అంగహీనుల
ఉన్నత్యం
సమకూర్పు : సేకరణ :
దైవజనులు సజాహ్ బర్నబాస్
శ్రీమతి గ్రేస్ విజయ
ANGA HEANULA OUNATHYAM
FIRST PRINTING 2014
COPYS 1000
Published by:
Smt Grace Vijaya
vijayawada, USA
for Copies :
Gospel Prayer Temple
Grace Gardens
Gudivada- 521 301

విషయ సూచిక
సాక్ష్యాలు 1–3 — pp. 1–16
కల కొర్రై సాహసం — pp. 17–32
సాక్ష్యాలు 4–5 — pp. 33–48
అధ్యాయము - 3 — pp. 49–64
అధ్యాయము - 8 — pp. 65–83
సాక్ష్యం 6 — pp. 84–100
భాగం 7 — pp. 101–118
భాగం 8 — pp. 119–137
సాక్ష్యాలు 7–22 — pp. 138–147
పరిచయము
ప్రభుని పాదాలకు సవినయంగా నమసకరించి, ఆయన ఘన
నామాన్ని కీర్తించి, స్తుతించుటకు నాకీ అవకాశం లభించినందులకు
పరమానందంతో పరవశిస్తున్నాను. ఎందుకనగా సృష్టికర్త సంపూరణ
అవయవాల పొందికతో నన్ను మలచారు. ఎందరో అభాగ్యలు
అవయవ లోపాలతో, అంగవైకల్యముతో, మానసిక
వికలాంగులుగా నిలిచి నా ముందు జీవించు రీతిని గమనించగా
యిటీవల అవెరకాలో దైవజనులైన బ్రదర్ సజాహ్ బర్నబాస్ గారితో నా పరిచయం
వల్ల గొప్ప దీవెన కరమైన పుస్తకాలను ప్రచురించే ధన్యత లభించింది. వీరి ముందుమాట
నేను చదివిన నిక్ జీవితం వ్రాయాలని పభ్లషర్ల అనుమతి పొందాను. గొప్ప
విశ్వాసుల కుటుంబంలో కాళ్ళు చేతులు లేని నిక్ జన్మించి, ఎంతో మానసిక క్షోభ, ఆత్మ
నాన్యతా భావాలతో కృంగిపోయి ఆత్మహాత్యా ప్రయత్నం చేసాడు. దేవుడిచ్చిన మంచి
తల్లి దండ్రుల హెచ్చరికలు, ఆప్యాయతతో కూడిన ప్రేమ గల స్పర్శి నిక్లో నిరీక్షణను
కలిగంచగా ప్రపంచంలో గొప్ప సాక్షిగా మనందరికీ ఆదర్శి వ్యక్తిగా నిలిచాడు. నిక్
డిసెంబర్ 4 వతేది 1982 సం.లో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ప్రాంతములో జన్మించాడు.
బాల్యములో చేతులు, కాళ్ళు లేక జీవిస్తూ నిరాశకు గురైన తన అనుభవాలను
వివరించాడు. అతనిలోని ప్రతిబభను, ఆత్మపస”ర్యముతో ధైర్యంగా జీవించే విధానాన్ని,
విధ్యావంతుై ప్రపంచ అనేక ప్రాంతములలో అనేకులకు అశావాదంతో అందించే ప్రసంగాలకు ప్రభావితురాలై కానే అనే యువతి 2012వ సం.లో నిక్ని వివాహాము
చేసుకుంది. వారికి సంపూరణ ఆరోగ్యంగల బాబు జన్మించాడు. నిక్ వ్రాసిన ఎన్నో పుస్తకాలు
రచించబడ్డాయి. విడియోలు అనేకులకు స్ఫూర్తినిస్తున్నాయి.
నిక్ జీవితం మనకు ఆత్మీయంగా మేలుకొలుపనిచ్చి దేవునిని వరంతగా స్తుతించి
సేవించే ధన్యతనిస్తాయి. జోనీ జీవితం నా యవవానంలో చదవగా ఆమె సంపూరణ
జీవితం గార్చి తెలసుకోవాలన్న తపన నాలుగు దశాబ్దాలుగా నాలో నిలిచింది.
(www.sidroth.org)
ద్వారా వీరి సాక్ష్యం, వారి భావాలు తెలిసికోగల పుస్తకాలు
చదువగా, నేను మాత్రమే కాదు అందరూ చదవాలనే ఆశతో యిా సాహాసం చేస్తున్నాను.
ఈ సేకరణకు సిద్రాత్ గారి సమ్మతి, ప్రోత్సాహాం, అంగీకారం పోందాను. వీరిద్దరి
జీవితాలు చదివిన వారంతా విశావాసంతో కొన్ని వెుట్లెకిక దేవుని ఘనపర్చాలని నా అభిలాష.
