాప్తస్మం తీసుకోగలాిను. ప్రభువు సాటిగా వాట్లాడారు. రెండు
విషయాలు సాచించారు.
1. ఆయన చూపిన చితాతనికి ఏ ప్రశ్న వేయక ఎదురాడక విధేయత చూపుట.
2. ఆయనే నా జీవితమునకు తగిన ఏరాపటు చేయునన్న దృడభ్ర విశ్వసము
కల్గియుండుట.
ప్రభువు ప్రేమ నన్ను బలవంతం చేయుగా ఎవరూ క్రీస్తు పేరు వినని పల్లెటారు
ప్రాంతాలు దర్శించాలని ఆశించి నా ప్నేహితురాలి సహకారంతో పపార్థించావు.
అనేక వాగ్దానాలతో ప్రభువు బలపర్చి సేవకు సిద్ధపర్చారు. వుక్తి మిషన్ పండిత
రామమాచార్యిలు గారి ఆశ్రమము గురించి తెలసుకొని దేవుని హస్తము ఆ స్థలవుపై
నున్నదని సంపూర్ణింగా గ్రహించావు. ఊహించినదాని కంటె ఎకుకవగావా
అవసరాలన్నీ ప్రభువే తీర్చారు. ప్రతి వ్యక్తి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలనియు
క్రీసేత పరమవైదయుని చాటి చెప్పు భారమిచ్చారు. ఒకసారి గతంలో నేను ఎకుకవ
శివాలయ కొండ్రను దర్శించాను. నా ప్రాణం నీ ప్రేమను గురించి కీర్తిస్తుంది అని
ప్రకృతి చూస్తూ ఆనందంతో పాడుకున్నాను. ఆ స్థలంలో రాతిబోమ్మలను పూజించు
అనేకులను చూచి దు��ంచాను. ఆ క్షణంలో దేవుని స్వరం విన్నాను. ''నేనొక ఉద్దేశ్యముతో నిన్ను విమాచించాను. నీవు నాకు కావలెను. నేనే నీ సంతోషముగానా, నీ పాటగానా, నిరీకష్ణగాను, నీ జీవవు గాను, నీ సమ్రవుగాను ఉండగోరుచున్నాను. నీ సమస్తవు నా కిచె�దవా? వేకుకు గ్రుచ్చిబడిన ఆ చేతులు ప్రేమతో నా వైపుకు చాపబడగా నా తలను వంచి ఆరాధించాను. మౌనంగా ప్రార్థించాను. నన్ను గురించిన జ్ఞానవు అధికముగా పొందువరకు ఎట్టి పరిస్థితినైనా ఎదురొకనుటకు సిద్ధవేనని ఒప్పుకొన్నాను. యిదే ఒప్పుకోలు చదువు ప్రతి వ్యక్తి పొందాలని నా దీనప్రార్థన. ''నా యందు నుండు సమస్తవున్ యిచ్చిననా అది సవలపవెన�వే ఆశచ్యవెన� అదభుతప్రేమకై

46
నా పపాణత్మలు సరవమితతును ప్రభువు దీవెన ఉండుగాక ఆమెన్.
సాక్ష్యం 20. దీనస్థితిలో నుండి లేవనెతితన
పపరభువునే సేవిస్తాను.
– తిమోతి
నిరివు 15 : 26 ''నిన్ను స్వస్థపర్చు యెహోవాను నేనే.——
నా పేరు తిమోతి. నా బాల్యంలో గంగిరెదుద కులంలో
కులవృతితలో జీవించేవాడిని. ప్రజలు వింతగా చూచే గంగిరెదుద
దావరా పోషణ జరుగు రోజుల్లో వా ప్రాంతమైన విజయవాడ
గుణదల వద్ద గంగిరెదుద దిబ్బలో వా జాతి నుండి క్రీస్తును రక్షకునిగా గ్రహించిన
గంగిరెదుద కులంలో నుండి పపపపదీముంగా వారి దైవసేవ చేస్తున్న దైవజనుడైన జోజన్న
జీవితం నన్ను ప్రభావితం చేసింది. ఆయన సాక్ష్యము నాకు ఆదర్శివు.
జోజన్న కుటుంంబంలో ఏడుగురిలో ఆయన �దవవాడు. ఊరు ఊరంతా
తిరిగి భికషం అడుకుకనేవాడు. అకష్రము చదువు లేదు. వ్యసనాలకు బలైపోయాడు.
డోలు వాయిస్తూ పందివలె పొర్లి దొర్లుతా ఉండే రోజుల్లో అతని భార్య యేసు ఫోటో
యింట్లో పెట్టింది. ఆ రోజుల్లో ఒకరోజు క్రీస్తు పటవు నుండి వెలుగు కనిపంచి నా
కువారుడా నా కువారుడా అని పిలిచిన స్వరం విన్నాడు. అతనికి 50 వేలు అపపు
ఉండేదట. గంగానమ్మ దురి పూజలు పరిపాటి. తెలియకనే వెలుగు చూచినపుడు
హల్లెలూయా అన్నాడు. ఎవరివయయా అని అడిగాడ్రట. నేను నజరేయుడైన యేసును.
