Chapter 2 of 2

నా జీవితం ధన్యవైనదని దేవుని స్తుతిస్తున్నాను

Photograph from page 25 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 25

నా జీవితం ధన్యవైనదని దేవుని స్తుతిస్తున్నాను.

గద్దె భాను ప్రసాద్, నయాయార్క, అమెరికా

""దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి��. కీర్తనలు: 150:1

ప్రభువు నామమును స్తుతించి కీర్తించుట ఎంతో

మంచిది. స్తుతి ఆరాధన విశ్వాసికి ఉచ్వా�స, నిసావాసగా

భావిస్తూ పాడుట నేర్పిన నా తల్లిని బట్టి స్తుతిస్తూ నా

జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకొను ధన్యత్రై దేవుని

స్తుతిస్తున్నాను. సాంకేతికంగా కొనసాకగ ఒక ప్రేయర్ సేల్

వారు ఆడియో సాక్ష్యమును సేకరించుటను బట్టి వారిని

అభినందిస్తూ కృతజ్ఞత తెలుపకుంటున్నాను.

నా చెల్లి అరుణా ప్రసాద్ వెనిగండ్ల గారి సాక్ష్యము మీకు సుపరిచితము కదా! ఆమె అబభ్యర్ధన మేరకు నేను నా అనుభవాలను మీతో పంచుకోగలను. నాకొక ఆలోచన కలిగంది. ఆయన కృప న్యాయము గార్చి పాడెదను అన్న గాయకుడగుదావీదు మాటలు నాకు గొప్ప సాపర్తినందించాయి.

దేవుని స్తుతించి, ఆరాధించి ఆయన చూపు ప్రేమ్రై ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా సరిపోదని నా నమ్మకము. ప్రార్ధన గంపులోనున్న అనేకుల విశ్వాసము హామీతో పాటు గతంలో విశావాస్ వీరులు మనకు పునాదిగా నిలిచారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇషుటడై యండుట అసాధ్యము. హెబ్రీ-11:6: దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన వున్నాడనియు తన్ను వెదకు వారికి పఘలము దయ చేయువాడనియు నమ్మవలైను గదా-

దేవుడు చేసిన కార్యాలు ఎంచుకొని కృతజ్ఞత చూపువారెందరు? నా ఈ అనుభవాలన్నీ చదవరులు బాగా గ్రహించి ఆత్మీయు మేలు పొందాలని నా దీన ప్రార్ధన. మంచి విశ్వాసి, వకత దైవజనురాలైన రాతు జర్మియు గారి బోధలన్నీ ఆణిముత్యాలుగా ఎందరో అందుకొని గొప్ప జ్ఞానాన్ని అందుకొనుటను బట్టి నేను ఆనందిస్తు నేను విన్న గొప్ప అద్భుత సాక్ష్యాలు, పాడు పాటలు, మాటలను బట్టి నేను కూడా దేవుని కృపాసత్యం గార్చి తెలుపుటకు ఆశిస్తున్నాను. ఈ గొప్ప అవకాశమచ్చిన విశ్వాసులకు నా నిండు కృతజ్ఞతలు. నాటి నుండి 25

సజీవ సాక్ష్యములు విశ్వాసుల సాక్ష్యాలు అవిరామంగా కొనసాగుచునే ఉన్నాయి. నేను చాలా గొప్పగా ప్రభావితమైన అద్భుత సాక్షి మరెవరో కాదు, నన్ను అరుణను మా కన్నతల్లి నిజామాబాదులో నాన్నతో కలిసి టీచరు ఉద్యోగము చేసేవారు. లోపములేని రాజీపడని ఆదర్శవంతమైన ఉపాధ్యాయినిగా, గొప్ప తల్లిగా, రక్షించు నేరుప గల భార్యగా, ఆత్మ జాలరిగా నిలిచారు.

నా తల్లిగారి పేరు లలిత గారు. నాకు, ఆరుణకు ప్రార్ధన విలువను, అచంచల విశావాస జీవితాన్ని మాకు నేరాపరు. ఆమె ఒక మంచి ప్రతికగా ఉండగా ఆమెను బాగా చదవగలిగ జీవిత విలువ*్న క్షుణణంగా నేరచుకొను ధన్యతను మేము పొందాము. అమ్మ గార్చి ఆరుణ సాక్ష్యం ద్వారా ఆమె విశ్వాసాన్ని కలిగిన రీతిని బట్టి, అమ్మ గతంలో పాడిన పాటలు అర్ధవంతమై మా రెండు జీవితాలకు గొప్ప సాపర్తిని కలిగించాయి. ఆమెకు నాన్న గారితో వివాహమైన తరువాత నాన్న నిర్లక్ష్య వైఖరి, రక్షణ లేని ద�ర్బా�గ్య స్థితిలో ఆమె చూపిన ప్రేమ, ఓరుప, బాల్యంలో మేము గమనించేవారము. చెకుక చెదరని చిరునవువాతో శ్రావ్యంగా దేవునికి స్తుతి పాటలు పాడుతా తన కరతవ్యాన్ని నిర్వాహించే నేరుప, ఓరుప మరమలేను.

