#335
I hear Thy welcome voice
పల్లవి · Pallavi
ఓ యేసు, రక్షకా నీ పిలుపు విందును కల్వరి పైన నా పాపము నివృత్తి చేసితివి.॥యేసు, వచ్చెదన్ – నన్ను చేర్చుము – నన్ను నీ రక్తమందున – పవిత్రపరచుము॥
చరణము 1
నేనైతే పాపిని నీవే నా ప్రాపవు నా దోషమెల్లా కడిగి పవిత్రపరచుము ॥యేసు॥
చరణము 2
అశక్తుడనౌ నన్ను నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలములు నాలో బుట్టించుము ॥యేసు॥