UECF.NET

UECF Program

April28 2024 Mr. MuthyalaBenjaminRanjith MemorialService

Pastor Rev. David Ravinder

← All programs

Opening Prayer Mr. Indira Myla

Opening Remarks Mr. Joshua(Phani) Pilli

Opening Song ‘ఊహించలేని మేలులతో నింపినా’ insert

Tributes (2-3 minutes each)

Special Song ‘ఈ లోక యాత్రలో నే సాగుచుండ’ Mr. Praveen Charles

Tributes (2-3 minutes each)

Old Testament Lesson Psalm 23

Message Pastor Rev. David Ravinder

Closing Song ‘అత్యున్నత సింహాసనముపై’ insert

Vote of Thanks Muthyala Family

Closing Prayer & Benediction Rev. Dr. David Ravinder

ఊహించలేని మేలులతో నింపినా

పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.....

రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును...

ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2)

ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం .....

ఊహించలేని ........

2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ...

నా జీవితానికీ విలువనిచ్చినావు ...

నా దీన స్థితినీ నీవు మార్చినావు ...

నా జీవితానికీ విలువనిచ్చినావు ...

నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2)

ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2)

అత్యున్నత సింహాసనముపై

పల్లవి అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే

ఆహాహా ... హల్లేలూయ (4X)

ఆహాహా ... హల్లేలూయ (3X) ...ఆమెన్

1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా…

2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా…

3. ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం …ఆహాహా…