దేవుడు అందంగా అల్లిన కృప అనే వలయాన్ని గ్రహిస్తూ, అది సరిహాదు�లన్నీ విసతరించిన రీతిని బట్టి నా చెల్లి అరుణ, నేను ఆమె విశావాస జీవితానికి ప్రత్యక్ష సాక్షులము. మా నాన్నగారు, స్నేహితుల ఇషాటలకు అనుగుణంగా కాలయాపన చేస్తూ రాత్రికి ఇల్లు చేరేవారు. అమ్మ ఇంటి పని, సాకలు టీచరు పని చేస్తూ, ఆర్థికంగా సహాయ పడాలని ్రేపవేటు చెప్పుటకు అమ్మ కాలాన్ని సదివానియోగం చేసుకొనుట మేము నేరచుకున్నాము. నా తల్లి ఏకాంతంగా మోకాళ్ళపై నిలిచి కన్నీటితో స్తుతించి ఆరాధించి ప్రార్ధన చేయుట, మేమద్దరమా రో� గమనించి చాలా నేరచుకొని నేటి మా కుటుంబ జీవితానికి అమ్మ ప్రార్ధనాత్మను అనుకరిస్తూ విశావాసంతో విజేతలుగా ఇద్దరము నిలిచే భాగ్యము పొందాము.

నా తల్లి దేవుని ఆరాధించుట, ఆమె అనాదిగా పాడుట కళ్ళారా చాసి, నేరచుకొని ప్రతి పాటను, ప్రతి పద్యాన్ని నేరచుకున్నాను. నేను పాడి వినిపించగలను ఆ పాట పాడుతా ప్రభుని ప్రేమలో పరవశంలో ఆనందించిన ఆమె ముఖంను మర్చిపోజాలను. పాట: ఆనందం - మహానందం నా ప్రియుని స్వరం మధురము ముఖము మనోహరము, ప్రియుని ముఖము మనోహరము నశియించిన పాపిని నాకు, శాశ్వతమైన కృప చూపి, నా యేసుడెగా, రక్షించెనుగా నా ప్రభువును నే సేవింతనుగా ఆనంద భరితుడనై నేను అతని నీడలో కూరచుందున్, వాడబారను ఏ నాటికి వరదుని పాడుచు నుండెదను

అమ్మ యవ్వన దశలో 22 సం��ల వయససులో మా ఇద్దరితో ఒంటరిగా నిలిచి

26 రో� ఆలస్యంగా వచ్చే భర్త్రై వీక్షించుచు నిబ్బరంగా నిలిచేది. నాకు ఆ రోజుల్లో అమ్మ మనససులో భాదలన్నీ అర్ధమయేయవి కాదు. అవన్నీ అతి చిన్న వయససులో ఉన్న మా ఇద్దరికీ ఎలా చెప్పగలదు? మేము గ్రహించలేమని అమ్మకు తెలసు. అయితే ఆమె ధైర్యంగా నిలబడి చేదు అనుభవాలన్ని అస్తవ్యస�ంగా ఉన్న నాన్న ప్రవర్తన, ఆర్థిక ఇబ్బందులన్నీ ఓరుపతో ఆనందంగా బభరించిందని సాటిగా చెప్పగలను.

""ఆనందించుడి మరలా చెప్పెదను ఆనందించుడి మీ సహాసమును సకల జనులకు తెలియబడనీయుడి�� పిలిపీప 4:4 ఈ వాక్యమును నెరవేర్చిన దీిరమనిత నాతల్లి. ఎన్నో చెప్పుకోలేని కలవరాలన్నీ గండెల్లో పదిలంగా దాచుకొని ఆమె దేవునిని సదా ప్రార్థిస్తూ మమ్ములను ప్రార్థించమని కోరింది. నేడు అమెరికాలో సమర్ధవంతంగా విశావాస జీవితాన్ని కొనసాగించు తీరు ఆమె నేర్పిన విద్యయే.

