UECF.NET

UECF Program

Christmas Service

← All programs

Opening Prayer Mrs. Indira Myla

Opening Hymn O Come all ye faithful

Advent Candle Lighting

Carol of Praise Angels we have heard on high

Prayers of the People & The Lord’s Prayer Mrs. Grace Ganta

Bible Reading(Matt 1 18-23) Mrs. Sanjotha Karturi

Group Song Andala Taara

Skit Three Wise Women of Christmas

Message(10 min)’Christmas in uncertain Times’ Dr Jyothi Nuthalapati

Skit ‘Viswaasa Sthreelu – Krupa Vamsam’

Special Songs – UECF Women

Christmas Poem(10 min) Mrs. Jaya Simon

Skit ‘Devude Nakasrayambu ’

Message Mrs. Grace Ganta

“One King held the Hope of the World” – Sticks and Sign Language choreo by UECF Ladies

Message(10 min) Mrs. Susan Bushi

Offertory

A Merry Christmas Polka by Feet Girls

Bible Quiz (15 min) Mrs. Maggie Peyyala

Special Performance

Closing Song Joy to the world

Closing Prayer & Benediction:

Gift Exchange Please form a circle

Songs

సర్వోన్నత స్థలములలో సమాధానము -ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

సర్వోన్నత స్థలములలో సమాధానము -ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

Hallelujah అర్పణలు -ఉల్లముతో చెలింతుమ్

రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)

సర్వోన్నత స్థలములలో సమాధానము -ప్రాప్తించే ప్రజాకోరకు ప్రభుజన్మముతోను

1. పశువుల పాకలో - మనకు శిశువు జన్మించే

పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి

పశువుల పాకలో - మనకు శిశువు జన్మించే

పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు

నిత్యుండు సత్యుండు నిజారక్షణ క్రీస్తు

Hallelujah అర్పణలు -ఉల్లముతో చెలింతుమ్

రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)

2.మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై

మన సమాధానార్థ శిక్ష - మోపబడుటకొరకై

మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై

మన సమాధానార్థ శిక్ష - మోపబడుటకొరకై

మన దోషము బాప - మానవరూపమున

మన దోషము బాప - మానవరూపమున

జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు

జనియించె బాలుఁడు ఇమ్మానుయేల్లుండు

Hallelujah అర్పణలు -ఉల్లముతో చెలింతుమ్

రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (4)

Song

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ - క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ -క్రీస్తునుప్రేమించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ - క్రీస్తులోజన్మించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ -క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ -క్రీస్తులోఆనందించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ -క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ -క్రీస్తులోఆనందించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ -క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ -క్రీస్తునువెంబడించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ -క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ -క్రీస్తునువెంబడించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ -క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ -క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ -క్రీస్తుకైసిద్ధమవ్వుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ -క్రీస్తునుప్రకటించుటయే నిజ క్రిస్మస్

క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ -క్రీస్తుకైసిద్ధమవ్వుటయే నిజ క్రిస్మస్

Song

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగె నాలో… అమరకాంతిలో
ఆది దేవుని జూడ… అశింపమనసు పయనమైతిమి

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

2. విశ్వాసయాత్ర దూరమెంతైన… విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించే నాలో… విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని… వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము, ప్రవహించె ప్రేమ… విశ్రాంతి నొసగుచున్

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

3. యెరూషలేము రాజనగరిలో… ఏసుని వెదకుచు
ఎరిగిన దారి, తొలగిన వేల… ఎదలో కృంగితి
ఏసయ్య తార ఎప్పటివోలె… ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు, విస్మయమొందుచు… ఏగితి స్వామి కడకు

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

4. ప్రభు జన్మస్ధలము… పాకయే గాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత… పావనమాయెను
ప్రభు పాదపూజ దీవెనకాగా… ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె, అర్పణలే సిరులాయె… ఫలియించె ప్రార్ధన

అందాల తార అరుదెంచె నాకై… అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి… అవని చాటుచున్

Song

వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో

కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో

క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా

కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా

బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి

రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే

శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే

జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే

మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే

మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో

కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో

క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా

కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే " (2)

Song

1. Joy to the world; the Lord is come;
Let Earth receive her King;
Let ev'ry heart prepare him room,
And heav'n and nature sing.

2. Joy to the Earth, the Savior reigns;
Our mortal songs employ,
While fields and floods, rocks, hills and plains,
Repeat the sounding joy.

Song / Hymn

Hymn Lyrics

3. No more let sins and sorrows grow,
Nor thorns infest the ground;
He comes to make his blessings flow
Far as the curse is found.

4. He rules the world with truth and grace,
And makes the nations prove
The glories of his righteousness,
And wonders of his love.

1. Angels we have heard on high,
Sweetly singing o'er the plains,
And the mountains in reply
Echoing their joyous strains.

Refrain:
Gloria in excelsis Deo.
Gloria in excelsis Deo.

2. Shepherds, why this jubilee?
Why your joyous strains prolong?
What the gladsome tidings be
Which inspire your heavn'ly song? [Refrain]

Song / Hymn

Hymn Lyrics

3. Come to Bethlehem and see
Him whose birth the angels sing.
Come, adore on bended knee
Christ the Lord, the newborn King. [Refrain]

4. See him in a manger laid,
Whom the choirs of angels praise.
Mary, Joseph, lend your aid
While our hearts in love we raise. [Refrain]