చరణము 1
మానవ జ్ఞానంబను మించినట్టి భక్తి విశ్వాస నీతి న్యాయములు – మాధుర్యమౌ సంపూర్ణ ప్రేమభ రంగ జేయ వీరిన్ చేర్చుము.మాధుర్యమౌ సంపూర్ణ ప్రేమ రాబోవు నిత్యజీవమును పొంద – మా, నీ ప్రాభవ మిమ్ము వీరి కేసువా.దుఃఖంబు గెల్చు నాందంబుతోడ మక్కువ దంపతుల ప్రేమ ముట్టిడ – చక్కనియైక్యమందున చేర్చుమా కష్టంబు లోర్చు సమాధానము – మోదమొసంగి సర్వ శీలము.