🛡️ Promises of Protection

75 Bible promises on protection — the Telugu text, the opening of each reflection, and four narrated voices. Open any promise for the full reading in English and Telugu, the reflection and the prayer.

  1. Psalms 91:1-2

    మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.

    Safety here belongs to the one who dwells, not merely visits — closeness kept up over time, not called on only in emergencies.

  2. Psalms 121:7-8

    ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

    Leaving and returning make up most of an ordinary life — the commute, the door at night, the move to a new country, the slow years of growing older.

  3. Proverbs 18:10

    యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

    A name stands for a character, and God's character is what you run toward when you are frightened.

  4. Psalms 34:7

    యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును

    Much of what protects you is invisible to you.

  5. 2 Thessalonians 3:3

    అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.

    Faithfulness is God's, not yours — which is a relief, because your own consistency comes and goes.

  6. Psalms 121:1-2

    కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

    Looking up is a small act with a large meaning: it admits you cannot solve this yourself.

  7. Psalms 3:3

    యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.

    Discouragement makes a person look down and stay down.

  8. Psalms 32:7

    నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు

    Everyone needs somewhere to be unguarded.

  9. Psalms 61:3

    నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి

    Pressure from outside is real, and you cannot always stop it.

  10. Psalms 62:2

    ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింప బడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?

    Circumstances can shake you without toppling you, and the difference lies in what you are standing on.

  11. Psalms 121:3-4

    ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు

    Nothing about your life is being managed carelessly.

  12. Proverbs 30:5

    దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

    Words fail us often — promises break, advice misleads, people say what they do not mean.

  13. Nahum 1:7

    యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.

    Goodness and strength are named together here, and the pairing matters — the God powerful enough to hold you is also kind enough to want to.

  14. Deuteronomy 33:27

    శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.

    Falling has a floor.

  15. Isaiah 54:17

    నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.

    Opposition may come, and it may hurt, but it will not have the final word over a life God has claimed.

  16. Psalms 20:1-3

    ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక.

    Others praying for you is not a small thing.

  17. Psalms 91:9-11

    యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును

    Making God your home is different from visiting Him in emergencies.

  18. Psalms 121:5

    యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

    Heat wears people down slowly rather than all at once, and so do long difficulties.

  19. Psalms 138:7

    నేను ఆపదలలో చిక్కుబడి యున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును.

    Revival in the middle of the trouble is a different promise from rescue out of it.

  20. Proverbs 14:26

    యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

    Reverence for God does the opposite of what you might expect: instead of making you anxious, it makes you confident.

  21. Isaiah 43:2

    నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

    Notice the small word that carries this promise: through.

  22. Zechariah 2:5

    నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.

    Protection you cannot see is still protection.

  23. Psalms 109:31

    దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.

    Being accused, dismissed, or spoken about unfairly brings a particular kind of loneliness.

  24. Isaiah 31:5

    పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.

    Protection is often quieter than we expect — not a wall thrown up around you, but a watchful presence that keeps circling back over whatever is fragile.

  25. Proverbs 11:6

    యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశవలననే పట్టబడుదురు.

    Honest choices made quietly, when no one is checking, become their own kind of safety later on.

  26. Jeremiah 1:19

    వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.

    Opposition is not proof that you have chosen wrongly.

  27. 2 Chronicles 20:17

    ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చినిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.

    Some battles are not yours to win, only to watch God settle.

  28. 2 Timothy 4:18

    ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్‌.

    Rescue does not always mean escaping hardship; sometimes it means being brought through it with your faith intact.

  29. Ezekiel 34:12

    తమ గొఱ్ఱెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి

    Most people drift by small degrees — a missed prayer, a hard month, a season where nothing familiar holds.

  30. Job 5:19

    ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

    Trouble rarely arrives one at a time, and when a second and third thing go wrong the weight can feel unbearable.

  31. Joel 3:16

    యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.

    The same voice that shakes the earth speaks tenderly toward His own people.

  32. Luke 11:4

    మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మాపాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.

    Forgiveness received and forgiveness given are tied together more closely than we like.

  33. Revelation 3:10

    నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.

    Quiet faithfulness, the kind nobody applauds, kept up over years, is noticed by God and never wasted.

  34. Psalms 12:5

    బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    God hears the sigh you never turned into a prayer.

  35. Isaiah 32:2

    మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

    Relief in a hard season often arrives through a person — someone whose steadiness cools your panic when you are worn thin.

  36. Proverbs 19:23

    యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.

    Reverence for God is not fearfulness; it is the settled respect that keeps a life from being ruled by smaller fears.

  37. Deuteronomy 33:12

    బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును

    Being loved by God is not a reward for your strong days; it is the settled fact underneath all your days.

  38. Jeremiah 15:20

    అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    Standing for what is right can leave you feeling exposed and outnumbered.

  39. Psalms 141:8

    యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము.

    Where you fix your attention in a crisis decides much about how you come through it.

  40. Isaiah 49:25

    యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

    Few fears cut deeper than fear for your children, especially the ones you cannot reach or reason with.

