చరణము 1
శ్రీ రక్షకుని నామము – కీర్తించి కొలవండి మీ రాజు ఈయననే – కిరీట ముంచి చాటండి – కిరీట ముంచి చాటండి– శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
చరణము 2
పరేశు హత సైన్యమా – కిరీట ముంచి చాటండి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
చరణము 3
నరులారా! మీ కోసము – చావును నొందెను – కిరీట ముంచి చాటండి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
చరణము 4
సర్వ జనాంగము లారా! శరణ్యుడైనట్టి – కిరీట ముంచి చాటండి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
చరణము 5
పరంబునందు యేసునకు – కిరీట ముంచుచు – హర్షంబుతో నుతింతుము – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!