#587
మందిరార్పణము
చరణము 1
4. నభము నేలెడి తండ్రి – ఇచ్చోటను – శుభవార్త బోధించెడు – ప్రభు యేసు సేవకులు – సభకు మాదిరులగుచు – సభ యభివృద్ధి నొందింప – శక్తి వారికిచ్చి || యా లించు || 5. చుట్టు నుండెడు నూళ్ళలో – శుభవార్త వాక్యంబు – దిట్టముగా బ్రకటించగ – పట్టు గలట్టివారి – బంపి యిచ్చటనుండి – దట్టమగు నీ ప్రేమ – దగినట్లు తెలియందించి || యా లించు ||