  41. Proverbs 22:5

    ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.

    Much trouble is avoided rather than survived.

  42. Deuteronomy 33:28

    ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.

    Safety and provision belong together in God's care; He does not keep you alive only to leave you empty.

  43. Jeremiah 15:21

    దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను.

    Some things get a grip on a life: an addiction, a debt, a person who uses you, a fear you cannot argue away.

  44. Psalms 142:5

    యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.

    Sometimes prayer begins as a cry rather than a sentence, and that is enough.

  45. Isaiah 8:10

    ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.

    Plans made against you in rooms you will never enter cannot outlast the presence of God with His people.

  46. Proverbs 3:23

    అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.

    Wisdom is practical long before it is lofty.

  47. Psalms 147:13

    ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.

    A household is held together by more than the effort of the people inside it.

  48. Psalms 18:35

    నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను.

    Strength rescued you, but gentleness is what made you whole.

  49. Psalms 28:9

    నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.

    Prayer widens when it stops circling your own needs.

  50. Psalms 41:1

    బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.

    Attention paid to people with less has a way of returning to the one who gives it.

  51. Psalms 41:2

    యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.

    Your life is not at the mercy of people who wish you ill.

  52. Psalms 5:12

    యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.

    Favor from God is not something earned on your better days; it circles a life quietly, felt more in hindsight than in the moment.

  53. Psalms 50:15

    ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.

    You do not need the right words or a settled heart to call on God; the trouble itself is the invitation.

  54. Psalms 59:16

    నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీకృపనుగూర్చి ఉత్సాహగానము చేసెదను

    Mornings can arrive heavy, with yesterday's problem waiting at the foot of the bed.

  55. Psalms 71:3

    నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.

    Faith is not one dramatic decision but a place you keep returning to, day after day and sometimes hour after hour.

  56. Psalms 71:7

    నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.

    Misunderstood people carry a quiet ache: pitied, discussed, treated as a puzzle nobody can solve.

  57. Psalms 72:12

    దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.

    The people the world passes over are exactly the ones God moves toward.

  58. Psalms 9:9

    నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును

    People held down by circumstances or by others often find that God draws nearest to them.

  59. Psalms 91:14

    అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను

    Loving God is not a duty He merely tolerates; it is a bond He answers.

  60. Psalms 91:15

    అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను

    Deliverance rarely arrives as quickly as we want it.

  61. Psalms 91:4

    ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

    Tenderness and truth protect together.

  62. Psalms 94:22

    యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.

    Look back before you look forward.

  63. Psalms 57:1

    నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.

    Trouble does not have to be resolved for you to find safety in the middle of it; sometimes the safest place is simply staying close to God until the danger passes on its own.

  64. Psalms 120:2

    యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.

    Not every threat you face comes with force; some of it arrives disguised as words, dressed up to sound trustworthy when it is not.

  65. Psalms 40:11

    యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక

    Protection, in this promise, is not a single rescue but something continual — a steady watchfulness over you day after day, not just in the one crisis you are currently worried…

  66. Zechariah 14:11

    పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.

    Security, in this promise, is not temporary relief before the next threat arrives — it is a settled, lasting kind of safety where the danger itself is finally removed, not just…

  67. Psalms 74:19

    దుష్టమృగమునకు నీ గువ్వయొక్క ప్రాణము నప్ప గింపకుము శ్రమనొందు నీవారిని నిత్యము మరువకుము.

    Feeling defenseless against something much bigger than you is not a sign that God has stopped protecting you.

  68. Psalms 125:2-3

    యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు.

    Protection here works in two directions at once — it surrounds you against what threatens you from outside, and it also guards you from drifting toward what would harm you from…

  69. Psalms 141:3-4

    యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.

    Not all protection is about outside threats — sometimes what most needs guarding is what almost slips out of your mouth or what your heart quietly drifts toward.

  70. Psalms 12:6-7

    యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.

    What God says has already been tested and proven, refined the way precious metal is refined until nothing false is left in it.

  71. Psalms 140:6-7

    అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయు చున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.

    Calling God 'my God' is a claim of belonging, not just a title — and this verse leans on that claim in the middle of real danger.

  72. Psalms 66:8-9

    జనములారా, మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.

    Staying on your feet through a hard stretch is not something you manage alone, even when it feels that way.

  73. Job 5:12-13

    వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

    Scheming against you, however clever, does not have the final say; God has a way of unraveling plans built on deceit before they reach completion.

  74. Matthew 6:12-13

    మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

    Forgiveness and protection are asked for in the same breath here, as if God knows the two are connected — the freedom you receive from Him is meant to travel back out toward…

  75. Luke 21:18-19

    గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

    Protection from God is not vague; it reaches down to details as small as a single hair on your head.

Telugu text: Bible Society of India Telugu Bible. English text (NKJV) is shown per verse on the promise page, not reproduced here. Reflections and prayers are UECF originals. Audio: the voices recorded for the Daily Bible Promises.