#506
పిల్లల మోక్షగానము
పల్లవి · Pallavi
మహిమ మహిమ మహిమ యనుచును – శిశువులు $^1$నిర్మల $^2$వినోద ధ్వనులు నిలుతురు అహమహ మా $^3$ఘనంబులెల్ల – నణచి విన నామమనుచును – బహువిధంబులైన పాట – లా పాడుచు నాడుచున్ వేడుచు గూడుచు ||మహిమ||
చరణము 1
$^4$శతసహస్ర సంఖ్య మించి – బాల $^5$సంకటములు (లేక సమూహములు) ప్రభుని గద్దె చుట్టును $^6$నతులాలితంబు లైన కాంతి – $^7$గతుల నమర మింట బాడ – నీతి రసమెనరు దెచ్చి రచ్చట – కేగుచున్ దా గూడి మ్రోగంగ సారి ||మహిమ||