క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశవార్యమును రాబోవు యుగలములలో కనబరచును. ఎపెఫస్సీ 2:6

ఈ వాక్యమును బట్టి విసతరించిన కృప, ఉచిత కృప గమనిసేత కృప ద్వారా దేవుడు ఎన్నుకొని పిలిచిన వారందరికీ చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. నాజీవితం బాల్యం చాలా ఆనందంగా, ఆత్మీయంగా గడిపి విద్యలో భ.యస్.సి.లో చేరగలిగాను. నా స్నేహితుల ప్రభావము, లోకేచ్చ�ల కాంక్ష, యవ్వన జీవిత ప్రభావమును బట్టి కాలేజీకి వెళ్ళుటకు నిర్లక్ష్య భావం చూపేవాడిని. పరీక్ష సమయాల్లో మాడు రోజుల్లో చదువు ముగించే జా�నముండేది. అమ్మ మాత్రము నేను చదివే సమయములో ఒక మాల కూర్చొని ప్రార్థించుచూ కాలము గడిపి నాకు ధైర్యమునిచ్చేది. అపోకా-1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చునప్పుడు మీరు శక్తిని పొందెదరు, బూదిగంతముల వరకు సాక్షులై యండెదరన్న మాట ఆధారంగా మా జీవితాలు నేడు కొనసాగుటలో అమ్మ కన్నీటి ప్రార్ధన దాగి ఉంది. అమ్మ గతంలో నా చదువులో విజయమున్రై ప్రార్థించే తీరును బట్టి నేను పార�ాలన్నీ అవగాహన చేసికోగలికగ వాడిని. దేవుని స్పష్టమైన నడిపింపును స్పష్టంగా చూడగలిగాను. ప్రభువు అనేక కలలు, దర్శనాల ద్వారా మాట్లాడేవారు. ఆమె విజా�నవైన నడిపింపునకు పరిశుద్ధాత్మయే సహాయకునిగా నిలిచి ప్రతి మాట తలంపులలో తగిన సమయోచిత జ్ఞానం అందించేవారని నాడు నేడు కూడా నేను నమ్మాను. అదే నేను, చెల్లి స్పష్టంగా నేరచుకోగలిగాము. నా రక్షణ కొరకు అమ్మ బాగా ప్రార్థించేవారు. నా తల్లికి సోదరుడు దైవజనులు సజ్జా బర్నబాస్ గుడివాడలో నేడు స్థిరపడ్డారు. ఆమ్మ పేర సవాచ్చ�ంద సంస్థలు నిర్వాహించబడు బాధ్యత ఆయన సీవాకరించారు. ఆయన విశావాసంతో ఎన్నో ఉజ్జీవ కూటాలు నిర్వాహించి గొప్ప దైవ జనులను ప్రసంగీకులుగా ఆహ్వానించేవారు.

నేను 17 సం��ల వయససు కలిగిన రోజులలో ప్రతి సంవత్సరము నిర్వాహించే మహా సరభలలో ఒక సారి దైవజనులు ఎ.జై. మాతయష్ గారి ప్రసంగాన్ని విన్నాను. 27

సజీవ సాక్ష్యములు ఆయన క్రీస్తు రాజై యున్నారని రక్షణతో సిద్ధపడి నిరీకషంచాలని చెప్పుచూ ఆ దేవుని ఉ గ్రతను ప్రకటన గ్రంధ వాక్య భాగము ద్వారా బాగా వివరించారు. నా హృదయములో కలవరం చెలరగింది. పశ్చాత్తాపంతో క్రీస్తుని క్షమాపణ కోరి రక్షణానుభవాన్ని పొందాను. చెప్పనా శక్యవైన ఆనందం పొందాను. నామటుటకయితే ఉచిత రక్షణానుభవం ప్రభుని కృప గనుక పాప స్థితి నుండి దేవుడు తప్పించుట అద్భుత కృప అని నమ్ముతాను. నమ్మిన నేను నీటి బాపీతస్మము తీసుకొన్నాను. యవ్వనంలో ఉన్న ఉ్రదేకాల ఒత్తిడికి క్రీస్తు ప్రేమ నుండి కాసత వెనకబడుట సంబభవించేది. అనగా చిన్న పాపాలతో నేను తప్పిపోయేవాడిని. ప్రభువు తన అపారమైన కృపతో కృంగిపోయిన వారిని లేపి ఉద్ధరించు ప్రేమమయుడు గనుక దర్శనముల ద్వారా హెచ్చరించి, సరియైన మార్గములో నడిపించేవారు.

