లేకపోయింది. దానికి బదులుగా ఆ రోజు వారు ప్రదర్శించిన నాట్యము ద్వారా నాకు
స్ఫూర్తిని కలుగజేశారు. వారు తమ తల్లిదండ్రులను, వారి ఇళ్ళను, వారికి
కలియున్నవాటినన్నిటిని పోగొట్టుకున్నారు, అయినను వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపోత్సాహాపరిచే వారి మనస్సులను చాసి నేనెంతో స్ఫూర్తిని పొందానని
వారితోచెప్పాను. ఇలాంటి ధృకపథంతోటే ముందుకు కొనసాగాలని వారిని నేను అర్థించాను.
ఇదే వారికున్న శక్తి, దానితో వారి కలలను సాకారం చేసుకుంటా మంచి జీవితాలను
జీవించాలని వారిని కోరాను.
కల కొర్రై సాహాసం
నీ జీవిత పయనంలో ఎదురయేయ సవాళ్ళను ఎదురొకనడానికి నీవు అశకుతడవని
ఎన్నడు అనుమానించకు, కలలను కలిగియండడానికి నిన్ను నీవు ఎప్పుడు ప్రొత్సహించుకో.
చైనా అనాధ్రాశయములోను, ముంబై మురికి వాడలలోను మరియు రొమేనియా జైళ్ళలోను
ఉండే ప్రజలు వారి పరిస్థితులకు అతీతంగా ఆశ్చర్యం కలిగించే విధంగా వారి సామర్థ్యాన్ని
పెంచుకోవడం నేను చూశాను. ఈ మధ్యకాలంలో దకిషణ కొరియాలోని సాంపఫిక సంకేషమ
క్రేందంలో మాట్లాడటానికి వెళాిను. అందులో నివసించేవారు అంగవైకల్యము పొందినవారు,
వరకొంతమంది ఒంటరి తల్లులు, వారికున్నటువంటి ఆత్మనిగ్రహాం నన్ను ఆశ్చర్యపరచింది.
దకిషణాప్ఫికాలోని ఒక జైలను నేను సందర్శంచాను. ఆ జైలు గోడలు దృడిడమైనమగాను,
ఇనుపకవ్మెులతోను నిర్మించబడ్డాయి. అకకడ క్రూరమైన నేరస్తులను ఆదివార సంఘ
కార్యక్రమానికి అనుమతించారు. ఆ జైలు అంతట సువార్త సంగీతానికి అనుగుణంగా
అందరూ గొంతెత్తి పాడడం. ఆ జైలు అంతా వినిపించింది. అకకడున్న ప్రజలందరి
హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన దేవుని ఆనందాన్ని నేను గమనించాను.
వారందరు బాహ్యాముగా ఖైదీలేగాని అంతరంగంలో కలిగియున్న విశ్వాసమునుబట్టి, నిరీక్షణను
బట్టి సవాతంత్రులు, ఆ జైలు నుండి బయుటకు వెళుతన్నప్పుడు జైలు బయట బంధకాలలో ఉ
న్న వారి కంటే జైలులో ఉన్నవారు సేవాచ్చాు జీవులు అని నాకు అనిపించింది. నీవు కూడా నీ
హృదయంలో నిరీక్షణను నివసించుటకు అనుమతించు.
విచారము ఒక ఉద్దేశము కొర్రై ఏరపరచబడిందని ఎల్లప్పుడు గుర్తుంచుకో. ఇలాంటి
అనుభవము సహాజమే కాని విచారమనేది పగలు, రాత్రి నీకువచ్చే ఆలోచనలను
నియంత్రించకుండ చాసకో. మంచి భావాలను, మంచి చర్యలను నీవు కలిగియండుట
ద్వారా విచారము పట్ల చెడుగా స్పందించే విధానాన్ని నీవు నియంత్రించవచ్చు. తద్వారా నీ
ఆత్మను సంతోషం వైపు పురికొలపవచ్చు. ఎందుకంటే నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని గనుక
దుఃఖకరమైన సమయాలలో నేను కలిగియున్న విశ్వాసము వెైపు చూస్తాను. వీటన్నింటిని
చాస్తున్న నాకు ఇలాంటి అభాగ్యలపట్ల నేనెలా ప్రవర్తించాలో తరీపుదు పొందుతున్నట్లుంది.
ఒక వేళ్ నీవు నిరీక్షణ లేనివానిగా ఉంటే నీ జీవితంలో మంచి జరికగ అవకాశం శూన్యం
అని చెపపవచ్చు.
సున్న ? ఇది ఒక విపరీతం, నీవు ఎపుైన ఆలోచించావా ? మంచి రోజులు
వస్తాయనే నమ్మకం వలన వచ్చే శక్తి ఆదినాలలో మరింత మంచిగా నీవు మార్తావని
అనుకోవచ్చు. విశ్వాసము మరియు ప్రేమతో కలిసిన నిరీక్షణ ఆత్మీయ జీవితానికి మాల
స్తంభాలు. నీ నమ్మకం ఎటువంటిదైన నిరీక్షణ లేనివానిగా ఉండకు. ఎందుకంటే జీవితంలో
జరికగ ప్రతి సంఘటన మంచి కొర్ర. అంత మాత్రమే కాదు జీవితం మంచి కొరకే
ఆరంభించబడింది. నీకు నిరీక్షణ లేనట్లయితే కుటుంబాన్ని ఆరంభించడానికి నీవు ప్రణాళ్ళక
వేసుకోగలవా ? అలాకగ నిరీక్షణ లేకుండా ఏదైనా క్రొతతదాన్ని నేర్చుకోగలవా ? నిరీక్షణ
అనేది నీవు వేసే ప్రతి అడుగును ముందుకు నడిపిస్తుంది. ఈ పుస్తకాన్ని రచించడంలో మీరు
మంచి జీవితాన్ని కనుగొనగలరని నా ఆశ మరియు నిరీక్షణ.
యెషయా 40 : 31లో దేవుని వాక్యము ఇలా చెప్పుచున్నది..... వెుుటట వెుుదటిసారి
ఈ వచన భాగాన్ని నేను విన్నప్పుడు నాకు కాళ్ళు, చేతులు అవసరం లేదనే విషయం నాకు
అవగతమైనది. దేవుడు దేనినైన చేయగలడని దేనిని సంపూరణంగా చేయకుండ వదిలి వేయడని
ఎల్లప్పుడు గుర్తుంచుకొవాలి. ఎల్లప్పుడు ముందుకు వెళూత ఉండు, నీ ప్రతి చర్య ఒక గమనాన్ని
కలిగిస్తుంది అది చివరకు అవధులు లేని అవకాశాన్ని కలిగిస్తుంది.
తరంగాలు అలలుగా మార్డం
హైతీ 2010లో సంబభవించిన బీబభత్సమైన బూకంపప్రభావానికి ప్రపంచంలోని ప్రజలు
చాలా విచారాన్ని వ్యక్తం చేశారు. ఘోరమైన విపతుతవలన సంబభవించే విషాదకరమైన
పరిస్థితులలో మానవులు కలిగియండే అత్యతతమమైన లకషణాలు బయటపడతాయి. మేరీ
కుమారుడైన ఇవ్మానుయేలు సజీవంగా సిడ్నీ అడుగున సమాదిి చేయబడాడ్డని అందరు
తలంచారు. 21 సంవత్సరముల బటటలు కుట్టే తను తన తల్లితో ఆ గృహా సముదాయంలో
నివాసముంటున్నాడు. తల్లి తప్పించుకుందిగాని ఆమెకు తన కుమారుడు కనబడలేదు ఆ
నివాసమంతటిని బూకంపం నేలమటటం చేసేసింది. మేరీ అత్యవసర సహాయాన్ని అందించే
క్యాంప్లో తన కుమారుని కొరకు వెదికింది. ఆపదలో చికుకకొని రక్షించబడిన వారి గంపులో
ఆమె తన కుమారుని కనుగొనలేకపోయింది తన కుమారుడు ఎలాగొలా తన దగ్గరకు
వస్తాడని ఎదురుచూస్తూ ఉంది.
