01. One thing remains - Bb
02. Amazing grace - D
03. In Christ alone - E
04. Strength will rise as we wait upon the Lord - G
05. Come, now is the time to worship - D
06. Open the eyes of my heart Lord - D
06. Open the eyes of my heart Lord - D
07. He became sin, who knew no sin - F
08. Open up the heavens - D
09. This is amazing grace - D
10. I’m forgiven because you were forsaken - E
11. Bless the Lord, O my soul - D
12. The splendor of a King - G
13. Light of the world - D
14. Wonderful, merciful Savior - C
15. Wonderful, so wonderful –C
- ఊహించలేని మేలులతో నింపినా - G
- నిత్యప్రేమతో నన్నూ ప్రేమించెన్ - Cm
- ఒకసారి ఆలోచించవా - Cm
- భాగ్యవంతుడా బహుప్రియుడా - F#m
- పరిశుద్దాత్మ దేవా దిగి రమ్మయ్య - Fm
- కృపా, కృపా ఉన్నతమైనదీ - Dm
- ప్రేమాన్వితం - యేసు ప్రేమే శాశ్వతం - Am
- స్తుతి సింహాసనాసీనుడా - Dm
- అద్వితీయమైనదీ - ఎంతో గొప్పది - Dm
- నా కనుల వెంబడి కన్నీరు రానీయ్యక - Bm
- ప్రియ నేస్తమా ఓ మధురమా - Cm
- నీవే నా ప్రాణము - నీవే నా సర్వము - C
- యేసే నా ఆశ్రయము - E
- యెహోవా ఈరే నా పోషకుడవు - C
- యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి - F
- మంచి సాక్షిగ మార్చుము - C#m
15. యేసే నా పరిహారి
పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి
యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి
1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X)
ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..
2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)
పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..
3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X)
నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..
4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X)
నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే..
5. దేవా నీవే నా ఆధారమూ..నీ ప్రేమకు సాటేవ్వరూ (2X)
నా జీవితకాలమంతా నిన్ను పాడీ స్తుతించేదనూ (2X) .. యేసే..
16. మంచి సాక్షిగ మార్చుము (C#m)
పల్లవి: మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా (2X)
యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా (2X)
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
1. నాపై కనపరిచి నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం (2X)
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా (2X) ..యేసయ్య..
2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి దాసునిగా (2X)
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా (2X)
..యేసయ్య..
This is the day, (2X)
That the Lord has made. (2X)
That the Lord has made. (2X)
We will rejoice, (2X)
And be glad in it. (2X)
For this the day, That the Lord has made.
We will rejoice and be glad in it,
This is the day, this is the day, That the Lord has made.
I will enter His gates with thanksgiving in my heart,
I will enter his courts with praise.
I will say, "This is the day that the Lord has made."
I will rejoice for He has made me glad.
He has made me glad, (2X)
I will rejoice for He has made me glad, glad, glad. (Repeat)
What a mighty God we serve, (2X)
Angels bow before Him,
Heaven and earth adore Him
What a mighty God we serve.
My life is in you, Lord;
My strength is in you, Lord;
My hope is in you, Lord; in you, it’s in you. (Repeat)
I will praise You with all of my life
I will praise You with all of my strength
With all of my life, with all of my strength
All of my hope is in You
My life is in you, Lord; My strength is in you, Lord;
My hope is in you, Lord; in you, it’s in you. (Repeat)
Would you be free from the burden of sin?
There’s pow’r in the blood, pow’r in the blood;
Would you o’er evil a victory win?
There’s wonderful pow’r in the blood.
Refrain:
There is pow’r, pow’r, wonder-working pow’r
In the blood of the Lamb;
There is pow’r, pow’r, wonder-working pow’r
In the precious blood of the Lamb.
Would you be free from your passion and pride?
There’s pow’r in the blood, pow’r in the blood;
Come for a cleansing to Calvary’s tide;
There’s wonderful pow’r in the blood. .. Refrain..