ఒక దర్శనము చాలా సాటిగా నా బలహీనతలన్నీ తెలియజేసింది. అదేమనగా నా కాళ్ళు చాలా నొప్పిగా ఉండగా నా తల్లిదండ్రులు ఆసప్రతిలో చేర్చారు. డాకటర్లు క్షుణణంగా పరీక్షించారు "భాబా, నీ కాళ్ళు మోకాళ్ళ భాగములో చాలా పుచ్చిపోయి కిషణించిపోయినందున, కేవలం ఎక్సర్పసైజ్ చేసి దానిని సరి చేసికోవచ్చు. క్రమమైన అభ్యాసమే దీనికి మందు�� అని డాకటర్లు తెలుపట దర్శినంలోనే చూడగలిగాను. సడిలిన మోకాళ్ళు బలపడాలి, శక్తిని పొందాలి అంటే కేవలము ప్రార్ధనా జీవితమనే అభ్యాసము రోజు క్రమముగా చేయాలని స్పష్టంగా అర్ధము చేసుకొన్నాను. నా ప్రార్ధనలే నా మోకాళ్ళ జీవితాన్ని సరిదిదు�ట్రై ప్రభువు చూపిన దర్శినాలకు నిలబడాను. ప్రార్ధనలేమ కూడా మహా పాపమని విశ్వాసికి }పిరి వంటిదని నమ్మి, క్రమంగా ప్రార్థించుట కొనసాగించాను. నా తల్లి ప్రార్ధన పఘలితంగానే నేను డి^్రలో ప్రధమ శ్రేణిలో ఉతీతరణత సాధించాను. ఆ తరువాత పి.జి. కోర్సులో రెండవ లిస్టులో 23వ నెంబరుగా నా పేరు నమోదయింది.

ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు హైదరాబాదు విశ్వావిద్యాలయంలో చేరాను. అమ్మ అవిరామంగా చేసే ప్రార్ధనలేమనగా నా ఇద్దరు బిడ్డలు అరుణ, భాను క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. నా తల్లి ప్రార్ధనా పఘలితంగా ఆలస్యవైననా ఓ స్రీత నీ భర్తను రక్షించుకొందువేమో అన్న వాక్యాధారంగా నాన్న రక్షణానుభవం అమ్మకు పరమానందాన్ని కలిగంచింది. ఇద్దరు కలిసి ఎందరికో ఆత్మీయంగా సహాయపడ్డారు. వారిలో నా భార్య శాంతి, అరుణ భర్త ప్రసాద్ కూడా ఉన్నారు. అరుణ భర్త ప్రసాద్ మా ప్రాంతములో బాల్యము గడిపినవాడు. అమ్మ దగ్గర ప్రైవేటు చదివి రక్రైస్తవ విశ్వాసాన్ని పదును పెట్టుకొన్న మంచి విశ్వాసి.

నేను, ప్రసాద్ చివరకు అమెరికా చేరాము. అరుణకు ప్రసాద్ను భర్తగా నిరణయించారు. అరుణ ే్నేహితురాలగు శాంతి నిజానికి శాంత సవాభావిని అద్భుతంగా నాకు ప్రభువే సమకూర్చారు. అమ్మ ఉత్తరాల ద్వారా శాంతి ఆధ్యాత్మిక వెలకువలైన్నో నేరచుకొన్నది. నేను పెండ్లి సంబంధం ఏ విలువలను చూడాలని ప్రయత్నించింది లేదు. ఆమె నా జీవితంలో

28 ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు అద్భ�తానుభవాలలో చాలా దీవెనలు పొందాను. యిసకపై పునాది కాక యేసు అనే బండపై విశృావాసాన్ని స్థిరపరిసేత దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించు ఆవశ్యకత ఉంది. మాకు ప్రధానం చేయించబడిన రోజు అమ్మ 67వ కీర్తన అందించింది.

దేవుడు మవ్మును కరుణించి మవ్మును ఆశీర్వాదించనుగాక.

ఆయన తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేయనుగాక.

్రపజలందరా నిన్ను స్తుతించెదరుగాక.

దేవుడు మా దేవుడు మవ్మును ఆశీర్వాదించను

దేవుడు మవ్మును దీవించను. కీర్తనలు 67:2,3,6 అమ్మ తన కాబోవు కోడలు శాంతిని కోరిన ఉత్తమమైన కోరిన ఏదనగా మా వివాహము ద్వారా అన్యజనులంతా, బంధువులంతా రక్షణ మారగం తెలిసుకొని దేవుని వార్సులు కావాలని కాంక్షించింది. ఆమె వ్రాసిన ఉత్తరము నా భార్య యిప్పటికీ చాలా జాగ్రత్తగా భద్రపరచుకొని గౌరవిస్తూ ఆమె కోరిన రీతిగా నాకు ప్రేమతో అన్ని విషయాల్లో సహకరిస్తూ నమ్మకంగా జీవించుచున్నది.

