#264
The Church's One Foundation
పల్లవి · Pallavi
ఈ సంఘము పునాదిపై నుండి వచ్చి యేసుక్రీస్తే నాథీశుడై పెండ్లాడె నీమెననేదక్కించె యేసు దీనికొరకు రక్త మిచ్చివాక్యాపులొ రాల్పొట్టిం చేకొనె నీ కన్యనే.ఒక్కడే దేవుడిందుఒక్క విశ్వాసముఒక్కటే జన్మ మిందుఒక్క కుటుంబముఒక్క ప్రసాద విందుఒకే యేసు నామము నిరీక్షణొక్క టిందు నిరంతర ప్రాప్తికే.అసత్య మార్గమంచు ననేకులు నవ్వినన్ విభాగమై శ్రమంబుల్ విశేష మొందినన్సుభక్తుల్ వేడుచుంద్రుఅభయ కాంతికైఈ నింద లెల్ల బోయెఆనంద నాటికై.కఠిన దుఃఖ బాధల్ గలిగిన నోర్చుచు విభావానంద ప్రాప్తి లభింప గోరుచుఆ స్వర్గ పంక్తి జేరియానంద మొందుచున్ ఈ సంఘ మీసు గూడి విశ్రాంతి బొందును.