కొన్ని దినములు గడిచిన తరువాత కుపపగా మగిలియున్న తన నివాస ప్రాంతంలో
తన కుమారుని మరల వెదకడం ఆరంభించింది. భారీ యంత్రాలు పనిచేస్తున్నందువల్ల అవి
కలిగించే శబ్దానికి మేరీ ఏమ గ్రహించలేకపోయింది. కాని ఒకానొక సమయానికి ఇమ్మానియేల్
తనను పిలసతున్నట్లుగా మేరికి అనిపించింది. "" అదే సమయం”, వారతలు అందించే వ్యక్తితో
ఆమె, "" ఇవ్మానుయేలను రక్షించడం సాధ్యమేనని నాకు తెలిసింది. మేరి అందరికి తన
కుమారుడు సిడ్నీలో నంచి తనను పిలిచాడని తెలియజేసింది. కానీ ఎవరు ఆమెకు
సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అదే సమయానికి అంతర్జాతీయ రెసాక్య టీవ్
వాళ్ళు అకకడికి రావడం సంబభవించింది. అప్పుడు మేరీ అనుభవశాలురెైన ఇంజనీరులను
వెదికి కనుగొంది. ఆమె నా కుమారుడు బ్రతికి ఉన్నాడని ఒప్పించింది. వారి పరికాలను ఉ
నుండి అయితే మేరి తన కుమారుని సవారం విన్నదో ఆ ప్రాంతాన్ని వారు గుర్తించారు. ఇంకా
లోతగా ఆ చోటను తొలగించి ఇమ్మానియేల్ యెుక్క చేతులు కనబడేటంత వరకు
తొలగించారు. అతడు వారిని చేరుకునేందుకు ప్రయత్నించాడు. ఆ టీవ్ వారు అతని
బభుజాలు కనబడేటంతవరకు ఇంకా అడడ్ంకులు తొలగించారు. తరువాత అతనిని బయుటకు
లాగారు. ఇమ్మానియేల్ 10 దినాలు చెతతలో కూరుకుపోయి కనబడకుండ ఉండిపోయాడు.
శరీరంలో నీటిశాతం తగిగపోయి, మట్టిచేత శరీరమంత కపపబడి చాలా ఆకలిగా ఉన్నట్టు
కనబడ్డాడు. అతను కాపాడబడ్డాడు. కొన్నిసార్లు మీరందరు ఎదైన సంబభవించవచ్చిని
నమ్ముారు. అద్భుతాలు జరుగవచ్చు అని కూడా అనుకుంటారు. అయితే మేరీ తన బయటి
ప్రపంచమంతా విషాదంలో ఉన్నపపటికి తాను నిరాశ చెందక పట్టువిడువక తన కుమారుని
విషయవెై నిరీక్షణ కలిగియుంది. ఎన్నటికి నిరాశ చెందలేదు. ఆమె ఏవెైతే కోలోపరుందో
దానిని దేవుడు అనుగ్రహించే వరకు నిరీక్షణ కోలోపనిదిగా ఉంది. ఆమె యెుక్క చర్యలు తన
కుమారుని సవారం వినేటట్లు చేశాయి. మేరీ యెుక్క నిరీక్షణ తన కుమారుడు
జీవించియండడానికి కారణమయింది, అవునా, కాదా ?
నీ జీవితం బాగా కొనసాగుతండవచ్చు, ఈ నిరీక్షణలో నీవు కొనసాగుతున్నట్లయితే
నీవు ఎపపటికి ముందుకు వెళుతన్నట్లయితే దేవునికి ఏదైనా సాధ్యమే.
నిరీక్షణ కలిగిన హృదయంతో జీవించు
ప్రతి దానికి నిరీక్షణ చాలని, అన్ని సాదిించగలవుని గుడిడ్గా తలంచరాదు లేక ఒకొకసారి
నిరాశ, నిసపృహాల }భలో నుండి పైకి ఎగబ్రక్డానికి కావలసిన శక్తి దొరకడం సాధ్యం
కాకపోవచ్చు. నాకు కూడా జీవితంలో అలాంటి సమయాలే ఎదురయినవి. నా జీవితం ఏ
మాత్రము విలువలేనిని, నేను కేవలం ఇతరులకు భారం అయయానని ఖచ్చితంగా నమ్మాను.
నాలాంటి భడడ్కు జన్మనివవాటానికి నా తల్లిదండ్రులు ఎంత మాత్రము సిద్ధంగా లేరు కాని
పఘలితం వేర విధంగా ఉంది. దీనికి వీరిని బాధయలుగా చేయగలవారెవరు ? ప్రతి తల్లిదండ్రులు
ఈ లోకంలోకి అడుగుపెటటబోతున్న తమ పిల్లలకు బంగారు బభవిష్యతతుని ఇవ్వాలని చాస్తారు.
నా తల్లిదండ్రులకు నా బభవిష్యతతు విషయంలో అలాంటి బభవిష్యతతును ఇవవాగల అవకాశం
లేదు. ఇపపటికి, నేను పెద్దవాడనయేయ కొద్ది కూడా మన అందరి జీవితాలలో ఏదో ఒక
సమయంలో మన జీవితం పట్ల కలిగియున్న కలలు బభగ్నవెై క్రూరమైన వాస్తవాలుగా
కనబడతాయి. వేగంతో వెళుతున్న కారు గోడకు గుద్దుకున్నంతగా ఉంటుంది. నీ అనుభవం
ఒక వేళ్ ప్రత్యేకంగా ఉండవచ్చు. కాని పరిస్థితులు అసహనంగా మారటం అనేది అందరి
విషయాలలోను జరుగుతుంది. యవ్వనస్తులు అనేక మంది వారి కుటుంబాలలో తాము
ఎలా తృణీకరించబడుతున్నారో, అణచివేయబడుతున్నారో వారి గాథలను నాకు ఇ-వెుయిల్స
ద్వారా తెలియజేస్తున్నారు. పెద్దవాళ్ళు మాదక్రదవ్యాలు, మద్యము మరియు ఆశ్లీల దృశ్యాలు
వారిని ఎలా కుంటివారిగా చేశాయో వారి అనుభవాలను తెలియజేశారు. కొన్ని రోజులు
నేను మాట్లాడిన వారిలో సగం మంది కేన్సర్ వ్యాదిితో బాధపడడం లేక మరణకరమైన
అనారోగ్యపరిస్థితిలో ఉన్నవారిగా కనబడ్డారు.
ఇలాంటి పరిస్థితులలో నిరీక్షణ గలవాడివిగా ఎలా ఉండగలవు ? దేవునిపై
నమ్మకముంచు నీవు ఇకకడ కొద్దికాలమే ఉంటావని గురితంచు మరియు నీ జీవితంలో దేవుని
ఉద్దేశం నెరవేర్చబడడానికి సమర్పించుకో. నీవు ఎలాంటి సవాళ్ళను ఎదురొకంటున్న, నీవు
నడిచే రహాదారి నీకు సహాయ పేదిగాను మరియు ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది.
ఒకప్పుడు నిరీక్షణ లేని మీ తల్లిదండ్రులను గార్చి ఆలోచించు.
