ఉన్నతమైన స్థలములలో (Cm)
పల్లవి: ఉన్నతమైన స్థలములలో -
ఉన్నతమైన నీ మార్గములు
1. చెదరి పోయినది మా దర్శనము-
మరచిపోతిమి నీ తొలిపిలుపు -
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి -
నీ సన్నిధిలో సాగిలపడగా- ఆత్మతో
2.పరిశోధించుము మా హృదయములను
ఆయాసకరమైన మార్గము మాలో -
జీవపు ఊటలు మాలోన నింపి -
మా అడుగులను నీ బండపైన -
3. మా జీవితములు నీ సన్నిధిలో -
సజీవయాగ శరీరములతో -
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - లోకమున నీ వార్తను మేము -