#240
Our Blest Redeemer, ere He Breathed
చరణము 1
శ్రీ యేసు స్వామి తిరిగి – మోక్షంబు చేరగా – ఒక్క యాదరణకర్తను ఒసంగెను.
చరణము 2
ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించుచు విధేయులైన మనల పాలించును.
చరణము 3
సద్గుణమున్న మనకు – ఆ యాత్మ దానము – శోధించు దుష్టుని సహాయ జయించును.
చరణము 4
ఓ దేవునాత్మ, మమ్మును విశుద్ధిపరచుము – మా హృదయంబులో సదా – వసించుము.