ఉతతమమైన దానిపై నమ్మికయంచు
నీకున్నటువంటి భారము, సందేహాము లేకుండా, కష్టసాధ్యమైనా, బభరించలేనిదైనా
ఆశావాదిగా నిన్ను నీవే ప్రోత్సాహాపరుచుకో, నేను పెద్దవాడనైనప్పుడు నా కోసం ఎదురు
చాస్తున్న సవాళ్ళను తలచుకున్నప్పుడు నిరాశచేత తరమబడుతున్నట్లు అనిపించి చివరికి నా
పొగమంచులా నన్ను ముసురుతానే వున్నాయి. అలాంటి సమయాలలో చాలా కఠినమైన
పరిస్థితుల గండా వెళ్లవలసి వచ్చింది. వ్యక్తిగత సందేహాలతో కూడిన అనుభవం తపపక
మీకు కూడా ఉండి ఉంటుంది. ఆ పరిస్థితులలో మనమందరం అందులో ఇమడియుండాలని
అనుకుంటాం, కాని అప్పుడు మనం పరాయివారిలా మనకు మనం అనిపిస్తాం.
నా శరీరక ప్రమైన సవాళ్ళు, అందన కాళ్ళు, చేతులు లేనందువల్ల నేను ఎక్కువగా
అనుమానానికి మరియు ఆబభ్రదత భావానికి గురముతుండేవాడిని. మీకు నా పట్ల ఎలాంటి
పట్టింపు ఉందో నాకు తెలియదు గాని నేనైతే నిరీక్షణపై ఆధారపడడం వల్ల నాకు సహాయం
లభించింది. నా ప్రపంచంలో అలాంటి అనుభవం ఆరంబభంలో ఎలా ఎదురయియందో ఇకకడ
మీతో పంచుకుంటను.
నేను తపపటడుగులు వేసే కాలంలో నా ఆరోగ్య పరిరక్షక బృందం వారు నన్ను
""వికలాంగుడు” అని స్టిటక్కర్ తగిలించుకున్న మగతా పిల్లలతో ఆడుకోనిమ్మని నా తల్లిదండ్రులకు
సలహాఇచ్చారు. అలా వికలాంగులైనవారిలో కొంతమంది అవయవాలు లేవు మరి కొంత
మంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. మా తల్లిదండ్రులకు అమతమైన ప్రేమ
మరియు అవసర్త కలిగినవారిలో మమేకవెై సహృదయం గలవారు అవుటను బట్టి ఒక
గంపునకు మాత్రమే చెందినవారిగా ఉండకూడదని తలంచారు. నా జీవితం అవధులు
లేనిని వారికి రూడియైన నమ్మకం కలిగియండి అటువంటి ఆలోచన ఎల్లప్పుడు సజీవంగా
ఉంచుకొనే విధంగా ప్రయాసపడ్డారు. నా జీవిత ప్రథమ భాగంలో మా అమ్మ చాలా
ముఖ్యమైన నిరణయం తీసుకుంది. ""నికొలస్, నువువా మామాలుగా ఉండే పిల్లలతో కలిసి
ఆడుకోవాలి ఎందుకంటే నీవు కూడా అందరిలాంటివాడవే. నీవేమ వేరు కాదు. నీ శరీరానికి
చెందినమ కొన్ని లేవు అంతే” అదేవిధంగా కొన్ని సంవత్సరాలు పదే పదే నాతో నా తల్లి
చెప్పుకుంటువచ్చింది. మామాలుగా ఉండే పిల్లల కన్న నేను వేరు అని నేను భావించడం
ఆమెకు ఇష్టం లేదు. నేను లోలోపల కృంగిపోయేవానిగా, సిగ్గుపేవానిగా లేక అబభ్రదత
కలిగినవానిగా ఉండడమనేది నా తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి భావము నాలో
కలుగకుండా చాలా జాగ్రతతపేది.
నీకు కూడా హాకుకలున్నాయి ఇతరులు నిన్ను శరీరలోపాలు గల వ్యక్తిగా ప్రత్యేకించి
చూపడానికి ప్రయత్నం చేసిన వాటన్నింటి నుండి సేవాచ్చుగా ఉండడానికి ఆశపడు. కొంతమంది ప్రపజలు నా గురించి ఇతరులు ఏమని అనుకుంటారో దాని విషయవెై అంగీకరించి తమను
తాము అదుపులో ఉంచుకుంటారు. అనేది ఎంతైన నా సున్నిత హృదయానికి గుచ్చుకునేది.
వారంత నన్ను గార్చి ఎలా అలోచిస్తున్నారనే భావన నన్ను వెంటాడేది. డాక్ట్ల దగ్గరకు
పరీకష నిమతతవెై వెళ్ళడం లేక చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడం అనేది నాకు ఎంతో
అసౌకర్యంగా ఉండేది. కాని నా తల్లిదండ్రులు నేనెలా ప్రవర్తిస్తున్నానో జాగ్రతతగా గమనిస్తూ,
ప్రతి కషణం ఉతేతజపరుస్తు నేను ప్రశాంతంగా ఉండడానికి సకల ప్రయత్నాలు చేసేవారు.
ఎవరెైన ఒక వ్యక్తి ఇలాంటివాడు అని ముద్ద వేయటం వలన దానిని దాచాలనే ప్రయత్నం
జరుగుతుంది. వీటి విషయవెై కొంతమంది అవకాశంగా తీసుకుని వారు పైకి
రావాలనుకుంటారు. చాలా మంది జీవితాలలో అంగవైకల్యము గలవారిగా
మ్రుదవేయబడియుంటారు. కొంతమంది ఇది వంకగా తీసుకుని బాధ్యతలనుండి
తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. నీలో ఉన్న తలాంతుల విషయవెై ఎవైతే
ఆటంకపరుస్తున్నాయో వాటిని అదిిగమంచడానికి నిన్ను నీవు ప్ర్రోత్సాహాపరచుకొని అభివృద్ధి
పధంలోనికి నడువు.
మనవెంత బభరించగలవెా ! ఒక దేవుని భడడ్గా నేను ఎంతవరకు బభరించగలననే
విషయం ఆయన ఎరుగునని, ఆయన నాతో ఎల్లప్పుడు ఉంటాడని గ్రహించి నేను
ఆదరించబడాను. ఇతరులు వారి గాథలను నాతో పంచుకున్నప్పుడు వారు ఎదురొకనే
సవాళ్ళు మరియు శ్రములను విన్నప్పుడు నేను తరచగా దుఃఖముతో కన్నీరు కార్చివాడిని.
దేవుని హాస్తాలు బాదిించబడేవారిని అందుకోలేనంత కురచకావు ఎకకడ్రిైన ఆ చేతులు
చాచి ఆ వ్యక్తిని అందుకోగలవు ఆ హాస్తాలలో నుండి ఆపారమైన శక్తిని సీవాకరించు, ఆశక్తితో
ఎంత ఎతతయితే చేరుకోవాలని ఊహించుకొన్నావో అకకడికి చేరడానికి సాహాసం చేయి.
సవాళ్ళను ఎదురొకనుటకు సిద్ధపడు నీ వ్యక్తిత్వాన్ని గుణపరచేదిగా వాటిని సీవాకరించు వాటి
నుండి నేర్చుకో మరియు ఎదుగు. అద్భుతమైన సవాప్నం నీకుండవచ్చు కాని నీ దేవునికి
నీకున్న సవాప్నానికి మంచి గొప్ప ప్రణాళ్ళక ఉన్నదని అంగీకరించు. నీ కలను సాకారం
చేసుకోవడానికి చాలా దారులుండవచ్చు ఆ దారులను నీకు నీవుగా చాడలేకపోయినట్లయితే
నిరుత్సాహాపడకు.