ఈ పుస్తకము ముద్రించుట్రై సహకరించిన దైవజనులైన బ్రదర్ సజాహ్ బర్నబాస్ గారికి
సదా మీ సేవలో
గ్రేస్ విజయ

స్ఫూర్తి ప్రధాతలు
అన్ని అవయవాలు స్రకమంగా వున్నా, మనో నిబ్బరం లేకపోతే
మనిషి సాదిించ గలికగది ఏదిలేదు. మనోనిబ్బరం, సంకల్పసిద్ధి ఉన్న
మనుష్యుడు అవయవ లోపాలను అదిిగమంచి అద్భుతాలు సృష్టిస్తాడు.
చేయగలను, సాదిించగలను అనే ధృడిడ భావన మనిషి పురోగమనానికి ఉ
పకరిస్తుంది. అలా కాకుండా నావల్ల కాదు, నేను చేయలేను, నాకు ఏమీ రాదు అనే భావన
మనిషిని ఎల్లప్పుడు చేతకాని వానిగానే వుంచి వేస్తుంది. లోకంలో అవయవ లోపాలు వున్న
మనుష్యులైందరో వున్నారు కానీ వారిలో నిక్షిపతవెై వున్న తలాంతులు అవెాఘం. వారి జీవితాలను
చూచి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. కళ్ళులేని కబోధులు ఎందరో శ్రావ్యంగా
గానాలాపనలు చేయడం, కాళ్ళులేని వాళ్ళు రోడ్లపై అందమైన చిత్రలేఖనాలు చేయడం చూచాను.
వారికి తెలసు. గనుక వారు నిరప్యోగకరంగా మగలక ప్రయోజకులుగా మారారు.
సోదరి గ్రేస్ విజయగారు అంగవైకల్యం గల వ్యుకుతల సామర్థ్యాన్ని గుర్తించి వారి విజయాలకు
గల కారణాలను సేకరించింది. గతంలో అనేక మంది జీవితాలలోని చీకటి వెలుగులను
విశ్లేషించి పాఠకులకు అందించిన ఈ మన సోదరి ఈ పుస్తకం ద్వారా నిక్ మరియు జోనీల
యధార్థ గాథలను మన ముందుకు తెచ్చారు. వీరి దయనీయ స్థితికి మనం అయెయా! పాపం అని
వాపోతామేమోగాని వీరు మాత్రం ప్రేమ మార్తి యేసును స్తుతించి బలం పొందారు. తమ
సాక్ష్యాల ద్వారా నిర్లక్ష్యంతో, సోమరితనంతో మరియు ఆత్మనయానత భావంతో నిరాశావలయాల్లో
చికిక శల్య మౌతున్న మనకు స్ఫూర్తి ప్రధాతలుగా నిలిచారు. క్రీస్తుయేసునందు నిక్ మరియు
జోనీలకున్న విశావాసం వారిని జీవన పోరాటంలో, పరుగు పందెంలో అందరికన్నా ముందు
నిలబైట్టింది. నన్ను బలపరచువాని బట్టియే సమస్తము చేయగలననే అపో. పౌలు దీిమా వీరిలో
స్పష్టంగా గోచరిస్తుంది. సకల అవయవాలు కలిగిన వారికంటే వీరు ఎక్కువ దారాలు ప్రపంచ
వ్యాపతంగా పయనించ గలుగుచున్నారు. ఎక్కువగా సాక్ష్యమచ్చి ప్రభువును ఘనపరచ
గలుగుచున్నారు. లక్షలాది మందిన లక్ష్యానికి చేరలా పురికొలుపతున్నారు. ఈ పుస్తకాన్ని వ్యయ
ప్రయాసలకోర్చి మన ముందంచుచున్న గ్రేస్ విజయగారిని మనసార మనసార అభినందిస్తూ
వీరికి సరోవాన్నతుడు వరంత శక్తి నివ్వాలని ప్రార్థిస్తున్నాను శ్ర్ద్ధగా ఈ పుస్తకాన్ని చదవండి.
నిరాశ నిస్పృహలను వీడి శక్తివంతులై ముందుకు సాగండి. సర్వశక్తుని సామర్థ్యం పాఠకులందరిలో
పనిచేయాలని కాంక్షిస్తూ, ప్రార్థిస్తూ ప్రభువు దాసుడు.
- బర్నబాస్ సజాహ్.
When God Weeps
[When God Wept]
విభాగము - 1
అవధులు లేని జీవితం
(Life with out Limits)
నిక్ సీవాయ జీవితానుభవము
దేవునికి అసాధ్యమైనది ఏవైనా కలదా ?
""దుఃఖమంటే తెలియుని వారంటారా, బాధలలో నుండి కన్నీళ్ళలో నుండి ఆనంద
సంతోషాలను సృష్టించే దేవుడే కాళ్ళు, చేతులు లేని ఒక చంటిబిడ్డను నిర్మించడం
ఊహించగలమా ? అర్హత లేని (లోకానుసారముగా) ఆ వ్యక్తి సంతోషముతో జీవితాన్ని
కొనసాగిస్తూ సాక్షిగా ఉండడం కూడా అసాధ్యమే.
