Chapter 1 of 3

సాక్ష్యాలు 1–5

Photograph from page 1 of Bhoodigantha Yesu Saakshulu Part 2
పేజీ 1

1

Photograph from page 2 of Bhoodigantha Yesu Saakshulu Part 2
పేజీ 2

వుందు వాట

ప్రభువు నామమమునకు శిరససు వంచి నమసకరిస్తూ

వినయంగా రూ రెండవభాగంగా భూదిగంత సాక్షులు

అనే సంపుటిని మీకందిస్తున్నాను. యిది నా జీవితంలో గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను.

2

ఎన్నికలేని నన్ను అనామకురాలిగా, సావాన్య గృహిణిగా,

రిటెర�ు టీచరుగా, 66 సంవత్సరాలన్న వృదా�ప్యదశలో

క్రీస్తుపాదాలు తాకి ఆయనిచ్చిన స్ఫూర్తితో నాలో రగిలే ఆత్మీయజావలల వేడిమిలో రూ గొప్ప పరిచర్య చేసే అనుగ్రహలన్ని పొందాను. నా పపదీము సంతానవెన� నా హృదయానుసారుడైన నా డేవిడ్ రవికువార్ అనే బాబును పోగొట్టుకున్న అభాగయిరాలను. కత్తి కడుపులో, గుండెల్లో దాసుకుపోయిన గాయంతో వాడి జ్ఞాపకాలతో వ్రాస్తున్న భూదిగంతాల సాక్షులు రెండు భాగాలు కన్నీటిలోయలో కశాటల నిశిలో కీర్తిస్తూ వ్రాసిన రచనలు, సేకర్ణలు. సాక్షుల పరిచయంలో నా భావాలన్నీ పొందుపర్చాను. నా బాబు అకాలమరణ ం నన్ను కృంగదీసింది. కృంగినవారిని లేవనెతితన ప్రభువు గత వూడు నెలలుగా నిపద కర్వైన కాలంలో, ఆ కాలాన్ని రెండు పుస్తకాలు రచించే తరముగా వాడుకోగలాిను. అది ప్రభువు నా చేయి పట్టి వ్రాయించిన గొప్ప అనుభవమని నేను సాకష్యమిస్తాను.

నేను ఎన్నో నిందలు భరించాను. నింద దాషణ యిరుకులలో నన్ను సుగంధంగా

వార్చువాడు నా ప్రభువే. నా కన్నీరు తడిచి, ఆనుకొనుటకు బభుజాలిచ్చి, ప�ోనుదావరా

నాకు ఆదరణ ఊరటనిచ్చి, గొప్ప వాగ్దానాలు జ్ఞాపకం చేసిన నా స్వకీయులను ప్రభువే

నాకిచ్చారు. ప్నేహితులను వార్చుకోగలం గానీ బంధువులు, కుటుంబం ప్రభువిచ్చిన

బహుమతే కదా!

వా పెద్దన్నయ్య పాస్టర్ ప్టరు సింగ్ అన్నయ్య, ఆయన వుగ్గురు కువారెతలు

సుజి, శశి, సునీతల కుటుంబాలు నాతో కన్నీరు కార్చారు. చిన్నన్నయ్య కుటుంబం

బిడ్డలు పపస్న, సునీత ప్రత్యేక సందేశ్లిచ్చి ఆదరించారు. మంచి ప్రేమలందించిన

డాకట్రు వసంతకక్ బిడ్డలు డా�, జానీ కుటుంబం చూపిన ప్రేమ వర్ణినాతీతం. నా

చెల్లి పుట్ని కుటుంబవు, ఆమె బిడ్డలు, వాణి, దీప ప్రేమ మరువగలనా? నా తవ్ముడు

దేవానంద్, దుబాయ్నుండి విలువైన జ్ఞాపకాలతో నా కువారుని గురించి ఇమెయిల్

సందేశ్లు, విలువైన ఫోటోలు వాకు స్వకీయులందరికీ అందించి ప్రేమను చూపారు.

చివరి చెల్లి సస్స కుటుంబం వుంబాయి నుండి అవిరామంగా ఆదరణ వాటలతో, తన

కువారెత పరగస� వింతైన తలాంతులతో చూపిన ప్రేమ ప�ోటోల సేకర్ణ అభినందనీయాలు.

పెదదకువారెత ఆర్తి ఇమెయిల్ తెలియని నా బాబు ఔన్నత్యాన్ని వెల్లడి చేసారు. వీరంతా

నా వారై నన్నాదరించిన రీతిరకై దేవునికి వారికి నా కృతజ్ఞత లందిస్తున్నాను. దగిర

బంధువులందరు చేసిన ఫోనులు ఇవెుయిల్స నాకు ఊరటనిచ్చాయి.

చికాగో నుండి విచ్చేసిన నా బంధువులైన రాజుగారు పహామలతగార్ల బిడ్డలు

అమెరికాలో నన్న బంధువులు డాకట్ర్ చిగురుపాటి డేవిడ్ అన్నయ్య కుటుంబం, కాలి భాసకరు అన్నయ్య, చెళ�ుల్లు రత్న విజయకాక కుటుంబాలు ఆదరించారు. నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపవలసిన యు.�.సి.ఎఫ్ కుటుంబానికి నేను కృతజ్ఞత తెలుపటకు నామమాటలు చాలవు. రావే సంఘసుథలు ఆదరించిన రీతి వర్ణిణ ాతీతం నా వాటలు చాలవు. నా ఇమెయిల్ ప్నేహితులు, సల్ప�ోన్ బృందాలు రావే నయాజెరీస, చికాగో రక్షణ స్వరం, అజెర్యా శశిక్కళక్ గారిక రెబ్బకాక బృందానికి నేను నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నా ప్రాంతంలో నన్ను కౌగిలిలో చేర్చుకొని కన్నీరు తడిచిన పహైాదరాబాద్లో, విజయవాడలో జ్ఞాపకార్థ కూటమికి విచ్చేసిన ప్రతివ్యక్తికి

3

నా కృతజ్ఞతలు. నన్ను సంప్రదించి ఆదరించిన ప్రతివ్యక్తికి నా కృతజ్ఞతలు. నారూ రచనలకు పపోతాసహ్లన్ని నిరంతరమందించే నా భర్త, నా బిడ్డలైన బయాలా, హేమంత్, కువారుడు సేవు కిరణ్కు కృతజ్ఞతలు.

సాక్ష్యం 1. షషష.బవషట.అవ్ గీశిళదిష డృణ�స���-షప�ై ది� దష ��్శిబ��న�ప� ఖవాస"ా

భాగ్యాన్నిచ్చిన పపెసిడెంట్గారైన జాషువా ఫ్ణి గారిక ప్రత్యేక కృతజ్ఞతలు.

2. నన్ను పుస్తకర్చనకై ప్రోత్సహించి, ఆదరించిన సన్నిహితులకు, సేకనింగుకై

సహకరించిన కువారెత గీతకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.

3. నా పుస్తకాల్ని సి.డి. రూపంగా చేయుటకు చేయూతనిచ్చిన డా�� దండ్రల

దేవసహ్లయంగారు వారి సోదరుడు ఎపపాయిం, పుషప, కవరు ్రేజీ చేసిన

విజయ�ు, డి.టి.పి చేయించిన శ్రీమతి ఎవాంజిలిన్లకు నా వాటలతో

చెప్పలేని కృతజ్ఞతలు.

4. నా ముదటిభాగంగా వుపదించిన వుపదణతో సహకారాన్నిచ్చి సపందన

డిపసంబరు నెలలో యాడ్నందించి మవ్ములనభివానించిన డాకట్రు

దేవసహ్లయం గారు, తవ్ముడు డేవిడ్ గార్లకు నా కృతజ్ఞతలు.

5. ఇమెయిల్ దావరా సాక్ష్యాలు పంపిన వారికి, సాక్ష్యాలు చదివి అభినందించిన

వారికి నా నిండు కృతజ్ఞతలు.

6. నా కువారుని కుటుంబంలో కోడ్రలు కవిత, నా కువారుని ప్రియమైన

బిడ్డలైన పపణయు ఫిలిఫ�, పాల్పపపకేత్లు దైవధ్యానంలో ధైర్యంగా నిలవాలని

ప్రార్థించ మనవి.

7. రూ సాక్షుల సేకర్ణలో విలువైన సాకష్యాలందించిన వారిని అభినందిస్తూ

గొప్ప సాకష్యులుగా నిలవాలని నా ప్రార్థన. అందరికీ వందనవులతో

– సోదరి పరగస� విజయ.

భూదిగంతాల సాక్షులు (పార్ట బి)

1. యెహోవా నా కాపరి, ఊపిరి.చైనా దేశంలో నేనొక సాక్షిని– రేయాంగ�

కింగ�పాల్

సాక్ష్యం 2. ఆటల్లో రగలుపు కన్న ఆదరించే క్రీస్తు విన్న. కాకా – పబజిల్. కాకా అనే యువకుడు పబజిల్ పట్టణంలో ప్రముఖ పఘుట్బాల్ ఆటగాడు. క్రీస్తును

4

నవ్ముటలో విజయముందని నమ్మినవాడు. అనుకోని రీతిలో ప్రమాదం

ఎదురొకన్ననా, అచంచల విశ్వసంలో ఉన్నత శిఖరాలు చేరాడు. ఓటమి

రగలుపుకన్న క్రీస్తు నేరేప విలువైన జీవిత పాఠాలకు పపాధాన్యతనిచ్చిన గొప్ప

విశ్వసి. నేటి యువతకు ఆదర్శం.

3. నా పరుగు క్రీస్తు కొరకే. వెబ్ – ఆఫ్రికా/అమెరికా బాల్యంలో నుండి ఆటలలో ఆరితేరిన వెబ్ ఎన్నో కశాటలు భరించి పోటీలలో

నిలిచి విజేతగా విజయాల్ని సాధించాడు. అనారోగ్యం అకస్మాత్తుగా వాటిల్లి

నిరాశలతో నున్నపుడు క్రీస్తు నేర్పిన విలువైన పాఠాలతో పాటు తంపడి యిచ్చిన

స్ఫూర్తితో బాల్యంలో తల్లిదండ్రుల బోధల్ని విన్నవాడికి ఉన్నత భవిష్యత్తు దేవుడు

దాచి ఉంచుతాడ్రనే సత్యం వెబ్ జీవితం నేర్పిస్తుంది.