నేను జీవవుగల దేవుడ్రను. ఆకాశమందు గాని, భూమిమీద గానీ నేను తప్ప ఏ దేవుడ్రా
లేడు.—— అనే స్వరం వినగానే భయం, ఆనందం కలాియట. అతని రోత పాత జీవితం
వల పశ్చాత్తాపంతో క్రీస్తు రకతం దావరా రక్షణ పొందాడు. కులంవారు వెలివేశ్రు.
ఆ తర్వాత సేవకు పిలిచారని చెపిప సువార్త పపకటించగా నేను క్రీస్తుపై ప్రేమతో
నా జీవితాన్ని క్రీస్తురకై అర్పించాను. నేటికి 12 సంవత్సరాలుగా క్రీస్తును వెంబడిస్తూ,
జోజయ్యగారు నడిపించే జెహా�వాషవ్మా పపార్దనా మందిరము. సల్ 9849965992 దావరా సేవ చేస్తున్న సహవాసంలో ఆత్మీయంగా బలపడుచున్నాను. నాకు నా కుటుంబంలో భార్య వార్త, పిల్లలు శాంతి, జయ� దేవుని ప్రేమలో సాగిపోవుచుండగా నాకు భయంకర్ వ్యాధి సంభవించింది. అది 2009 సంవత్సరంలో ఏపపియల్ నెలలో కడుపునొపిప వచ్చి, ఆపరేషన్ చేయవలసి వచ్చింది. సాకనింగు దావరా కడుపులో గడ్డ వుందన్నారు. ప్రభువు అందరికీ దేవుడే పకషపాతి కాడు. అన్ని కులాలు, మతాలు, జనాల నుండి ఆయనకిష్టవెన�వారిని ఎన్నుకొని, పిలుచుకొను వారికిఆయన శక్తినిచ్చి జ్ఞానమిచ్చి నడిపిస్తారనేది నిజవు. వా గంగిరెదుద వారమంతా దేవుని స్తుతించి ఆరాధిస్తూ దేవుడు క్రీస్తు గొప్ప దేవుడ్రనే పపతివూరిలో సాక్ష్యం చెప్పుకుంటా దేవుని మహిమ పర్చుకుంట ున్నావు. క్రీసేతసు చాలన్నా, క్రీసేతసు అందరికీ కావాలన్నా, అన్ని సమయాల్లో క్రీసేత చాలన్నా ఆసపత్రిలో రెండు గడ్రులున్నాయని అది కేనసర్ గడ్రుగా నిర్ణయించారు. లక్షలలో ఖర్చు శ్రమ బాధయని చాలా దు��ంచావు. కన్నీటితో కుటుంబవుతో పాటు సంఘం కూడా పపార్థించావు. ఏ దికూక లేదు. యెహోవాయే దికుక అని యెహా�శోపాత ప్రార్ధన. హిజికయా ప్రార్థన ఎలురగతిత చేసుకున్నావు. దేవుడు చాలా దర్శనాలు దావరా సాటిగా వాట్లాడారు. తెలివి లేని గొల్లలకు దాత దావరా చాలా విషయాలు తెల్పినట్లు వాకు వివరించి చెప్పేవారు. దేవుడే సవయంగా నన్ను వుట్టుకొని ఆదరించి మనుకగా నిలిచి ఇంజకష్న్ యిచ్చినట్లు దర్శనంలో తెలాపరు. రూ ఆసపత్రి ఖర్చులన్నీ వా శక్తికి మించాయి. 70 వేలు ఖర్చియయాయి. ప్రార్థనల బలవు వల్ల 5 నెలల తర్వాత ఆసపత్రిలో చూపించుకొన్న తర్వాత అదభుతరీతిగా స్వస్థత లభించిందని డాకట్ర్లు రిపోరుటలు తెలియజేసారు. మీ పేదవారిని ప్రేమించే దేవుడే మీరు స్వస్థతనిచ్చారని డాకట్రు ఆశచ్యపడ్డారు. చూచారా, గంగిరెదుద కులంలో క్రీస్తు తెలియని మవ్ములను వెదకి, రక్షించి, స్వస్థతనిచ్చిన దేవుడు నిజరకష్కుడని నా సాక్ష్యం తెలుపచున్నాను.
నా సల్ 9949116542. నా దీన కుటుంబం కోసం ప్రార్థించ మనవి.
మీకోసం వా గంగిరెదుద దిబ్బ వారం పపార్థిస్తావు. ఉపవాసంలో మీ విన్నపాలు విజ్ఞాపన
చేస్తావు. తెలుపండి. మనమంతా క్రీస్తు రకత్ సంబంధులం. హల్లెలూయ.