దేవుని కష్టాల పాఠశాలలో ప్రతి వ్యక్తి పాఠాలు నేర్చుకొనవలసిందే. అప్పుడే
దుఃఖములో ఆదరణ లభిస్తుంది” అంటా తన జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటున్న నిక్
ఎంతైన అభినందనీయుడు. నిక్ పుట్టినప్పుడు పసిగుడడుగా డాక్ట్ల చేతిలో ఒక వింతగా
తోచాడు. తన శరీర ఆకృతి డాక్ట్లకు జవాబు లేని ప్రశ్నగా మిగిలింది. చేతులు లేవు, కాళ్ళు తొడల వరకు లేవు. కేవలం వెన్నెముక మాత్రమే కనబడుతుంది. ముఖము ఎంతో
స్వచ్ఛముగా ఉంది. తన విద్యాభ్యాసాన్ని సుళువుగా ముగించాడు. ఎదురైన ఎన్నో సవాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినాగాని దేవుని మహిమపరచే సాధనంగా ఆయనకు సాక్షిగా
నేటికి నిలిచియున్నాడు. సాధారణంగా ఎదురు కాని విచిత్రమైన బాధలగానుగలో నలగకుండా
ఎవరికీ విజయమురాని నిరూపించాడు. ఈ జీవితాన్ని అనుగ్రహించిన దేవుడే బలహీనతలు
బభరించే స్తుతవ, దుఃఖములో నిబ్బరాన్ని ఇస్తాడన్న దానికి రుజువు ఈ నిక్ జీవితం. ఇలాంటి
నిరీక్షణ కలిగిన నిక్ జీవితం నేడు అనేకులకు ఉత్తేజం మరియు స్ఫూర్తి నిక్ తల్లిదండ్రులు
బభక్తిగలవారు. తండ్రి ఆ్రేసటలియాలోని ఒక సంఘానికి కాపరి ఆయనకు వాక్యము బాగా
తెలసు శరీరక అంగవైకల్యముతో జన్మించిన నిక్ను చూచిన సంఘ విశ్వాసులు ""దేవునికి
సోత్రతము” అని పలికారు.
నిక్ తరువాత ఒక బాబు, ఒక పాప తల్లిదండ్రులకు జన్మించారు వారికి ఏ
లోపము లేదు. నిక్ పరిస్థితిని చూచిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చకుండా ఉండలేరు.
సంపూరణ సమరపణతో అంకిత భావముతో దేవుని సేవించే సంఘ కాపరికి ఎందుకు ఇలాంటి
బాధలను దేవుడు కలిగిస్తాడు ? ఇదే ప్రశ్న యెాబుకు కూడా ఎదురయింది. పుట్టుకతో
గ్రుడిడ్వాడైన డాకటర్ మాన్ దేవునికి చేసిన ప్రార్థన ఎంతో విలువైనది. "" దేవా, గ్రుడిడ్తనము
అనే ఈ తలాంతును సీవాకరిస్తున్నాను. నీరాకడలో నీకు మహిమకరముగా అపపగించేలా
సహాయం చేయండి” ప్రార్థన పఘలితంగా చూపులేని వాళ్ళకు అక్షరమాలను కనిపెట్టి ఎందరికో
దేవుని వాక్యాన్ని చదివే భాగ్యాన్నిచ్చాడు. మాన్నిక్ తన అంగవైకల్యమే స్ఫూర్తిగా సీవాకరించి
అంగవైకల్యం విద్యార్థులకు, దేవునికి సాక్షిగా ఉండడానికి ఏ మాత్రము ఆటంకం కాదని
నిరూపించాడు. తాను సాదిించిన విజయాన్ని ప్రపంచమంతా చాటి చెపుతన్నాడు.