4. నా దేహం దేవుని ఆలయమని గ్రహించాను. డ్రయానా, అమెరికా. దేవుడిచ్చిన జీవితం విలువైంది. మన దేహవే దేవుని ఆలయం. అందున్న

విలువైన బంగారుపాపత వంటి అవయవాలను సపకమముగా కాపాడు బాధ్యత

విశ్వసి కుంది. తిండిబోతతనం పాపం అని బిల్లి పరగహాంగారన్నారు. మన

సాక్ష్యాన్ని ఎలా నిలుపుకోవాలో తెలిపన డ్రయానా అభినందనీయురాలు.

5. మందుల మనిషి మంచి సేవ. డాకట్రు విలియం.

మంచి డాకట్రుగా పదవీ విరమణ కావించిన విలియం గారు సేవాత్యాగం

ధ్యేయంతో ఎందరో వాలంటీర్లను ఆహ్లవనించి గణనీయమైన స్వచ్చింధ సేవలు

చేసి చూపించి, గాసిపపులతో నిరాశలో గడిపే వృద్ధులకు వేలోకలుపునిచ్చిన

గొప్ప విశ్వసి.

6. మరణించేవారి మధ్య సేవ. పటాడ� హలరిస�, అమెరికా.

వ్యక్తిపరంగా సావాన్యనర్సగా పరిచర్యా విధానంలో తనదైన శైలిలో వృద్ధులు

మరణాన్ని ఎదురొకనేవారికి ప్రత్యేక సేవలందిస్తూ, వారి వానసిక భావాలను

గ్రహించి, ఆప్యాయతతో ఆదరించి తను క్రీస్తును గురించి పరలోకం గురించి

రోగుల దర్శనాల నుండి విలువైన సత్యాలు గ్రహించిన సేవాభారంగల మహిళ్

భావాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి.

7. క్రీస్తు మెల్లని స్వరం మరణం నుండి తపిపంచింది. పాట్రిక్ బృందం,

అమెరికా.

అమెరికాలో విలాసయాపతల గోడు విపరీతంగా ఉంటుంది. మంచి విశ్వసుల

పెంపకంలో పెరిగిన యువత ఆకస్మిక ప్రమాదంలో నీటిలో వునిగినతోటి

ప్నేహితుని ప్రార్థనతో, క్రీస్తు స్వరం నడిపింపుతో పబతికించుకున్న ఉదంతం.

ఉపరాతలాగించే ఆత్మీయ పాఠాల్ని నేరుపతుంది. ఎంతో గొప్ప విశ్వసులున్న

కుటుంబీకులు, యువకులు పబభష�టలై, దారితపిప దష్టసాంగత్యం మంచి నడవడ

ిని చెరుపుతుందని తెలిసి చేదు అనుభవాలతో తల్లిదండ్రుల గుండెకోతకు

ఆలంబనవెన� వారికి భిన్నంగా నిలిచేవారు.

8. శపతువుల వుందు ఆహ్లరము సిద్ధపర్చువాడు నా రక్షకుడు. డెకిసకో సవలెనవ్,

బలేిరియా

ఉద్యోగరీత్యా బలేిరియా వల జర్మనీలో తిరిరగ రోజుల్లో ఒక వృద్ధస్త్రీ ఆప్యాయత

ప్రార్థన కాహ్లవనవు. వింత ఆహల్లదాన్నిస్తుంది. దేవుని సమాధానం అనే

పుస్తకం చదివి ప్రభువు సమాధానం పొందిన ఈ విశ్వసి శ్రమల నెదురొకనగా

ఒకరోజు ఆ పుస్తక రచయిత బి�్లగ్రహాం గారి ఆతిద్యీానికి అరు�డ్రను చేసిన

దేవుని కీర్తించు రీతి ప్రతి చదువరిని ఆశచ్యపరుస్తుంది. ఏ దేశవేగినా,

ఎందుకాలిడినా నిలుపా నీ ప్రభుని మహిమను అని రూ సాక్ష్యం

వివరిస్తుంది.

9. భూకంపాలు రాకడ్ర సాచనలా? డాకట్రు సిలివయా, అమెరికా. వైద్యవృతిత దావరా మనుష్యులకు స్వస్థతతో పాటు ఆంతరంగిక వానసికోల్లాసం

ఎంతో విలువైన అనుభవంగా భావించిన డాకట్రు సిలివయా అనుభవాలు

అపురూపాలు.

5

10. ఆత్మీయ స్వస్థత జీవితంలో కాంతిని నింపుతుంది. వారిసన్ జర్మి. ఎన్నో గొప్ప తరుణాలను కాలదని, వారక పదవ్యాల బానిసలుగా నన్న

బిడ్డల పట్ల తల్ల బాధ వర్ణినాతీతం. గుండెల్లో పుట్టెడు దుఃఖంలో బిడ్డలు

బాగుపడాలనే తపన గల తల్ల ఆవేదన వర్ణినాతీతం. తల్ల దీన ప్రార్థనల

పఘలితంగా జర్మి మంచి వ్యక్తిగా వారగా, ఆ తల్లకి కల్గిన వానసికానందం

ఎంచతరమా? అట్టి భాగ్య�లి తల్ల భావాలు తెలుప సాక్ష్యము ఎందరికో

ఆనందాన్ని పంచగలదు.

11. దారుణ హింసలలో క్షమించిన క్రీస్తు దాసులు. జాన్, కనడా/ కన్యా వృద్ధాప్యంలో స్వచ్ఛంద సేవ చేయాలని ఆఫ్రికా తరలి మళ్ళీ వారి సంపద,

సమయము, తలాంతులను పంచుటకు మళ్ళిన వృద్ధ దంపతులను దారుణ

ంగా హింసించి మరణపు అంచులను చూపిన శపతువులను క్షమించిన సతపఘను

క్రీస్తు ప్రేమను పపతిరూపవెన� సాక్ష్యం.

12. కుమ్మరి చేతిలో మట్టిని. డోరతి, చెన్నె�/ అమెరికా. గొప్ప శ్రమలు భరించి జైలు జీవితంతో పశవానుభవంలో తంపడి త్యాగంకు

ఆదర్శంగా నిలిచిన ఈతరంలో గొప్ప సాక్షి డోరతి. ఉన్నత్విద్య డాకట్రుగా

చదువురోజుల్లో క్రీస్తురకై హింసను పొంది జైలులో సగజీవితం జీవించింది. ఆ

అవవానాలన్నీ తలవంచి ఓరుపతో సహించుటకు క్రీస్తు అందించిన దర్శనాలు

శ్లఘనీయాలు. గొప్ప సంచలనాన్ని కల్గించిన డోరతి చరిపత ప్రతి విశ్వసి

చదవవలసిన గొప్ప జీవితమే. లోకంలో శ్రమ కల్గును. ధైర్యం తెచ్చుకోవాలన్న

ఆదరా�న్ని అకష్రాల పాటించిన డోరతి కుటుంబం అనుభవంతో నేర్చుకోగల

దివ్యసందేశ్లు.

13. క్రీస్తు యేసుకు గల ఈ మనససుందా? ఆనీ, లి�/అమెరికా.

సాంప్రదాయ మతాచారాలు సరియెన�వి కావని గ్రహించి లోతైన భక్తికి

నడిపించే మంచికాపరుల పాదాలు సుందరమైనవి. వీరి నడిపింపులో

వృద్ధతంపడిని రకష్ణానుభవంలోకి నడిపిన కువారెతను అభినందించాలి.

14. నా ప్రభువు వుదిమి వరకు ఎతతుకున్నారు. – � మతి సత్య, నాగమ్మ గారు,

అమెరికా.

ఎ) ఆంధ్రప్రదేశ్లో వారువూల జీవించి తల్ల కశాటలు గ్రహించి పశద్ధగా

చదివి, దైవభక్తితో అంచెలంచెలుగా అమెరికాలో స్థిరపడిన సత్యగారు గొప్ప

మనససున్న విశ్వసి.

బి) తల్ల నాగమ్మ గారు 100 సంవత్సరాలు పైగా దేవుని దీవెన పొంది,

యెహోవాయందు భయభకుతలు కల్గి గొప్పవాడైన భర్త నిరాదరణతో ఒంటరిగా

శ్రమదానం చేసి బిడ్డలను �శవర్యవంతుల్ని చేసిన ఆ వృద్ధవహిళ్ ప్రభువు

ముచ్చిన విశ్వసి. పపశంసలకు యోగయిరాలు నాగమ్మగారు. నయాజెరీస అమెరికా

నివాసి.

15. దేవుని పిలుపులో ఔన్నత్యం వరి�ంపతరమా? లిలియన్/ అమెరికా/ ఇండ

ియా.

పండిత రామమాబాయి ఆశ్రమంలో సేవచేసిన లిలియన్ గొప్ప త్యాగవూర్తి.

ఆమె జీవితానుభవాలన్నీ ప్రతి చిన్న అనుభాతిని స్పష్టంగా పంచుకొన్న రీతి

అభినందనీయం. ఆమువంటి త్యాగవూరతుల స్ఫూర్తి అందుకొని స్వచ్ఛంద

సేవలందించుటకు నేటితరం భూదిగంత సాక్షులై క్రీస్తును పపకటించాలని

నేర్పిన పాఠాలు అవలంబించాలి. ఈ తరంలో సాక్షులు లేవాలి. లేచి,

తేజరిల్లాలి. అట్టి భాగ్యం చదువరులందరికీ కావాలని నా ఆకాంక్ష.

16. ఆటల్లో అందలవెకికన జేవ్సు/ అమెరికా. తల్లిదండ్రుల భక్తి పెంపకంలో ఎన్ని విజయాలైనా సాధించగలనని

నిరూపించినవాడే జేవ్సు. దేవుని సన్నిధిని కనబడుటకై అందరం

సిద్ధపడాలన్నాడు. బాల్యంలో అచు పుస్తకాలు కొనుటకు జబభ లేనివాడైనను

నేడు లకషలతో దేశదేశ్లు తిరిగి క్రీసేత ప్రభువని తెలుపచూ, ఆటలలో తన

6

అనుభవాల్ని యితరుల కందించు ఆదర్శివ్యక్తి జేవ్సు జీవితం చదివి తీరాలి.

17. రాత జీవితం వలె నా జీవితాన్ని దేవుడు మలిచాడు. – నీలివా

/ అమెరికా భయంకరమైన ఒంటరితనంలో గడిపిన బాల్యం, విధవగా 12 సుదీర్ఘ

సంవత్సరాలు బిడ్డలను పోషించలేని అసహ్లయతలో ప్రభువు దర్శించారు.

ఆమె జీవితంలో రాతకు బోయజు వలె గొప్ప విశ్వసి అండగా నిలిచారు.

సంపూర్ణి కుటుంబంగా నేడు అమెరికాలో గణనీయ సేవలందించే నీలివా రావే

సంఘం, సల్ ఫోను నయాజెరీస నుండి సేకరించిన సాక్ష్యము ఎంతో విలువైనది.

