#313

పశ్చాత్తాప ప్రార్థన

రాగం: యదుకుల కాంభోజి · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
రక్షించుమయ్యా. నన్ను. ఇమ్ము. అపకీర్తి. ఆపద. సిగ్గులేని మనసు. ఈ విధమున.నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు – చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా – విన్నదనము లేకుండా నీ – వే నా మదికి ధైర్యమిచ్చి – యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్రమహాహా ॥త్రాహి॥