నిక్ ఆరోగ్యవంతంగా ఉండేవాడు దీనికి డాక్టర్లు, తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. స్కూల్ చేర సమయానికి నిక్లాంటి వారికి ఏ పాఠశాలలోను ప్రవేశం దొరకదు. కాని
నిక్ తల్లి మాత్రమే అలుపెరగకుండా ప్రయాసపడి ఎందరికో విన్నవించి స్కూల్ చేర్పించడానికి
అనుమతిని సంపాదించింది. నిక్లాంటి అంగవైకల్యం కలిగి పాఠశాలలో చేర్చబడిన
వెుుటటవెుుదటి విద్యార్థి నిక్ మాత్రమే. నిక్ శరీర పరిస్థితిని బట్టి తోటి విద్యార్థులు చేసే
హేాళ్న, నిరారణ తనను బాదిించేవిగాని చివరికి ప్రతి పరిస్థితిని అదిిగమంచి ఓర్పుతో
సాగిపోవాలి అనే సామర్థ్యతను నిక్కు అవి కలుగచేశాయి. కొన్నిసార్లు తోటివారు తన
సమీపానికి వచ్చేవరు కాదు. ే్నేహాంగా ఉండేవారు కాదు అందును బట్టి కొన్నిసార్లు నిక్
స్కూల్కి వెళ్ళివాడు కాదు. ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఎంతో ఆదరించి ప్రోత్సాహించేవారు. నిక్తానే ఇతరుల దగ్గరకు వెళ్ళి మాట్లాడేవాడు. అప్పుడు వారు నిక్
బాగా మాట్లాడుతున్నాడని అతనితో ే్నేహాం చేయసాగారు. అనేక అడడ్ంకులు, అవమానాలు
తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగాలు చివరికి తనలో నిబ్బరాన్ని కలుగజేశాయి. తనను
పట్టించుకోని వారిని గార్చి బాధపడడం మానివేశాడు. బభవిష్యతతు ఆశీర్వాదకరముగా ఉండడం కోసం దేవుడు ""శికషణ నిస్తున్నాడని” నిక్ దేవునితో గడిపిన అనుభవంతో గ్రహించాడు.
ఒకొకసారి తనమీద తనకే జాలి కలికగది. కృంగిపోయి మౌనంగా ఎడ్చేవాడు. "" దేవా,
అందరిలా నన్నెందుకు పుట్టించలేదు. అందరికి కాళ్ళు చేతులున్నాయి అందరు నడువగలరు,
చేతితో తినగలరు కాని ఇవన్ని నేను చేయలేనే ! నీవు ప్రేమించే దేవుడవని, సంరక్షిస్తావని
సండే స్కూల్లో నీ గురించి గొప్పగా వింటున్నాను. నేను బ్రతకటానికి ఇతరులపై పూర్తిగా
ఆధారపడవలసివస్తుంది. ఇది నేను బభరించలేకపోతున్నా, నన్ను నీ సన్నిదిికి చేరచుకో అంటా
ప్రార్థన చేసేవాడు. నిక్ పడుతున్న బాధను గమనించిన తల్లి అకుకన చేరచుకొని "భాబు నిక్,
దేవునికి నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళ్ళక ఉండి ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఎదురుచూడు”
అంటా ధైర్చిపరచేది నిక్ ఒక మంచి నిరణయాన్ని తీసుకున్నాడు. ""నిరాశపడకుండ ధైర్యముగా
ఉంటను. నాలా నిరాశపేవారిని ధైర్యపరుస్తాను నాకు దేవుడిచ్చిన తలాంతులను శక్తిని
సరియైన పద్ధతిలో ఇతరులకు ఉపయోగపేలా సమర్థవంతంగా జీవిస్తాను ఎందరికో
మాదిరిగా నిలుస్తా విజయవంతమైన జీవితాన్ని పొందుతాను”. అని నిరణయించుకున్నాడు.
(రోమా 8:28)లో ఉన్న వాక్యాన్ని గ్రహించి తన జీవితంలో చేదు అనుభవాలను,
దుర్ఘటనలను ఎదురొకనడానికి కారణం అదృష్టం అని కాని, అనుకోకుండా ఎదురయిన
సంఘటన అని కాని అనుకోలేదు కాని ఇది దేవుని సంకలపము చొపపున జరుగుతున్నాయని
బాధల వెంబడి శుద్ధ సువర్ణము ఏరపడుతుందని అర్థం చేసుకున్నాడు. దేవుని హాస్తాలు నిక్ని
నిర్మించడం మాత్రమే కాదు అతని జీవితంలో మధురానుభావాన్ని కూడా నింపగలవు. ఉ
న్నవాటితో తృప్తిపొంది, విడువను ఎడబాయను అని ప్రభువు చెప్పిన వాగ్దానాన్ని సీవాకరించాడు.
తన 15వ యేట వాక్యధ్యానము చేస్తుండగా యోహాను సువార్తలోని 9వ అధ్యాయము
తనను ఆకర్షించింది. వెంటనే క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాడు. పుట్టు గుడిడ్వాడిని
దేవుని కార్యాలు మహిమపరచబడడానికే దేవుడు సృజించాడు. అనే ప్రభువు యెుక్క సమాధానాన్ని
బట్టి తన జీవితాన్ని కూడా దేవుని మహిమ పరచడానికి నిరణయించాడు.