వెదకి నను చేరితివి. వెంబడించగ పిలిచితివి. ఎన్నతర్వా నీ ప్రేమ ప్రభూ,

సన్నుతించుచు సాగిపోతానయ్యా అని కీర్తించే నీలివా గొంతులో మన గొంత

కలుపుదావా.. దేవునికే స్తుతి హల్లెలూయా ..

18. చావు గోతి నుండి లేవనెతితన క్రీస్తుకే మహిమ – పేతురు సంతానం దేవుని దానం. వాడు కోట్ల ఆసిత కన్నా, వుగ్గురు బిడ్డలవునికి విన్న.

సంతానం వెదిలే బంగారాలు నిజవే, ఆరోగ్యం మహ్లభాగ్యం. అనారోగ్యం

గల భార్యను ప్రమాణాలను నమ్మి ఆదరించే భర్తలున్నారు అని చాటి చెప్పే

సాక్ష్యము. భర్త పెతతనంలో, ఆధిపత్యానికి బలైన పస్రీ కన్నీరు విలువ కట్టగలవా?

క్రీస్తును నిజంగా కొలిచే భర్తలు భార్యల్ని తమ భాగమని ప్రేమిస్తారు. అట్టి

నిత్యము బభరతవైన నీకుందా? అని పపశ్నించుకోగల సాక్ష్యం చదివి తీరాలి

గొప్ప విశ్వసులుగా, ఆనందకరమైన కుటుంబజీవితంలో శాంతి,ప్రేమ క్షమ

పపావుఖ్యమని గ్రహించమనవి.

19. సమాధానాన్ని వెదకి పొందిన డాకట్రు – డాకట్రు ష్లాగుపాత, ఇండియా

తల్ల లేని ష్లా తన భావాలన్నీ వ్రాసారు. తనలో శ�న్య జీవితాన్ని సజీవుడైన

క్రీస్తు ప్రేమలో శాంతిలో నింపారని సాక్ష్యము వ్రాసారు. వీరిసేవ గణనీయవెన�దే

పండిత రామమాబాయి గారి ఆశయానికి ఆలంబనగా నిలిచింది. అట్టి సేవకు

సంసిదదవా ?

20. దీన స్థితిలో నుండి లేవనెతాతరు. – తిమోతి

గంగిరెదుదల దిబ్బలో నన్న క్రీస్తు మందిరము చూసేత, క్రీస్తు అందరికీ

పపరభువనియు. ఆయా జాతుల నుండి తనకు స్వకీయ జనంగా క్రీస్తు పిలచే

సవరాన్ని నీవు నేను వింటున్నావా? అని పపభ్నించుకోక తప్పదు. జో జున్న

నేడు భూది గంతాలలో సాక్షిగా నిలచి అనేకుల జీవితానికి రక్షణ స్థిరత

కల్గించుచున్నారనుటకు తిమోతి జీవితవే సజీవసాకష్యం. 400 మంది పైగా

ఒక్క వ్యక్తి దావరా ప్రభావితమై సాక్షులుగా నిలచుట అదభుతము. దేవుని దీవెన

వీరందరికీ మెండుగా ఉండాలి.

రూ పుస్తకానికి ఆర్థిక సహకారమందించిన

నా కుటుంబీకులు డాకట్రు బయాలా, డాకట్రు

7

హేమంత్,

డాకట్ర్ సేవు కిరణ్ గార్లకు

కృతజ్ఞతలు.

Photograph from page 8 of Bhoodigantha Yesu Saakshulu Part 2
పేజీ 8

1. యెహోవా నా కాపరి, ఊపిరి.

చైనా దేశంలో నేనొక సాక్షిని

– రేయాంగ� కింగ�పాల్

(కీర్తనలు 23 : 1) యెహోవా నా కాపరి,

8నాకులేమి కలగదు

నా బాల్యమంతా దీాయిలాండ్లో ఒక కుగ్రామంలో గడిపాను. పెద్ద కుటుంబవుగా నలుగురు సోదరులు, వుగ్గురు సోదరీమణులతో ఆనందంగా జీవించేవారము. వాకు రబ్బరు తోట లుండేవి. బ్యాంకాంగ� ప్రాంతానికి 200 కి.మీ. దారంలో నాగరికత తెలియని ప్రాంతంలో బ�ద్ధమతం స్వకరించి కంప్యూజియన్ మత సంసకృతి కల్గినవారము. ఆత్మల బోధలతో స్వస్థతలు ఆ�ర్వాదాలుంటాయని నవ్మేవారము. డ్రపపులు వాయిస్తూ పండు గలు చేసుకునేవారం.

నాకు 7 లేదా 8 సంవత్సరముల వయససున్నప్పుడు క్రైస్తవ మిషనరీవారు వా తాతను స్థలవు అరి�ంచి సాకలు స్థాపించాలన్నారు. ఆ పల్లెటారిలో విద్యాబోధన ఆధారంగా క్రైస్తవమత ప్రచారం చేయాలనే వారి అభిలాష. క్రిస్మస్ కాలంలో క్రీస్తు పుట్టుక కథలు, సువార్తను బోధించేవారు. ఆ గ్రామంలో క్రీస్తు వార్తను కొందరు అంగీక రించారు. వారిలో వా పెద్దన్నయ్య క్రీస్తును రక్షకునిగా నవ్మాడు. నాకీ మతం నచ్చేది కాదు. మిషనరీవాళు ధర్మకార్యాలు నచ్చేవి. నా కుటుంబం ప్రేమించే మతం నాకు అభిమతం. నా తంపడి చిన్న వయససులో 41వ ఏ@ మరణించాడు. అప్పుడు నా

వయససు 16 సంవత్సరాలు. ్రేదవారంగా ఉన్నావు. వా బంధువులలో ఒక ఆంటీ

అమెరికాలో నున్నారనియు, ఆమె సహ్లయపడుతుందని నన్ను ఆమయొదదకు పంపారు.

అది ఓరిగాన్ ప్రాంతము. నన్ను సవయంగా వచ్చి తోడుండి అమెరికా తీసుకునివెళుగా

ఆ సంసకృతి నన్ను బభయక్రాంతుల్ని చేసింది. నాకీ భాష రాదు. ఇంగ్లీష�తో అపజయవే

మిగిలేది. కొన్ని ఇబ్బందులు పడినతర్వాత కాలిప�ోర్నియా చేరావు. పెనవు నుండి

పొయ్యిలో పడినట్లు మరెన్నో బాధలున్నాయి. అమ్మకు నాపై చాలా ఆశయాలుండేవి.

పెద్ద చదువులు చదివి డబ్బు ఎకుకవ సంపాదిస్తానన్న ఆశ ఉంది. రబ్బరు తోటలో

వచ్చు సొవ్ము వ్యాపార వులో పెటాటలని అమ్మ ఆశ. నాకు చదువుపై పశద్ధ లేదు.

నాకు పారీటలు, సరదాలు ఎకుకవయయాయి. నా సవంత ఇశాటల కోసం అమ్మ పంపిన

డబ్బును దరివనియోగం చేయసాగాను. జూదవాడుట ఆరంభించాను. కాసినో అనే

ప్రాంతంలో లాటరీలు, జూదాలు ఎకుకవగా ఉంటాయి. ఒకేసారి గొప్పవాడినవ్వాలని

ఆశగా ఉండేది. అమ్మ ఉతతరాలన్నిటికీ జవాబుగా అన్నీ అబద్దాలాడేవాడిని. అంతా

సవ్యంగా ఉంది అని చెప్పే వాడిని. కొన్ని సుదీర్ఘ సంవత్సరాలు మాసాలతో, అబదాథలతో

వ్యర్ధంగా కాలాన్ని గడిపాను. తిరిగి వా ఊరు మళాులనిపించలేదు. ఎన్నో పుస్తకాలు

చదివి విజయవంతమైన జీవితాన్ని ఎలా గడ్రపాలో ఆలోచించేవాడిని. నేను కోరుకున్న

జీవితాన్ని అందుకోలేనని భయపడే వాడిని. అశ్ంతిపాలయయాను.

1987వ సంవత్సరంలో నాకు నిరాశతో జీవితంపట్ల విరక్తి కలిగింది. ఆత్మహత్యా

ప్రయత్నం చేశ్ను. నా ఇంట్లో టి.వి. ఉంది. బిల్లీ పరగహాం గారి ప్రసంగం వస్తుంది.

మీలో ఎవరైనా బాధల్లో, నిరాశలో ఉంటే క్రీస్తు ఆహ్లవనాన్ని అందుకోండి. ప్రయాసపడి

భారముతోనున్నవారిపట్ల ఆయనకు దయ ఉంది. ఆయనను చేరండి. వా అన్నయ్య

నమ్మిన దేవుడగు క్రీస్తు నిజమైన విశ్ంతినిస్తారని తెలిసింది. అది అర్ధరాత్రి సమయం.

దు�ఖభారంతో కన్నీరు కార్చాను. దీనంగా ప్రార్థించాను.

''నీవు నన్ను నీ దరికి పిలసతున్నావు. నేను నీ చెంతకు వస్తాను. నా పాపస్థితిరకై

సిగ్గుపడి పశ్చితాతపపడుచున్నాను. నా జీవితంలోకి రండి. నాలో గణనీయమైన వారపు

తెండి. నీ బిడ్డగా చేర్చుకోండి. నీవే నా దికుక, ఆధారం, ఆమెన్ అన్నాను. ఆ ప్రార్ధన

పూర్తి చేసిన వెంటనే గొప్ప శాంతి నిండింది. నిపదలేని నాకు మంచి నిపద పట్టింది. ఉదయాన్నే ప్రశాంతంగా పడక నుండి లేచాను. జూదవాడాలన్న ఆశ నశించింది. ప్రతి అనుభవం క్రొత్తగా ఉంది. క్రొత్త ఉతాసహం నాలో పెల్లుబికింది. దేవుడే మంచి వారిం చూపిస్తారనే నిరీక్షణ కల్గింది. దగిరలోనున్న మంచి క్రైస్తవ సంఘం వెదికాను. మంచి బైబిలు పాఠాలు నేర్పించే సమాజాన్ని కనుగొని వారితో కలిసి ఆరాధించదలి చాను. రక్షణ స్థిరత పొందాలంటే పశ్చాత్తాపంతో దేవుని ఆపశయించాను. మంచి విశ్వ విద్యాలయంలో చేరాను. రక్షణ స్థిరత పొందాక జీవితంలో సాధించే గమ్యం తెలిసింది. చదువుపై పశద్ధ కల్గింది. వారెకటింగ�లో పటటబభపదుడ్రనయయాను. బైబిలు పంగా సమునిరీలో చేరి డిప్లవెా పొందాను. నా క్రొత్త విశ్వసం గురించి వా తల్లతో సంప్రదించాను.

