#50
సాయం ప్రార్థన
పల్లవి · Pallavi
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకైకావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ॥దేవ॥
చరణము 1
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను చేసినన్నేను నిద్రపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ॥దేవ॥
చరణము 2
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుముజీవ పునరుత్థానములో మహిమతో లేవమడియనడుపుము ॥దేవ॥
చరణము 3
నేను చీకటి నిద్రను రోయుచు దుర లేని దినంబునందుమానకుండగ దూతలను గూడి చేయు గాన మెప్పుడగునో ॥దేవ॥