అమ్మ చెప్పిన మాట ఏదనగా అందరా యీ బూమ మీద రక్షణ మారగంలోనే నడవాలి. మనకు ఉచితంగా యిచ్చిన రక్షణను బట్టి సాకష్యమవ్వాలి, పాటలు పాడి స్తుతించాలి, యేసుక్రీస్తు ద్వారా మన పాపపు సంరకళ్ళ నుండి లభించిన విడుదల, శాప విముక్తి గార్చి ""ఎవరా పాడని గీతమును యేసును గార్చి పాడుట్రై హేాతువు లేకయే ప్రేమించను.

యేసుకు నేనేమవ్వగలను హల్లెలూయ అని పాడెదను

ఆనందముతో సాగిదెను అని ప్రతి విశ్వాసి పలకగలాగలి

అందుకే మనలను అద్భుతంగా ఏరపరచుకున్నారు.

మా వంశము వారంతా హిందా సాంప్రదాయములోనే ఉండేవారు. అమ్మ ముందుగా రక్షించబడుటను బట్టి మాకు విగ్రహారాధన చేయు అవకాశం పొందక ధనయలమయయాము. ""దావీదు చెప్పిన మాటలు నాకు చాలా ఇష్టము�� పాపములో నుండి వచ్చాను, పాపములోనే జన్మించాను, ప్రభా నన్ను ఆదుకో, శరణు వేడుకొనుటకు ఎవరా నాకు లేరు, నీవేనా శరణుగా ఉన్నావు యిదే క్రీస్తులో నా భావం. క్రీస్తులోనే అన్ని ప్రశ్నలకు జవాబంది అదే సువార్త సత్యము అది ప్రచురించి, స్తుతించుటకే మనలను ఏరపరచుకొన్నారు.

అందువలన మనము సంప్రదించే హిందా స్నేహితులతో మాట్లాడే మాటలలో యీ గొప్ప సత్యాన్ని వివరించాలి. సత్యము కోసం నమ్మకాన్ని నిలుపుకోవాడానికి శ్రమల నెదురోకవాలిగాని మేళ్ళ కోసం ఉద్యోగాలు మరెన్నో ఉపయోగాల కోసం విశ్వాసాన్ని కోలోపరాదు. బైబిలులో ఆదికాండం నుండి ప్రకటన వరకు క్రీస్తు సహజ లక్షణాలు, లక్ష్యాలు, 29

సజీవ సాక్ష్యములు విమోచన క్రియలను గార్చి నిగాడింగా దాగిన సత్యాలను గ్రహించాలి.

సామాన్యంగా రక్రైస్తవులంతా పాడే పాటలలో మరణ పునరుతాతన వివరణ క్రీస్తు ఆదర్శాలు, సందేశాలు సవివరంగా బైబిలులో వ్రాయబడ్డాయి. అవి మంచి ఆధ్యాత్మికతని, వేదాంత జా�నానందించగలవు. మా జీవితాల్లో ప్రతి సంఘటనలలో జీవిత గమనములో నా నడకలో క్రీస్తు చేసిన జ్ఞానాన్ని మరచే వారము కాము. క్రీస్తు సిలువలో కార్చిన రక్తము, ఆయన త్యాగము, ఆవిలువ కషమాభావం మరణము ఇవన్నీ ప్రతి చోట సాక్ష్యంగా వివరిస్తు ఆనందిస్తున్నాను.

అమెరికా జీవితంలో నన్ను, నా చెల్లి అరుణ కుటుంబాల్లో మంచి సంఘ సహావాసాల ద్వారా, దైవ జనుల సందేశాల ద్వారా ఆత్మీయంగా బలాన్ని పొందుకొని దేవుని ప్రేమలో మా ఉద్యోగ భారాలన్నీ ప్రభువుపై ఉంచి యేసువైపు చూచుచూ సాగిపోతున్నాము. అన్ని కాలంబుల అన్న ఆనందాన్నందిచే అర్ధవంతైన పాటలో ఆదర్శిముతో కూడిన క్రీస్తు ఔన్నత్యాన్ని గ్రహించి ఆనందించినాము. ""అన్ని కాలంబులన్ను వెహె�వా ని - నె�న్నందరంబయో - కన్నా తండ్రి � వన్న్రెకికన మోక్ష - వాస[ సన్నుతు - లన్నతమైయుండ - మున్నెనీకు

1. నిన్ను బ్రకటనేసయ - ని�ల లోకములను - బన్నుగజేసిన - బలుడ వేవె � ఉన్న లోకంబుల - నుడుగక కరుణాసం - పన్నతతో నేలు - ప్రభుడ వీవె�అన్ని జీవుల నె�ిగి - యాహార మచ్చును - నున్న సర్వ జు�-డవు నీవే�ఎన్న శక్యముగాక - ఉన్న లకషణముల - సన్నుతించుటకు

