ఒకసారి ఆలోచించవా (Dm)
పల్లవి: ఒకసారి ఆలోచించవా..
ఒకసారి అవలోకించవా..
నీ జీవిత మూలమేదో -
... ఒకసారి ...
1. తండ్రి యెహోవా తన్ను పోలి
నా వలెనే నీవు పరిశుద్దముగ
... నీ జీవిత ...
2. దేవుని వదలి దుష్టుని కూడి -
లోక మాయ సంకెళ్ళలో చిక్కి ... నీ జీవిత ...
3. లోకము వీడు యేసయ్యన్
నేనే మార్గము, సత్యము, జీవ
... నీ జీవిత ...