#548
Blessed Are the Sons of God
చరణము 1
దేవపుత్రులందఱు ఎంతో భాగ్యవంతులు – పాప మరణాదులు పరిహారమాయెను. ||నేను నమ్మినవారితో పాలు పొందవలెను||
చరణము 2
వారు క్రీస్తువల్లనే – శ్రీమంతులు – స్థిరమైన నెమ్మది – భక్తులందరొందిరి.తండ్రి యొద్ద పిల్లలు నిర్భయాశులౌదురు – వారు కూడ దేవునిన్ చేర భయపడరు.వారి కెట్టి కష్టముల్ – హానిచేయనేరవు – వారికిన్ నిజంబుగా – శ్రమయు నుపయోగము.ఇహమందు కరుణ – చావువేళ నెమ్మది – పరమందు భాగ్యము – వారికిన్ సంపూర్ణము.