దేవుని అసామాన్యమైన శక్తికి ప్రత్యక్షసాక్షిగా నిలవాలని, సువార్తను ప్రకటించాలని
మరియు అంతము వరకు దేవుని ఘనపరచాలని ఆశించాడు. నలుమాలల నుండి వస్తున్న
ఆహావానాలను బట్టి దేవుని కృపను, సువార్త యెుక్క సత్యాన్ని తన జీవితానికి అనవాయించి
సాక్ష్యమచ్చేవాడు. సువార్త సత్యాన్ని అందరికి అర్థమయేయ రీతిలో చ్పెేెవాడు. నిక్ సాక్ష్యాన్ని
విన్నవాళ్ళు కన్నీటి బాష్పాలతో కదిలించబడేవారు. విద్యాభ్యాసములో రాణించాడు. కామర్స,
డిగ్రీ అందులోని ఆర్థిక సాతాల విభాగములో నేరుప సంపాదిించాడు. మంచి వాగ్ధాటితో,
సమర్థవంతమైన ప్రసంగికుడిగా పేరు సంపాదిించుకున్నాడు. తన సొంత అనుభవాలను,
తనకున్న ఉన్నత ఆశయాలను విడమర్చి వివరిస్తూ యువకులలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు.
దేవుడు నాకు అందరిలాకగ కలలు కనే మనస్సును, వినే చెవులను, మాట్లాడే నోరును
అనుగ్రహించాడు. వీటితో నేను దేవుని ఘనపరచగలను అని నిరణయించుకున్నాడు. నేడు తన
పర్యటనలతో దేవుని ప్రేమ మరియు నిరీక్షణకు సాక్షిగా ఉంటా తనలాంటి అభాగ్యలపట్ల
దేవుని సంకలపం ఎంత గొప్పదో తెలియజేయాలని నిక్ యెుక్క కోరిక మరియు ఆశ.
సవాయం కృషితో కొంత సంపాదించి, మంచి వ్యాపారము చేసి సొంతగా కారు
కొనుకొకని ప్రయాణం చేయాలని, తన జీవిత సాక్ష్యం ఎంతో మందికి పుస్తక రూపంలో
అందుబాటులో ఉండాలని ఎదురుచూస్తున్నాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు, చింత, దుఃఖం
మరియు కన్నీరు అసలే లేవు. దేవుని చితతము చొపపున తగిన సమయమందు విశ్వాసికున్న
ఆశలు, నిరీక్షణ తపపక నెరవేరతాయని నమ్మి దేవుని వాగ్దానాలపై ఆనుకున్నాడు. దేవుని
బట్టి సమస్తము చేయగలను అనే రక్రైస్తవ నిరీక్షణ శ్రేష్టమైనది. దేవుని శక్తిని, ఆయన చేసే
ఆశ్చర్యకార్యాలను చూడడానికి నమ్మకం అనే తాళాన్ని ఉపయోగించాలి. సరవాశక్తిమంతుని
కొరకు మనమేమైన చేయాలంటే మన సవాశక్తిపై ఆధారపడుటకు బదులు ఆయనకు మనలను
అందుబాటులో ఉంచుకొవడమే మేలైన పని అని గుర్తించాలి నిక్ అదే పనిచేశాడు.
కలలు సాకారమవ్వాలన్నా ఏ పనియైన సవ్యంగా జరగాలన్నా అది కేవలం దేవుని
ద్వారానే అని నమ్మి ఆయనపైనే ఆధారపడాలన్నది నిక్ ధృడ సంకలపము. ప్రేమ కుమ్మరించిన
దేవుడు ఏ రూపంలో ప్రాతను మలిచినా అది తాను కోరిన ప్రాత అనేకులకు ఉపకారిగా
నిలిచేప్రాత. అందుకే నిక్ జయశీలిగా అనేకులకు ఆదర్శిప్రాయంగా ప్రోత్సాహాంగా ఉ
న్నాడు. అసాధ్యాలను అదిిగమంచి అవరోధాన్ని అడడుతొలగించకోగలిగిన నేరపరితనం అతనికి
లభించింది. నిక్ నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ? నిక్ అంతరంగములోనికి
క్రీస్తుయేసు జీవం ప్రవేశించిన తరువాత దేవుని కృపాకార్యము అతని నుండి ఇతరుల
జీవితాలలో జరగడం ఆరంభవుయింది. నిక్ జీవితం అంతంవరకు దేవునికి నమ్మకంగాను,
మహిమకరంగాను, ఇతరులకు జీవము న్రింేదిగా ఉండాలని ప్రార్థిద్దాం.
అవధులు లేని జీవితం
అసాధారణ పరిస్థితులలో నెమ్మదితో, సమాధానముతో జీవించడం అందరికి
సాధ్యము కాదు. చేతులు, కాళ్ళు లేకుండా కేవలం వెన్నెముకతో ఈ లోకయాతను ఆరంభించి
విద్యావంతుై యేసుక్రీస్తే ప్రభువని ఇతరులకు సాక్ష్యమవవాగలిగిన ధన్యత కలిగినవాడు
"నిక్ వుజిసిక్ ఇతని సొంత అనుభవం అన్ని అవయవములు కలిగిన వారికి గొప్ప
వేలుకొలుపుగా ఉంటుంది.