నేను ఆనందంగా ఉన్నానని తెలిపాను. నా కొరకు అమ్మ పెట్టి ఖర్చింతా అమ్మకు

9

చె�్లస్తానని వాగ్దానం చేశ్ను. అమ్మ నన్ను రమ్మని ఆహ్లవనించగా 1992వ సంవత్స రంలో దీాయిలాండ్ చేరాను. రబభరు కంపెనీలో ఉద్యోగం ఆరంభించాను. నా అన్న నాకు అధికారిగానున్నాడు. ఆదివారాలు భక్తిగా ఉంటా మిగిలిన రోజులు వ్యాపారంలో నుండుటవల్ల వ్యాపారస్తులలో లోకానుసారంగా వెలుగుట నాకు అసరభ్యంగా తోచింది. 2003వ సంవత్సరంలో నా జీవితమును పూర్తిగా సేవ చేయుటకు అంకితం చేసుకు న్నాను. కౌన్సిలింగ్ కోర్సులకు మళ్ళాను. వేషధారణ జీవితానికి పూర్తిగా స్వస్థి చెపాపను. నా విశ్వస జీవితంలో మంచి తోడుగా దేవుడు మరొక మంచి విశ్వసితో నన్ను కలిపాడు. నాన్ అనే అవ్మాయితో వివాహము జరిగింది. నాకిదదరు పిల్లలు కలిగారు. జేవ్సు, ప్రిస్కిల్లా. ఇటీవల నిరీక్షణా ప్రపంచం అనే సంస్థలో చేరాను. నాకు సమీపంలో 17 ప�ా్యకట్రీలలో పనిచేయువారికి టి.వి.దావరా సువార్త ప్రచారం చేస్తున్నాను. నా సాక్ష్యం కూడా ఇతరుల కందిస్తున్నాను. ఈ మధ్య అమ్మ కూడా కానసర్తో మరణించింది. మరణ సమయంలో ఆముతో క్రీస్తు సువార్త తెలిపాను. ''అవ్మా, నీ సవంత శక్తితో జీవించి అలసిపోయావు. మంచి కార్యాలు చేయుటతో పరలోకం చేరలేవు. క్రీస్తును నీ సవంత రక్షకునిగా స్వకరించి ప్రశాంతంగా పరలోకం చేరాలని నా కోరిక అవ్మా—— అని చెప్పగా, నా మతాన్ని మధ్యలో వార్చుకోలేనయ్యా అంది.

పపాణాపాయంలోనున్న అమ్మ �.సి.యులో చేరింది. వాట్లాడే అవకాశ్న్ని

కోలోపయింది. మిషన్లతో ఒళుంతా నింపపశ్రు. క్రీస్తు అదభుత ప్రేమను కృప గురించి

వివరింప సాగాను. ఆమె చెవిలో క్రీస్తు సువార్త బోధించసాగాను. ఆమెను ప్రభు పాద

సన్నిధికి తీసుకోమని వినయంగా ప్రార్థించాను. ఆమె నోరు వాట్లాడే స్థితిలో లేదు.

అవ్మా, నీవు వాట్లాడలేకపోయినా క్రీస్తును నమ్మితే నీ కళ్ళు వూసి తెరుస్తూ గురతుగా

చూపించ గలవా? నా ప్రార్ధనా పఘలితంగా అమ్మలో వారపు కలిగింది. క్రీస్తును నమ్మింది.

కళ్ళు తెరచి వూస్తూ ఆమె క్రీస్తును నమ్మినట్లు సాచించింది.

''అవ్మా, నీ చేయి పైరకతిత చూపించు అని అడిగిన వెంటనే, సమ్మతి చూపింది.

నేను ఎలురగతిత దేవుని స్తుతించి కృతజ్ఞత తెలిపాను. నా తల్ల ఆ తర్వాత ప్రశాంతంగా

ప్రభువు నందు నిపదించింది. నా తల్లని రక్షించుకోగలిగాను. హల్లెలూయ. నా తల్ల

జ్ఞాపకార్ధ కూటమి జరిపాను. నా అమ్మ తెలియని వారు లేదు. అనేకులు అమ్మ

క్రీస్తును నవ్ముట చూచి ఆశచ్యపడ్డారు. నా బాల్యంలో నా బ�ద్ధమత సిద్ధాంతాలు

నాకివవలేని శాంతి క్రీస్తు నాకిచ్చారు. గొప్ప విద్యార�తలనిచ్చారు. జ్ఞానంతో సాక్ష్యం

చెప్పు ధన్యతనిచ్చారు. క్రీస్తును అనసరించే నమ్మకమైన సేవకునిగా వార్చారు. ఎంత

పాపినైనను క్రీస్తు ప్రేమిస్తారని గుర్తించావా చదువరీ, మనమంతా ఈ తరంలో క్రీస్తు

సాకష్యులవు కావాలని గ్రహించు. ప్రభువు కృప మీలో ఉండాలి. ప్రేమ గల క్రీస్తును

స్వకరించు.

ఇంత ప్రేమకు కారణం ఎరుగనైతిని నా ప్రభువా

ఎన్నతర్వా నీ ప్రేవా సన్నుతించుచు సారగదను. ఆమెన్. హల్లెలూయ.ు.

2. ఆటల్లో రగలపుకన్న

ఆదరించే క్రీస్తువిన్న

– కాకా

10

ఫిలిఫ్ప 3 14. ''క్రీస్తు యేసునందు దేవుని వున్నత పిలుపున కలుగు బహువానవు పొందవలె నని గురి యొద్ద పరుగెత్తుచున్నాను.

బాలయము–ప్రమాదము :

నా పేరు కాకా. పబజిల్ పట్టణంలో పఘుట్బాల్ ఆటగాడిగా ప్రముఖ స్థానవులో విజేతగా విజయవంత జీవితాన్ని గడిపపస్తున్నాను. నేను ఈ స్థితిలో నుండుటకు కారణవు నేను నమ్మిన నా క్రీస్తు ఆయన సంపూర్ణి చిత్తములో ప్రతి అడుగువేస్తూ నడుస్తున్నాను. నా జీవితంలో ఎన్నో ఆటలపోటీలలో పాల్గొన్నాను. చాలా రగలిచాను. కొన్ని ఓడిపోయాను. కానీ వీటన్నీంటిలో దేవుని నా జీవితము పట్ల ప్రత్యేక పపణ ాళిక ఉందని నేనెరుగుదును. ఆపరభుని సన్నిధి ప్రసన్నత నాలో నిర్మలమైన శాంతిని, ఆనందాన్ని నిలిపి నా ఒతతుడులన్నీ వాం చేయగలవు.

నా బాలయము చాల వింతగా గడిచింది. పబిబిల్లో ఒక దారపపాంతం నుండి ్ఞ��-ాటనజి ్ఞఈా�-వాొ���� �ాట�ఈా�ై (ళ�శీ ూ�బశ్రీశీ) ొ� �జి�ఏ��పొ�-ో బాదిీ��భ�ుొ�. జీగీా ్ఞఈా�-వా� దాచ� ��్శిలఫడి�ఫ ూఏ (ళశీషశ్రీవతీ) ూభజ�ఏ�జి� ూదిీ��ృ�ఖషచ�. దషన�ూఏ చాలా ఇషటవు. 2000వ సంవత్సరంలో జీనియర్సు జట్టులో ఈ ఆటరై ఎన్నిక చేయబడ్డాను. అనుకోని రీతిగా నాకు పసుపు కార్డు ఇచ్చారు. నేను ఆట నుండి తొలగించబడ్డాను. ఆట ఆడుట లేనందన వాతాతగారింటికి మళ్ళాను. నా సోదరుడు, తల్ల దండ్రులు, నేను అంతాకలిసి సరదాగా పారుకలో నన్న పాండ్లో ఈతకై మళాువు.

సివమ్మింగు సమయంలో ప్రమాదవశ్తతూ నా తల పాండ్ అడుగు భాగము రాతిని

తగిలి గాయవైంది. రకతం కార్సాగింది. నాకేమి జరిగిందే అర్థం కాలేదు తలంతా

తీవ్రమైన భారం నొపిప కల్గింది. నా సోదరుడు గమనించి ''అరె, తవ్ముడు, నీకేమి

జరిగింది?—— అని పరిస్థితి గమనించి ప్రధమ చికితాసలయానికి నన్ను తరలించాడు.

ఎక్సరే తీసారు. ఏమీ స్పష్టంగా లోపవు కనిపంచలేదు. తలపై కుట్లువేసి రకత్క్సాతవాన్ని

ఆపారు. ఆతర్వాత సోమవారము నా ఆట ప్రాక్టీసు చేయాలని నా గాయపడిన వెడ్రతోనే

మళ్ళాను. నాకోచ్ నన్ను చూచాడు. నాకు ఆటకు తర్బీుదునిచ్చే కోచ్ వుందు నాకు

చాలా నొపిపగా వుందని తెలాపను. అది సహించ తనంత ఉదృతంగా వారింది. ఆయన

వెంటనే పెద్ద డాకట్రు వద్ద వైద్యానికి తీసికొనివెళుగా అక్కడి నా వెడ్రక్రింద మన్నెవుక

విరిగినట్లు గమనించి మరెన్నో క్రొత్త పరికషలు చేయసాగారు. డాకట్రుతో సహ్ల తోటి

ఆటగాళుంతా ఆశచ్యపడ్డారు. నా జీవితమంతా పడక పమయ్యే దసితతి తపిపందని

ఆనంద పడ్డాను. ప్రమాదం నుండి దేవుడే అదభుతంగా రక్షించి తిరిగి నడుస్తూ ఆడే

యోగ్యత కల్గిందని దేవుని మనసాసరా స్తుతించి కృతజ్ఞత తెలాపను. నన్ను కాపాడు

దేవుడు కునకడు, నిపదపోడనియు కనుపాపవలె కాపాడి సంరక్షించి నడిపించువాడని

సాక్ష్యమిచ్చుట. గమనించిన నా సన్నిహితులంతా నా విశ్వసాన్ని నేను పొందినది

కేవలవు ప్రమాదములో రకష్ణవల్ల కల్గిందనుకున్నారు. అది నిజవుకాదు. నాకీ

భకితభావాలు బాల్యం నుండి కల్గినవే నాతల్లిదండ్రులు చాలా దైవప్రీతి గలవారు. బైబిలు

విలువలను పాటించేవారు. అవే వాకు బాగా నేర్పించేవారు.

