హల్లెలూయ స్తోత్రము
నాననానా నాననానా నా(2X)
హల్లెలూయ స్తోత్రము, నజరేయ
ప్రభు తనయ స్తోత్రము నీ దరి
స్తోత్రం జనకుడ, స్తోత్రము తనయుడ
1. నాననానా నాననానా నా(2X)
స్తుతి చేయుట మీకది
మదిని నిండిన స్తోత్రమే
స్తుతి కర్ణుడు ఎవరో
ప్రభువగు యేసు క్రీస్తుడే (2X)
(స్తోత్రం) (హల్లెలూయ స్తోత్రము)
2. నాననానా నాననానా నా(2X)
స్తుతి చేయుట ఎపుడో దివారాత్రము యోగ్యమే
స్తుతి చేయుట ఫలితము
ప్రభు కృప మనపై పదిలమే (2X)
(స్తోత్రం) (హల్లెలూయ స్తోత్రము)