#554
Jesus Gentle Saviour
చరణము 1
చిన్నవారి ప్రియ – యేసు రక్షకా – మాదు విన్నపంబు – లాలకింపుమా.మా ప్రవర్తనందు – చక్కపరచుము – నీతి మార్గమందు – నడువజేయుము.ఇంకా పెక్కుమంది – చిన్న బిడ్డలు – నిన్ను నమ్మునట్లు – దయచేయుము.నిన్ను వెంబడించి – యెల్లకాలము – నీదు సముఖమందు