#362

Onward Christian Soldiers

రాగం: అనువాదం: జేకబ్ చేంబర్లేన్ · రచయిత: నబీన్ చారింగ్ కూల్డ్

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
క్రీస్తు యోధులారా క్రీస్తు రాజ్యమైన యుద్ధమాడుడి నిత్యముండునుక్రీస్తు సిలువ మీరు సాతానాధిపత్యపట్టి గెల్వుడి మాగిపోవునుమన రాజు క్రీస్తు క్రీస్తు దివ్య సభదండు నడుపును జయమొందును.చూడు మాకు ముందుఓ జనంబులారా వచ్చి చేరుడి
చరణము 1
|| క్రీస్తు వీరులారా జయ కీర్తనంబుయుద్ధమాడుడి యెత్తి పాడుడిక్రీస్తు ధ్వజ మెత్తి కీర్తి, స్తుతి, ఘనజయమొందుడి మెన్నడెన్నడుండును ||
చరణము 2
లోక రాజ్య కీర్తి మన క్రీస్తు రాజు వాడిపోవును నిత్య మేలును.