నాకు ప్రమాదము జరిగింది 2000వ సంవత్సరములో డిపసంబరు నెలలో గనుక

ఆ తర్వాత డిపసంబరు వరకు విశ్ంతిలో వెడ్రకట్టుతోనే ఉన్నాను. 2001 నుండి

ఆట ప్రాక్టీసు ఆరంభించాను. 15 రోజుల ప్రాక్టీసు తర్వాత నేరపరులైన ఆటగాళుతో

పాటు నన్ను ఎన్నిక చేయుట దేవుని ప్రత్యేక సంకలపమని చాలా స్తుతించాను. నా

ప్రమాదములో కాపాడి విశ్రాంతి కాలంలో నాదిన ప్రార్ధనల పఘలితంగా నన్ను ఉన్నత

స్థితిలో నిలబట్టిన నా ప్రభువు గొప్పదేవుడు

కీర్తనలు 119:71

''నీ కట్టడాలను నేర్చుకొనుటకు పశమనొందుట వేలాయెను—— దావీదు వాటలు నాపట్ల నెరవేరాయి.యోబు చెపిపన వాటను బట్టి, నాదేవుడు సజీవుడు. విమాచకుడు అగ్నిలో పుటవువేసి శుది�చేయువాడు. నేడు నేను వాదేశ్ని, దానిగౌరవం పెంపొందించుటకు ఆటలాడు జట్టులో నుండుటకు నన్ను ఎన్నికచేసిన నా ప్రభువే నన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా బలపర్చుచున్నారు. అనుక్షణం దేవుని చిత్తము ఆధారముగా జీవించుట నేర్పించుచున్నారు. అదే నిజమైన విజయమని గ్రహించాను.

నా తల్లిదండ్రులు నాకిచ్చిన విశ్వసము, దైవభక్తి అనే పునాదిపై నా జీవితాన్ని కట్టుకొనుచున్నాను. వారుమనససు అనే ప్రత్యేక అనుభవంగా నేను స్పష్టంగా చెపపలేనుగాని, తల్లిదండ్రులు, దైవబోధకులు, సండేసాకలు ఉపాధ్యాయాలు నేర్పిన పాఠాలు నా హృదయంలో భద్రంగా ఉంచుకున్నాను. నాకు నేనుగా క్రీస్తుతో

11

బాల్యంతోనే వ్యక్తిగత అనుబంధాలు ఏరపరచుకొని నా ఇష్టతతో 12వ ఏ@ బాపితస్మము వుంచుట దావరా తీసికొని క్రీస్తు సహవాసంలో భాగమయయాను. ఆరకష్ణానుభవవువే నాకాధారంగా ఆనాటి నుండి నేటివరకు సంతోషం ఉపొపంరగ రీతిగా క్రీస్తు ప్రేమలో సాగిపోవుచున్నానని సాకష్మివ్వగలను హలనోకు నడ్రచినట్లు నేను ఆయనతో నడ్రచి పరలోకం చేరగలను. అదే నా నిరీక్షణ నా ప్రస్తుత అంతసతు, ఆసిత సమస్తవు దేవుని దానవే అనిరవచితవెన� శాంతి ఆనందం కేవలవు క్రీస్తుతోనే పొందగలవు.

నీమల్లపుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటావు. నీ జీవిత రహాస్యవేమని అనేకులు నన్ను ప్రశ్నించగా సందేశ్లు అని ధైర్యంగా చెప్పగా అంతేకాదు మనవు శాపులో ఒక యంతము, పరికర�ాన్ని కొన్నపుడు వారొక పుస్తకాన్నిస్తారు. () ఆపుస్తకంలో వివిధ భాగాలన్నీ ఒక్కొక్క స్థాయిలో అమర్చు పద్ధతి వివరంగా బోధిస్తారు. మనవు క్రీస్తు స్వారూప్యములోనకి రావాలంటే ఈ మెళకువలన్నీ అవలంబించాలి. పాలు జీవితములో గురిచూచి జీవించాలి, ఇక జీవించనది నేను కాదు. లోకానికి మరణించి క్రీస్తులోనే జీవించాలన్నది జీవిత సత్యము. అప్పుడే విజేతలవుగా నిలుస్తావు. నేనెన్నడ్రా వెనుదిరిగి చూడాలని లేదు. ఈ విశ్వసయాపతలో యేసే నాగరి, యేసే నా గమ్మవు, యేసే నా నాయకుడు, యేసే నా కాపరి, యేసే నాప్నేహితుడు. బైబిలులో కొందర జీవితాలు నాకు వారిదర్శికంగా నిలిచాయి. దేవుని చిత్తము గ్రహించినప్పుడు చిత్తంతో జీవించినప్పుడు కలేి లాభాలు, నశాటలు గురించి దావీదు జీవితంలో విలువైన పాఠాలు

నేను నేర్చుకో గలిగాను.

దేవుని సమయం కొరకు వేచియుండుట మరొక గొప్ప నియమముగా

గ్రహించాను.

2సమూయేలు 5:17–25

దావీదు గొపపరాజు యుద్ధ సారుడు రెండు యుదాథలలో సంపూర్ణి విజేతగుటకు

కారణవు కేవలవు దేవునితో సంపతించి వెళుకువలన్నీ గ్రహించి పోరాడి రగలిచాడు.

పద్ధతులన్నీ మార్చి వివేకం దేవుడే నేరాపడు. కొన్నిసార్లు సవచిత్తంతో చేసిన కార్యాలను

బట్టి చాలా సష్టపడ్డాడు. శ్రమలపాలయయాడు.

2 సవూయేలు 3 అధ్యా : 1. దావీదు బహు భార్యతవవు

2 సవూయేలు : 2. బతె�బాతో చేసిన పాపము

2 సవూయేలు : 3. దావీదు సైనయము లెకికంచుట దేవుడు చెపపని పనులు

సవయంగాచేసాడు. సన్నిధిని పశద్ధగా వెదికాడు. కన్నీరుకార్చా దేవుని కృపను పొందాడు.

కీర్తించాడు. ఇది విశ్వసులకు గొప్ప పాఠముగా గ్రహించాలి. రెండవ అనుభవవుగా

దావీదు ఓరుపతో తన సమయమును బట్టికాదుగానీ దేవుడు నిర్ణయించిన సమయమురకై

వేచి గొప్ప దీవెనకు అరు�డ్రయయాడు. చిర్స్మరణీయుడ్రయయాడు.

2 సవూయేలు 5:3–5 :

ప్రప్రధమంగా యూదా రాజ్యానికి రాజయయాడు. ఆ తర్వాత ఇపశ్యేలు ––––

రాజయయాడు. దావీదు రాజుకు నాటికి 30సంవత్సరముల వయ్యససు గలవాడు. ఆ

తర్వాత 7 1/2 సంవత్సరాలు కనిపెట్టి ఆ తర్వాత 20 సంవత్సరాలు వేచియున్నాడు.

దావీదు చూపిన ఓరుపను బట్టి అపబహ్లవు కూడా వాగాదనవు పొందిన తర్వాత కనిపెట్టి

ఆశీర్వాదము పొందుట గమనిస్తావు. దేవుని నిజ ఆశీర్వాదాలు అందుకోవాలి. లాకొకని

పొందలేవు. లాకొకనుట కాదు పసిపిల్లలు పుట్టినపుడు గుపిపలి పెదదయిన తర్వాత

చేయి చాపగా చెయ్యి లకుకంటారు. అందించే ఆట వసతువులు లకుకంటారు. అది

వానవనైజవు. పెదదలలోకూడా పదవి, డబ్బు, ఆసిత అంతసతు లాకొకనే ప్రయత్నంలో

జీవితం వుగిస్తారు. క్రీస్తు నిరంతరము ఇచ్చేవాడిగానున్నారు. జీవజలాలను ఇస్తానన్నారు. పపాణమిస్తానని చివరకు సిలువలో చేతులు చాచి వేకులకప్పగించారు. పెండ్లి సమయాల్లో నిర�యించుకున్న వరుడు లేక వధువు చేజారిపోతారన్న తొందర్, భయం కల్గివుంటారు. కాని దేవుడు పేరు చెపిప నిర్ణయించిన వివాహ్లలు చేసికున్న విశ్వసులున్నారు. దేవుని సంపూర్ణి చిత్తము సమయము వేచియుండుటలో గొప్ప దీవెన దాగియుంటుంది. ఇదే విశ్వసి గరిఅయివుండాలి.

దేవుడు తన గుపిపలి విపిప సమసత జీవులకును తీర్చువాడు ఆయన సమయంలోనే చేస్తారు. వుందుగా గాని, ఆలస్యంగా గానీ పనులు జరుగవు సమసత సృషిటని తన వాటచేత సృషిటంచి, నియంత్రించగల సారవభ�వుడు. ప్రతి నకష్తాలకు పేరు పెటటగల వేధావి. ఆయన ప్రేమ సముపదమంత లోతైనది. ఆకాశమంత ఎతైనది విశవమంత

12

విశ్లమయినది.

సామెతలు 37:5 . ''నీవారివును యెహోవాకు అపపగించము నీవు ఆయనను

నవ్ముకొనము. అప్పుడు నీవారివులను నెరవేరర్చివాడు ఆదేవుడే. ఈ వాగాదనవును నమ్మిన రోజుల్లో వా ఆంటీ దావరా కోర్సులో పపవేశవుై ధరకాస్తు పెటటమనే

జచీ� జీొన���� నజివి�స. (జవతీ్�ట�వస చీబతీర�అస్త్ర �రర�ర్�అ్) జీ��జి��ఫ��� బ�ఇ�ిన�దిీ�-ో తీపవ ప్రయత్నాలు జరిగి ప్రవేశ అవకాశం పొందాను. నా ట్రయినింగు కాలంలో శరీర స్థితి బైబిలు గ్రంథంలో 139వ కీర్తనలో అంశ్లు నాకో అర్థమయయాయి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశచ్యమును పుట్టుచున్నవి. అందుకే నీకు కృతజ్ఞత చె�్లస్తానని దావీదు మహ్లరాజు తెలాపడు.