నె-జాలుదునా��నన్ని��

2.పుట్టింప నీవంచు - బోషింప నీవంచు - గిట్టింప నీవంచు - గీర్తింతను వట్టి పనికి మాలి - నట్టి మానవుల చే-పట్టి రక్షింప బా - ధ్యండ వంచు దట్టమైన కృపను - దరిజేర్చి నాకిచ్చి - పట్టు నిలచియుండు - ప్రభుడ వంచు�గటటడచేగడ - ముట్టుదనుక నా - పట్టుకొలది నిన్ను -బ్రస్తు తింతు

3. కారుణ్యనిది వీవు - కరి�నాతయ్మడను నేను - బూరి శుదు�డ వీవు - పాపి నేను � సార భాగయడ వీవు - జగతిలో నాకన్న - దరిద్దుడే లేడు- తరచి చూడ�సార్ సద్గుణముల - సంపన్నుడవు నీవు - ఘోర దుర్గుణ సం-చారి, నేను�ఏరీతి స్తుతియింతు - నే రీతి సేవింతు - నెర వెన్నక

్రపోవ - నెర సమ్మతి��నన్ని�� పాటలో అర్ధంగా వింటే ఎంత గొప్ప వేదాంత సారాంశము దాగి ఉంటుంది. కారుణ్య నిధి నీవు అని పిలసతూ ప్రభు నా నేరాలు ఎన్నితే మన వెకకడంటాము? యేసు, రక్షణ నిచ్చేది

30 నీవే దేవా, మన పాపస్థితి అర్ధవైతే దేవుడు చాలా గొప్పవానిగా కనిపిస్తాడు. బైబీలు పరి�స్తూ ఆంద్ధ రక్రైస్తవ కీర్తనల పుస్తకములోనివన్నీ తీరిగాగ ధ్యానిస్తూ అర్ధము చేసికోగలిగతే చాలా మంచిది అనియు, ఆహ్లాదాన్నందమనియు ధృడంగా చెప్పగలను.

పురుషోత్తం చౌదరి గారి పాటలు బట్టి భనుమార్తి గారి పాటలు హిందా సాంప్రదాయం నుండి నిజదేవుని అన్వేషించి క్రీస్తును అంగీకరించిన దైవజనుల మనోభావాలు ఎంతో గొప్పగా పాటల రూపంలో వివరించారు. నేను ఆ పాటలు రో� పాడుకుంటా ఆనందిస్తాను. జీవితంలో ఓరుపతో కనిపెట్టి అద్భుతంగా పొందుకున్న 8 సం��ల నిరీక్షణ పఘలితంగా సంతానం పొందగలిగాము. పెండ్లయిన తరువాత 8 సం��లు సంతానము లేకపోవుట చాలా బాధాకరవైనను నా దేవుడు నాపట్ల దయకలిగ సంతానముచ్చారు. దేవుడు మా దంపతులకు ముత్యాలవంటి ఆరోగ్యవంతమైన భడడ్లనిచ్చి సంతోషపెట్టినారు.

గంతలో 1996 సం��లో భారంతో ప్రార్థించాము. డాక్ట్లను కూడా సంప్రదించాము. ఒకరోజు నేను ఆఫీసులో నిలబడగా శాంతి గర్బ�వతినని చేసిన ఫోన్ నన్ను పరమానంద బభరితుడిని చేసింది.

1999 -2000 సం��లలో భడను పొందాము. అమ్మ గతంలో మా కొరకు చేసిన ప్రార్ధనల పఘలితంగా ఉద్యోగంలో మంచి ప్రగతి సాదించగలిగాను. పసపషల్ ్రేఫవర్ అనగా ప్రత్యేక గురితంపు అభిమానం పొందాను. ఉద్యోగంలో ఉండగా 27 సం��ల వయససు గల నన్ను సలహా కోరస్థాయికి నన్ను దీవించారు. వారి గౌరవము మర్యాదలు నన్ను దేవుని మరింత స్తుతించుట్రై నేర్పించాయి.

నా చెల్లి అరుణ భర్త గారు ప్రసాద్ వెనిగండ్ల ఫార్మసీ కంపెనీ పనులు ఆరంభిస్తూ 2003లో నయాయారుక చేరాము. యెషయా 28:25

అతడు నేలను చదును చేసిన తరువాత నల్ల జీలకర్రను చల్లును తెల్లజీలకర్ర చల్లును. గోధువులు వర్సగా వితతును. యవలను తానేరపరచిన చేసులో చల్లును దాని అంచన మరప వెులకలు వేయనుగదా?

