చరణము 1
యేసు సమాధిలో పరుండియుండియేసు సమాధిలో పరుండియుండి – వాసిగ మూడవ – నాడు లేచెను.
చరణము 2
॥లేచెను సమాధినుండి మృత్యువుపై విజయమొంది శత్రువు నోడించి జయశాలియై – నాట్యమున్ జీవించ మధ్యవర్తియై – లేచెను! లేచెను హల్లెలూయ! లేచెను॥
చరణము 3
వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!మృత్యుబంధంబులన్ నిత్యుండు ద్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ – జయం! జయం!