మన శరీరంలో అవయవాల పొందికను గ్రహించు కొలదీ, కృతజ్ఞతకల్గి స్తుతించాను. క్రీస్తు శిరససుగా సంఘవునే శరీర భావాలు ఎంత పకమంగా అమరి మహిమ పర్చాలని క్రీస్తు ఆదేశించారో అర్థం చేసికొని ఆరాధించాను. కి�నికల్ కోర్సు సమయంలో రోగులను దర్శించాను. దుఃఖితులకు ఓదారుపగా బాధలో వారికి ఆదరణ గా నుండు అవకాశవు ప్రభువే నాకిచ్చి, నాహృదయవాంచభను తీర్చు నిర్ణియము చేసారు. ఎందరో భక్తి గల విశ్వసుల సహకారంతో నాకు నర్సింగ్ కోర్సులో విద్యాభ్యాసం కొనసాగించు ధన్యతనిచ్చారు. అది బ్యాచిలర్స ఆప�. నరిసంగు కోర్సు గనుక విద్యావకాశ్లు ఎకుకవగా ఉండుటయే కాదు గానీ రోగులమధ్య క్రీస్తు అందించిన

అవూల్య పసవావకాశంగా భావించి స్తుతించుచున్నాను. నేను ప్రస్తుతం 2010వ

సంవత్సరములో ఈ కోర్సు నేర్చుకొను ధన్యతను ప్రభువు ప్రసాదించారు. నా జీవితం

దేవుని చేతిలో పెట్టి నిర్ణియంగా జీవిస్తున్నాను.

వుగింపు :

నా జీవితము నేడు దేవుని చేతిలో ఉంది. నేనెకక్డిరకైనా ఆయన చేయి

విడువకుండగా మళుగలను నాకన్ని సమకూర్చిగల దేవుడు నాగుర్చి చింతించే దేవుడు

నాకున్నాడు.

సంఖ్య 23:10

''దేవుడు వాగ్దానమిచ్చి నెవవేర్చువాడు. దేవుడు అబద్ధవాడుటకు ఆయన

వానవుడుకాదు. పశ్చితాతపపడుటకు ఆయన వానవ వాపతుడు కాదు. ఆయన

చెపపచేయకుండునా ఆయన వాటఇచ్చి స్థాపించకుండునా? నా బాల్యం నుండి

నేటి వరకు అదభుతంగా అనుక్షణము నడిపించు నన్ను తన బిడ్డగా కనురెపపలా

కాపాడుచున్నారు. నన్ను ఉజ్జీవంలో సేవించి ఆరాధించు రీతిగా ధన్య జీవితాన్ని

ప్రసాదించారు. ఆ ప్రేమకు నేనే సాక్షిని. క్రీస్తు వంటి హితుడింకవరుండగలరు.

తల్లిదండ్రులకన్నా, బంధుమిపతులకన్నా, గొప్ప �శవర్యంకన్నా, పదవికన్నా వుందుగా

గొప్ప దేవుడని యేసుగా నాకు క్రీసేత తోడని ఈ సాక్ష్యాన్ని నిర్ణియంతో మీతో పంచుకోగల

కృప పపరభునిచ్చారు. ––––– క్రీస్తు అనుచరురాలిగా ఆ ప్రభు రక్షకునిగా స్వకరించాలని

నాపార్ధన మనమంతా పరలోక వార్సులవై నిత్యజీవితాన్ని అరు�ంపగా స్తుతించు

ధన్యత పపరభువిచ్చుగాక ఆమెన్.

జీవితాయాపతలో నాదు గురి నీకు సాటి ఎవవరు యేసా...

Photograph from page 13 of Bhoodigantha Yesu Saakshulu Part 2
పేజీ 13

సాక్ష్యం 3. నా పరుగు క్రీస్తు కొరకే

– వెబ్

నా పరుగు కడ్ర వుట్టించితిని విశ్వసము

కాపాడుకొంటిని. (2 తిమోతి 4 : 7)

పరిచయము :నా బాల్యమంతా అమెరికాలో కాలిఫోర్నియాలో గడిపాను. సాంటియాగో నివాసిని. అసలు జన్మస్థానవు ఆఫ్రికాలో చాలా ్రేద పల్లెటారు. నా పూర్తిపపరు వెబ్ కపఫలెజిఫ్. నా పన్నెండవ యేట నా పరుగుపందాన్ని ఆరంభించాను. ఆతర్వాత ఇరవై రెండు పూర్తి సంవత్సరాలతో నయాయార్క పట్టణంలో పరుగుపందెం పోటీలలో వార్తన్లో విజేతగా నిలిచాను. ఎన్నో

13

సుదీర్ఘ సంవత్సరాలు నా పపాకీటసులో ఎన్నో ఒడిదుడికులనెదు రొకన్నాను. నేను నమ్మిన నా ప్రభువు క్రీస్తు నాకు తోడుగానుండి నడిపించారని ధైర్యంగా సాకష్మివ్వగలను. గతంలో ఏదీెనసులో సిలవర్వెుడల్ పొందాను. 2008లో �జింగ�లో విజేత కావాలని చాలా శ్మించాను. ఆ ప్రయాసలో అకస్మాత్తుగా నా కాళులో నొపిప ఆరంభమయింది. కాలి కుడి తంటి భాగంలో విపరీతమైన నొపిప ఆరంభం కాగా చాలా బాధపడ్డాను. కొంచెం నిర్లక్ష్యము చేశ్ను. అందువల్ల చాలా ఎకుకవమంది సరిగ్గా ప్రాక్టీసు సమయంలో కాక అసలు పందెం 12 మైళ్ళు పరురగతతగానే ఓడిపోతానని భయపడ్డాను. రెండవ స్థానం లభిస్తుందని ఆశించాను. నాకున్న నొపిపలో వారేపమీ లేదు. అంతలో నా ప్నేహితుడు దాసుకొని నాకు దగిరగా నిలిచి నన్ను పామర్శించాడు. నాగుర్చి చాలా బాధపడినట్లు వ్యకతం చేశ్డు. ''చాడు వెబ్, నీవు రాయన్ గురించి విన్నావా? అతను నాకు చాలా మంచి ప్నేహితుడు. నాకు నా ఆటలో తరీపుదునిచ్చే ప్రముఖులలో వుఖ్యడు. వేమంతా ఆటల కేందానికి ప్రయాణించే బససు ప్రయాణంలో వా ప్రక్కనే కూర్చున్నాడు. ఆ ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆసపత్రికి తరలించే సమయంలేదు. వెంటనే అక్కడే కుపపకూలిపోయి మరణిం చాడు. వేమంతా దు�ఖసముపదంలో వునిగిపోయావు. ఒక్క క్షణము కాలవు స్థంభించిపోయింది. నమ్మలేని నిజం. ఇది అసంబభవం అంటా గట్టిగా అరిచి ఏడ్చేశ్ను. ఈ వార్త నాకు చేరుట ఎంత ఘోరమైన ఘట్టం.

వా ఇద్దరి స్నేహం చాలా అపురూపవెన�ది. ఒకే దగిర ట్రయినింగు పొందావు.

వేడిగానున్న వేసవికాలంలోఒ, ఆకురాలు కాలంలో, చలికాలంలో మంచుపై ఆట

లు ఇవన్నీ మరపురాని మధురకష్ణాలు. రాయన్, ఎంతో ఆరోగ్యంగా ధృడంగా

ఉండేవాడు. వివాహం జరుగుట నాకు తెలసు. ఎంతో జీవితం తన వుందుందని

తెలసు. రాయన్ చనిపోయాడ్రన్న నిజం జీరి�ంచుకోలేకపోతున్నాను. అవిరామంగా

కన్నీరు పపవించ సాగింది. నా ప్నేహితుడు కాలి నొపిపతో కృంగిన నన్ను లేవనెతిత ట

ాకీసలో పపవేశపెట్టి నన్ను హోటలులో పెట్టువరకు ఏడుస్తూనే వున్నాను. నా కాలినొపిప

తీవ్రమయింది. వోకాళుతో పపాకుచూ నా గదిని చేరాను. నా పపాణప్నేహితుని మరణ

వార్త నన్ను మరింత కృంగ దీసింది. నా భార్య ఓదారుప నాకు చాలలేదు. నేనిక ఆట

లాడే స్థితికి రాలేను. నాకున్న కాలేజీ డిప్లవెా చదువు సహ్లయంతో ఏదో చిన్న ఉద్యోగిగా

జీవించవచ్చునని నా భార్య ధైర్యం చెపిపంది. బాల్యంలో నా అతి పేదరికంలో వా

నాన్న వాలో దైవభక్తిని పెంచాడు. నాకిష్టమైన కీర్తన 139. అది కంఠతాగా నేర్పించి

అందు భావాల్ని వా నాన్న వివరించేవారు.

''బాబా, నీపట్ల దేవునికి ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. మన జీవితంగార్చి పూర్తిగా

దేవునికి తెలసు. మనవు గతంలో ఆఫ్రికాలో పేదరికంలో నుండి దేవుడి ప్రేమించిన

అమెరికాలో మనలను నిలబటాటరు. నీవు పరుగుపందెంలో అమెరికా దేశ్నికి

గరవ కారణంగా గొప్ప వార్తాన్ పందాల్లో పపవేశించగల ప్రత్యేక ప్రతిభగల

తలాంతులనిచ్చారు. నీకు లభించిన ప్రగతి, బహుమతి దావరా దేవునికి నీ పట్ల ప్రత్యేక

ప్రణాళిక కల్గి ఉన్నారని ఆయనకు గల నమ్మకమును తప్పుగా భావించగలవా? ఆ

సృషిటకర్త సర్వాంతర్యావియెన� దేవుని అపార కృప లేనిచో అమెరికా దేశవు కొరకు

పరురగతతుటకు ఆడు ఆటల పందెంలో పపవేశింపగలేివాడివేనా? నా బాల్యంలో అతి

్రేద దేశంలో వారువూలనున్న ఒక చిన్న అనామక గ్రామంలో జన్మించాను. నేను

పనిచేసిన ప్రాంతంలో పొలంలో చెమటలు ధారపోస్తూ వురికిలో మగిపోయేవాడినేగా?