నిక్ సవాగతం
నా పేరు నిక్ నా వయస్సు ఇరువై తొమ్మది సంవత్సరాలు. నేను కాళ్ళు, చేతులు
లేకుండ పుటాటను. కాని నా జీవితాన్ని నేను ఎదురొకనే పరిస్థితులను బట్టి దుఃఖముతో
నింపుకోను. ప్రపంచవ్యాప్తముగా నేను చేసే ప్రయాణాలు లక్షలాది ప్రజలకు శ్రములను
అదిిగమంచడానికి కావలసిన స్ఫూర్తిని కలుగజేస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మరియు
ధైర్యాన్ని కలుగజేస్తున్నాయి. నా సీవాయ అనుభవము ద్వారా విశ్వాసము చూపుటలో వచ్చే
దుషపులితాలు, ఆటంకాలు, అందులో నాకు మాత్రమే ఎదురయినమ కొన్ని మగతామ అందరికి
సహాజమైనమ. ఎలా ఎదురొకవాలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనవెదురొకనే
సవాళ్ళు కష్టనష్టాలు ఇవన్నీ బభవిష్యతతులో సమర్థవంతమైన జీవిత రహాదారులుగా ఉంటాయి.
వీటివలన మన మానసిక ధృడ విశ్వాసము వరంతగా స్థిరపరచబడుతుంది. అనుభవం
నాకు మాత్రమే పరిమతం కాకూడదని ఇది అందరూ అనసరించాలనే ఉద్దేశమే నేను
బోధకునిగా మారటానికి ప్రధాన కారణమయింది.
అలా చేయాలి అంటే మనకు నిరీక్షణ కావాలి. నిరీక్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది
? అది ఎకకడ లభిస్తుంది ? జీవితంలో ఎదురయేయ కష్టపరిస్థితులలో నిరీక్షణను నిలుపుకోవడం
సాధ్యమేనా ? కాలగమనంలో ప్రయాణాల ద్వారా మానవుని ఆత్మకు లబభ్యమయేయ శక్తిని
గార్చి నేను సాక్ష్యమచ్చాను. కొంతమంది జీవితాలలో వారికి కలిగియున్న నిరీక్షణను బట్టి
అద్భుతాలు జరగడం నాకు తెలసు.
నిరీక్షణ అంటే ఏమటి ? అది కలలు ఆరంబభం కావడం. నీ జీవిత ఉద్దేశాన్ని
గార్చిన సవారం అది. నీకేమ సంబభవించినాగాని అది నీతో మాట్లాడుతా నిన్ను బలపరుస్తూ,
స్థిరపరుస్తుంది. జీవితగమనంలో ఎదురయేయవాటినన్నిటిని అదుపు చేయలేదుకాని, వాటి
విషయవెై ప్రతి స్పందించే విధానమును అదుపు చేసుకోవచ్చు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్
ఇలా అన్నాడు. "" ప్రపంచములో జరిగిన సమస్తము నిరీక్షణ ద్వారానే సాధ్యమయింది”
నీవు ఊపిరి పీల్చిినంత కాలము నీకు నిరీక్షణ అందుబాటులో ఉంటుంది. నీవు, నేను
మానవులమే. మనము బభవిష్యతతును చూడలేము, కాని అందులోని అవకాశాలను మనం
వీక్షించగలము. దేవునికి మాత్రమే మన జీవితాలను గార్చి తెలసు, అందులోని విషయాలను
తేటతెల్లము చేయగలడు. నిరీక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం. ఆ
కిటికి గుండా మనము అసాధ్యమైనవాటిని చూడవచ్చు. మన కొరకు ఆయన చేసిన ప్రణాళ్ళక
తెలియదు. ఆయనను పరిపూరణంగా నమ్మడం, మనస్సులో నిరీక్షణ కలిగి యండడం,
అననుకూల పరిస్థితులు ఎదురయినపపటికి సాధ్యమైనంత వరకు స్రియైనది చేయడానికి
నిన్ను, నీవు సిద్ధపరచుకో.
కొన్నిసార్లు, నిజంగా మన ప్రార్థనలకు జవాబు లభించదు. మనకున్న విశ్వాసము,
మనం చేసే ప్రార్థనలకు బదులుగా ఒకొకసారి విషాద సంగతులు సంబభవిస్తాయి. మంచి
మనస్సుతో ఉన్న గొప్ప వ్యకుతలకు కూడా ఒకొకసారి బభయంకరమైన బాధలు మరియు
కొందరిని కోలోపవడం జరుగుతుంది. ఇటీవల హైతీ, చిలీ, మెక్సికో మరియు చైనాలో
మరణకరమైన బూకంపాలు సంబభవించాయి. ఇవి బభయంకరమైన వేదన మరియు విషాదానికి
గుర్తుగా ఉన్నవి. ప్రకృతి వెైపరీత్యాలకు ఎన్నో వేలమంది చనిపోతున్నారు. వారి ఆశలు
మరియు కలలు వారితోనే అంతమయిపోయినమ. చాలా మంది పిల్లలు తల్లులను కోలోపయారు.