మంచి గోధువులు వెుల్రతతుట నల్ల జీలకర్ర వెులుచుట యివన్నీ ఆశ్చర్యకరమైన ఆలోచనలనిచ్చి శక్తితో సమర్ధతతో నడిపించే ఆలోచన కరత, ఆశ్చర్యకరుడే మన రక్షకుడు.

అధిక జ్ఞాన వివేకములు బుద్ధి సందనిచ్చువాడు దేవుడే. ఆ రీతిగా మమ్ములను నడిపించాడు. సంఘ పరిచర్యలలో ప్రత్యేక బాధ్యతలందించాడు. ఆత్మీయంగా అద్భుతంగా నడిపించేవాడు. 13 సం��లుగా ఒకే సంఘ కాపరి దైవ సందేశాల పఘలితంగా ఆత్మ వరి�ల్లింది. నన్ను పషపపర్డ్ బోర్డులో సరభయనిగా నన్ను నిలబైటాటరు. ఈ బాధ్యతలలో నేను మంచి సాక్ష్యమును కాపాడుకొనకపోతే నా జీవితం అర్ధవంతం కానరాదని నమ్మి భయముతో వణుకుతు రక్షణను కొనసాగించేవాడిని. గొప్ప ఓరుప చూపించి క్రీస్తు చూపిన మజిలి చూపించవలసి వచ్చేది. నిరంతర ప్రార్ధనల ద్వారానే సాదించగలిగాను. 31

సజీవ సాక్ష్యములు మంచిగా సాకగ సంఘ పరిచర్యలలో సంఘ కాపరులిద్దరి మధ్య భయంకరమైన విబేధాలు ఆరంభవుయయాయి. వీరిమధ్య నా పాత్ర ఏమ? నేనెట్లా ప్రవర్తించాలి?

నేననేక బాధ్యతగల సంఘ పెద్దగా నేను నిర్వాహించు కరతవ్యమేమని తీవ్రంగా ఆలోచించి, చివరకు రాత్రంతా నా భార్య శాంతితో సంప్రదించి, ప్రార్థించి పర్సనాలిటీ కాంప్లెక్స్ సఖ్యత కోసం భారంతో విజ్ఞాపన చేసేవారము.

అందరి సమక్షములో నిరుత్సాహ స్థితికి చేరిన సరభయల సమక్షంలో యిద్దరము ప్రార్థించాము. ఇక నేనే చిైర్మన్గా నా విధులు నిర్వాహించగలనని, పరిస్థితులన్నీ చక్కదిదు� ప్రయత్నము చేయదలచానని నా నిరణయాన్ని తెలియజేశాను. నాకే ఆ పరిస్థితి సరిగా అర్ధంకాని స్థితిలో ప్రార్థిస్తూ సోఫాలో నుండగా ప్రభువు నాతో దర్శనములో మాట్లాడారు. ఆ దర్శనములో నేను మొదటిగా చాసిన దేమనగా పెద్ద పర్వతము, దాని ఆరంభము కన్నా అంతము ఎంత దారము ప్రయాణించి చేరవలైనో అర్ధమయింది. నేను ఎలా నా ప్రయాణాన్ని నిర్వాహించాలో ఆలోచనలోనుండగా తెల్లని గడడ్మున్న వ్యక్తి నన్ను చేరి ""నీవు దాటి వెళ్ళలా��? అని అడిగారు. ఔనని జవాబిచ్చాను ""చివరి వరకు నీతోనే ఉంటను అని�� స్పష్టంగా తెలిపారు. వెంటనే నా భార్య శాంతితో చెప్పి, రండి, ప్రారి�ంచుదామని తెలిపంది. ప్రతి సమస్య పరిషాకరానికి ప్రభువే తగిన జవాబు. అందుకే ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మత్రుడు మతి లేని దయచేత హత్తుకొని ప్రేమించాను. నేను, శాంతి సంఘ సమస్యలన్నీ ప్రార్థించి దేవునికే అప్పగించాము. 2 సం��లుగా పాస్టు గారి అసిపసటంటుగా నా వంతు కృషి ప్రార్దనా పూర్వాకంగా చేస్తూ ఆ సంఘన్ని నిలబైటాటరు.