దేవుడు మన�్న స్థలం అదభుతంగా చేర్చారు. గతం నీకు తెలియాలి. చిన్న పూరింట్లో

నివసించేవారం. నీటివసతి సరిగ్గాలేని ప్రాంతంలో అషటకశాటలు పడ్డావు. కరంటు

లేదు. టీ.వీ., ఫోనులు అంటే అసలే తెలియదు. మనకున్న వంతా కొన్ని ఆవులు, గాడిదలు, గొపరెలు, వేకలు వాత్రమే. మన కుటుంబమంతా ఆరుమంది ఉండేవారము. మనలో మిగిలింది కేవలవు పూరీవకులు మిగిల్చిన భక్తితో పాటు, సజీవుడైన క్రీస్తు నేర్పిన సువార్త వాత్రమే. ఈ క్రీస్తునెన్నడ్రా మర్చిపోరాదు అని చెపాపడు వా నాన్న. గతంలో సవతంత పోరాటంలో ఇతియోపియాతో పోరాడిన వ్యక్తి వాది యిరిట్రియా నాకు 5 సంవత్సరాల వయససు, ఆ దేశం వదిలిపోవలసి పారి పోయాను. వా పెద్దన్నయ్య వా నాన్నను ప్రశ్నించాడు. ''మనవు మ�ు నిన్ను ఎప్పుడు చూసాతవు—— అని అడిగిన ప్రశ్నకు కండ్ర్ల నిండా నీటితో జవాబు చెప్పుటకు నోరు వూగ బోయింది. ఏడుప దాచుకొని వుఖం త్రిప్పుకున్నాడు. తర్వాత సుదాన్లో రెండు సంవత్స రాలు గడిపాడు. ఆ తర్వాత ఇటలీ చేరాడని ఉత్తరాలు బహుమతుల దావరా తెలిసింది. 5 సంవత్సరాలు గడిచాయి. వాకు పంపిన చొకాకలు, సవీటర్లు, బాట్లు, ప్యాంట్లు

14

ఉండేవి. వా వయససు ఊహించి పంపిన వసతువులుగనుక సరియైన సజులుగా తీయ నందున పెదదవిగా ఉండేవి. వేమంతా చదువుకొని అమెరికాలో పబతకాలని ఆశతో చాలా పశమపడి డబ్బు పంించేవాడు. ఎంతో గొప్ప ఆశయాలు గల వా నాన్న కలలు ఫలించాయి. ఆయన దీన ప్రార్ధనలు దేవుడు ఆలకించాడు. వా కుటుంబవును అవెరి కాలో స్థిరపరచునాటికి నాకు 12 సంవత్సరాల వయససుండేది. అది 1997వ సంవత్స రము అకోటబరు 12వ తేదీ. ఆరోజు మరువలేవు. నాకు ఇట�లోనుండగా చెల్లి పుట్టింది. అంతా కలిసి తొమ్మిదిమందిగల కుటుంబంగా వారావు. చాలా చిన్న అపార్టుమెంటులో జీవించేవారం. అమెరికా చూసేకొలదీ ఆశచ్యపడేవారం. అన్నీ కారులే. ఎత్తైన బిలిుంగులు అందమైన ప్రకృతి. దేవునికి ఎన్నోసార్లు నిండు కృతజ్ఞతతో మోకరించి ప్రార్థించి స్తుతి ఆరాధన చేసుకొనేవారం. ఒకసారి వా అన్నయ్యతో బంతితో ఆడుచుండగా పారుకవదద అనేకమంది బాలురు చేరారు. అంతా పచ్చిని అందమైన ముద�ానం ఎందుకిలా పిచ్చి పట్టినట్లు పరురగతతుచున్నారో గమనిసేత జాతీయ హైస్కూలు క్రాస� కంట్రీ చాంపియన్ల పోటీలో తరీపుదురకై పపయతి�స్తున్నారని గ్రహించాను. పెద్ద చెట్ల నీడలో ఆడే ఆట వింతగా తోచింది. వా నాన్న ఎప్పుడూ చెప్పే వాట లు జ్ఞాపకమొచ్చాయి. మన జీవితంలో రాణిం చాలంటే కేవలం విద్యవల్లనే సాధ్యం బాబా అనేవాడు.

వా నాన్న రెండు, వూడు జాబులు చేసేవాడు. రాత్రివేళ్ కూడా శ్మించి వా

అవసరాలు తీరుస్తూ క్లాస�లో 'ఎ— పరగడ్తో 80% పైగా వారుకలు రావాలని వానుండి

ఆశించేవాడు. నాన్న తనవలె కష్టపడకుండా బిడ్డలు సుఖపడాలని నిరంతరం ఆశతో

పబతికాడు. ప్రతి తండికూడా అదే ఆశిస్తాడు కదా! నా 7వ తరగతిలో 'ఎ— పరగడు లభించు

టకు ఆట ఆడాలని ప్రోత్సహించిన టీచర్లు నాకు పప్తిపాపతలు. ముదటి ఆటలోనే

బాగా పరురగతిత అందర్నీ ఆశచ్యపర్చాను. వెంటనే కోచ్ సహ్లయంతో ఒలింపిక్సలో

పపపపదీము స్థానాన్ని పొందగల పపతిబభతో రాణించగల తరీపుదు పొందాను. ఆ తర్వాత

గొప్ప తలాంత దేవుడిచ్చినదని వా నాన్నగారితో పాటు టీచర్లు కూడా గుర్తించగా

సాకలు గౌరవం కాపాడే రీతిగా ఆటల్లో గొప్ప ప్రతిభ చూపించుట ప్రభువు కృప.

బాబ్ లార్సన్గారు నాకు మంచి కోచ్గా నుండి సాకలర్షిప� అందించారు.

ు�్శ్రీవర జీ�గీప��జి�దషిచ�. ఖవాగీప�ొ్శి�ై �జిఆభ� ్ఞ��గీృపొ�భి�� �వఖషచ�. 1998�ై భి��్"ట�

పొందాను. అమెరికాలో సిటిజన్గా నిలిచాను. ఇదంతా నా గతానుభవం కాగా హా�ట

లు రూవులో కాలునొపిపతో నా జీవితం గురించి చింతించసాగాను. దీనంగా ప్రభు

శిలువ చేరి ప్రార్థించాను.

''ప్రియమైన ప్రభువా, నాకు పరురగతతగల వరమిచ్చినందుకు వందనాలు. నేను

ఆటల్లో, చదువుల్లో రాణించాను. ఇది కొనసారగ ధన్యత ఇవవండి—— అంటా ప్రార్థించగా

ప్రభువు దయ పొందాను. నా ప్నేహితుడైన రాయన్తో గడిపిన మంచి జ్ఞాపకాలు,

బంగారు కాంతితో పచ్చిని చెట్లు దాటుచూ పరురగతితన క్షణాలు, బారులు వన పరవత శ�ణి,

అందాలన్నీ చూస్తూ గడిపిన రోజులు, దాటిన పారుకలు, అడ్రవి ప్రాంతాలన్నీ దేవుడి

చ్చిన గొప్ప అవకాశ్లు. యాకోబు పట్టుదలగా ప్రార్థించిన రీతిగా ప్రార్ధనలో పెనుగు

లాడాను. (మత్తయి 7 : 7) అడిగితే ఇస్తానన్న దేవుని వాగ్దానాన్ని నవ్మాను. నాలో

అదభుత స్వస్థతను చూశ్ను. నా తంటి ఎవుక బలపడింది. నయాయార్కలో పరుగు

పందానికి సిద్ధపడ్డాను. గతంలో రాయన్ అకస్మాత్తుగా చనిపోయిన స్థలం చేరాను.

అది 1982లో జరిగిన పరుగుపందెం పోటీ. అమెరికా గౌరవం కాపాడు బాధ్యతగల

ప�రునిగా పరుగు ఆరంభించాను. సరిగ్గా సంటరు పారుక వద్ద నా పపత్యరి�ని దాటు

వేళ్లో నా ప్నేహితుడు రాయన్ మరణించిన సాపటువదద ఒక్క క్షణం ఆగాను. సిలువ గురతుంచి చిన్న ప్రార్ధన చేసుకున్నాను. నా పరుగు తిరిగి ఆరంభించి గమ్యం చేరాను. అమెరికా దేశ్నికి గరవకారణంగా పపధముడిగా నిలిచాను. వురాతన్ విజేతగా నేను పరురగతతుచుండగా ప్రపంచం కన్నులు తెరిచి గమనిస్తుంది. గతంలో 12 సంవత్సరాల క్రితం ఆల్బరోటకి వ్రాసిన ఉత్తరంలో అమెరికాకు గొప్ప ఘనమైన అనుభవాన్ని అందించ గలనన్నాను. దేవుడు నా ఆదేశ్న్ని నెరవేర్చారు. నేటి అమెరికా ప�రుడు, గొప్ప పరుగు పందెంలో విజేతగానున్న నేను గతంలో ఆఫ్రికాలో అతి ్రేదవాడిగా వారువూల గ్రామంలో అనామకునిగా జన్మించి ప్రపంచంలో మరొక వూలనున్న అమెరికాకు వలసవచ్చి పపతిబభతో నిలుచుట వా నాన్న ప్రార్ధన, నా అకుంఠిత దీక్ష మనుక ప్రభుని దీవెనయే. గొప్ప ఆశయాలు గల భక్తిగల తల్లిదండ్రుల పపార్ధనాపభావవే దీనికి పునాది. వీరిలో విశ్వస శక్తి విద్య విలువను నేర్పిన రీతి అభినందనీయాలు. నా ఉపధ్యాయులు,

15

సహృదయంగల ప్నేహితులు, ఆప్యాయతనిచ్చిన నా ప్రియమైన భార్య వీరంతా చూపిన అసమాన స్ఫూర్తి వాటలలో వరి�ంచలేను. వీటిని మించి నా రక్షకుడైన క్రీస్తుకే నా జీవితంలో ప్రధమ స్థానాన్నిస్తాను. ఒలింపిక్సలో రెండుసార్లు, 3 సార్లు జాతీయ చభనంపి యన్గా, లో

ఖళ� �తీశీరర జశీబఅ్తీవ జ��ఎ��శీఅర���, 2001, 2002, 2009 లో సాధించాను. 2004లో వేసవిలో ఒలింపిక్స సమయంలో భార్యను పొందాను. నాకు వుగ్గురు అవ్మాయిలు కలిగారు. దేవుని దయతో ఆశీర్వాదాలు పొంది నా జీవితాన్ని జయకరంగా కొనసాగించాలని నా నిరంతర ప్రార్ధన.

ఆయన నాతో వచ్చును. ఆయన నాకాధారము. ఆయన ప్రేమ కృపలనుండి, నేను తొలగనెన్నడు, ఎత్తైన కొండ్రలపై, �కటెన� లోయలలో పమ గృహము చేరువరకు నా ప్రభువు నాతో వస్తారు. అతి ్రేదవాడినైన నన్ను ప్రేమతో వెదకి రక్షించి అతి ఉన్నత స్థలంలో శక్తితో నిలిపి గొప్ప విజేతగా నిలిపిన క్రీస్తు అందరికీ ప్రభువు.

ప్రియ చదువరీ, నిన్ను నన్ను జగత్తు పునాది వుందే ఏరపరచుకున్నారు. జీవితం విలువైనది. చేజారనీయకూడ్రదు. తల్లిదండ్రుల ఆశయాలు గుర్తించి వృద్ధాప్యంలో వారికి గరవకారణంగా జీవించుట మన కర్తవ్యం. క్రీస్తులో ఏదైనా సాధించగలం. ఆత్మ నయానతా భావాలెన్నడ్రా దరికి రానీయకు. జీవితాన్ని దాని విలువలను కాపాడుకోవాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయ.