కృత్రిమ అవయవ బాలుడు
నిరీక్షణ ఒక ఉ్రతేపరకం. కదలకుండ అడడుపే ఆటంకాలను కూడా కదిలించగలిగిన
శక్తిదానికి ఉంది. దానిని కదిలించడానికి నీవు ఒత్తిడి చేసినప్పుడు ఓటమని అంగీకరించక
ప్రయత్నిస్తూ ఉంటే నీవు ఒక చలనాన్ని సృష్టించినవాడవుతావు. నిరీక్షణ నీవు ఊహించని
అవకాశాన్ని కలుగజేస్తుంది. సహాయపే వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు. ద్వారాలు
తెరువబడతాయి. రహాదారులు తేటతెల్లమవుతాయి.
శోధనకు గురి అయినప్పుడు రెండవ దినములోనికి నిన్ను నీవు నడిపించుకో, మరొకవారము,
మరొక నెల మరియు మరొక సంవత్సరం ఆ సవాపపంలో నంచి బయుటకు వెళాిలన్ని
అనిపించినప్పుడు నిన్ను నీవు ఎలా ముందుకు నడిపించుకున్నావో వెనకకు తిరిగి
చాసుకున్నప్పుడు ఆశ్చర్యపడడం నీవంతు అవుతుంది.
నా ఎలివెంటరీ విద్య ఆరంభవుయే సమయానికి నా తల్లిదండ్రులు మరల ఎపపటికి
గుర్తుండిపోయేలా విద్యాదిికారులతో చర్చించి అందరితో సమానంగా విద్యను పొందే అవకాశం
కలిపంచారు. దీనిపఘలితంగా అకుంటిత దీకషతో చదవడాన్ని బట్టి అంగవైకల్యము కలిగి ఉ
ఉన్నత శ్రేణిలో ఉతీతరణమయిన వెుుటటవెుుదటి వ్యక్తిగా, దేశములోనే ప్రథదముడుగా నిలిచాను.
మామాలు విద్య అబభ్యసించేె పాఠశాలలో సాదిించిన విజయాన్ని ప్రశంశిస్తూ స్థానిక వారాత
ప్రతికలలో ప్రచురించారు. ""ప్రతిబభకు అంగవైకల్యం ఆటంకం కానేరదు” అని అనేకుల
అభినందనలు తెలిపారు. ఈ వారతతో పాటుగా నా మోటర్ కూర్చిపై నాతో పాటు ఉన్న నా
సోదరి ఉన్న ఫోటోను ప్రచురించారు. జాతీయ ప్రతికల వాళ్ళు నన్ను సంప్రదించడం
వెుుదలు పెటాటరు. ప్రభుతవా అదిికారులు నన్ను సంప్రదించారు. ఉతతరాలు, అభినందనలను
తెలిపెకార్డులు, బహుమానాలు మరియు ఆహావానాలు దేశము నలుమాలల నుండి నాకు
చేరాయి.
వెంట వెంటనే అనేక మంది పంపించిన కానకలు మా తల్లిదండ్రులకు నాకు
కృత్రిమ అవయవములను సమకూరచుకొనుటకు సహాయపడ్డాయి. నేను 18 నెలల బాలుడుగా
ఉన్నపుే నా తల్లిదండ్రులు వాటి కోసం ప్రయత్నించి సమకూర్చడానికి ప్రయాసపడ్డారు.
నా వెుుటటవెుుదటి కృత్రిమ అవయవమేదంటే ఒక చెరుయ. అది నాకు సరిగా పనిచేయలేదు.
కపీపల ద్వారా చేతిని కదిలించే ప్రయత్నం చేశారు. కాని దాని బరువు అదిికంగా ఉ
న్నందువల్ల నేను మోయలేకపోయాను. నేనున్న పరిస్థితికి ఎదురయేయ సవాళ్ళకు మంచి
దీనిని మోసేభారం సవాలయింది. అపపటికే నాకున్న చిన్న పాదముతో నా చిరుగడడ్ముతో
నా పళ్ళతో చిన్న చిన్న వసతువులను పట్టుకోవడం ఆరంభించాను. అయితే ఈ కృత్రిమ
అవయవం నా అనుదిన కార్యక్రమాలు చేసుకోవడానికి మరింత భారంగా మారింది.
నా తల్లిదండ్రులు ఈ విషయవెై కొంచెం నిరాశపడ్డారు కాని నాలో ఆత్మవిశావాసం
పెరిగినందువల్ల నా పనులు నేను చేసుకోవడానికి సుళువైంది. నేనే నా తల్లిదండ్రులనుంది. మా వెుుటటవెుుదటి కృత్రిమ అవయవ ప్రయత్నంలో నిరాశ కలిగిన నా జీవితం ఉ
తతమమైనదిగా చేయడానికి సిద్ధంగా ఉన్నదనే నమ్మికను కొనసాగించాను. నాలో ఉన్న
ఆశావాదం మరియు ఆత్మస్థైర్యాన్ని బట్టి నేను ఉన్న ప్రాంతంలో ఉన్న లయన్స క్లబ్ వారు నా
వైద్య పరిచర్య కొరకు మరియు క్రొతత వీల్ చైర్ కొరకు 2 లకషల డాలర్లపైనే ్రదవ్యాన్ని నా
కొరకు సమకూర్చారు. అందులోని కొంత ్రదవ్యాన్ని రకనడాలో ఉన్న ఎల్రకాటనిక్ చేతులను
తయారు చేసే చిన్న పిల్లల ఆసుప్రతికి వెళ్ళటానికి ఉపయోగించాను. చివరికి ఏది ఏవైనా
వైద్య నిపుణులు తేల్చిినదేమంటే, కృత్రిమ అవయవములతో పనిచేసుకోవడం కన్నా అది
లేకుండానే నా అంతట నేను ఉతతమముగా పనిచేసుకోగలుగుతున్నానని ధృవీకరించారు.
ఎదో ఒక రోజు శాస్రతవేతతలు తన కొరకు మంచి అవయములను సిద్ధపరచి
తెలియపరుస్తారని ఆశపడుతున్నాను. ఎవరో వచ్చి నా జీవితంలో మంచి కొరకు ఎదో
చేస్తారని అనుకునే కన్నా నేనెంత చేయగలనో అది చేయడం మంచిదనిపిస్తుంది. నా ప్రశ్నకు
నేనే జవాబును వెతకోకవాలి. ఈ రోజుకి కూడా నాకు సహాయం చేయడానికి ఆహావానిస్తాను.
అది తలుపు తెరవడమైన లేక గ్లాసులో నీటిని త్రాగించడాన్రిైన మన వ్యక్తిగత సంతోషానికి
మరియు విజయానికి మనవే బాధ్యత వహించవలసి వస్తుంది.
నీ యెుక్క అవసర సమయాలలో నీ స్నేహితులు, నీ కుటుంబ సరభయలు, సహాయపడడానికి
వారి ప్రయాసను కొనసాగిస్తుండగా వారితో నీవును కలిసి పని జరిగించాలి. నీవు ఎంత
ఎక్కువ ప్రయాసపడతావో అన్ని ఎక్కువ అవకాశాలు నీకు లభిస్తాయి.
కొన్నిసార్లు నీ గమ్యము నీకళ్ళముందే పడిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది దాని
నంచి తప్పించుకోవటానికి నీకు కారణం లేకపోవచ్చు. ఎవరెైతే తిరిగి ప్రయత్నం చేయరో
వారికి అపజయం కలుగుతుంది. మామాలు మనిషిలాకగ ఎదో ఒక రోజు మామాలుగా
నడవ కలిగి పరికరాలను ల్రేి వడుపుగా పట్టుకోగల సామర్థ్యం నాకు లభిస్తుందని
నమ్మకముంది. దేవుడు ఈ అద్భుతాన్ని ఆయనైన చేయగలడు లేదా ఆయన దాతల
దాసుకువెళూత ఉంది. ఒకానొక రోజున ఈ కృత్రిమ అవయవములను ధరించుకొని పని
నమ్మకంగా చేయగలనని ఆశపడుతున్నాను, ఇపుైతే నేనేవెైయున్నానో అందును బట్టి
సంతోషించుచున్నాను.
