Chapter 3 of 9

సాక్ష్యాలు 4–5

ఆ రోజు రాత్రి పట్టుకొనియండేటట్లు నా హృదయానికి మా నాన్న ధైర్యాన్ని అందించాడు.

మా నాన్న ఇలాంటి విషయాలలో ప్రేమను వ్యక్తం చేసేవానిగా, మమ్మును బలపరిచేవానిగా

ఉండడం మాకు తెలసు. నాకు ఇపపటికి అర్థంకాని విషయమేమటంటే నా పరిస్థితులు ఎలా

చకకబడతాయో అనే సందేహాం, కాని మా నాన్న అది జరుగుతుందని చెప్పాడు కాబట్టి అది

జరుగుతుందని నమ్ముాను.

నాన్నతో మాట్లాడిన తరువాత చక్కగా నిద్రపోయాను. ఇపపటికి అప్పుడప్పుడు చీకటి రాత్రులు

నాకు ఎదురముతానే ఉన్నాయి. నా తల్లిదండ్రులపై నేను నమ్మికయంచాను. మరియు నా

జీవిత గమ్యం ఏరపేవరకు నిరీక్షణను పట్టుకొనియుండాలని నిరణయించుకున్నాను.

అనుమానము మరియు బభయము నా జీవితంలో ఎదురయినా, అదృష్టం కొద్ది అవి చాలా

అలపమైనమగా తోచినవి.

ఈ రోజుకి కూడా అందరిలాకగ వేదన బభరితమైన, నిరాశలతో కూడిన సమయాలు

ఎదురయినపపటికి ఆత్మహాత్య అనే ఆలోచనకు తామవవాలేదు. నా జీవితంలో వెనుదిరిగి

చూచినప్పుడు ఆయా సంఘటనలు నిరాశకు గురిచేసినా, అకకడ దేవుని హాస్తాన్ని ఇప్పుడు

నిరీక్షణను హత్తుకొనియండుట

24 దేశాలలో నేను వేదికపై మాట్లాడడానికి పిలువబడాను. డివిడిల ద్వారా

""యా టయాబ్” ద్వారా కొన్ని లకషల మంది నా కార్యక్రమాలను వీక్షించారు. నా సందేశాల

ద్వారా నిరీక్షణను ఎలా కలిగియుండాలో తెలియజేయడం జరిగింది. నా 10 సంవత్సరాల

వయస్సులో ఆత్మహాత్య చేసుకున్నట్లయితే, ఇంతటి ఆనందాన్ని కోల్పోయేవాడినే గదా !.

నేను తపపని సరిగా అనన్య సామాన్యమైన అవకాశాలను కోల్పోయేవాడను, నా జీవిత

గాథను ఇంత మందితో పంచుకునే అవకాశము నాకు దక్కేది కాదు. భారతదేశములో

1,20,000 మంది, కొలంభయాలో 18,000 మంది మరియు ఉరక్రయిన్ తుఫానులో

చికుకకున్న 9,000 మంది అభాగ్యలతో నా నిరీక్షణ గాథను పంచుకునే అవకాశం దొరికేది

కాదు.

ఒక సమయానికి నా జీవితాన్ని నేను తీసివేసుకోవడానికి ఆ చీకటి దినాన ప్రయత్నం

చేసినా దేవుడు తీసుకోలేదని నాకు అర్థమయింది. ఇప్పుడు నా జీవితాన్ని దేవుడు తీసుకొని

దానికి ఆర్థాన్ని మరియు మంచి ఉద్దేశాన్ని, మరింత ఆనందాన్ని జతపరిచాడు. దీనిని

10సంవత్సరాల బాలుడు ఎన్నటికీ అర్థం చేసుకోలేడు.

"" నీవు కూడా ఇలాంటి పొరపాటునే చేశావా ?”

1993లో నా ముఖాన్ని 6 అంగుళాల లోతకు నీటిలో ముంచివేసినప్పుడు నేను

చనిపోయినట్లయితే, తాత్కాలికంగా నా హృదయవేదనను తప్పించుకొనేవాడిని, కాని దాని

ఖరీదెంత ? నిరాశ చెందిన ఒక భడడ్గా సంతోషముతో ""హావాయి” తీరప్రాంతములో ఈత

కొట్టడం ""కాలిఫోర్నియా” తీర ప్రాంతములో, మరియు కొలంభయాలో ""సర్ఫింగ్"" మరియు

""సాకబా” చేయడాన్ని ఊహించుకోగలనా ?

ఈ సాహాస కార్యములకన్నా ఎంతో ముఖ్యమైన అనేక మంది జీవితాలను నేను

నృపశించేవాడినా ? ఎంత మాత్రము కాదు. ఇందుకు నేను ఒక చిన్న ఉదాహారణను

మాత్రమే. నిజ జీవిత హీారోలు, అది మదర్థెరిస్సా, మహాత్మా గాందీి లేక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, లేదా ఇంకా ఎందరో కావచ్చు ఇలాంటి కష్టాలలో, జైలు గోడల మధ్య,

హింసల మధ్య లేక మరణకరమైన అపాయాలగండా వెళ్ళినవారు తమ సవాప్నాల నెరవేర్పు్రై

ఎంత ప్రయాసపడ్డారో.

వ్యతిరక ఆలోచనలు లేక చీకటి భావాలు చుట్టుముట్టినప్పుడు, నీకొక అవకాశం

ఉందని గురితంచుకో, నీకు సహాయం కావలసి వచ్చినప్పుడు ఆ సహాయమును అందుకోవడానికి

ప్రయాసపడు. నీవు ఒంటరివాడవు కావు. నీవు ఒక మంచి దృశ్యాన్ని ఊహించుకొని

అది(అవి) రాబోయే దినాలలో జరుగుతాయని, అది వాస్తవ రూపం దాలచుతుందని నవ్ము.

నేను బాలుడుగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు నా జీవితాన్ని ఈ రెండిటిని

చూడటానికి ప్రయత్నం చేయి. గొప్ప దినములు మరియు అద్భుతమైన సాదిించబోయే

కార్యాలు నీ కోసం ఎదురుచూస్తున్నాయని ఎవరు చెపపగలరు ? నీ జీవితం ఎంతో మందిని ప్రపోత్సాహాపరచబడటానికి మరియు అనసరించడానికి కారణమవుతుందేమో ఎవరికి తెలసు

? మరొక వ్యక్తి జీవితంలో అద్భుతం జరికగ విధంగా నీ జీవితం మాదిరినివ్వాలి.

(Praise the Lord)

"Mary Land University"

(Praise

the Lord)

(Oscar)

(Countless)

Photograph from page 42 of Angaheenula Aunnathyam
పేజీ 42

(Butch)

(Sherrill)

(Fracture dislocation)

(ICU)

(Stryker Frame)

(Johnny)

Photograph from page 46 of Angaheenula Aunnathyam
పేజీ 46

(Jay)

(Kay)

Wood Lawn Senior High School

(Car Nelson)

(Jason)

(Jason)

Photograph from page 48 of Angaheenula Aunnathyam
పేజీ 48

Dick

(Young life Bible Study)

↑ పైకి / Back to top