అలానే చాలా మంది తల్లులు పిల్లలను కోలోపయారు. ఇటువంటి గొప్ప ఉప్రదవములలో
మనం నిరీక్షణను ఎలా కొనసాగించకోగలము ? ఇలాంటి గొప్ప ఉప్రదవాలు
సంబభవించినప్పుడు మనకు ఇతరుల నుండి సహాయం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో
ఆశ్చర్యం కలిగించేది ఏమంటే ఎందుకు వచ్చిందో అర్థము కాని ఈ బాధలలో ప్రజలు
నిరీక్షణ కలిగియండడం, నిసావార్థపరులైన పరిచారకులు, విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు
మరియు ఇతర రెసాక్య టీవ్ వారు ఆయా ప్రాంతముల నుండి వచ్చి వారి తలాంతులను ఉ
పయోగించి సహాయం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
క్లిష్టపరిస్థితులలో కూడా నిరీక్షణ కలిగియండడమనేది దేవుని సన్నిదిికి గుర్తుగా ఉ
న్నది. నేను కలసుకున్న చాలా మందితో పోలచుకుంటే నేను ఎదురొకన్న శ్రములు కొంచెం
మాత్రమే తేడా కనబడుతుంది. నేను కూడా ఆపుతలను కోలోపయినప్పుడు విషాదాన్ని
అనుబభవించాను. మా కుటుంబం రాయు, 27 సంవత్సరాలు కేన్సర్తో మరణించినప్పుడుఎంతో
బాధకు గురిఅయయాము. ఆ సోదరుని నిమతతవెై మా బంధువులు, సంఘస్తులు మరియు
అనేకమంది వేదనతో ప్రార్థించినపపటికి అతను మాకు దకకలేదు. మనకు సన్నిహితంగా ఉండే ఆపుతలను కోలోపయినప్పుడు గండె బద్దలయిపోతుంది, అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
అందుకనే నిరీక్షణ అనేది ఎంత విలువైనదో, ఎందుకు కలిగియుండాలో అర్థమయింది. నా
నిరీక్షణ ప్రపంచానికి ఆవలి వెైపునకు వ్యాప్తి చెందుట మీరు ఎరుగుదురు. తిరుగులేని
నిరీక్షణ పరలోకములోనే ఉంది. మా కుటుంబం సహాోదరుని కోలోపయినప్పుడు గొప్ప
ఆదరణ పొందాము, ఎందుకంటే అతను యేసు ప్రభువును నమ్మాడు ఆయనతో పాటు
పరలోకములో ఉన్నాడని, బూసంబంధమైన బాధలు ఏవి అతనికి లేవని నిరీక్షణ మాకు
తెలియపరచింది. మనం బభరించగలిగిన స్థాయికి మంచి పరిస్థితులు కనబడుతున్నప్పుడు,
మన హృదయములు ఎంత వరకు తట్టుకోగలవో దేవునికి మాత్రమే తెలసు అనే సత్యాన్ని
మనం గ్రహించాలి. మన జీవితాలు ఆశ్చర్యమని, మనం నిత్యతవాం కొరకు సిద్ధపడాలని
నేను ఖచ్చితంగా నమ్ముాను. ఇకకడ నివసించే మనము మంచి వాళ్లమైన లేక చెడడ్వారమైనగాని
పరలోకపు వాగ్దానము మన కొరకు ఎదురుచూస్తుంది. ఎంతో కష్టతరమైన పరిస్థితులలో నా
శక్తిని, సవాళ్ళను ఎదురొకనగలికగ స్థితిని అనుగ్రహించగలిగిన దేవుని యందే నిరీక్షణను
కలిగియుంటను. తద్వారా మనస్సులోని భారాన్ని తొలగించుకొని దేవుడు మనకు
అనుగ్రహించే మంచి దినముల కొరకు ఎదురుచూస్తూ అవి ఈ బూమ మీద మనకు
దొరకకపోయినా పరలోకమందు లభిస్తాయి అనే ఆశను కలిగియుంటను.
మన ప్రార్థనలకు జవాబు దొరకనప్పుడు నేను కొనుగొన్న ఒక మంచి మార్గమేమంటే
ఇతరుల యెుద్ద సహాయం కొరకు ఎదురుచూడడం శ్రములు భారబభరితంగా ఉన్నప్పుడు,
సన్నిహితుల దగ్గరకు వెళ్ళతే వారు దేవుని యందు నిరీక్షణను మరల మనకు లబభ్యమయేటట్టు
సహాయపడగలరు. అలాంటి వారిని బట్టి, మన శ్రములను బట్టి, మనం ఒంటరివారము
కావని వారు మనకు తోడుగా ఉన్నారని అర్థమవుతుంది. నీకు కనికరము కావాలని
కోరుకున్నప్పుడు వెుుదటిగా నీవే ఇతరుల పట్ల కనికరమును చూపించు నీకు ే్నేహాం
అవసరవెైతే వెుుదటిగా నీవు ే్నేహితుడుగా ఉండు, నీకు నిరీక్షణ అవసరమైనప్పుడు ఇతరులలో
నిరీక్షణను కలుగజేయి.