తరచగా ఎదురయే కొన్ని సవాళ్ళు మనలను వెనకపట్టి లాగుతాయి కాని అవి
మనలను శక్తివంతంగా మలచయాయి. ఈ రోజు ఈ వైకల్యము రేపటి దినాన శక్తివంతంగా
ఉండడానికి మలచబడే అవకాశముందని నమ్మాలి. నాకు అవయవములు లేకపోవడం
అనేదే నాకున్న ఆ గొప్ప ఆదిిక్యత. పురుషులు, స్రీతలు పిల్లలు నా మాతృభాష మాట్లాడలేని
వారికి నేను తెలియజేసేదేమటంటే నేను అనేక సవాళ్ళను అదిిగమంచాను. నేను పొందిన
అనుభవపాఠాలు సుళువుగా లబభ్యమవవాలేదు.
నేను వేదికపై ప్రసంగించేటటువంటి సమయాలలో అనుభవం ద్వారా ముందున్న
మంచిదినముల కొరకు ఎదురుచూడమని ప్రస్తావిస్తాను. నేను కూడా ఆ అనుభవము
గండా వెళ్ళ్లయున్నాను గనుక నీవు నేను చెప్పిన వాటి యందు నమ్మిక మరియు
విశ్వాసముంచాలి. నా జీవితంలో ఒక సమయాన నిరీక్షణను కోలోపయాను.
ఇలాంటి దిగజారిన పరిస్థితులు గడ్రిే బాల్యదినాలలో ఇంచువించు 10
సంవత్సరాల వయసులో పూర్తిగా వ్యతిరకమైన ఆలోచనలు నను చుట్టుముట్టేవి. ఎంత
ఆశావాదముగా, ఉండడానికి ప్రయత్నం చేసిన కొన్ని పనులు నన్ను చేతకానివాడిని చేసేవి.
అలాంటి పనులలో కొన్ని చాలా తేలికవైనవి, ప్రతి దినము చేసే అనుదిన చర్యలు అది నన్ను
ఎంతో బాధకు గురిచేసేవి. ఉదా :- అందరు చిన్న పిల్లలలాగానే ప్ఫిజ్లలో నంచి ్రతాగడానికి డ్రింక్ సీసా తీయలేకపోయేవాడిని నాకు నేనుగా ఆహారము పుచ్చుకోలేకపోయేవాడిని నా
కొరకు ఇతరులను ఆ పనిచేసి పెటటమని ఆడగడానికి ఏ మాత్రము ఇష్టముండేది కాదు వారు
భోజనము చేస్తుండగా మధ్యలో నేను అడడుకోవడంలా ఉండేది. ఈ వయస్సు నాకు ఇంకొక
పెద్ద సమస్య నన్ను ఎదురయింది. నన్ను ప్రేమించే భార్యను కనుగొనగలనా మరియు ప్రిల్లలను పోషించగలనా, వారికి ఆపద సంబభవించినప్పుడు వారిని కాపాడగలనా ?
చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఒకానొక సమయం వచ్చేటపపటికి
ఇతరులతో ఉన్న సహావాసము కొనసాగించడం ఒక స్థిరమైన నివాసం కలిగియండడం
అనేది సాధ్యమేనా ? అని ఆశ్చర్యపేవాడిని. ఇది ఈ విధమైన ఆరోగ్యవంతమైన ఆలోచనలు,
ఆశలు కలిగియండుట ద్వారా బభవిష్యతతు పట్ల ఓ మంచి దృశ్యాన్ని కలిగియండడం సహాజమే.
చెడడ్ ఆలోచనలు బభవిష్యతతు సవాప్నాన్ని బభగ్నం చేస్తాయి మరియు మనసంతటిని పాడు చేస్తాయి.
అయితే నేను ప్రార్థించి దేవుని వాక్యములో నిలిచియండడం ద్వారా, దేవుడు నాతో ఉ
న్నాడని, ఆయన సమస్తము ఎరిగి నాకు సహాయం చేస్తాడని విశ్వాసించాను. ఆయన నన్ను
ఎన్నడు విడనాడలేదు, ఆయన నన్ను మరచిపోలేదు. నా జీవితంలో మంచి కొరకు చెడడ్వాటిని
కూడా అనుమతిస్తారు. బయట పరిస్థితులు ఎంత అననుకూలముగా ఉన్న నేను మాత్రము
దేవుని వాగ్దానాలను హత్తుకొనియుంటను. దేవుడు మంచివాడని నాకు తెలసు ఒక వేళ్
ఆయన చెడడ్వాటిని నా జీవితంలో అనుమతిసేత నాకు అర్థం కాకపొవచ్చు. అయితే ఆయన
మంచితనాన్ని మాత్రం హాతతుకొంటను.
తలంపులను గమనిస్తూ ఉండు
నా 11వ పుట్టినరోజు సమీపించేటపపటికి నేను వింతైన యవ్వనదశలోనికి
ప్రవేశించాను. ఈ కాలంలో శరీరంలో వచ్చే మారుపలు, రసాయనికి చర్యల వలన వెదడు
కలిగించే వివిధ రకాలైన కోరికలు ఆరంభవుయయాయి. ఈ కాలంలోనే మానవాళ్ళకి జంటలుగా
ఉండడం ఆరంబభమౌతుంది. కాని ఈ వయస్సు నన్ను ఎవరికి చెందని పరాయివాన్ని చేసింది.
ఏ అమ్మాయియైన తన చేతులు పట్టుకొని తనతో కలిసి నాట్యము చేయలేనివానిని ే్నేహితునిగా
కోరుకుంటుందా ?
నేను ఎదికగ కొద్ది చెడడ్ భావాలు మరియు వ్యతిరక ఆలోచనలు నా ఆత్మను
కృంగదీశాయి. తరచగా నా మనస్సులో రాత్రంతా నిద్దలేకుండా ఆలోచనలు చుట్టుముట్టేవి.
ప్రపంచంలోని భారమంతా తన బభుజాలపై వెాపబడినట్లు ఆ ఆలోచనలు ఎంతో భారముగా
ఉండేవి మనకందరికి ఇలాంటి చీకటి సమయాలు, ముఖ్యంగా నిద్దలేమ, అనారోగ్యం,
మరియు ఇతర సవాళ్ళు ఎంతో బభయానకంగా ఉంటాయి.
నాటికి నారుశాతం మంది ఇలాంటి సమయాలలో సంతోషంగా ఉండడం జరగదు.
