హల్లేలూయ పాడెద (Fm)
పల్లవి: హల్లేలూయ పాడెద ప్రభు
అన్నీ వేళల యందున నిను
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్దానములనిచ్చి నమ్మాకమైనా దేవా నను
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
- ఎందారు నిను చూచిరో
ప్రభువా నీ వేలుగొందితి నా
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్
- కష్టాములన్నిటిని
నీ కొరకే జీవింతును
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్