అద్వితీయమైనదీ - ఎంతో గొప్పది
పల్లవి: అద్వితీయమైనదీ - ఎంతో గొప్పది
అద్భుతమైనదీ - సాటి లేనిది
యేసు ప్రేమ - యేసు ప్రేమ
అమూల్యమైనదీ - మరువ లేనిది
యేసు ప్రేమ - యేసు ప్రేమ
పవిత్రమైనదీ - అంతమే లేనిది
1. తల్లిదండ్రులూ నన్ను విడిచిననూ - విడువని ప్రేమ లోకభోగాలలో నే మునిగిననూ - క్షమించిన ప్రేమ (2)
నశించే నా ఆత్మను నీ ఆత్మతో - నింపిన ప్రేమ (2)
|| యేసు ప్రేమ||
2. చీకటి బ్రతుకులో వెలుగు నింపిన - యేసుని ప్రేమ
శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన - సహియించే ప్రేమ (2)
తల్లి ప్రేమ కంటే తీయనిదీ - నాన్న ప్రేమ కంటే నిజమైన ప్రేమ (2)
|| యేసు ప్రేమ||
3. మరణపు ఛాయల్లో నే నడిచినను - నను రక్షించిన ప్రేమ
స్వస్థతనిచ్చి నూతన దేహముగా - నను మార్చిన ప్రేమ (2)
అపవాదిని గద్దించి పాపాల ఊబిలో పడనీయక - నను పట్టుకున్న ప్రేమ (2)
|| యేసు ప్రేమ||
4. తప్పిపోయిన నాకు గమ్యముచూపి - మార్గమైన ప్రేమ
ఆశీర్వాదాలతో నన్నునింపి - అభిషేకించిన ప్రేమ (2)
నిస్సారమైన జీవితంలో - సారము పోసిన ప్రేమ (2)

పల్లవి: స్తోత్ర గీతములు సంగీత కీర్తనలు (2)
యేసునాధునికై ఉత్సాహ జయ ధ్వనులు (2)
హల్లెలూయ సన్నుతించుడి
ఉల్లసించుచూ యెల్లరు పాడుడి
హల్లెలూయ సన్నుతించుడి
ఉల్లసించుచూ యెల్లరు పాడుడి
స్తోత్ర గీతములు సంగీత కీర్తనలు (2)
1. మహిమాన్వితుడై తానుండియు మహిమను విడనాడెను
దాసుని రూపము ధరియించెను
మన శాపము భరియించెను
మహిమాన్వితుడై తానుండియు మహిమను విడనాడెను
దాసుని రూపము ధరియించెను
మన శాపము భరియించెను
నీతిమంతులుగా మార్చెను నిబంధన మనకిచ్చెను (2)
స్తోత్ర గీతములను పాడుచూ యేసును కీర్తించెదమ్ (2)
హల్లెలూయ సన్నుతించుడి
ఉల్లసించుచూ యెల్లరు పాడుడి
హల్లెలూయ సన్నుతించుడి
ఉల్లసించుచూ యెల్లరు పాడుడి
స్తోత్ర గీతములు సంగీత కీర్తనలు (2)
2. పచ్చిక బయళ్ళల్లో నడిపించుచు ప్రశాంతత మనకిచ్చెను
ఆకు వాడక బ్రతికించుచు ఫలించుట నేర్పించెను
పచ్చిక బయళ్ళల్లో నడిపించుచు ప్రశాంతత మనకిచ్చెను

లోకమునకు వెలుగును పంచె జ్యోతులుగా మార్చెను (2)
ఉత్సాహ జయ ధ్వనులను చేసెడి ఆత్మను మనకిచ్చెను (2)
హల్లెలూయ సన్నుతించుడి
ఉల్లసించుచూ యెల్లరు పాడుడి
హల్లెలూయ సన్నుతించుడి
ఉల్లసించుచూ యెల్లరు పాడుడి .. స్తోత్ర గీతములు..