#363
Stand up, Stand up for Jesus
పల్లవి · Pallavi
ఓ యేసు భక్తులారా, మీ రాజు ధ్వజము గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడివిశ్వాసులారా, రండి మీ రక్షణార్థమై ప్రయాసపడ్డ యేసు విజయమిచ్చును.మీయం దసహాయం బట్టి మీ యాత్మ నాశమునేనెన్నడుం గోరునట్టియనాలకుందురుమీ రెల్లరేసు పేరువచించి యాయనేసర్వాధికారి యంచు సేవింపవలెను.ప్రచండమైన దండు పోరాడ లేచినన్ విరోధి శక్తి కొద్ది మరి తెగించుడిస్వీయశక్తి గాకశ్రీ యేసు నామమున్ స్మరించి వానియందు విశ్వాస ముంచుడి.