కలత చెందినట్లుగా ఉండే ఈ భావాలు ఈ వయస్సులో సాధ్యం ఇవి ఒక ఉద్దేశపూర్వాకమైనమగా
ఉంటాయి. మానసిక తతవా నిపుణుల పరిశీలన ప్రకారం ఇలాంటి వ్యాకులము చెంది నిన్ను
నీ పనిపట్ల సునిశిత మరియు పరిశీలనాత్మక వ్యక్తిగా తీర్చిదిద్దబడడం జరుగుతుందని తేల్చిి
చెప్పారు. ఈ విధమైన బాహ్యా పరమైన ఆలోచన విధానం ముందు ముందు బాగా ఉ
పయోగపడుతుంది. డబ్బులు ఆదా చేయడం కుటుంబ వనరులు సమకూర్చుకోవడం లేక
పుస్తకాలను పరిశీలించడం ముఖ్యమైన పనులలో కొన్ని ఎంత కాలవెైతే నీ భావ్రోదేకాల
మీద నీకు అవగాహన మరియు పట్టు ఉంటుందో అంతకాలం నీలో కలికగ వ్యతిరక
ఆలోచనలకు తగగట్టుగా మంచి అనుకూల పరిస్థితులు ఏరపడతాయి. నీలో కలికగ భావ్రోదేకాలు
నీ ప్రతిచర్యను ఆదీినంలో నంచుకొంటున్నట్లయితే నీవు మానసిక ఒత్తిడికి గురెై నిన్ను నీవే
పాడు చేసుకునే వాడుగా మారిపోతావు. ఇలాంటి ఒత్తిడికి గురిచేసే ఆలోచనలను లేక
వ్యతిరక భావాలను త్యజించడం ఒకటే దీని పరిషాకరానికి ఏ్రైక సాతం. అదృష్టం కొద్ది నీ
థదృకపథానికి అనుగుణంగా మారగల శక్తి నీకున్నది. నీలో వస్తున్న వ్యతిరక ఆలోచనలు
నీవు కనుగొన్నట్లయితే, వెంటనే వాటిని అదుపులో ఉంచే ప్రయత్నం చేయి వెనువెంటనే
వాటిని అర్థం చేసుకొని అవి ఎకకడ నుండి వస్తున్నాయో వాటిని గుర్తించి సమస్యపైకన్న,
పరిషాకరంపై నీ దృష్టిని నిలుపు.
నేను పాలుగన బైబిల్ తరగతులలో నేరచుకున్న పాఠం నాకు ఇప్పుడు గురొతస్తుంది.
అదే "" దేవుడిచ్చు సర్వాంగకవచము”, ఇందులో నీతి అనే వెైమరుపు, సత్యమనే దట్టి,
విశావాసమనే డాలు, ఆత్మీయ ఖడగము మరియు రక్షణయనే శిర్స్రాతణం. ఇవన్నీ గొప్ప
ఆయుధములుగా రక్రైస్తవ బాలుడు కలిగియుండాలని నేను నేర్చుకొనియున్నాను. దేవుని
వాక్యం ఖడగము వలై వచ్చే ప్రతి వ్యతిరక ఆలోచనను అడడుకోగలదు. ఆ ఖడగమే దేవుని
వాక్యము. నీవు కూడా విశావాసమనే డాలను ఉపయోగించి నిన్ను నీవు కాపాడుకోవచ్చు.
నిరాశల వలయాలు
యవ్వన దశలో అడుగుపెట్టే క్లిషట సమయాలలో ఆత్మ విశ్వాసము మరియు ఆత్మ
గౌరవము చాలా ప్రాముఖ్యమైనవి, నేను గా బాధలను మరియు బభయాలను నా జీవితంలో
అనుమతించాను చెడడ్గా ఉన్న ప్రతీది నాకు మంచిగా ఉన్నట్లుగా తోచేది. మామాలు ఉ
ద్యోగముతో నేను జీవితాన్ని కొనసాగించగలనా ? భార్య పిల్లలను నేను కలిగి ఉండే జీవితం
నాకు లభించగలదా ? నేను ఇలాంటి ఆలోచనలతో నా చుటాట ఉండేవారికి భారంగా ఉంటున్నాను అని అనిపించేది.
నేను ఎప్పుడు కుంటివానిగా అనుకోలేదు, నాలో నిరీక్షణను కోలోపయినప్పుడు
తప్ప నన్ను నమ్మండి, అవయవములను కోలోపవడము కంటే నిరీక్షణను కోలోపవటమనేది
బహుఘోరమైనది. నీవు ఒక వేళ్ బాధలకు మరియు ఒతితళ్ళకు గురిఅయినట్లయితే, నిరాశ
అనేది ఎంతచెడడ్దో నీకు అర్థమౌతుంది. అది నాలో ఉండే కోపము, గాయము మరియు
అయోమయముకన్నా వరంత బభయానకమైనది.
అందరికి ఇచ్చినట్టే నీవు నాకు ఎందుకివవాలేదని దేవుని ప్రార్థించాను. నేనేమన్నా
తపపుచేశానా ? మరెందుకు చేతులు, కాళ్ళు లేని వానికి జవాబు చెపపవు, మరెందుకు
సహాయం చేయవు ? ఎందుకు నన్ను బాధపేటట్లు చేస్తావు. దేవుడుగాని, డాక్టర్లుగాని
నేెనెందుకు ఇలా పుటాటనో చెపపలేకపోయారు. వివరించలేకపోవడాన్ని బట్టి సాంకేతికంగా
ఎందుకిలా జరిగిందో వివరణ లేకపోవడాన్ని బట్టి నేనింక సుడిగండాల లోతులలోనికి
జారిపోయినట్లు అనిపించింది. ఒకవేళ్ ఆత్మీయమైన కారణం లేక వైద్యపరమైన కారణం
లేక మరి ఇతర కారణాలు ఉన్నట్లయితే పరిస్థితులను చక్కపరచవచ్చు అని ఆలోచిస్తుఉండే
వాడిని ఈ పరిస్థితి వరంతగాయపరచింది.
చాలాసార్లు నేను స్కూల్కి వెళ్ళడానికి నిరాకరించేవాడిని. ఇంతకు ముందెప్పుడు
నా మీద నాకు జాలి కలికగది కాదు నేను నా వైకల్యాన్ని బట్టి పరిస్థితులను అదిిగమంచడానికి
ఎల్లప్పుడు ప్రయాసపేవాడిని, సహాజంగా నా పనులన్ని చక్కపెట్టుకునేవాడిని, మగతా ప్రిల్లలు ఆడుకునేటట్లు ఆడుకునేవాడిని. ఎక్కువ సార్లు నా తల్లిదండ్రులను, నా ఉపాధ్యాయులను
మరియు నా తోటి విద్యార్థులను పనిలో నేను చూపించే ్రశద్ధ మరియు సంతృప్తిలో
ఆశ్చర్యచకితులను చేసేవాడను. కాని నా అంతరంగములో గాయం అలానే ఉంది.
నా తల్లిదండ్రులు నన్ను ఆత్మీయ భడడ్గానే పెంచారు. నేనెల్లప్పుడు చర్చికి వెళ్ళవాడిని,
ప్రార్థించేెవాడిని. దేవునికి ప్రార్థించేవాడిని, దేవునికి స్వస్థపరచగలశక్తి ఉంది అని నమ్మేవాడిని.
నేనెల్లప్పుడు భోజనం చేసే బల్ల దగ్గర ఆయన ఉన్నారని నమ్మేవాడిని, చిరునవువాతో ఆయన
గురించి ఆలోచిస్తు ఉండేవాడిని అకకడ ఉన్న ఖాళీ కూర్చిలో ఆయన కూర్చొిన్నాడని
గమనించేవాడిని. నాకు కాళ్ళు, చేతులిమ్మని ప్రార్థించేవాడిని కొన్నిసార్లు నేను ఊహించినట్లు
ఉదయం లేచి నా చేతులు, కాళ్ళ కోసం చూసేవాడిని. కనీసం ఒక చెయి లేక ఒక కాలు
సమకూర్చబడుతుందేమో అని కోరుకునేవాడిని. అలా జరగకపోయేటపపటికి, నాలో దేవునిపై
కోపము పెరిగిపోయింది.
నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో దాని వెనుక ఆయన ఉద్దేశమేమటో మరియు
ఆయన చేతిపనిని అద్భుతం చేత ్రకమపరచగలడని అందరా తెలసుకునేటట్లు చేస్తాడని
అనుకునేవాడిని. అలాంటప్పుడు ఇలా ప్రార్థిస్తాను ""దేవా, ఒక వేళ్ నాకు చేతులు, కాళ్ళు
ఇచ్చినట్లయితే ప్రపంచమంత తిరిగి అద్భుతమును గార్చి తెలియపరుస్తాను. టి.వి.ల ద్వారా
ప్రతి ఒక్కరికి నాకేమ జరిగిందో వివరిస్తాను తద్వారా ప్రపంచమంత దేవుని యెుక్క ఆదీవాతీయ
శక్తిని గార్చి తెలసుకుంటారు.” నా వైపు నుండి నేను, ఆయన చెప్పిన మాటను బట్టి
పొందియున్నానని నమ్మి ఆయనను అనసరించడానికి ఇష్టపడాను. "" దేవా నన్ను ఈ
విధంగా సృష్టించావు, నాకు కాళ్ళను, చేతులను ఇవవాగలవు మరియు అద్భుతమును జరిగించడం
ద్వారా నీ ప్రేమను మరియు అపారమైన శక్తిని ప్రజలకు తెలియపరుస్తావు” అని ప్రార్థించడం
చిన్నప్లిలవానిగా దేవుడు అనేక విధములుగా మాట్లాడతాడని నేరచుకున్నాను. నా
హృదయంలో ఆయన జవాభస్తాడనే భావాన్ని ఉంచాడని నమ్మాను. కానీ కేవలం మౌనం
మాత్రమే. ఏ విధమైన భావాలు నాలో కలుగలేదు.
""దేవునికి మాత్రమే తెలసు నీవు ఎందుకు జన్మించావో” అని నా తల్లిదండ్రులు
నాతో చ్పెేెవారు. వెంటనే నేను దేవుని అడికగవాడిని కాని ఆయన నాకు చ్పెేెవాడు కాదు.
ఇంతకముందు కన్న దేవునితో సన్నిహితంగా ఉండబట్టి జవాబు దొరకని ప్రశ్నలు మరియు
నేరవేర్చబడని కోరికలు నన్ను వరంత గాయపరిచేవి. వరన్ని సవాళ్ళు నా ముందు ఉ
న్నాయి. ఆ్రేసటలియాలోని పీన్సలాండ్ నండి 1500 కీ.మీ దారానికి నేను వెళ్ళవలసివచ్చింది.
నన్ను పట్టించుకునే మా ఆంటీలు మరియు అంకుల్స 26 మంది సోదరులను వదిలి మేము
వెళ్ళబోతున్నాము. మేము వెళ్ళిపోతున్నామనే ఒత్తిడి మా తల్లిదండ్రుల ముఖము మీద ప్రపసుపటంగా కనిపించింది. వారందరి వలన దొరికే నిశ్చయత మరియు వారి ప్రేమ, వారి
సహాయ సహకారాలు ఇవన్నిటిని ప్రక్కన పెడితే నేను వారికి ఎంతో భారమయయాననే భావం
నన్ను కదల్చిలేకపోయింది. నా జీవితంలో వెలుగును చూడకుండ నా కళ్ళకు గంతలు
కట్టినట్లు అనిపించింది. నేనెవరికి ఉపయోగపడతానని నాకు అనిపించలేదు. నేను ఒక చిన్న
పొరపాటు, ప్రకృతి యెుక్క ఆటంకం, మరియు దేవుడు మరిచిపోయిన భడను నేను అని
అనుకున్నాను. మా అమ్మ, నాన్న సాధ్యమైనంత వరకు నన్ను నిరుత్సాహాపడకుండా చాసేవారు.
వారు నన్ను తీసుకుని వెళ్ళేవారు. నా సండే స్కూల్ టీచర్స నా దేవుడు ఎంతో గొప్పవాడు
ఆయన తన ప్రేమను అందరిపై చూపిస్తాడని బోదిించేవారు. నేనైతే నా బాధను మరియు
కోపాన్ని దిగమ్రంగుకునేవాడిని కాదు.
నా జీవితంలో కొన్ని మంచి సంఘటనలు కూడా ఉన్నాయి. సండే స్కూల్లో నా
తోటి విద్యార్థులు "" యేసు చిన్న పిల్లలను ప్రేమిుస్తాడు, ప్రపంచంలోని పిల్లలందరిని, ఎరుపు
మరియు పసుపు, నలుపు మరియు తెలుపు, అందరు ఆయన దృష్టికి ప్రశస్తమైనవారు, యేసు
చిన్న పిల్లలందరిని ప్రేమిుస్తాడు” అని పాడుతున్నప్పుడల్లా నా హృదయం సంతోషంతో
నిండేది. నా చుటాట అనేకమంది చుట్టుముట్టేవారు. వారు నన్ను పట్టించుకునే వాళ్ళు
మరియు నా పట్ల ప్రేమగా ఉండేవారు. నేను ఆ పాటను నా హృదయంలోకి తీసుకుని
అనేక విధాలుగా ఆదరించబడాను. నన్ను చాలా లోతగా దేవుడు పట్టించుకుంటున్నాడని
నమ్మికయంచాలని అనుకునే వాడిని కాని నేను అలసిపోయినప్పుడు, బాగోలేనప్పుడు వెంటనే
చెడడ్ తలంపులు నను చుట్టుముట్టి నా సంతోషాన్ని హారించి వేసేవి. నేను వీల్ చెయిర్లో
కూర్చొిని ఆటలు ఆడుకునే స్థలాన్ని చాసినప్పుడు ఆశ్చర్యపేవాడిని, ఒక వేళ్ దేవుడు నన్ను
నిజంగా ప్రేమిుేసత అందరిలాగా, నన్ను వేరుగా ఎందుకు పుట్టిస్తాడు ?
ఇలాంటి ఆలోచనలు రోజులో ఏదో సమయంలోను మరియు సంతోష సమయాలలో
కూడా వచ్చేవి. నా జీవితం క్లిషట పరిస్థితుల గండా వెళ్ళ్లపోతున్నట్టు భావాలు నన్ను వెంటాడేవి.
దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు కాదు. ఒక రోజు వంటగదిలో కూర్చొిని ఉ
న్నాను నన్ను అమతంగా ప్రేమించే అమ్మ సాయంకాలపు భోజనం సిద్ధపర్సతుంది. ఆమెను
చాసినప్పుడల్లా నేను మనస్సుకు ప్రశాంతత పొందుతాను మరియు నిశ్చయత మరల
లభిస్తుంది. వెనువెంటనే నాకు చెడడ్తలంపులు ఆ్రకమంచి అయ్యో నెనేందుకు అమ్మకు
భారంగా ఉన్నాను అని అనిపించేది. వెంటనే నన్ను నేను క్రిందకు పడ్రదోసుకోవాలని
అనుకునేవాడిని ఏ విధంగా ఒక్కసారిగా నా వెుడను విరగగొట్టుకొని చనిపోగలనని
ఆలోచిస్తుండేవాడను. నేను వెంటనే నాలో నేను మాట్లాడుకునే వాడిని, ఒక వేళ్ ఒక్కసారిగా
చనిపోకపోతే అలాంటి నిసపృహాలోనికి ఎందుకు వెళాినో అందరికి జవాబు చెప్పాలి.
వాస్తవానికి నన్ను నేను గాయపరచుకోవడం అనేది నన్ను బభయపెట్టింది. ఈ విషయము, నా
ఆలోచనలు అమ్మతో పంచుకోవాలనుకున్నాను, కాని అది కలవరానికి గురిచేస్తుంది. అమ్మ
ఆ విధంగా బభయపడడం నాకిష్టం లేదు. నేను యవ్వనసతుడుగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించేవారు
ఎల్లప్పుడు నా చుటాట ఉండేవారు. కానీ నేను మానసికంగా దగ్గర చేరచుకొనేవాడిని కాదు
మరియు నా భావాలను వారితో పంచుకునేవాడిని కాదు. నాకు వనరులు ఉన్న నేను వాటిని
ఉపయోగించకపోవడాన్నిబట్టి అది యెుక పొరబాటుగా మారింది. ఇలాంటి చీకటి భావాలను
నీవు కలిగియున్నట్లయితే నీకు నీవుగా వాటిని ఎదురొకనలేవు. నీవు ప్రేమించే వారికి నీ పట్ల
భారముండదు. వారికి నీకు సహాయపడాలనే అనిపిస్తుంది. నీవు వారిపట్ల నమ్మకం గనుక
కోలోపయినట్లయితే నీ పాఠశాలలో ఉన్న కౌన్సిలర్లనుగాని, పని చేసేచోటగాని, వేర ఎకకడైన
కలవడానికి ప్రయత్నించు నీవు ఒంటరివాడవు కావు, నేను ఒంటరివాడను కాను నేను
చేసినంత ఘోరమైన తప్పిదము నీవు చేయకూడదని నేను కొరకుంటున్నాను.