సాక్ష్యం 4. నా దేహం

దేవుని ఆలయమని గ్రహించాను

– డ్రయానా

(1 కొరింధి 3 : 16) మీరు దేవుని ఆలయమయ�ున్నారనియు, దేవుని ఆత్మ మీలో

నివసించుచున్నదని మీరెరుగరా?

పరిచయం :

నా పేరు డ్రయానా. అమెరికాలో అట్లాంటా ప్రాంతంలో నా బాల్యాన్ని గడిపాను.

నా జీవితం చాలా సుఖంగా, ఆహల్లింగా కొనసాగింది. ఒకరోజు వంట చేస్తున్న

సమయంలో చాలా బలహీన స్థితికి చేరాను. ఒక సాపన్ కూడా ఎతతలేని నీర్సం

ఆవరించింది. అకస్మాత్తుగా గట్టిగా నా పెదదవ్మాయిని రమ్మని అరచి పిలిచాను. ''అవ్మా,

నీకేమయింది? ఇంకా వుస్లిదానివి కాలేదు కదా! అని నిర్లక్ష్యంగా తన పనిలో వునిగి

పోయింది. నా అనారోగ్యం అకస్మాత్తుగా కలిగింది కాదు. గతంలో ఎవుకలన్నీ బలహా

నంగా ఉన్నాయని డాకట్ర్లు చెపాపరు. దీనికి సరియైన మందులు లేవు. భోజనంలో వారపు

లేదు. వ్యాయామం లేదు. చాలా నిర్లక్ష్యంగా గడిపపశ్ను. దానివల్ల నా ఎవుకలన్నీ చాలా

నీర్స స్థితికి చేరారు. నేను ఉపాధ్యాయునిగా 200 మంది విద్యార్థులకు అధికారిని,

వుగ్గురు పిల్లల తల్లని. నాకు కేవలవు 40 సంవత్సరాల వయససులో ఎవుకలవ్యాధి

చాలా అసాధారణ అనుభవవే. నాకొకసారి కాలి ఎవుకలు విరిగాయి. డాకట్ర్లు కట్లు

వేసి మంచం దిగవదదన్నారు. బాగుకొరకు చాలాకాలవు పట్టింది. మరొక సారి కాలు

విరుగుటవల్ల కాలి�యం లోపమున్నదని డాకట్ర్లు గుర్తించారు. నా బలహీన స్థితిలో

కూడా నా విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలలో మంచి సలహలలిస్తూ సమర్థ వంతంగా

జీవిస్తున్న నాకీ నీర్స పరిస్థితివల్ల వానసికంగా కృంగిపోయాను. నా భర్త బిడ్డలు వంట

పనులన్నీ ఇంటి పనులన్నీ చూసుకోసాగారు. నేను క్రీస్తును నమ్మిన విశ్వసిని గనుక

నా పపార్థనలన్నిటికీ క్రీస్తు జవాబిస్తూ ఆదరిస్తూనే వున్నారు. ఎందరో అవసరాలకు

ప్రార్థిస్తూ జవాబులు పొందిన నేను నా కొరకు చేసే ప్రార్ధనలకు జవాబు పొందలేని దీనస్థితి వస్తుందా?

Photograph from page 16 of Bhoodigantha Yesu Saakshulu Part 2
పేజీ 16

నా శరీరము దేవుని ఆలయమని ఎరిగియుండి నిర్లక్ష్యము చేసినందురకై పశ్చితాత పంతో కన్నీటితో క్షమాపణ వేడుకున్నాను. ప్రభువు కృపతో నాకు అనుదిన ద్యానంతో వాక్యము దావరా జవాబిచ్చారు.

(నిర్ల 8 : 26) మీ దేవుడైన యెహోవా వాకుకను పశద్ధగా విని ఆయన దృషిటకి న్యాయవెన�ది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనసరించి నడిచినయెడ్రల �గుప్రీయులకు కలుగజేసిన రోగములో ఏదియు రానీయను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే

ఎంత గొప్పవాగాథనవు! క్రీసేత సవయంగా నాతో సాటిగా వాట్లాడారని నవ్మాను. నాలో క్రొత్త ఉతాసహం కలిగింది. దేవుని ఆత్మ నాలో నివసిస్తుందని గ్రహించాను.

16

పాపం నాకు అంటరాని రీతిగా జీవించదలిచాను. నిండు యమవనంలో శక్తితో లేచి పనులు చేసుకోగలుిచా కుటుంబ పపార్ధనలపట్ల ప్రత్యేక పశద్ధ విస్తున్నాను. వా పాట లు అర్ధవంతమై ఆదరణ కల్గిస్తున్నాయి.

ఓ ప్రార్ధనా, సుపపార్ధనా, నీ పపభావంబన్ మరతనా? ప్రార్ధన పరిస్థితులను వార్చి గలదు. నా రచనాభ్యాసాన్ని కొనసాగించాను. క్రీస్తు మెల్లని సవరాన్ని రోజూ వింటున్నాను. దినదినంబా యేసుకు దగిరగా చేరుతా అనుకష్ణంబు యేసునే నా మదిలో కోరుకుం టాను అని పాడుకుంటున్నాను. వ్యాయామం చేస్తూ తాజా కూరగాయలు తింటా నన్ను నేను సంపూర్ణింగా దేవుని చితతవుకు సమర్పించుకుంటున్నాను. ప్రియ చదువరీ, నా జీవిత సందేశమిదే – ఆయన ఆలయవెన� దేహంలో దురభ్యాసవులైన సిగరెట్లు, పతాగుడు, అతిగా బభుజించు అలవాట్లు, అజాగ్రతతగా మలిన పదారాథలు బభుజించు అలవాట్లకు దారంగా ఉండాలి. మంచి తలంపులను కల్గి దేవుని ప్రేమిస్తూ సృషిటనిబట్టి దేవుని స్తుతిస్తూ మనష�్యలను ప్రేమిస్తూ అందరిలో సద్బాువం కల్గి, నీకిచ్చిన నీ కుటుంబాన్ని బంధువులతో సత్సంబంధాలతో గౌరవిస్తూ జీవించు. నీ తలాంతులు, సమయము, సంపద దేవునికొర్రై వాడు. ఏది నీ సమరపణ. నీ హృదయము దేవునికిచ్చావా? నన్ను బలపరచువానియందే సమస్తవు చేయగలనని చెప్పు ధన్యత్రై ప్రార్థిస్తున్నాను. ఆమెన్..

సాక్ష్యం 5. మందుల మనిషి,

మంచి సేవ

– డాకట్రు విలియవు

తమ దేవుని ఎరుగువారు బలవు కల్గి శక్తితో గొప్ప

కార్యాలు తలపెడ్రతారు. నా బాల్యమంతా మంచి భక్తిగల

తల్లిదండ్రుల పెంపకములో క్రైస్తవ విలువలు కలిగి

క్రైస్తవ సహవాసము గల అనుభవాలతో గణనీయమైన

వైద్యసేవలు చేసేవాడిని. ఎందరికో ఆత్మీయంగా,

శ్రీరకంగా నెమ్మది పపసాదించేవాడిని. నా భార్య నేనీస

కూడా మంచి విశ్వసి. మంచి సహకారాన్నందించేది.

ఆమె స్వస్థలవు అమెరికాలో ఫ్లోరిడా. నిజ క్రైస్తవులవుగా

వాక్యము ప్రార్ధన కన్నీరు పరిశుదాథత్మ సహవాసంతో మంచి జీవితం జీవించి పదవీ

విరమణ తర్వాత ఏ రీతిగా క్రీస్తును సేవించాలో పపారి�ంచేవారం. నా సేవలు చర్మవైద్య

నిపుణునిగా 40 సంవత్సరాలు కొనసాగించాను. చాలా తృపితగా జీవించాను. నా

భార్యతో ప్రతి విషయాన్నీ ఆప్యాయంగా సంపపదించేవాడిని. రిటెర�్ అయయాక ఏం

చెయయాలి, గల్పు ఆట ఆడాలి, ఎకుకవ నిపద పోవాలి, విరామంగా గడ్రపాలి. విహ్లర

యాపతలకు దారంగా పపయాణించాలి అనే ఆలోచనలకు వ్యతిరేకంగా, రోగుల సేవలో

నిమగ్నం కావాలి, పేదలను ఆదరించాలి అని ఆలోచించేవాడిని. నాకు తెలిసిన వ్యకుతలు

హోటల్లో డేకషాలు కడిగేవారు. చేతులు పుండ్ర్లయ్యేలా పనిచేసేవారు. జీతము చాలేది

కాదు. అతిగా శ్మించుటచేత అలసట ఉండేది. వైద్య సదుపాయాలు లేనివారిగా

బాధపడేవారు. అట్టివారికి నేను నా భార్య ఆలంబనగానుంటా ఆదరించేవారము.

చాలామంది రోడ్డు ఊడ్చేవారు, ఇళులో పాచి పనిచేసేవారు. జీతం తకుకవగానున్న

వారంతా వైద్య సహ్లయం కోరగానే అందించేవారము. వైదయిలుగా దేవుడు ఆయన

పరిచర్యకై ఎన్నుకున్నారని నా నమ్మకం.

నేను, నా భార్య వా వృద్దాప్యంలో చేయు సేవకై ఎవరి సహ్లయకులు కావాలో, ఏ వసతువులు కావాలో లిస్టు వ్రాసుకున్నావు. వాలంటీర్లు కావాలి, రోగులను ఎంతో ఆదరంగా చూడాలి. కొంత ఖర్చుపెట్టి వైద్యం చేయాలి. ఉచితంగా మందులివ్వాలి. ఈ ప్రత్యేక క్లినిక్ రోజూ సాయంత సమయాలు, శనివారాలు నిర�యించితే, రోజువారీ కూలి పనులు చేసేవారికి సహ్లయపడవచ్చునని భావించావు. ఒక గంట పని చేసేత వచ్చు ఆదాయము డాకట్రు ఫ్జుగా చె�్లసేత చాలనని నిర�యించావు. వేవు వ్రాసిన ్రేపరుపై ఇద్దరము చేతులుంచి దీనంగా ప్రార్థించావు. ఇది ప్రభువు అందించిన తలంపు గనుక, దీవెనకరంగా వార్చిమని ప్రార్థించావు. ప్రతి దినం క్షణం దైవశక్తిని ఆపశయించావు. వా ప్రార్థనలన్నీ ఫలించాయి. ఈ కలలన్నీ నెరవేరాలంటే ఎంతో కృషి కావాలి. అతి సన్నిహితులైన ప్నేహితులను 14 మందిని సమకూర్చావు. డాకట్ర్లు,

↑ పైకి / Back to top