ఆరవ ఆజ్ఞ F. ఆరవ ఆజ్ఞ నీవు వ్యభిచారము చేయకూడదు.(Exodus 20:14) ప్ర. దీని అర్థం ఏమిటి?
ఎ. మనం దేవునికి భయపడి, ప్రేమించాలి. అప్పుడే మన మాటలు, చేతలు పరిశుభ్రంగా, మర్యాదగా ఉంటాయి. అలాగే ప్రతిఒక్కరూ తమ జీవిత భాగస్వాములను ప్రేమించి, గౌరవిస్తారు.