నిరాశపథంలోనికి ఈడవాబడిన సమయంలో నేను, నా నొప్పిని, బాధను నా జీవితాన్ని తుద
ముట్టించడం ద్వారా ముగింపు పలకాలనుకున్నాను.
ముగింపు పలికే పిలుపు
ఒక రోజు మధ్యాహ్నాం స్కూల్ నంచి ఇంటికి వచ్చిన తరువాత బాత్టబ్లో కొంచెం సేపుేసదతీరతానని మా అమ్మను అడిగాను బయుటకు వెళ్ళిపొయేటప్పుడు స్నానాల గది
తలుపుమాయమని చెప్పాను. తరువాత నా చెవులను నీటిలోనికి ముంచాను ఈ మౌనంలో
వెనువెంటనే భారబభరితమైన ఆలోచనలు నా మనస్సులో నుండి పరుగులు పెటాటయి. నేనేమ
చేయాలనుకున్నానో దాని గురించి ముందుగానే ఆలోచించాను.
""ఒక వేళ్ దేవుడు నా బాధను తోలగించనట్లయితే, ఈ జీవితంలో ఉద్దేశమేది
లేకపోయినట్లయితే నేనికకడ ఉండటమనేది ఇతరుల తృణీకారానికి, ఒంటరితనం
అనుబభవించడానికి మాత్రమే. నేను అందరికి భారంగా ఉన్నాను. నాకు బభవిష్యతతు లేదు...
కేవలం నా జీవితమును ఇప్పుడు ముగిస్తాను”
నేను ఈతకొట్టడం నేరచుకుంటునప్పుడు ఊపిరితితతులలో గాలిని నింపుకొని వీపు
వెనకభాగముతో నీటిమీద తేలియాడేవాడిని. ఇప్పుడు ఎంతగాలి పీలిసేత మునిగిపోతామో
లైకకవేశాను. ఊపిరి ఆగిపొయేటంత వరకు ఊపిరిపీల్చికుండా ఆగగలనా ? పూర్తి గాలి
ఇప్పుడు పీల్చిినా లేక స్గము వరకు పీల్చిినా ? గాలి వెుుతతము బయుటకు వదిలివేసి
మునిగిపోనా ?
చివరికి నా తల్రతిప్పి నీటిలో మునిగిపొయేటట్లు పెటాటను ఊపిరి పీల్చిడం
ఆపివేశాను. నా ఊపిరితితతులు శక్తివంతనమైనమ కాబట్టి చాలా సేపు నీటి మీద తేలియాడాను.
అలా భగబట్టి ఉంచడం చేయలేక తలపైకి ఎత్తివేశాను.
"" నేను ఈ పని చేయలేను”
కానీ చీకటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి.
నేను కనుమరురగైపోవాలి. ఊపిరిని బయుటకు వదిలివేసి, మరల తలను నీటిలో ముంచివేశాను.
నేను కనీసం 10 పసకన్లపాటు ఊపిరి భగబటటగలనని నాకు తెలసు, లైకకపెటటడం
ప్రారంభించాను. 10....9....8....7.....6.....5........4.....3.....
లైకకపపడుతున్నప్పుడు నా కళ్ళముందు ఒక దృశ్చం ఏరపడింది. అమ్మ, నాన్న నా
సమాదిి దగ్గర నిలబడి ఏడుస్తున్నారు. నా ఏడు సంవత్సరాల సొదరుడు ""ఆరోన్” కూడా
ఏడుస్తున్నాడు. అది వారి తప్పిదమని, వారింకా నిక్ కొరకు ఏదైనా చేసి ఉంటే బాగండేదని
అంటా అందరు ఏడుస్తున్నారు. వారి జీవితకాలమంత నా మరణం పట్ల అపరాధ భావముతో
బాధయలుగా చేయడమనేది నేను తట్టుకోలేకపోయాను.
"" నేను సావార్థపరుడను”
వెంటనే నేను పైకి తేలి గట్టిగా గాలి పీల్చాిను. నేను ఇది చేయలేను నా కుటుంం
కోలోపయిన భారముతోను, అపరాధభావముతోను వదిలి వెళ్ళలేను నా పరితాపము మాత్రము
తట్టుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి నా ప్రక్కన పడకపైనన్న తమ్ముడు "" ఆరోన్”తో "" నేను
ఆత్మహాత్య చేసుకోవడానికి ప్రయత్నించాను.” అని చెప్పాను. హెైాస్కూల్ నండి కాలేజికి
వెళ్ళటంత వరకు అదే భావము నాలో ఉండిపోయింది. ఏ మాత్రము మారుపలేదు. నా
ఆలోచనశైలి మార్లేదు అవే ప్రశ్నలు అందరిలా ఉద్యోగము చేయలేనా ? అందరిలా నాకు
వివాహామవుతుందా ఎలాంటి అమ్మాయి నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతుంది.
ఈ 21 సంవత్సరాల వయస్సులో చాలా దారం ప్రయాణం చేశాననిపించింది.
నీవు చెప్పిన విషయాన్ని నేను నాన్నతో చెప్తాను” నా చిన్న తమ్ముడు అన్నాడు.
దయచేసి ఎవరితో చెపపవద్దని నా కళ్లుమాసుకున్నాను. తరువాత నాకు తెలిసిన
విషయమేమటంటే నా తండ్రి నా ప్రక్కన కూరచున్నట్లు నాకు అనిపించింది.
""ఏమటి ఇది నిన్ను నీవు అంతం చేసుకోవాలనిపించిందా”? అని నాతో అన్నాడు
బరువైన మరియు నిశ్చయత కలిగించే స్వారముతో నా కొరకు చాలా మంచి బభవిష్యతతు
ఎదురుచూస్తుందని చెప్పాడు. అలా మాట్లాడుతా తన చేతివ్రేళ్ళతో నా జుట్టును నిమరాడు.
ప్రేమతో నాన్న అలా చేయడం న్రాంతో ఇష్టం.
"వేము ఎల్లప్పుడు ఇకకడ నీ కోసం ఉన్నాం” అంటా నిశ్చయిత కలిగించాడు.
సమస్తము చక్కబడతాయి. "" మేము ఎల్లప్పుడు నీ కోసం కనిపెట్టుకుని ఇకకడే ఉంటాము.కుమారుడా అన్నీ మంచిగా మార్తాయి ” ప్రేమించే హాస్తాలు, మరియు ్రశద్ధ
కనప్రచే మనస్సు కొన్నిసార్లు కలత చెందిన మనస్సును, అయోమయ పరిస్థితిని చక్కపరుస్తాయి.
మా నాన్న ఆ నిశ్చయత కలుగ జేయడం వలన ఆ సమయానికి అది చాలు అనిపించింది.
ఆదరించే స్వారముతో తాను తపపని సరిగా మంచి మారాగన్ని కనిపెడతానని నా కొరకు
వాగ్దానం చేసి ఒప్పించాడు. కుమారులందరు వాళ్ళ నాన్నపై నమ్మికయంచాలని కోరుకుంటారు.