సౌలు కుమారుడగు కుంటివాడైన వెపఫిబోషేతును దావీదు తను జీవించి బల్లపై భోజనమునకు కూర్చొిండబైట్టిన సందర్భములో ""చచ్చిన కుక్కనైన నాపై దయ చూపుటకు నేను ఏపాటివాడను? నీ కృపను అద్భుతంగా విసతరింపజేసి నీ నామ ఘనత్రై నన్ను వాడుకో ప్రూ అని నేను దీనంగా ప్రార్థించాను. కేవలము ఏమాత్రంఅసమాధానంతో కాక నిర్మలమైన మనససులతో ఐక్యతలో నా దృకపధములో ఏ సంఘమయినా అందరు విశావాసులైననా సిలువ వేయబడిన యేసునే ప్రకటించాలి, సేవించాలి ప్రతి దినము ఆయన సిలువ నెత్తుకొని సవినయముగా క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు సన్నిధి కోరి అనుభవించి తరించాలి, యివే నా జీవితాశయములుగా ఎంచుకొని, ప్రతి విశ్వాసి, అట్లె దృకపధంతో జీవితాన్ని క్రీస్తువైపు చూచుచూ సాగిపోవాలి. మనము కావాలని కోరుకొని ఏది చేయలేము గాని దేవుని చితాతనుసారములో జీవిస్తూ ప్రతి దినము ఆయన కృప్రై ఆధారపడి జీవించాలి. నా కిష్టమైన పాటలన్నీ రో� పాడుకుంటా ఎంతో శాంతిని ఆనందాన్ని పొందుతాను. పాటలు సందేశాలనిస్తాయి ""తెరువుము నీ హృదయ ద్వారము ధర్మ కర్మంబులు వస్రతము నేడే కప్పుకున్న నీ పాపము కడిగి, నీతిగా శుద్ధి చేసే ఔషధము ఏదీ లేదు, ఒప్పుకొనుము నీ పాపమును అపరాదినంటా వేడుకో క్రీస్తు తన రక్తమందు కడుగును అప్పుడు రక్షణ

32 పొందుదువు�� ఈ రక్షణ సందేశాన్ని శ్రావ్య స్నేహితుల సమక్షములో పాడి క్రీస్తు మాత్రమే పాప కషమాపణనిచ్చి మారు మనససునివవాగలడని అమెరికాలో ఉద్యోగంలో సహా ధైర్యంగా సాక్ష్యమిచ్చు కృపను ప్రభువిస్తున్నారు. అందరికీ నా హెచ్చరిక ఒకటే సత్య దేవుని గార్చి ఆయన కృపను గార్చి నిత్యమా ధ్యానిస్తూ, కీర్తించుచూ జీవిత గమనంలో క్రీస్తు కొరకు సాక్షిగా నిర్మలమైన జీవితాన్న కొనసాగించాలి. నా చెల్లి, నేను కుటుంబాలతో సహా అమ్మ నేర్పిన పాటలను క్రియా రూపంగా అవలంభస్తూ దేవుడు ప్రసాదంగా యిచ్చిన నా భార్య శాంతి, అరుణ భర్త ప్రసాద్లతో గంపెడు సంతానంతో ఆదర్శంగా జీవించు భాగ్యాన్ని ఇచ్చిన దేవునికే నిండుగా స్తుతిస్తూ కృతజ్ఞత తెలుపకుంటున్నాను. ""ఇవ్మానుయేలు రక్తము యింపైనయుటగున్, ఓ పాపియందు ముగ్గును పాపంబు పోవును. నాకు ఆరు మంది సంతానం. నా చెల్లికి నలుగురు సంతానంతో దీవించిన రీతిని బట్టి వారిని క్రీస్తు ప్రేమలో పెంచు భాగ్యం ప్రభువిచ్చారు. ఈ సాక్ష్యము చదువరులందరికీ సాపర్తిగా ఉండాలని నా నిరంతరం ప్రార్ధన. ఈ ఆడియో సాకష్యమునకు తెలుపటకు ప్రోత్సహించిన విశ్వాసులందరికీ నా కృతజ్ఞతలు. అమెరికాలో పుస్తకాల ద్వారా పరిచమైన గ్రేస్ విజయ ఆంటి 7 సం��లుగా నా సాక్ష్యము అడిగిననా అందించు అవకాశం రాలేదు. దేవుడిచ్చిన ఈ సమయంలో నా అనుభవ సాక్ష్యాన్ని మీకందించు కృపనిచ్చిన కృప గల దేవునికే వందనాలు.

మీరంతా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించాలని సదా కీర్తించి ఆనందించాలని నా నిరంతర ప్రార్ధన.

మా కొరకు ప్రార్థించండి- ఆమెన్ 33

సజీవ సాక్ష్యములు

Photograph from page 34 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 34

34 35

Photograph from page 35 of Mahonnathuni Preminchu Visvaasula Sajeeva Saak
పేజీ 35

సజీవ సాక్ష్యములు

↑ పైకి / Back to top