హల్లేలూయ పాడెద (Fm)
నిన్ను కొనియాడెదన్ (2X )
పూజించి కీర్తింతును (2X )
... హల్లేలూయ పాడెద ...
నెరవేర్చువాడవు నీవే (2X )
కాపాడు వాడవు నీవే (2X )
... హల్లేలూయ పాడెద ...
వారికి వెలుగు కలిగెన్ (2X )
జీవంపు జ్యోతివి నీవే (2X )
... హల్లేలూయ పాడెద ...
ప్రియముగా భరియింతును (2X )
నా జీవంపు దాతవు నీవే (2X )
... హల్లేలూయ పాడెద ...