నేను యవ్వనస్తుణ్ణి, నా దగ్గర అన్నిటికి జవాబు దొరకదు. నిరీక్షణ లేని పరిస్థితులు
ఎదురయినప్పుడు, ఇలాంటి సమయంలో ప్రార్థనలకు జవాబులు లబభ్యమవవావు. ఇలాంటి
సమయాలలో సాటి రక్రైస్తవులతో అనుబంధాన్ని కలిగియండడం ద్వారా దేవుని యందు
ఏరపడుతుంది.
శక్తివంతమై న బహుమానం
వెుుటటవెుుదట నా ప్రయాణం 2008లో చైనాకు వెళ్ళటం జరిగింది. నిరీక్షణలో
ఇమడియున్న శక్తిపట్ల నా నమ్మకం ఆశ్చర్యంగా పెరిగింది. ప్రపంచ వింతలలో ఒకటైన
చైనా గోడను దర్శంచాను. అద్భుతమైన ఆ కటటడాలను చాసి ఆశ్చర్యాన్ని పొందాను.
అన్నిటికన్నా ముఖ్యంగా నా ప్రయాణంలో నాకు లభించిన గొప్ప సంఘటన ఏమటంటే ఒక
యవ్వనస్తురాలి కళ్ళలో వెురుపును చూశాను. ఆమె చూపించిన నైపుణ్యం ఒలింపిక్స్లో
ప్రదర్శంచదగినదిగా ఉంది. ఆమె వ్యక్తం చేసిన భావాలు నన్ను చూపు మరల్చికుండా
చేసినవి. ఆమె ఇతర నటులతో కలిసి నాట్యము చేస్తున్నప్పుడు తనను తాను బ్యాలైన్స
చేసుకుంటా తలపై తిరుగుతున్న ేప్లటును నిలపడం జరిగింది. ఆమె ఏకాగ్రతను నిలుపుతా
దేనివైపు తన దృష్టిని నిలపకుండా తాను చేస్తున్న పనిపట్ల నిమగ్నమవవాడం నా కళ్ళలో
కన్నీటిని తెప్పించింది.
చూడండి! ఈ అమ్మాయి, నాట్యము చేస్తున్న మగతా పిల్లలు కొన్ని నెలల క్రితం
సంబభవించిన బూకంపములో తల్లిదండ్రులను కోలోపయిన అనాధలు, నా సంరక్షకుడు, నా
ప్రయాణ సౌకర్యాలను చూేస అతను మరియు నేను ఆ అనాధ్రాశమానికి వెళాిము. వారికి
సహాయార్థవెై కొన్నింటిని తీసుకుని వెళాిం. వారిమనస్సులోని దుఃఖాన్ని తొలగించడానికి
వారితో మాట్లాడామని అకకడ నిర్వాహాకులు నన్ను అడిగారు. ఆ స్థలములో వెళుతండగా
బూకంపము వలన వచ్చిన శ్రములు మరియు కలిగిన నష్టమును చూచినప్పుడు నేను
కదిలించబడాను. ఇలాంటి పరిస్థితులలో నష్టపోయిన ఆ పిల్లలతో ఏమ మాట్లాడాలో
తెలియక కలత చెందాను. బూమ నెర్లు విడిచి వారి ఆపుతలను, సమస్తాన్ని మ్రంగివేసింది.
ఇంత బభయానకమైన సంఘటన నేనెప్పుడు చూడలేదు వారికి నేనేమ చెపపగలను. మేము
ఒంటిని కప్పుకోవడానికి కొన్ని బటటలు మరియు చలికి తట్టుకునే ఉన్ని వస్ర్తాలు వారికి
తెచ్చాం. ఇవి వారిలో బభవిష్యతతు పట్ల ఆశను, నిరీక్షణను ఎలా కలుగజేయగలవు.
శరణాలయంలోనికి నేను ప్రవేశించగానే అందరా నన్ను చుట్టుముటాటరు. ఒక పిల్లవాని
వెంట మరొకరు నన్ను కౌగలించుకున్నారు. వారి భాషలో నేను మాట్లాడలేదు. అది ఇప్పుడు
ఆటంకం కాదు అదే విషయాన్ని వారి ముఖాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వారి ముఖాలు
ఆ బాధాకరమైన పరిస్థితులకు అతీతంగా వెలిగిపోతున్నాయి. ఇప్పుడు నేను వారికి ఏ
విధంగా సహాయపడగలనో దానికి సంబందిించిన పదాల కోసం వెతకవలసిన పని