UECF.NET

UECF Program

ప్రభువా నీ కార్యములు(Ab)

← All programs

ప్రభువా నీ కార్యములు(Ab)

ప్రభువా నీ కార్యములు

దేవా నీదు క్రియలు అద్బుతములై నే పాడెదన్ నే చాటెదన్ నీదు

సన్నుతించెదను నా యేసయ్యా నా

1. హాలేలూయ హాలేలూయ

భరియింపరాని దు:ఖములు

నా పాపము నిమిత్తమై నీదు
నా వేదనంతటిని నాట్యముగా

నీదు సాక్షిగా యిలలో జీవింతును

2. హాలేలూయ హాలేలూయ

లోకములో నేనుండగా

నూతన వాత్సల్యముచే

నిర్దోషిగ చేయుటకై నీవు

నీదు సాక్షిగా యిలలో జీవింతును