పల్లవి · Pallavi
యేసూ, నిన్ను చూతు నిందు తేటగాఅగోచరార్థముల్ నే ముట్టుదన్ కృపన్ నే బట్టుకొందు గట్టిగా నీ మీద వేయుదన్ నా భారము.నే దైవాహార విందె తిందునుఆత్మీయ ద్రాక్షపాత్ర ద్రాగుదున్ భూభారముల్ నే భారవేయుదన్క్షమా సౌఖ్యంబు గలుగు క్రొత్తగా.సంగీత భోజనాల కాలముప్రభుండు నాకై బల్ల వేసెనువిందారగించుచు నీ తోడి నామాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచు దన్.సాయం కాలము వచ్చె చీకటాయెను,నాతోడ నుండుమీ ప్రభువా.సహాయుడవు నీవే, వేరే నా కెందుకు వేరే చెవి చూడ ననుకొనను ప్రభు.నిజంబుగా నిదె చాలును నీ శక్తిలోనే బలం బుండున్ పాపంబు నాది, నీతి నీదెగా నేరంబు నాది శుద్ధి నీదెగా నీ రక్త నీతియే నా వస్త్రముల్ – నా కాశ్రయంబు శాంతస్థితులు.