UECF.NET

UECF Program

Group 1: Kavitha Shaik,,Emily Akka,Sony,Preethi Pilli,Sunitha Saripalli akka ,Sunitha Mare

← All programs

Group 1: Kavitha Shaik,,Emily Akka,Sony,Preethi Pilli,Sunitha Saripalli akka ,Sunitha Mare

Suneela ,Navneetha

Group 2: Lavanya,Diana,Asha,Prathibha,Sarah Mukkidipalli,Santhi Chilaka Akka,Pinkie,

Pavithra

సర్వోన్నత స్థలములలో సమాధానము -ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

సర్వోన్నత స్థలములలో సమాధానము -ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

Hallelujah అర్పణలు -ఉల్లముతో చెలింతుమ్

రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)

సర్వోన్నత స్థలములలో సమాధానము -ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

1. పశువుల పాకలో - మనకు శిశువు జన్మించే పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి

పశువుల పాకలో - మనకు శిశువు జన్మించే పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు

నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు

Hallelujah అర్పణలు -ఉల్లముతో చెలింతుమ్

రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)

2.మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై

మన సమాధానార్థ శిక్ష - మోపబడుటకొరకై

మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై

మన సమాధానార్థ శిక్ష - మోపబడుటకొరకై

మన దోషము బాప - మానవరూపమున

మన దోషము బాప - మానవరూపమున

జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు

జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు

Hallelujah అర్పణలు -ఉల్లముతో చెలింతుమ్

రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (4)